Daily Current Affairs in Telugu 05-10-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

భౌతిక శాస్త్రంలో ముగ్గిరికి దక్కిన 2021 నోబెల్ పురస్కారాలు  :

ప్రకృతిలో గందరగోళంతో కూడిన, యాదృచ్ఛికంగా జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై అద్భుత పరిశోధనలు సాగించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది..వీరి కృషి వల్ల వాతావరణ సంబంధ అంశాలను మెరుగ్గా అర్ధం చేసుకోవడానికి, కచ్చితత్వంతో ముందస్తు అంచనాలు వేయడానికి మార్గం సుగమమైంది. అలాగే సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది. సుకురో మనాబె (90), క్లాస్ హాజల్మాన్ (89), జార్జియో పారిసి (73) లకు ఈ గౌరవం దక్కింది. బహుమతి కింద దక్కే 11 లక్షల డాలర్ల నగదును ఈ ముగ్గురికి పంచుతారు. అందులో సగభాగం సుకురో, క్లాస్లకు అందుతుంది. మిగతా సగభాగం జార్జి యోకు దక్కుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: భౌతిక శాస్త్రంలో ముగ్గిరికి దక్కిన 2021 నోబెల్ పురస్కారాలు 

ఎవరు: సుకురో మనాబె), క్లాస్ హాజల్మాన్ ,జార్జియో పారిసి

ఎప్పుడు: అక్టోబర్ 05

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ :

భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ అదరగొట్టాడు. ప్రపంచ నియర్ షూటింగ్ చాంపియన్షిప్ భాగంగా జరిగిన పురుషులు 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో పసిడి పతకంతో మెరిశాడు. మధ్యప్రదేశ్ కు చెందిన తోమర్ ఫైనల్లో 463.4 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 462.9 పాయింట్లతో ఫిలిప్ నెపిచాల్ (చెక్ రిపబ్లిక్) పేరిట ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన షూటర్ లుకాస్ క్రిజ్ (456.5 పాయింట్లు) రజత పథకం గెలుచుకోగా అమెరికాకు చెందిన గావిన్ బార్నిక్ (446.5 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు క్వాలిఫయింగ్ సెషన్ లో 1185పాయింట్లు సాధించిన తోమర్ పెని ఇస్తివాన్ (హంగేరి) పేరిట ఉన్న క్వాలిఫయింగ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్ లో భారత్ 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకున్న ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్

ఎవరు: ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్

ఎక్కడ: పేరూ(లిమా)

ఎప్పుడు: అక్టోబర్ 05

ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అద్యక్షుడిగా సహదేవ్ యాదవ్ ఎన్నిక :

ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యుఎఫ్) అధ్యక్షుడిగా ప్రముఖ క్రీడా నిర్వాహకుడు సహదేవ్ యాదవ్ నాలుగు సంవత్సరాల కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ గా ఆనంద్ గౌడ్ మరియు కోశాధికారిగా నరేష్ శర్మగారు ఎన్నికయ్యారు. మొత్తం 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు జాయింట్ సెక్రటరీలు మరియు ఏడుగురు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అద్యక్షుడిగా సహదేవ్ యాదవ్ ఎన్నిక

ఎవరు: సహదేవ్ యాదవ్

ఎప్పుడు: అక్టోబర్ 05

మై స్టూడెంట్స్ మై రెస్పాన్స్బిలిటి అనే ఒక కార్యక్రమంను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం :

 మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 05 న విద్యార్థుల కోసం మై స్టూడెంట్స్ మై రెస్పాన్స్బిలిటి అనే ఒక కార్యక్రమం ను ప్రారంబించింది. కోవిద్-19  వ్యాప్తి దృష్ట్యా మూతపడ్డ స్కూల్ లు తిరిగి ప్రారంబం అయిన మొదటి రోజే ఈ కార్యక్రమం ను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంబించారు. ఏ విధంగా ఐన ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో అయిన విద్యను అందించే ఆలోచనతో ప్రతి విద్యార్ధికి సరైన విద్యను అందేలా చూడాలనే  లక్ష్యంతో, మిషన్ ‘మై స్టూడెంట్ మై రెస్పాసిబిలిటీ’ ప్రభుత్వం ప్రారంభించింది..

  • మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని :ముంబై
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి : ఉద్ధవ్ థాక్రే            
  • మహారాష్ట్ర గావ్ గవర్నర్ : భగత్ సింగ్ కోశ్యారి

క్విక్ రివ్యు :

ఏమిటి: మై స్టూడెంట్స్ మై రెస్పాన్స్బిలిటి అనే ఒక కార్యక్రమం ను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఎవరు: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాక్రే

ఎక్కడ: మహారాష్ట్ర

ఎప్పుడు: అక్టోబర్ 05

భారత వైమానిక దళ దక్షిణ ప్రాంత ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాద్యతలు చేపట్టిన  జే.చలపతి  :

భారత వైమానిక దళ దక్షిణ ప్రాంత (సదరన్ ఎయిర్ కమాండ్-ఎస్ఏసీ) ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా ఎయిర్ మార్షల్ జే చలపతి గారు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన వైమానిక దళ అకాడమీలో కమాండెంట్ గా ఉన్నారు. చలపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1980లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 1983లో ఐఏఎఫ్ లో చేరారు. హాల్ చీఫ్ టెస్టు పైలట్ గాను పనిచేశారు. కాగా, ఐఏఎఫ్ చీఫ్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన వీఆర్ చౌదరి కూడా హైదరాబాద్ లో  విద్యనభ్యసించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత వైమానిక దళ దక్షిణ ప్రాంత ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాద్యతలు చేపట్టిన  జే.చలపతి  

ఎవరు: జే.చలపతి  

ఎప్పుడు: అక్టోబర్ 05

Daily current affairs in telugu September- 2021
Daily current affairs in telugu 01-09 -2021
Daily current affairs in telugu 02-09 -2021
Daily current affairs in telugu 03--09 -2021
Daily current affairs in telugu 04-09 -2021
Daily current affairs in telugu 05-09 -2021
Daily current affairs in telugu 06-09 -2021
Daily current affairs in telugu 07-09 -2021
Daily current affairs in telugu 08-09-2021
Daily current affairs in telugu 09-09 -2021
Daily current affairs in telugu 10-09 -2021
Daily current affairs in telugu 11-09 -2021
Daily current affairs in telugu 12-09 -2021

Daily current affairs in telugu 13-09 -2021
Daily current affairs in telugu 14-09 -2021
Daily current affairs in telugu 15-09 -2021
Daily current affairs in telugu 16-09 -2021
Daily current affairs in telugu 17-09 -2021
Daily current affairs in telugu 18-09 -2021
Daily current affairs in telugu 19-09 -2021
Daily current affairs in telugu 20-09 -2021
Daily current affairs in telugu 21-09 -2021
Daily current affairs in telugu 22-09 -2021
Daily current affairs in telugu 23-09 -2021
Daily current affairs in Telugu 24-09 -2021
Daily current affairs in Telugu 25-09 -2021
Daily current affairs in Telugu 26-09 -2021
Daily current affairs in Telugu 27-09 -2021
Daily current affairs in Telugu 28-09 -2021
Daily current affairs in Telugu 29-09 -2021
Daily current affairs in Telugu 30-09 -2021

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *