Daily Current Affairs in Telugu 31-01-2021

Daily Current Affairs in Telugu 27-01-2021

యువి కిరణాలను ఉపయోగించి రైల్వే కోచ్ లను శుబ్రపరిచిన మెట్రో మొదటి నగరంగా లక్నో :

రైలు బోగీలను శుబ్రపరచడానికి అతినీల లోహిత కిరణాలను ఉపయోగించె నగరంగా దేశంలోనే మొదటి నగరం గా లక్నో మెట్రో అవతరించింది. ఇందుకోసం ఎల్ఎంఆర్సి  రాజస్తాన్ లోని జైపూర్ భారతీయ సంస్థ ఎఫ్.బి టెక్ నుంచి యువి శానిటై జేషన్ పరికరాలను  కొనుగోలు చేసింది. యువి లైట్ కిరణాలను ఉపయోగించి రైళ్ళను శుబ్రపరిచే విధానం న్యూయార్క్ మెట్రో ప్రయోగం నుంచి ఉత్త్రరప్రదేశ్ మెట్రో రైలు కార్పోరేషన్ నుంచి ప్రేరణ పొందింది. 2020 అక్టోబర్ లో డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్  ఆర్గనైజేషన్ డిఆర్డివో  ద్రువికరించిన ఈ ఉపకరించిన మొత్తం కేవలం ఏడు నిమిషాలలో ఇది శుబ్రపరుస్తుంది. అయితే రైలును బ్యాక్టీరియా రహితంగా ఉండడానికి ఎల్ఎంఆర్సి ని  ప్రతి రైల్వే కోచ్ ను 15 నిముషాలు శుబ్రపరుస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: యువి కిరణాలను ఉపయోగించి రైల్వే కోచ్ లను శుబ్రపరిచిన మెట్రో మొదటి నగరంగా లక్నో

ఎక్కడ: లక్నో

ఎప్పుడు: జనవరి 31

ఆయుష్మాన్ భారత్ పథకానికి నూతన సియివో గా ఆర్.ఎస్ శర్మ నియామకం :

జాతీయ ఆరోగ్య అథారిటీ (ఎన్.హెచ్.ఏ) భారత్ యొక్క నూతన చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ (సియివో) గా ఆర్ ఎస్  శర్మ ను నియమించింది. దీనిని ప్రదాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు. ఆయుష్మాన్ పథకం 2018లో ప్రారంబం అయినప్పటి నుంచి చీఫ్ ఎగ్సిక్యుటివ్ గా పని చేస్తున్న ఇందు భూషణ్ గారి  స్థానం లో ఆయన నియమితులయ్యారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యుహెచ్‌సి) దృష్టిని సాధించడానికి జాతీయ ఆరోగ్య విధానం 2017 సిఫారసు చేసిన విధంగా భారత ప్రభుత్వ ప్రధాన పథకం ఆయుష్మాన్ భారత్ ప్రారంభించబడింది. ఈ చొరవ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) మరియు దాని అండర్ లైనింగ్ నిబద్ధతను తీర్చదిద్దడానికి దీనిని  రూపొందించబడింది,

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆయుష్మాన్ భారత్ పథకానికి నూతన సియివో గా ఆర్.ఎస్ శర్మ  నియామకం :

ఎవరు: ఆర్.ఎస్ శర్మ 

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జనవరి 31

ఎస్‌బిఐ కార్డ్ ఎండి & సిఇఒగా నియమితులయిన రామా మోహన్ రావు :

ఎస్బిఐ కార్డులు మరియు చెల్లింపు సేవల లిమిటెడ్ (ఎస్బిఐ కార్డ్) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రామా మోహన్ రావు అమరానును  రెండేళ్ల పదవి కాలానికి గాను ఈయనను నియమించింది. రామా మోహన్ రావు గారు బ్యాంకింగ్ రంగం లో అనుబవం కలిగి ఉన్నారు. క్రెడిట్ కార్ట్ సంస్థ అయిన ఎస్బిఐ లో 29 సంవత్సారాల పాటు విజయవంత౦అయిన అనుభవం ఉంది..ఈయన ఎస్బిఐ  కార్డ్ వద్ద భాద్యతలు చేపట్టడానికి ముందు ఎస్బిఐ భోపాల్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ గా కూడా ఈయన ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎస్‌బిఐ కార్డ్  ఎండి & సిఇఒగా నియమితులయిన రామా మోహన్ రావు

ఎవరు: రామా మోహన్ రావు

ఎప్పుడు: జనవరి 31

ఎల్.ఐ.సిఎండి గా సిద్దార్థ మేహంతి బాద్యతలు స్వేకరణ :

ఎల్.ఐ .సి  మేనేజింగ్ డైరెక్టర్ గా ఎండి గా సిద్దార్థ మేహంతి పదవి భాద్యతలు చేపట్టారు.ఎల్.ఐ ఐ కి నలుగురికి ఎండి లు ఉంటారు.అందులో ఆయన ఒకరు.ప్రస్తుతం అయన ఎల్.ఐ.సి  హౌసింగ్ ఫైనాన్స్ ఎండి గా సియివో గా వ్యవహరిస్తునారు. అంతకు ముందు ఎల్.ఐ.సి ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ (లీగల్) బాద్యతలు నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎల్.ఐ.సిఎండిగా సిద్దార్థ మహంతి బాద్యతలు స్వేకరణ

ఎవరు: సిద్దార్థ మహంతి

ఎప్పుడు: జనవరి 31

ప్రపంచ కుష్టు వ్యాధి దినంగా 31 జనవరి 2021 :

 ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారం ను  ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవ౦గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం ప్రపంచ కుష్టు దినోత్సవం జనవరి 31 2021న జరిగింది. ఈ ఘోరమైన పురాతన వ్యాధి గురించి ప్రపంచ అవగాహన పెంచడానికి మరియు దీనిని నివారించవచ్చు  చికిత్స చేయవచ్చు మరియు నయం చేయవచ్చు అనే దానిపైన దృష్టి పెట్టడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రపంచ కుష్టు వ్యాధి దినం 2021 సంవత్సరం “కుష్టు వ్యాధిని కొట్టండి, స్టిగ్మాను అంతం చేయండి అనేది .దీని యొక్క థీమ్ గా ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: కుష్టు వ్యాధి దినంగా 31 జనవరి

ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు: జనవరి 31

Download Study Material in Telugu 

 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *