Daily Current Affairs in Telugu 15-01-2021

Daily Current Affairs in Telugu 15-01-2021

ఓపెన్ స్కై ట్రీటీ ఒప్పందం నుంచి వైదొలిగిన నుంచి  రష్యా దేశం :

ఒక దేశ సైనిక స్థావరాలను విమానాల ద్వారా మరో దేశం పరిశీలించడానికి కుదిరిన ఒప్పందం స్వేచ్చాయుత గగనతలం ఒప్పందం (ఓపెన్ స్కై ట్రీటీ ) నుంచి రష్యా దేశం నిష్క్రమించింది. గత ఏడాది నవంబర్ నెలలో అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలిగడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని జనవరి 15న రష్యావ్ విదేశాంగ శాఖా ప్రకటించింది. ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని కొనసాగించాలని తాము ప్రయత్నాలు చేసిన అమెరికా మిత్ర దేశాలు సుముఖుత వ్యక్తం చేయలేదని తెలిపాయి. రష్యా పాశ్చాత్య దేశాల మద్య విశ్వాసం నెలకొనేల చేసేందుకు 2002 లో ఈ ఒప్పందం కుదిరింది. దాదాపు 40దేశాలు దీనిపై సంతకాలు చేశాయి.ఈ ఒప్పందాన్ని రష్యా ఉల్లంగిస్తుందన్న కారణం చూపి అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదు. దా౦తొ సభ్యదేశాలైన లితువేనియ,పోలాండ్ కు సమీపం లో ఉన్న కాలిన్ గ్రాడ్ సైనిక స్తావరం మీదుగా వెళ్లేందుకు రష్యా ఆంక్షలు పెడుతుందని అమెరిక ఆరోపించింది. దీనికి ముందు 2019 లో అమెరికా రష్యా లు మధ్య తరహా శ్రేణి అణుబలగాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాయి. ఈ ఒప్పందం ను 1987 అప్పటి అద్యక్షులు రోనాల్డ్ రీగన్ మిఖాయిల్ గౌర్బ చేవ్ లు కుదుర్చుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఓపెన్ స్కై ట్రీటీ ఒప్పందం నుంచి వైదొలిగిన నుంచి  రష్యా దేశం

ఎవరు: రష్యా దేశం

ఎప్పుడు: జనవరి 15

టి 20లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్ల లు బాదిన భారత క్రికెటర్ పునిత్ బిష్త్:

ముస్తాక్ అలీ టి20టోర్నీ లో మేఘాలయ కెప్టెన్ పునిత్ బిస్త్ మిజోరాం తో జరిగిన మ్యాచ్ లో 51బంతుల్లో 6ఫోర్లు 17సిక్సర్ల తో 146 పరుగులు చేసి టి20 లలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్ల బాదిన భారత క్రికెటర్ గా ఘనత సాధించాడు. గతం లో శ్రేయస్ అయ్యర్ అత్యధికంగా 15 సిక్సర్ లు కొట్టిన భారత క్రికెటర్ గా ఉన్నారు.ఓవరాల్ గా ఎక్కువ సిక్సర్ లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (18) సిక్స్ లు ఉన్నాయి. మేఘాలయ జట్టు 230 పరుగులు సాధించిన 100 పరుగులు మాత్రమే చేయగలిగిన మిజోరాం 130 పరుగుల తేడాతో ఓడిపోయింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: టి 20లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్ల లు బాదిన భారత క్రికెటర్ పునిత్ బిష్త్

ఎవరు: భారత క్రికెటర్ పునిత్ బిష్త్

ఎప్పుడు: : జనవరి 15

 నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డు 2020 ని గెలుచుకున్న  వోల్టాస్ కంపెని :

ఎయిర్ కండీషన్ తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెని ఇంధన మంత్రిత్వ శాఖా తయారీ అగ్రగామి వోల్టాస్ కంపెని ఇంధన మంత్రిత్వ శాఖ కు అందజేసే ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డు 2020 ను గెలుచుకుంది. పరిశ్రమల్లో ఉత్పత్తులకు ఆటంకం కలుగకుండా ఇంధన వినియోగాన్ని తగ్గించే సంస్థలను ప్రభుత్వం గుర్తిస్తుంది.దాని ద్వారా ఆ సంస్థకు ఉత్తమ ఇందన వినియోగ అవార్డు ను ఇస్తుంది. వరుసగా నాలుగో సారి అవార్డు ను దక్కించుకోవడం ద్వారా సంతోషిస్తున్నట్లు కంపెని సియివో డైరెక్టర్ ప్రదీప్ బక్షి  తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ అవార్డు 2020 ని గెలుచుకున్న  వోల్టాస్ కంపెని

ఎవరు: వోల్టాస్ కంపెని

ఎక్కడ : న్యుడిల్లి

ఎప్పుడు: : జనవరి 15

ఇంటెల్ కంపెని సియివో గా పాట్ జెల్సింగర్‌ నియామకం :

ఫిబ్రవరి 15, 2021 నుండి ఇంటెల్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పాట్ జెల్సింగర్‌ను నియమించింది. ఈ పదవి స్వీకరించిన తరువాత జెల్సింగర్ ఇంటెల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చేరనున్నారు. అతను ఫిబ్రవరి 15 వరకు సియిఒగా కొనసాగే బాబ్ స్వాన్ స్థానం లో రానున్నాడు. జెల్సింగర్ నాలుగు దశాబ్దాలకు పైగా సాంకేతిక పరిజ్ఞానం మరియు నాయకత్వ అనుభవం కలిగిన పరిశ్రమ అనుభవజ్ఞుడు. ఇంటెల్‌లో 30 సంవత్సరాలు తన కెరీర్‌ను ప్రారంభించాడు. పాట్ అనేది నిరూపితమైన సాంకేతిక నాయకుడు, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి మరియు ఇంటెల్ సంస్థ పై లోతైన జ్ఞానం కలిగి ఉన్న ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్. కార్యాచరణ అమలుపై హైపర్ ఫోకస్‌తో విలువల ఆధారిత సాంస్కృతిక నాయకత్వ విధానాన్ని ఆయన కొనసాగిస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇంటెల్ కంపెని సియివో గా పాట్ జెల్సింగర్‌ నియామకం

ఎవరు: పాట్ జెల్సింగర్‌

ఎప్పుడు: : జనవరి 15

భారత ఆర్మీ దినోత్సవం గా జనవరి 15:

దేశాన్ని మరియు దాని పౌరులకు రక్షించడానికి నిరంతరం శ్రమిస్తూ తమ ప్రాణాలను దేశం కోసం అర్పిస్తున్న సైనికుల ను నమస్కరించడానికి మరియు వారికీ గౌరవార్దం ప్రతిసంవత్సరం జనవరి 15న ఆర్మీ డే గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2021 లో 73వ భారత ఆర్మీ దినోత్సవం గా నిస్వార్దంగా సేవ అందిస్తున్న సోదరాత్వానికి గొప్ప ఉదాహరణ గా నిలుస్తున్న భారత సైనికులను గౌరవిచడానికి ఆర్మీ డే ను జరుపుకుంటారు. ముఖ్యంగా  జనరల్ కే.ఎం మారియప్ప 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్  ఇన్ చీఫ్ జనరల్ సర్ ఎఫ్ ఆర్ ఆర్ బుచేర్  నుంచి ఆర్మీ కమాండ్ ను స్వీకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత ఆర్మీ దినోత్సవం గా జనవరి 15

ఎవరు: భారత ప్రజలు

ఎప్పుడు: : జనవరి 15

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *