Daily Current Affairs in Telugu 27 December- 2022

Daily Current Affairs in Telugu 27 December- 2022

కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని అందుకున్న కవి పల్లిపట్టు నాగరాజు :

కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని కవి పల్లిపట్టు నాగరాజు గారు అందుకున్నారు.డిల్లి లో డిసెంబర్ 27న జరిగిన కార్యక్రమం లో అకాడమి ఉపాధ్యక్షుడు మాధవ్ కౌశిక్ గారి చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు.అణగారిన ,బడుగు రైతుల కష్టాల గురించి నాగరాజు రచించిన యాలై పూడ్చింది అనే కవిత సంకలనం కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారానికి ఎంపిక అయింది.యువ పురస్కారం కింద తామ్ర పలకం రూ.50వేల నగదు జ్ఞాపికను అందజేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారాన్ని అందుకున్న కవి పల్లిపట్టు నాగరాజు

ఎవరు : కవి పల్లిపట్టు నాగరాజు

ఎప్పుడు : డిసెంబర్ 27

వి.ఎస్ ఆర్ నాయుడికి దక్కిన  పిఆర్ జాతీయ ఉత్తమ పురస్కారం  :

పబ్లిక్ రిలేషన్స్ సొసైటి ఆఫ్ ఇండియా పి.ఆర్.ఎస్.ఐ)మొదటి సారి ప్రకటించిన ప్రజా సంబందాల (పి.ఆర్) జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారం ఉమ్మడి ఏపి విద్యుత్ బోర్డ్ విశ్రాంత ఉద్యోగి వి.ఎస్.ఆర్ నాయకుడికి లబించింది.డిసెంబర్ 27న భోపాల్ లో జరిగిన 44 వ అఖిల భారత ప్రజా సంబందాల సదస్సు లో జరిగిన 44 వ అఖిల్ భారత ప్రజా సంబందాల సదస్సులో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు ఈ అవార్డు ను ఆయన కు ప్రధానం చేసారు.కాగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటి ఆఫ్ ఇండియా ఏపి చాప్టర్ కి ఆయన 1994-95 లో చైర్మన్ గా పని చేసారు. నూతనంగా ఏర్పడిన ఏపి అమరావతి శాఖకు 2018 నుంచి వ్యవస్థాపక చైర్మన్ గా పని చేస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : వి.ఎస్ ఆర్ నాయుడికి దక్కిన  పిఆర్ జాతీయ ఉత్తమ పురస్కారం 

ఎవరు : వి.ఎస్ ఆర్  

ఎప్పుడు : డిసెంబర్ 27

‘ఈట్ రైట్ క్యాంపస్’ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న ఉత్తరప్రదేశ్ లోని బులందెషహర్ జైలు :

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వారు ఉత్తరప్రదేశ్లోని బులందెషహర్ అనే జైలులో అందించే ఆహారానికి గాను ఫైవ్ స్టార్ రేటింగ్ మరియు ‘ఈట్ రైట్ క్యాంపస్’ అనే ట్యాగ్ ను ప్రదానం చేసింది. ఫరూఖాబాద్ జైలు తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో  ఈ ట్యాగ్ ను పొందిన రెండో జైలు గా బులందర్ జైలు నిలిచింది.

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని : లక్నో
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం : యోగి ఆదిత్యానాద్
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : అనందిబెన్ పటేల్

క్విక్ రివ్యు :

ఏమిటి : ‘ఈట్ రైట్ క్యాంపస్’ అనే ట్యాగ్ ను  సొంతం చేసుకున్న ఉత్తరప్రదేశ్లోని బులందెషహర్ జైలు

ఎవరు : ఉత్తరప్రదేశ్లోని బులందెషహర్ జైలు

ఎక్కడ : ఉత్తరప్రదేశ్ లో

ఎప్పుడు : డిసెంబర్ 27

ఉడిపిలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభి౦చిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ :

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉడిపిలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ క్రీడా శాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులను ఒకచోట చేర్చుతుంది. క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలను అలాగే ఖేలో ఇండియా గేమ్స్ కోసం 3,136 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలానికి ఖర్చు చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఉడిపిలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభి౦చిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్

ఎవరు : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్

ఎక్కడ : ఉడిపిలో

ఎప్పుడు : డిసెంబర్ 27

కృత్రిమ గుండె తయారీ అనే  నూతన సాంకేతికత అభివృద్ధి చేసిన IIT కాన్పూర్ పరిశోధకులు :

ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ కృత్రిమ గుండె అనే సాంకేతికత ను తయారి చేసింది.దీనితో ఇక పై  తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడేవారికి చాల ఉపయోగకరంగా ఉండనుంది. వచ్చే ఏడాది జంతువులపై విచారణ ప్రారంభిస్తామని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరాండీకర్ గారు తెలిపారు. ఇప్పుడు గుండె మార్పిడి సులభం అవుతుంది. తీవ్రమైన రోగులకు కృత్రిమ గుండెలను అమర్చవచ్చు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కృత్రిమ గుండె తయారీ అనే  నూతన సాంకేతికత అభివృద్ధి చేసిన IIT కాన్పూర్ పరిశోధకులు

ఎవరు : IIT కాన్పూర్ పరిశోధకులు

ఎప్పుడు : డిసెంబర్ 27

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో నవోమి ఒసాకా అగ్రస్థానం :

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల ఫోర్బ్స్ వార్షిక జాబితాలో నవోమి ఒసాకా వరుసగా మూడో సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. సెరెనా విలియమ్స్, ఎమ్మా రాడుకాను, ఇగా స్వియాటెక్, వీనస్ విలియమ్స్, కోకో గాఫ్ మరియు జెస్సికా పెగులాతో సహా లిస్ట్ టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏడుగురు ఆటగాళ్లతో ఒసాకా ముందుంది.భారతదేశ బ్యాడ్మింటన్ స్పియర్‌హెడ్, PV సింధు, ఫోర్బ్స్ ప్రకారం 2022లో అత్యధిక పారితోషికం పొందుతున్న 12వ మహిళా క్రీడాకారిణి. ఫోర్బ్స్ అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 25 మహిళా అథ్లెట్లలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళా అథ్లెట్ కూడా ఆమె.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో నవోమి ఒసాకా అగ్రస్థానం :

ఎవరు : నవోమి ఒసాకా

ఎప్పుడు : డిసెంబర్ 27

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *