Daily Current Affairs in Telugu 29-01-2021

Daily Current Affairs in Telugu 29-01-2021

ప్రతి నెల ఐ.సి.సి అవార్డులను ఇవ్వనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి :

క్రికెట్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన ప్రతి ఏటా అవార్డులను అందజేసే అంతర్జాతియ క్రికెట్ మండలి (ఐసిసి) ఇకపై ప్రతి నెల పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే అవార్డులను ప్రవేశ పెట్టింది. ఆన్ లైన్ లో అభిమానులతో పాటు ఐసిసి ఓటింగ్ అకాడమి సభ్యుల ఓటింగ్ ద్వారా విజేతలను ఎన్నుకుంటారు. ఇండిపెండెంట్ ఐసిసి ఓటింగ్ అకాడమి మాజీ ఆటగాళ్ళు బ్రాడ్ కాస్టర్లు విలేకరులుఇందులో సభ్యులగా ఉంటారు. పురుషుల మహిళల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ప్రతి నెల గుర్తింపుగా ఈ అవార్డుల ద్వారా లబిస్తుందని ఐసిసి  పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనలో అసాదారణ ప్రదర్శన చేసిన పంత్ అశ్విన్ మహ్మద్ సిరాజ్ నటరాజన్ అవార్డులను రేసులో నిలిచారు. ప్రతి విభాగంలో ముగ్గురు క్రికెటర్లను ఐసిసి అవార్డుల నామినేట్ కమిటీ పురస్కారం కోసం నామినేట్ చేస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రతి నెల ఐసిసి అవార్డులను ఇవ్వనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి

ఎవరు: అంతర్జాతీయ క్రికెట్ మండలి

ఎప్పుడు: జనవరి 29

71ఏళ్ల తర్వాత మళ్లి గణతంత్ర్య వేడుకలో అతిద్యం ఇచ్చిన నేషనల్ స్టేడియం :

  • 71 ఏళ్ల తర్వాత మళ్లి తిరిగి అదే స్టేడియంలో గణతంత్ర్య వేడుకలకు ఆథిత్యం ఇచ్చిన స్టేడియంగా నేషనల్ స్టేడియం నిలిచింది. నాటి అపురూప ఘట్టానికి వేదికగా నిలిచిన చారిత్రాత్మక ప్రదేశం మరో సారి వెలుగులోకి వచ్చింది. 1950 జనవరి 26 న భారత తొలి గణతంత్ర్య దినోత్సవ కవాతును ఆథిత్యం ఇచ్చిన స్టేడియం మరోసారి వేడుకల్లో మెరిసింది. మొదటి వేడుక ఈ ప్రాంగణం వద్దే ఈ సారి కవాతు ముగిసింది.
  • ఏటా ప్రతి సారి భారత గణతంత్ర్య వేడుకలు డిల్లీ లో జరుగుతుంటాయి. ఏటా ఎర్ర కోట వరకు ఇవి సాగుతాయి. ఈ దఫా కోవద్-19 కారణంగా విధించిన అంక్షలో  బాగంగా కవాతును నేషనల్ స్టేడియం వరకే పరిమితం చేసారు. ఆ ప్రాంగణానికి చారిత్రాత్మక నేపద్యం ఉంది. తొలి గణతంత్ర్య వేడుకలు ఇక్కడే జరిగాయి.
  • నేషనల్ స్టేడియ 1993లో భావనగర్ మహారాజు నిర్మించారు. నాటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ యాంటి థియేటర్ అని దీనికి నామకరణం చేసారు. రాబర్ట్ టార్రాస్సేస్ దీని రూప శిల్పి .మద్య డిల్లీ లోని ఈయనే 1951 లో ఆసియా క్రీడలను ముందు ఇర్విన్ యాంటి థియేటర్ పేరును నేషనల్ స్టేడియం అని మార్చారు. 2002 లో హాకి దిగ్గజం మేజర్ ద్యాన్ చంద్ పేరును ఈ కట్టడానికి ఖరారు చేసారు.
  • గణతంత్ర్య దినోత్సవం లో కవాతులో భారత సైన్యానికి చెందిన జాట్ రెజిమెంట్ సెంటర్ ఎంపిక అయింది. సైనిక దళాల విభాగం లో ఇది మొదటి స్థానం లో నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: 71ఏళ్ల తర్వాత మళ్లి గణతంత్ర్య వేడుకలో అతిత్యం ఇచ్చిన నేషనల్ స్టేడియం

ఎవరు: నేషనల్ స్టేడియం

ఎక్కడ: నేషనల్ స్టేడియం (న్యుడిల్లి)

ఎప్పుడు: జనవరి 29

ఎస్.బి ఐ మేనేజింగ్ డైరెక్టర్ గా స్వామినతాన్ ,అశ్విని కుమార్ భాద్యతలు స్వీకరణ  :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ)మేనేజింగ్ డైరెక్టర్ గా జె.స్వామి నాథన్ అశ్విని కుమార్ తివారి జనవరి 28న బాద్యతలు స్వీకరించారు. వీరిద్దరూ మూడేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. స్వామి నాథన్ ఎస్.బి.ఐ ఫైనాన్స్ విభాగంలో డిప్యుటీ,మేనేజింగ్ డైరెక్టర్ గాను తివారి గారు ఎస్.బి.ఐ కార్డు మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్సిక్యుటివ్ ఆఫీసర్ గాను పని చేసారు. ప్రస్తుతం ఎస్.బి.ఐ బ్యాంక్ చైర్మన్గా దినేష్ కుమార్ ఉన్నారు

.
క్విక్ రివ్యు :

ఏమిటి: ఎస్.బి ఐ మేనేజింగ్ డైరెక్టర్ గా స్వామినతాన్ ,అశ్విని కుమార్ భాద్యతలు స్వీకరణ  

ఎవరు: స్వామినతాన్ ,అశ్విని కుమార్

ఎప్పుడు: జనవరి 29

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్ బ్రూస్ :

అంపైర్ గా 15 సంవత్సరాలుగా సుదీర్గ్ కేరేర్ కు బ్రూస్ అక్సెన్ ఫర్డ్  వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్ ఇక అంపైర్ బాద్యతలు నిర్వర్తించ బోనని అయన జనవరి 27న ప్రకటించారు. 2012 నుంచి ఐసిసి ఎలైట్ ప్యానెల్ అంపైర్ ల జాబితాలో కొనసాగనున్నారు. ఆస్ట్రేలియా కు చెందిన బ్రూస్ 62టెస్టు లో ,97వన్డే ల్లో,టి 20 అంపైర్ గా వ్యవహరించనున్నారు. 60ఏళ్ల అతడు పురుషుల గత మూడు వన్డే,మూడు టి20ప్రపంచ కప్ లో రెండు మహిళల టి 20 ప్రపంచ కప్ (2012,2014)లో బాద్యతలు నిర్వర్తించారు. చివరగా ఆయన ఆస్ట్రేలియాలో టీం ఇండియా ఆడిన ఆఖరి టెస్టులో ఆటను అంపైర్గా కనిపించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్ బ్రూస్

ఎవరు: అంపైర్ బ్రూస్

ఎప్పుడు: జనవరి 29

భారత మాజీ పుట్ బాల్ జట్టు గోల్ కీపర్ ప్రశాంత డోరా కన్నుమూత :

భారత మాజీ జాతీయ జట్టు పుట్ బాల్ టీం గోల్ కీపర్ ప్రశాంత డోరా కన్ను మూసారు. దేశీయ పుట్ బాల్ లో టోలి గంగే  అగ్రగామి కలకత్తా పోర్ట్ ట్రస్ట్ మహ్మద్ దాన్ స్పోర్టింగ్ మోహన్ భాగాన్ కు ప్రాతినిత్యం వహించారు.1997-98 మరియు 99 సంవత్సరాల లో బెంగాల్ సంతోష్ ట్రోఫీ టైటిల్ లను ఎత్తి వేసినపుడు ఆటను ఉత్తమ గోల్ కీపర్ గా ఎంపిక అయ్యాడు. జాతీయ స్థాయిలో డోరా సాఫ్ కప్ మరియు సాఫ్ గేమ్స్ వంటి  పోటీలలో ఐదు సార్లు పాల్గొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత మాజీ పుట్ బాల్ జట్టు గోల్ కీపర్ ప్రశాంత డోరా కన్నుమూత

ఎవరు: ప్రశాంత డోరా

ఎప్పుడు: జనవరి 29

 

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

 

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *