Daily Current Affairs in Telugu 16-April-2022

Daily Current Affairs in Telugu 16-April-2022

RRB Group d Mock test

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఎన్ చంద్రశేఖరన్ :

టాటా సన్స్  సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ గారు టాటా డిజిటల్ ఛైర్మన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్ గా మరో ఐదేళ్లపాటు తిరిగి నియమితులైన చంద్రశేఖరస్ కు టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఎన్ చంద్రశేఖరన్

ఎవరు : ఎన్ చంద్రశేఖరన్

ఎప్పుడు : ఏప్రిల్ 16

కొత్తరకం గైడెడ్ అస్త్రాన్ని  పరీక్షించిన ఉత్తర కొరియాద దేశం :

అణు యుద్ధ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు రూపొందించిన కొత్తరకం గైడెడ్ అస్త్రాన్ని ఉత్తర కొరియా దేశం ఏప్రిల్ 17నపరీక్షించింది. దీంతో ఈ ఏడాది ఆ దేశం నిర్వహించిన ఆయుధ ప్రయోగాల సంఖ్య 13కు చేరింది. మరోవైపు తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని విస్తరించుకోవడానికి, చర్చలకు ముందుకొచ్చేలా ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడానికి ఉత్తర కొరియా త్వరలో అణ్వాయుధ పరీక్షనూ నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. తాజా అస్త్ర ప్రయోగాన్ని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ సహా ఉన్నతాధి కారులు వీక్షించారని అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇది చాలా ముఖ్యమైన ఆయుధమని, శతఘ్ని విభాగాల సామర్ధ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది. ఈ ఆస్త్రం చిన్నపాటి అణ్వా యుధాలను మోసుకెళుతుందని పేర్కొంది. ఆసియాలోని దక్షిణ కొరియా, ‘అమెరికా సైనిక స్థావరాలపైకి అణు వార్పొడ్లను ప్రయోగించింది.

  • ఉత్తర కొరియా దేశ రాజధాని : ప్యాంగ్ యాంగ్
  • ఉత్తర కొరియా దేశ కరెన్సీ :నార్త్ కొరియన్ వాన్
  • ఉత్తర కొరియా దేశ అద్యక్షుడు : కిం జాంగ్ ఉన్

క్విక్ రివ్యు :

ఏమిటి: కొత్తరకం గైడెడ్ అస్త్రాన్ని  పరీక్షించిన ఉత్తర కొరియాద దేశం

ఎవరు : ఉత్తర కొరియా

ఎక్కడ: ఉత్తర కొరియాద

ఎప్పుడు : ఏప్రిల్ 16

భారతదేశపు మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ భువనేశ్వర్ లో ఏర్పాటు :

నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి విదేశీ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రంలోని యువతకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశపు మొట్టమొదటి స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ భువనేశ్వర్ లో ఏర్పాటు చేయబడుతుంది. డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎసిఐ) మధ్య ఏప్రిల్ 17న కేంద్ర నైపుణ్యాభివృద్ధి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్  వారు (ఎన్ఎస్ఎసి) మరియు స్కిల్ సెంటర్ వారు నష్టాపకత నుంచి దరేంద్ర ప్రధాన సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

  • ఓడిశా రాష్ట్ర రాజధాని : భువేనేశ్వర్
  • ఓడిశా రాష్ట్ర సిఎం : నవీన్ పట్నాయక్ 
  • ఓడిశా రాష్ట్ర గవర్నర్ : గనేషి లాల్

క్విక్ రివ్యు :

ఏమిటి: భారతదేశపు మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ భువనేశ్వర్ లో ఏర్పాటు

ఎవరు : భువనేశ్వర్

ఎక్కడ: ఓడిశా లో

ఎప్పుడు : ఏప్రిల్ 17

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం నిర్మించ నున్న భారత్ :

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం భారత్ లో నిర్మితం కానుంది. 16,580 అడుగుల ఎత్తులో ఉన్న షింకు లా పాస్లో దీన్ని నిర్మించ నున్నారు. ఈ సొరంగం ద్వారా హిమాచల్ ప్రదేశ్ ను లద్దాక్ తో అనుసంధానం చేస్తామని సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి గారు ఇక్కడ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన జస్కార్ రోడ్డును ఆయన ఏప్రిల్ 17న ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్  లద్దాక్ తో అనుసంధానించే సొరంగం పనులను ఈ ఏడాది జులై లోగా మొదలు పెడతామన్నారు. 2025 se పూర్తిచేస్తామని చెప్పారు. ఇది జన్కర్ లోయ ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చేస్తుందని తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగం నిర్మించ నున్న భారత్

ఎవరు : భారత్

ఎప్పుడు : ఏప్రిల్ 17

మిస్సైల్  డిఫెన్స్ సిస్టం ఐరన్ భీమ్ ను విజయవంతగా పరీక్షించిన ఇజ్రాయెల్ దేశం :

ఇజ్రాయెల్ దేశ లేజర్  మిస్సైల్  డిఫెన్స్ సిస్టం  అనే ఐరన్  భీమ్ ను విజయవంతగా  పరీక్షించింది. ఇది డ్రోన్ తో సహా ఏదైనా గాలిలో ప్రయాణించే వస్తువును కూడా నాశనం చేయగలదు. ఐరన్ భీమ్  అనేది ప్రపంచంలోనే మొదటి శక్తి ఆదారిత ఆయుధ వ్యవస్థ ఇది ఇన్ కమింగ్ యు.ఎ.వి  లు రాకెట్లు  మోర్టార్ లు  పొడవైన  వాటిని కాల్చడానికి లేజర్ కిరణాన్ని ఉపయోగిస్తుంది. శ్రేణి క్షిపనులు ట్యాంక్ మొదలైన వాటిని కాల్చడానికి లేజర్ పుజాన్ని ఉపయోగిస్తుంది.

  • ఇజ్రాయెల్ దేశ రాజధాని : జెరూసలేం
  • ఇజ్రాయెల్ దేశ కరెన్సీ : ఇస్రాయెల్ షెకెల్
  • ఇజ్రాయెల్ దేశ అద్యక్షుడు : :ఇసాక్ హీర్జోగ్

క్విక్ రివ్యు :

ఏమిటి: మిస్సైల్  డిఫెన్స్ సిస్టం ఐరన్  భీమ్ ను విజయవంతగా  పరీక్షించిన ఇజ్రాయెల్ దేశం

ఎవరు : ఇజ్రాయెల్ దేశం

ఎప్పుడు : ఏప్రిల్ 16

2022 సంవత్సరం ఆదిశేషయ్య అవార్డుకు ఎంపిక ఐన ప్రభాతి పట్నాయక్ :

ప్రఖ్యాత భారతీయ మార్క్విస్ట్  ఆర్థిక వేత్త  మరియు రాజకీయ వ్యాఖ్యత ప్రాభాతి పట్నాయక్ గారు 2022 సంవత్సరం గాను  ఆదిశేషయ్య అవార్డుకు ఎంపికయ్యారు. మాల్కం ఆదిశేషయ్య  అవార్డును  చెన్నై కి చెందిన  మాల్కం  ఆదిశేషయ్య ట్రస్ట్ వారిచే  2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అందజేస్తారు.ప్రత్యేకంగా ఏర్పాటు అయిన ఈ జాతీయ జ్యూరి ఎంపిక చేసిన అత్యుత్తమ సామాజిక శాస్త్రవేత్త కు ఈ అవార్డును మరియు ప్రశంసా పత్రంను ఇస్తూ  దీనితో పాటు 2 లక్షల రూపాయల ప్రైజ్ మని కూడా ఇస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2022 సంవత్సరం ఆదిశేషయ్య అవార్డుకు ఎంపిక ఐన ప్రభాతి పట్నాయక్

ఎవరు : ప్రభాతి పట్నాయక్

ఎప్పుడు : ఏప్రిల్ 16

ప్రపంచ హీమోఫిలియా దినం గా ఏప్రిల్ 17 :

హీమోఫిలియా మరియు ఇతర రక్త స్రావ రుగ్మతల గురించి అవగాహన ను పెంపొంది౦చడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం గా అంతర్జాతీయ౦గా ఏప్రిల్ 17న జరుపుకుంటారు. ఏప్రిల్ 17 ,2022 33వ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవ౦గా జరుపుకుంటున్నారు. 2022 ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం యొక్క థీమ్ “అందరికి భాగస్వామ్యం  విధానం పురోగతి మీ ప్రభుత్వాన్ని నిమగ్నం చేయడం వారసత్వంగా వచ్చే రక్త స్రావం రుగ్మతలను జాతీయ విధానం లో ఏకీకృతం చేయడం”. కాగా ఈ దినోత్సవం యోక్క 1989 సంవత్సరం నుంచి నిర్వహించబడుతుంది. ఇది వరల్డ్ ఫెడెరేషన్ ఆఫ్ హీమోఫిలియా వ్యవస్థాపకుడు గా ఐన ఫ్రాంక్ ష్ణాబెల్ పుట్టినరోజును సూచిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ హీమో ఫిలియా దినం గా ఏప్రిల్ 17

ఎవరు : ప్రపంచవ్యాప్తంగా

ఎప్పుడు : ఏప్రిల్ 17

Daily current affairs in Telugu April -2022
Daily current affairs in Telugu 01-04 -2022
Daily current affairs in Telugu 02-04 -2022
Daily current affairs in Telugu 03-04 -2022
Daily current affairs in Telugu 04-04 -2022
Daily current affairs in Telugu 05-04 -2022
Daily current affairs in Telugu 6-04 -2022
Daily current affairs in Telugu 07-04 -2022
Daily current affairs in Telugu 08-04-2022
Daily current affairs in Telugu 09-04-2022</strong>
Daily current affairs in Telugu 10-04-2022
Daily current affairs in Telugu 11-04-2022
Daily current affairs in Telugu 12-04-2022
Daily current affairs in Telugu 13-04-2022
Daily current affairs in Telugu 14-04-2022
>Daily current affairs in Telugu 15-04-2022</strong>
Daily current affairs in Telugu 16-04-2022
Daily current affairs in Telugu 17-04-2022
Daily current affairs in Telugu 18-04-2022
Daily current affairs in Telugu 19-04-2022
Daily current affairs in Telugu 20-04-2022
Daily current affairs in Telugu 21-04-2022
Daily current affairs in Telugu 22-04-2022

Daily current affairs in Telugu January 2022
Daily current affairs in Telugu 01-01-2022
Daily current affairs in Telugu 02-01-2022
Daily current affairs in Telugu 03-01- 2022
Daily current affairs in Telugu 04-01-2022
Daily current affairs in Telugu 05-01-2022
Daily current affairs in Telugu 06-01-2022
Daily current affairs in Telugu 07-01-2022
Daily current affairs in Telugu 08-01- 2022
Daily current affairs in Telugu 09-01-2022
Daily current affairs in Telugu 10-03- 2022
Daily current affairs in Telugu 11-01-2022
Daily current affairs in Telugu 12-01-2022
Daily current affairs in Telugu 13-01-2022
Daily current affairs in Telugu 14-01-2022
Daily current affairs in Telugu 15-01-2022
Daily current affairs in Telugu 16-01-2022
Daily current affairs in Telugu 17-01-2022
Daily current affairs in Telugu 18-01-2022
Daily current affairs in Telugu 19-01-2022
Daily current affairs in Telugu 20-01-2022
Daily current affairs in Telugu 21-01-2022
Daily current affairs in Telugu 22-01-2022
Daily current affairs in Telugu 23-01-2022
Daily current affairs in Telugu 24-01-2022
Daily current affairs in Telugu 25-01-2022
,

Daily current affairs in Telugu February -2022
Daily current affairs in Telugu 01-02-2022
Daily current affairs in Telugu 02-02-2022
Daily current affairs in Telugu 03-02-2022
Daily current affairs in Telugu 04-02-2022

Download Manavidya app

Download Manavidya APP

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *