Daily Current Affairs in Telugu 03-01-2022

Daily Current Affairs in Telugu 03-01-2022

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

https://manavidya.in/daily-current-affairs-in-telugu-0102-01-2022/

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ :

పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ క్రికెట్ వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటుగా అంతర్జాతీయ క్రికెటరీగా కొనసాగిన 41 ఏళ్ల హపీజ్  ఇక బరిలో దిగనని  ప్రకటించాడు. 2003లో జింబాబ్వేతో వన్డే ద్వారా అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన హపీజు గతేడాది నవంబర్ టీ20 ప్రపంచకప్లో. ఆస్ట్రేలియాతో ఆడిన సెమీ పైనలే కెరీర్లో చివరిది 2018లోనే టెస్టు క్రికెట్లువీడ్కోలు చెప్పిన ఈ ఆల్రౌండర్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగాడు. పాక్ తరఫున 3 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన హఫీజ్. 12789 పరుగులు చేయడమే కాక 253 వికెట్లు పడగొట్టాడు. టాప్ ఆర్డర్ బ్యాట్ మన్. ఉపయుక్తమైన ఆప్ స్పిన్నర్ గా పాక్ కు సేవలందించిన హఫీజ్. 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఐసీసీ వన్డే ప్రపంచకప్ లు, ఆరు టీ20 ప్రపంచకప్పుల్లోనూ అతడు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 55 టెస్టుల్లో 3850 పరుగులు చేసి 53 వికెట్లు పడగొట్టిన హఫీజ్, 218 వన్డేల్లో 0614 పరుగులు సాధించి 130 వికెట్లు దాతాలో వేసుకున్నాడు.

  • పాకిస్తాన్ దేశ రాజదాని :ఇస్లామాబాద్
  • పాకిస్తాన్ దేశ  కరెన్సీ : పాకిస్తాన్ రుపియ
  • పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
  • పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి

క్విక్ రివ్యు :

ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్

ఎవరు: మహ్మద్ హఫీజ్

ఎక్కడ: పాకిస్తాన్

ఎప్పుడు: జనవరి 03

మొదటి కృత్రిమ సూర్యుడు ని అబివృద్ది చేయనున్నదక్షిణ కొరియా ప్రభుత్వం :

కొరియా ప్రభుత్వం 2026 నాటికి 300 సెకన్ల పాటు 100 మిలియన్ డిగ్రీలను నిర్వహించడానికి కొరియా యొక్క మొదటి కృత్రిమ సూర్యుడు ‘KSTAR’ కోసం సాంకేతికతను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలో 16వ జాతీయ ఫ్యూజన్ కమిటీని నిర్వహించి, ‘అణు సంలీన శక్తి అభివృద్ధి (2022-2026) యొక్క 4వ ప్రాథమిక ప్రణాళిక’ను ఖరారు చేసినట్లు సైన్స్ మరియు ICT మంత్రిత్వ శాఖ ప్రకటించింది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది కృత్రిమ సూర్యుడు కాంతి మరియు వేడిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది కృత్రిమ సూర్యుడు కాంతి మరియు వేడిని ఉత్పత్తి చేసే ప్రాథమిక సూత్రం. KSTARతో భూమిపై ఈ సూత్రాన్ని కృత్రిమంగా అమలు చేయడం ద్వారా విద్యుత్ వంటి విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: మొదటి కృత్రిమ సూర్యుడు ని అబివృద్ది చేయనున్న  దక్షిణ కొరియా ప్రభుత్వం

ఎవరు: కొరియా ప్రభుత్వం

ఎక్కడ: కొరియా

ఎప్పుడు: జనవరి 03

పేపర్ లెస్ కోర్ట్ గా అవతరించిన కేరళ హైకోర్ట్ :

కేరళ హైకోర్టులో ఇ-ఫైలింగ్, పేపర్స్ కోర్టు మరియు ఇ-ఆఫీస్ ప్రాజెక్టులను ఇటీవల  ప్రారంభించింది. అంటే ఇకపై హైకోర్టులో కేసుల దాఖలు ఎలక్ట్రానిక్ విధానంలో జరగనుంది. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి చంద్రచూడ్ కోర్టు ఇ-కమిటీకి చైర్పర్సన్ కూడా ఉండనున్నారు. రాష్ట్ర న్యాయవ్యవస్థ కోసం ఇ-ఫైలింగ్ మాడ్యూల్స్ మరియు కోర్టులలో ఇ-ఆఫీస్ ను ప్రారంభించారు. దీనితో దేశంలో మొదటి పేపర్లెస్ కోర్టుగా కేరళ రాష్ట్ర హైకోర్టు అవతరించింది.

  • కేరళా రాష్ట్ర రాజధాని :తిరువంత పురం
  • కేరళా రాష్ట్ర ముఖ్యమంత్రి ; పినరయి విజయన్
  • కేరళా రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ మహ్మద్

క్విక్ రివ్యు :

ఏమిటి: పేపర్ లెస్ కోర్ట్ గా అవతరించిన కేరళ హైకోర్ట్

ఎవరు: కేరళ హైకోర్ట్

ఎక్కడ: కేరళ

ఎప్పుడు: జనవరి 03

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ చైర్మన్ గా అల్కా మిత్తల్ నియమకం :

ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా (సీఎండీ) అల్కా మిత్తల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె ఓఎన్ జీసీ మానవ వనరుల డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా. సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఓఎన్టీసీ సీఎండీగా ఒక మహిళ పనిచేయనుండటం ఇదే ప్రథమం. ఆమె ఈ పద విలో ఆరు నెలలు లేదా సాధారణ నియామకం జరిగేంత వరకు కొనసాగుతారు. 2021 మార్చి 31న శశి శంకర్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఓఎనోసీకి శాశ్వత సీఎండీని నియమించలేదు. కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పనిచేస్తున్న సుభాష్ కుమార్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. గత నెల 31న ఆయన కూడా పదవీ విరమణ చేయడంతో రెండు రోజుల పాటు సీఎండీ పదవి ఖాళీగానే ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్జీసీ చైర్మన్ గా అల్కా మిత్తల్ నియమకం

ఎవరు: అల్కా మిత్తల్

ఎప్పుడు: జనవరి 03

సుడాన్ దేశ ప్రధాని ఐన అబ్దుల్లా హమోక్ ప్రదాని పదవి కి రాజీనామా :

సుడాన్ దేశ ప్రధాని ఐన అబ్దుల్లా హమోక్ గారు రాజీనామా చేశారు. సైనిక తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో తాను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.అక్టోబరులో జరిగిన సైనిక తిరుబాటుకు భారీ సంఖ్యలో ప్రజలు నిరసన చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత జరిగిన ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రిని తిరిగి నియమించింది. సైన్యం. అయితే ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాన్ని పక్కదారి పట్టించింది.

  • సుడాన్ దేశ రాజదాని :కౌర్టెం
  • సుడాన్ దేశ కరెన్సీ :సుడనీస్  పౌండ్

క్విక్ రివ్యు :

ఏమిటి: సుడాన్ దేశ ప్రధాని ఐన అబ్దుల్లా హమోక్ ప్రదాని పదవి కి రాజీనామా

ఎవరు: అబ్దుల్లా హమోక్

ఎప్పుడు: జనవరి 03

Daily current affairs in Telugu PDF December 2021
Daily Current Affairs in Telugu 31-12-2021
Daily Current Affairs in Telugu 30 -12-2021
Daily Current Affairs in Telugu 29 -12-2021
Daily Current Affairs in Telugu 28 -12-2021
Daily Current Affairs in Telugu 27 -12-2021
Daily Current Affairs in Telugu 26 -12-2021
Daily Current Affairs in Telugu 25 -12-2021
Daily Current Affairs in Telugu 24 -12-2021
Daily Current Affairs in Telugu 23 -12-2021
Daily Current Affairs in Telugu 22 -12-2021
Daily Current Affairs in Telugu 21 -12-2021
Daily Current Affairs in Telugu 20 -12-2021
Daily Current Affairs in Telugu 19 -12-2021
Daily Current Affairs in Telugu 18 -12-2021
Daily Current Affairs in Telugu 17 -12-2021
Daily Current Affairs in Telugu 16 -12-2021
Daily Current Affairs in Telugu 15 -12-2021
Daily Current Affairs in Telugu 14 -12-2021
Daily Current Affairs in Telugu 13 -12-2021
Daily Current Affairs in Telugu 12 -12-2021
Daily Current Affairs in Telugu 11 -12-2021
Daily current affairs in Telugu PDF 10-12-2021
Daily current affairs in Telugu PDF 09-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 08-12-2021
Daily current affairs in Telugu PDF 07-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 06-12-2021
Daily current affairs in Telugu PDF 05-12-2021
Daily current affairs in Telugu PDF 04-12-2021
Daily current affairs in Telugu PDF 03-12-2021
Daily current affairs in Telugu PDF 02-12-2021
Daily current affairs in Telugu PDF 01-12-2021
Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021
Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *