Daily Current Affairs in Telugu 08&09-01-2022

current affairs pdf 2022

Daily Current Affairs in Telugu 08&09-01-2022

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

ఏఐఐబి ఉపాద్యక్షుడిగా నియమితులైన ఆర్బిఐ మాజీ గవర్నర్ ఉర్జీత్ పటేల్:

ఆర్బిఐ  మాజీ గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబి) ఉపాద్యక్షుడిగా నియమితులయ్యారు .బీజింగ్ ప్రధాన  కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐఐబి లో చైనా తర్వాత అత్యధిక ఓటింగ్ హక్కులను భారత్ కలిగి ఉంది. కాగా చైనా ఆర్ధిక శాఖ సహాయ మంత్రి గా పనిచేసిన జిన్ లిక్వన్ ఏఐఐబి కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎఐఐబి లో మొత్తం ఐదుగురు వైస్ ప్రెసిడెంట్ లు ఉంటారు. ఇందులో ఒకరిగా ఉర్జీత్ పటేల్ మూడేళ్ళ పదవి కాలానికి  గాను నియమితులయ్యారు.

  • ఏషియన్ ఇన్ ఫరా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్థాపన :16 జనవరి 2016
  • ఏషియన్ ఇన్ ఫరా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం : చైనా (బీజింగ్)
  • ఏషియన్ ఇన్ ఫరా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సభ్య దేశాల సంఖ్య :  104 దేశాలు

క్విక్ రివ్యు :

ఏమిటి : ఏఐఐబి ఉపాద్యక్షుడిగా నియమితులైన ఆర్బిఐ మాజీ గవర్నర్ ఉర్జీత్ పటేల్

ఎవరు: ఉర్జీత్ పటేల్

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: జనవరి 09

అడిలైట్ ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం చేసుకున్న బోపన్న రామ్  జోడి :

భారత టెన్నిస్ స్టార్ లు రోహన్ భోపన్న రామ్కుమార్ రామనాథన్ జంట సత్తా చాటింది. ఏటిపి అడిలైట్ ఇంటర్ నేషనల్ టోర్నమెంట్ లో టైటిల్ ను కైవసం చేసుకున్నారు. కెరీర్ లో తొలి సారి ఈ జోడి కట్టిన బోపన్న రామ్  కుమార్ జనవరి 08 న జరిగిన తుది సమరంలో 7-6 (6),౬౪-1 తో టాప్ సీడ్ లో ఇవాన్ దోడిగ్ (క్రొయేషియా )మార్సెలో మేలో  (బ్రెజిల్) జంటకు షాక్ ఇచ్చారు .మ్యాచ్ లో నాలుగు బ్రేక్ పాయింట్లు కాచుకున్న భారత జోడి రెండు సార్లు ప్రత్యర్ది సర్వీస్ చేసింది.తొలి సెట్ లో స్కోర్ 5-6 తో ఉన్న సమయంలో ప్రత్యర్ది నుంచి బోపన్న ద్వయానికి పోటీ ఎదురు అయింది. ఈ స్థితిలో గేమ్ నిలబెట్టుకున్న భారత జంట సెట్ ను ట్రై బెకర్ కు మళ్ళించింది. ప్రత్యర్ది కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన భారత ద్వయం అలవోకగా సెట్ తో పాటు టైటిల్ ను గెలుచుకుంది .బోపన్న కు ఇది కెరీర్ లో 20 వ డబుల్స్ టైటిల్ కాగా రామ్ కుమార్ ఏటిపి టైటిల్ గెలవడం ఇదే మొదటి సారి.

క్విక్ రివ్యు :

ఏమిటి : అడిలైట్ ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం చేసుకున్న బోపన్న రామ్  జోడి

ఎవరు: బోపన్న- రామ్  కుమార్

ఎప్పుడు: జనవరి 09

ఒలింపిక్స్ గేమ్స్ కోసం ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంబించిన చైనా దేశం  :

ఫిబ్రవరిలో జరగబోయే బీజింగ్  వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల (350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణీకుల వెళ్లగలరు. చైనా రాజధాని బీజింగ్ – జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను  తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది.

  • చైనా దేశ రాజధాని ; బీజింగ్
  • చైనా దేశ కరెన్సీ : రెన్ మిన్ బి
  • చైనా దేశ అద్యక్షుడు : జిన్ పి౦గ్

క్విక్ రివ్యు :

ఏమిటి : ఒలింపిక్స్ గేమ్స్ కోసం ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంబించిన చైనా దేశం 

ఎవరు: చైనా దేశం 

ఎక్కడ: చైనా దేశం 

ఎప్పుడు: జనవరి 09

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కొత్త సెక్రటరీ జనరల్ గా జాంగ్ మింగ్  నియామకం :

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కొత్త సెక్రటరీ జనరల్ సీనియర్ చైనా దౌత్యవేత జాంగ్ మింగ్ నియమితులయ్యారు. జాంగ్ మింగ్ ఉజ్బెకిస్తాన్ నుండి మాజీ దౌత్యవేత్త, వ్లాదిమిర్ నోరోవ్, అతని పదవీకాలాన్ని 31 డిసెంబర్ 2021న పూర్తి చేసారు. జాంగ్ మింగ్ 3 సంవత్సరాల కాలానికి SCO యొక్క సెక్రటరి జనరల్  పదవిని కలిగి ఉంటారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) అనేది శాశ్వత అంతర్ ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ, దీనిని 15 జూన్ 2001న షాంఘై (చైనా)లో రిపబ్లిక్ ఆఫ్ కజాఖాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యన్ ఫెడరేషన్ ది రిపబ్లిక్ అఫ్ తజికిసాన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిసాన్ కలిసి ఏర్పాటు చేసాయి.

  • షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్థాపన : జూన్ 15 2021
  • షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రధాన కర్యలయ౦ : చైనా లోని బీజింగ్
  • షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్  అధికార భాష : రష్యన్

క్విక్ రివ్యు :

ఏమిటి : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్  యొక్క కొత్త సెక్రటరీ జనరల్ గా జాంగ్ మింగ్  నియామకం

ఎవరు:  జాంగ్ మింగ్ 

ఎప్పుడు: జనవరి 09

పాకిస్తాన్ లో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక :

ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ (జెసిపి) ఐదు ఓట్ల మెజారిటీతో జస్టిస్ అయేషా మాలిక ను ఆమోదించింది .లాహోర్ హైకోర్టుకు చెందిన జస్టిస్ అయేషా మాలిక్  నుపాకిస్తాన్ తన మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం విశేషం.  2012లో లాహోర్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.  కాగా ఈమె ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ మెన్ జడ్జెస్(IAWనూ సభ్యురాలిగా ఉన్నారు.

  • పాకిస్తాన్ దేశ రాజధాని :ఇస్లామాబాద్
  • పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ అల్వి
  • పాకిస్తాన్ దేశ కరెన్సీ : పాకిస్తాన్ రుపియ
  • పాకిస్తాన్ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్

క్విక్ రివ్యు :

ఏమిటి : పాకిస్తాన్ లో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయేషా మాలిక

ఎవరు: అయేషా మాలిక

ఎక్కడ: : పాకిస్తాన్ లో

ఎప్పుడు: జనవరి 09

ప్రతిష్టాత్మక జాతీయ నృత్య శిరోమణి అవార్డు 2022 ఎంపికైన అపర్ణ సతీశన్ :

భరతనాట్యం మరియు కూచిపూడిలో నిష్ణాతులైన ప్రముఖ నర్తకి అపర్ణ సతీశన్, కూచిపూడి రంగంలో భారతీయ ప్రదర్శన కళల వారసత్వాన్ని ప్రచారం చేయడం, పరిరక్షించడం మరియు ప్రాచుర్యం పొందడం కోసం గాను  ఆమె చేసిన అత్యుత్తమ ప్రదర్శన, అసమాన సహకారం మరియు అద్భుతమైన సేవలకు ప్రతిష్టాత్మక జాతీయ నృత్య శిరోమణి అవార్డు 2022తో సత్కరించారు.ఉత్కల్ యువ సాంస్కృతిక సంఘ్, ఒడిశా ద్వారా 2022 జనవరిలో డ్యాన్స్ మరియు మ్యూజిక్ కోసం అంతర్జాతీయ పండుగ అయిన వారం రోజుల పాటు జరిగే 13వ కటక్ మహోత్సవ్ లో ఈ అవార్డును ప్రదానం చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రతిష్టాత్మక జాతీయ నృత్య శిరోమణి అవార్డు 2022 ఎంపికైన అపర్ణ సతీశన్

ఎవరు: అపర్ణ సతీశన్

ఎప్పుడు: జనవరి 09

చందమామపై నీటి ఆనవాళ్లను  కనుగొన్న  చైనా ల్యాండర్ చాంగే-5 :

చందమామపై నీటి ఆనవాళ్లను చైనా ల్యాండర్ చాంగే-5 కనుగొంది.  జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి. ఈ ల్యాండర్ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్లు ల్యాండర్ తేల్చింది. తేలికైన, వెసిక్యులర్ శిలలో 180 పీపీ ఎం మేర జడ ఉన్నట్లు వెల్లడైంది. భూమి మీదతో పోలిస్తే ఈ శిలలు చంద్రుడిపై ఎక్కువ పొడిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు జాబిల్లిపై నీటి ఉనికిని ఇప్పటికే పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు చాంగే-5 ల్యాండర్.. శిలలు, ఉపరిత లంపై జలం ఆనవాళ్లను కనుగొంది. చంద్రుడి ఉపరిత లంపై కనిపించే తేమలో అధిక భాగం  సౌర గాలుల ద్వారా వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : చందమామపై నీటి ఆనవాళ్లను  కనుగొన్న  చైనా ల్యాండర్ చాంగే-5

ఎవరు: చైనా

ఎక్కడ: చంద్రుడి పైన

ఎప్పుడు: జనవరి 09

Daily current affairs in Telugu PDF December 2021
Daily Current Affairs in Telugu 31-12-2021
Daily Current Affairs in Telugu 30 -12-2021
Daily Current Affairs in Telugu 29 -12-2021
Daily Current Affairs in Telugu 28 -12-2021
Daily Current Affairs in Telugu 27 -12-2021
Daily Current Affairs in Telugu 26 -12-2021
Daily Current Affairs in Telugu 25 -12-2021
Daily Current Affairs in Telugu 24 -12-2021
Daily Current Affairs in Telugu 23 -12-2021
Daily Current Affairs in Telugu 22 -12-2021
Daily Current Affairs in Telugu 21 -12-2021
Daily Current Affairs in Telugu 20 -12-2021
Daily Current Affairs in Telugu 19 -12-2021
Daily Current Affairs in Telugu 18 -12-2021
Daily Current Affairs in Telugu 17 -12-2021
Daily Current Affairs in Telugu 16 -12-2021
Daily Current Affairs in Telugu 15 -12-2021
Daily Current Affairs in Telugu 14 -12-2021
Daily Current Affairs in Telugu 13 -12-2021
Daily Current Affairs in Telugu 12 -12-2021
Daily Current Affairs in Telugu 11 -12-2021
Daily current affairs in Telugu PDF 10-12-2021
Daily current affairs in Telugu PDF 09-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 08-12-2021
Daily current affairs in Telugu PDF 07-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 06-12-2021
Daily current affairs in Telugu PDF 05-12-2021
Daily current affairs in Telugu PDF 04-12-2021
Daily current affairs in Telugu PDF 03-12-2021
Daily current affairs in Telugu PDF 02-12-2021
Daily current affairs in Telugu PDF 01-12-2021
Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021
Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *