Daily Current Affairs in Telugu 01-09-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 01-09-2021

RRB Group d Mock test

కేంద్ర పన్నుల బోర్డ్ చైర్మన్ గా జగన్నాద్ బిడ్యా దర్ మహాపాత్ర నియమకం :

పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్గాగా దీని యర్ బ్యూరోక్రాట్ జగ న్నాధ్ బిద్యాధర్ మహా పాత్ర నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నియామకపు క్యాబినెట్ కమిటీ మహాపాత్ర నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. మహాపాత్ర 1985 బ్యాచ్, కు చెందిన  ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఆదాయపు పన్ను) ఆధికారి. ఆదాయపు పన్ను ల శాఖకు విధాన నిర్ణయాల రూపకల్పన బోర్డ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీసీ మోడీ పదవీ విరమణ తర్వాత మే 31వతేదీ నుంచీ సీబీడీటీ చైర్మన్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • కేంద్ర పన్నుల బోర్డ్ స్థాపన :  1964
  • కేంద్ర పన్నుల బోర్డ్ యొక్క చైర్మన్  : జగన్నాద్ బిడ్యా దర్ మహాపాత్ర
  • CBDT పూర్తి రూపం : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సేస్

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర పన్నుల బోర్డ్ చైర్మన్ గా జగన్నాద్ బిడ్యా దర్ మహాపాత్ర నియమకం

ఎవరు: జగన్నాద్ బిడ్యా దర్

ఎప్పుడు సెప్టెంబర్ 01

డి.ఆర్.డి.వో దేసి డాక్ డైరెక్టర్ గా కామసాని నాగేశ్వర్ రావు నియామకం :

రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డి.ఆర్.డి.వో )కు చెందిన డిల్లి లోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ దేసి డాక్ డైరెక్టర్ గా శాస్త్రవేత్త డాక్టర్ కామసాని నాగేశ్వర్ రావు గారు నియమితులయ్యారు. ఆయనకు సాంకేతిక సమాచార నిర్వహణ వ్యవస్థ డిజిటల్ లైబ్రరీల ప్రణాళిక ఏర్పాటు అబివ్రుద్దిలో దశాబ్దాల అనుభవం ఉంది. పరిశోధకులకు కావాల్సిన సమాచారాన్ని తక్షణం డిజిటల్ లైబ్రరీల ద్వారా సమకూరేలా వ్యవస్థ లను అబివృద్ది చేయడంలో కీలక భూమిక పోషించారు. హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఎల్ లో శాస్త్రవేత్త జి.హోదాలో పరిశోధనలు చేసిన ఆయనకు పదోన్నతిపై డిల్లి లోని దేశి డాక్ కు డైరెక్టర్ గా నియమించారు. డాక్టర్ నాగేశ్వర్రావు ది చిత్తూర్ జిల్లా వేపకుప్పం గ్రామం ఈయన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో ఎమ.ఎస్సి. ఫిజిక్స్ చదివిన ఆయన మైసూర్ యునివర్సిటీ నుంచి పి.హెచ్.డి చేసారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: డి.ఆర్.డి.వో దేసి డాక్ డైరెక్టర్ గా కామసాని నాగేశ్వర్ రావు నియామకం

ఎవరు: కామసాని నాగేశ్వర్ రావు

ఎప్పుడు సెప్టెంబర్ 01

పంజాబ్ రాష్ట్ర నూతన  గవర్నర్ గా  బన్వారిలాల్ పురోహిత్ అదనపు బాద్యతలు :

తమిళనాడు గవర్నర్ గా ఉన్న  బన్వారిలాల్ పురోహిత్ కు  పంజాబ్ రాష్ట్రానికి  మరియు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ కు అడ్మినిగ్రేటర్ గా బాధ్యతలను  భారత ప్రభుత్వం అప్పగించింది.  ఇంతకు ముందు, విపి.సింగ్  బద్నోర్ గారు పంజాబ్ రాష్ట్ర  గవర్నర్ మరియు చండీగఢ్ యొక్క  అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవారు.

  • పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : కెప్టెన్ అమరిందర్ సింగ్
  • పంజాబ్ రాష్ట్ర రాజధాని ; చండీఘర్
  • పంజాబ్ రాష్ట్ర౦ లోనే అతి పెద్ద పట్టణం :లుధియానా
  • పంజాబ్ రాష్ట్రంలో ని మొత్తం జిల్లాలు :23

క్విక్ రివ్యు :

ఏమిటి: పంజాబ్ రాష్ట్ర నూతన  గవర్నర్ గా  బన్వారిలాల్ పురోహిత్ అదనపు బాద్యతలు

ఎవరు: బన్వారిలాల్ పురోహిత్

ఎక్కడ; పంజాబ్ రాష్ట్రానికి ,చండీఘర్

ఎప్పుడు : సెప్టెంబర్ 01

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగాబాద్యతలు స్వీకరించిన  అనితా రామచంద్రన్  :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (TSPSC) కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. వెయిటింగ్లో ఉన్న అనితా రామచంద్రన్ ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈమె ఇంతక ముందు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పని చేశారు.

  • తెలంగాణా రాష్ట్ర రాజదాని : హైదరబాద్
  • తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి : కే.చంద్ర శేఖర్ రావు
  • తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్ 
  • టి.ఎస్.ఫై.ఎస్సి చైర్మన్  : బి.జనార్ధన్ రెడ్డి

క్విక్ రివ్యు :

ఏమిటి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగాబాద్యతలు స్వీకరించిన  అనితా రామచంద్రన్  

ఎవరు: అనితా రామచంద్రన్  

ఎక్కడ; తెలంగాణా రాష్ట్రము

ఎప్పుడు : సెప్టెంబర్ 01

ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యునియన్ లో గౌరవ  సభ్యుడు గా చేరిన డోర్జే ఆంగ్ఛుక్

లడఖ్ ప్రాంతంలోని హన్లేలోని ఇండియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) యొక్క ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజజనీర్ ఇన్చార్జ్ అయిన డోర్జే ఆంగ్చుక్ అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (IAU) లో  గౌరవ సభ్యుడిగా చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది మందితో పాటు, 20 మంది అంతర్జాతీయ నిపుణుల ఎంపిక జాబితాలో ఈయన చేరారు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేది ఒక ప్రభుత్వేతర సంస్థ.  ఖగోళ పరిశోధన, ఎడ్యుకేషన్ మరియు డెవలప్మెంట్ తో సహా అన్ని అంశాలలో ఖగోళశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడం దీని ఉద్దేశ్యం.  ఇది 1919 లో స్థాపించబడింది మరియు దీని యొక్క  కార్యాలయం ఫ్రాన్లోని పారిస్ లో  ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యనియన్ లో గౌరవ  సభ్యుడు గా చేరిన డోర్జే ఆంగ్ఛుక్

ఎవరు: డోర్జే ఆంగ్ఛుక్

ఎప్పుడు :  సెప్టెంబర్  01

ప్రముఖ క్రికెట్ కోచ్ వాసూ పరంజాపే  కన్నుమూత :

ముంబైలో మరణించిన ప్రముఖ కోచ్ వాసూ పరంజాపేకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనంగా నివాళులర్పించారు., అతను పనిచేసిన అత్యుత్తమ కోచ్‌లలో ఒకరని పేర్కొన్నాడు. 82 ఏళ్ల పరంజాపే తన నివాసంలో మరణించారు.కాగా అతని కుమారుడు జతిన్, మాజీ జాతీయ సెలెక్టర్ మరియు క్రికెటర్ ఉన్నారు. MCA యొక్క అపెక్స్ కౌన్సిల్ సభ్యుల తరపున, అన్ని సభ్యుల క్లబ్బులు మరియు క్రికెట్ సోదరులు అతని మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము “అని కార్యదర్శి సంజయ్ నాయక్ పేర్కొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ క్రికెట్ కోచ్ వాసూ పరంజాపే  కన్నుమూత

ఎవరు: వాసూ పరంజాపే 

ఎప్పుడు : సెప్టెంబర్ 01

Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021
     

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *