Daily Current Affairs in Telugu 06-10-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 06-10-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

2021 గాను రసాయన శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఇద్దరు శాస్త్రవేత్తలు :

మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను ఆవిష్కరించిన ఇద్దరు శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రంలో ఇచ్చే’ నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్కు చెందిన డేవిడ్ మెక్ మిలన్ లు సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్ ఆర్గానోకెటా లసిస్’ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను వీరిద్దరినీ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ హాన్సన్ అక్టోబర్ 06 వెల్లడించారు. బెంజ మిన్ లిస్ట్, మెక్మిలన్ విడివిడిగా నూతన కెటాలసిస్ ప్రక్రియను 2000 సంవత్సరంలో కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. వీరి ఆవిష్కరణ రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిందని ప్రశంసించింది. “పరమాణువులను ఒక ప్రత్యేక క్రమంలో అనుసంధానం చేసి అణువులను రూపొందించడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకు చాలా సమయంపడుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 2000 సంవత్సరం ప్రారంభం వరకు రసాయన శాస్త్రవేత్తలు లోహ ఉత్ప్రేరకాలు లేదా ఎంజైములను ఉపయోగించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2021 గాను రసాయన శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకున్న ఇద్దరు శాస్త్రవేత్తలు

ఎవరు: బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్ మిలన్

ఎప్పుడు: అక్టోబర్ 06

 సెప్టెంబర్ నెల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచిన అమెరికా ఆటగాడు జస్కరన్ మల్హోత్ర :

ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో సెప్టెంబర్ మాసానికి గాను భారత సంతతి అమెరికా ఆటగాడు జస్కరన్. మల్హోత్ర రేసులో నిలిచాడు. గత నెలలో పపువా న్యూ గునియాతో వన్డేలో అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో ఆ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా అతను నిలిచాడు. ఆ మ్యాచ్  లో 173 పరుగు లతో అజేయంగా నిలిచిన జస్కరన్ చండీగడ్  లో పుట్టాడు. అండర్-19 క్రికెట్ లో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్  గానూ వ్యవహరించాడు. తర్వాత అమెరికా వెళ్లిపోయాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: సెప్టెంబర్ నెల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచిన అమెరికా ఆటగాడు జస్కరన్. మల్హోత్ర

ఎవరు: జస్కరన్. మల్హో త్ర

ఎప్పుడు: అక్టోబర్ 06

అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న భారత్ :

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఎస్ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అక్టోబర్ 06 ప్రకటించిన అవార్డుల్లో అన్ని విభాగాల్లోనూ క్లీస్ స్వీప్ చేసింది. పురుషుల్లో ఉత్తమ ఆటగాడిగా హర్మన్ ప్రీత్ సింగ్ మహిళల్లో గుర్జీత్ కౌర్ నిలిచారు. ఉత్తమ గోల్ కీపర్లుగా వెటరన్ ఆటగాడు శ్రీజేష్ (పురుషుల), సవిత పునియా (మహిళల) అవార్డులు సొంతం చేసుకున్నారు. యువ ప్లేయర్లు వివేక్ సాగర్ ప్రసాద్ (పురుషుల), షర్మిల దేవి (మహిళల) ఉత్తమ వర్ధమాన స్టార్లుగా నిలిచారు. ఉత్తమ కోచ్  లుగా గ్రహమ్ రీడ్ (పురుషుల), మరీన్ (మహిళల) అవార్డులు దక్కించున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన భారత పురుషుల జట్టు.41 ఏళ్ల తర్వాత హాకీలో దేశానికి పతకం అందించిన సంగతి తెలి సిందే. అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు పతకానికి అడుగు దూరంలో ఆగిపోయి నాలుగో స్ధానంతో సంతృప్తి చెందారు. హర్మన్ ప్రీత్, గుర్జీత్ తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్లుగా నిలిచారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డుల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న భారత్

ఎవరు: భారత్

ఎప్పుడు: అక్టోబర్ 06

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రికార్డ్ సృష్టించిన భారత తొలి మహిళా రెజ్లర్ అన్షు మలిక్ :

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్ గా అన్షు మలిక్ చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల అన్షు 57 కిలోల సెమీఫైనల్లో టెక్నికల్ సుపీరియారిటీతో సొలోమియా వినిక్ (ఉక్రె యిన్)పై విజయం సాధించింది. అన్షు 11-0తో పైచేయి సాధించి ఈసారి ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత్ కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఇంతకుముందు నలుగురు భారత మహిళలు గీత పొగాట్ (2012), బబిత పొగాట్ (2012), పూజ దండా (2018). వినేష్ పొగాట్ (2019) మాత్రమే ప్రపంచ రెజ్లింగ్ లో పతకాలు గెలుచుకున్నారు. వీళ్లంతా కాంస్యాలే సాధించారు. ఫైనల్ చేరలేదు. ఇక అనుబిశంబర్ సింగ్ (1967), సుశీల్ కుమార్ (2010) అమిత్ దహియా (2013), బజరంగ్ పునియా (2018), దీపక్ పునియా (2019) తర్వాత ప్రపంచ పోటీల్లో ఫైనల్లో ప్రవేశించిన భారత ఆరో రెజ్లర్ గా ఈమె ఘనత సాధించింది. ఇప్పటివరకు భారత్ నుంచి ఒక్క సుశీల్ మాత్రమే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు..

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రికార్డ్ సృష్టించిన భారత తొలి మహిళా రెజ్లర్  అన్షు మలిక్

ఎవరు: అన్షు మలిక్

ఎక్కడ:నార్వే (ఓస్లో )

ఎప్పుడు: అక్టోబర్ 06

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా-2021 లో 69 మంది తెలుగు వ్యాపారవేత్తలకు చోటు :

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా -2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200, కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి చెందింది. కొత్తగా 13 మంది ఈ లిస్ట్ లో చేరారు. మొత్తం జాబి మాత్రతాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది. రంగారెడ్డి నుంచి నలుగురు. విశా ఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెప్టెంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్ లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో అమరేందర్రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్ కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి (గ్రీన్కో)  లుఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా -202౧ లో 69 మంది తెలుగు వ్యాపారవేత్తలకు చోటు

ఎప్పుడు: అక్టోబర్ 06

కొల్లేరు అంబాసిడర్ గూడకొంగ ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ :

కొల్లేరు అంబాసిడర్ గూడకొంగ(స్పాట్ బిల్డ్ కార్యక్ర పెలికాన్)ను అంబాసిడ్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతీప్. కుమార్ అక్టోబర్ 06 వెల్ల౦డించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్ గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 06న దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను స్థానికంగా ఆయన ఆవిష్కరించారు. ఈ చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేల లకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్ గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పెలికాన్ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని. అందుకే దీన్ని అంబాసిడర్ గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్ ను నియమిస్తామని తెలిపారు. కాగా దీనికి స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కొల్లేరు అంబాసిడర్ గూడకొంగ ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ

ఎవరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: అక్టోబర్ 06

Daily current affairs in telugu September- 2021
Daily current affairs in telugu 01-09 -2021
Daily current affairs in telugu 02-09 -2021
Daily current affairs in telugu 03--09 -2021
Daily current affairs in telugu 04-09 -2021
Daily current affairs in telugu 05-09 -2021
Daily current affairs in telugu 06-09 -2021
Daily current affairs in telugu 07-09 -2021
Daily current affairs in telugu 08-09-2021
Daily current affairs in telugu 09-09 -2021
Daily current affairs in telugu 10-09 -2021
Daily current affairs in telugu 11-09 -2021
Daily current affairs in telugu 12-09 -2021

Daily current affairs in telugu 13-09 -2021
Daily current affairs in telugu 14-09 -2021
Daily current affairs in telugu 15-09 -2021
Daily current affairs in telugu 16-09 -2021
Daily current affairs in telugu 17-09 -2021
Daily current affairs in telugu 18-09 -2021
Daily current affairs in telugu 19-09 -2021
Daily current affairs in telugu 20-09 -2021
Daily current affairs in telugu 21-09 -2021
Daily current affairs in telugu 22-09 -2021
Daily current affairs in telugu 23-09 -2021
Daily current affairs in Telugu 24-09 -2021
Daily current affairs in Telugu 25-09 -2021
Daily current affairs in Telugu 26-09 -2021
Daily current affairs in Telugu 27-09 -2021
Daily current affairs in Telugu 28-09 -2021
Daily current affairs in Telugu 29-09 -2021
Daily current affairs in Telugu 30-09 -2021

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *