Daily Current Affairs in Telugu 29 December- 2022

daily current affairs in telugu pdf 2022

Daily Current Affairs in Telugu 29 December- 2022

స్టె సేఫ్ ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఐటి అండ్ రైల్వే లమంత్రి అశ్విని వైష్ణవ్   :

భారత దేశ యొక్క జి-20ప్రెసిడెన్సి లో భాగంగా ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యునికేషన్ మరియు రైల్వే లమంత్రి అశ్విని వైష్ణవ్  డిసెంబర్ 28 న డిల్లి లో “స్టె సేఫ్ ఆన్ లైన్” ప్రచారాన్ని మరియు జి-20 డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ని ప్రారంభించారు.Meit జి -20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం నోడల్ మంత్రిత్వ శాఖ అనేక వర్కింగ్ గ్రూప్ లు మరియు మినిస్టిరియాల్ సెషన్ లో భారత దేశానికి ప్రాతినిద్యం వహించింది.ఈ నేషనల్ ఆన్ లైన్ ప్రచారం అనగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్  విస్తృతంగా ఉపయోగించడం మరియు డిజిటల్ చెల్లింపులు లను వేగంగా స్వీకరించడం వల్ల ఆన్ లైన్ ప్రపంచంలో సురక్షితంగా ఉండడానికి పౌరులలో అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం.

క్విక్ రివ్యు :

ఏమిటి : స్టె సేఫ్ ఆన్ లైన్ ప్రచారాన్ని ప్రారం భించిన ఐటి అండ్ రైల్వే లమంత్రి అశ్విని వైష్ణవ్   

ఎవరు : ఐటి అండ్ రైల్వే లమంత్రి అశ్విని వైష్ణవ్   

ఎప్పుడు : డిసెంబర్ 29

.

సిటి ఫైనాన్స్ ర్యాంకింగ్ 2022 ను విడుదల చేసిన కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టాన వ్యవహారాల శాఖా :

కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టాన వ్యవహారాల శాఖా మంత్రి ఇటీవల నగరాల ఆర్ధిక పని తీరు మరియు సుందరీకరణ ఆధారంగా కొత్త ర్యాంకింగ్ వ్యవస్థ కోసం ముసాయిద మార్గదర్శకాలను విడుదల చేసారు. సిటి ఫైనాన్స్ ర్యాంకింగ్ 2022 అనేది వనరుల సమీకరణ వ్యయ పనితీరు మరియు ఆర్ధిక పాలన వ్యవస్థల ద్వారా పట్టణ స్థానిక సంస్థలపైన వారి యొక్క బలం ఆధారంగా పరిశీలించడం దాని ద్వారా ఎంత వరకు ప్రతిఫలం దక్కుతుందని తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ‘సిటీ బ్యూటీ కాంపిటీషన్’ కార్యక్రమం నగరాలు మరియు వార్డులు అందమైన, వినూత్నమైన మరియు సమ్మిళితమైన బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి చేసిన ప్రయత్నాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : సిటి ఫైనాన్స్ ర్యాంకింగ్ 2022 ను విడుదల చేసిన కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖా

ఎవరు : కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖా

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు : డిసెంబర్ 29

తెలంగాణ డీజీపీ గా అంజనీకుమార్  నియామకం :

తెలంగాణ ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తారనే చర్చకు ఎట్టకేలకు సర్కారు తెరదించింది. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న అంజనీకుమార్ ను డీజీపీ ( స్వయంగా బదిలీ చేయడంతోపాటు ఆ హోదాలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.  ఈ మెరకు ప్రభుత్వం డిసెంబర్29న  ఉత్తర్వులు జారీ చేసింది ఆయన తోపాటు మరో చేసింది ఏడేళ్లుగా అరుగురు అధికారులనూ రాచకొండ కమిషనర్ గా  ఉన్న మహేశ్ భగవత్ ను సీఐడీ దీవిగా (అదనపు నీవే) గా నియమించింది.

  • తెలంగాణా రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
  • తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్ర శేఖర్ రావు
  • తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణ డీజీపీ గా అంజనీకుమార్  నియామకం

ఎవరు : అంజనీకుమార్

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు : డిసెంబర్ 29

ఇజ్రాయెల్  దేశ ప్రధానమంత్రిగా ఆరోసారి ఎన్నికైన బెంజమిన్ నేతన్యాహు :

ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు (73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్ (పార్లమెంట్)లో గురు వారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అను కూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యు లను నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు.

  • ఇజ్రాయెల్ దేశ రాజధాని : జెరూసలేం
  • ఇజ్రాయెల్ దేశ కరెన్సీ :రూపి
  • ఇజ్రాయెల్ దేశ ప్రస్తుత అద్యక్షుడు :ఇసాక్ హీర్జోగ్

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇజ్రాయెల్  దేశ ప్రధానమంత్రిగా ఆరోసారి ఎన్నికైన బెంజమిన్ నేతన్యాహు

ఎవరు : బెంజమిన్ నేతన్యాహు

ఎక్కడ: ఇజ్రాయెల్

ఎప్పుడు : డిసెంబర్ 29

ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడు అ పీలే కన్నుమూత :

ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన పీలే ఇకలేడు. కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఈ దిగ్గజ ఆటగాడు. డిసెంబర్ 29న మరణించాడు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు. బ్రెజిల్ కు చెందిన పీలే వయసు-82 ఏళ్లు. ఆయన గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుండగా ఇటీవల ‘ ఆరోగ్యం విషమించి వివిధ అవయ చాలు పని చేయడం మానేశాయి. కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పీలే కుటుంబ సభ్యుల సమక్షంలో అర్ధరాత్రి. తుది శ్వాస విడిచాడు. పుట్బాల్ లో మూడు ప్రపంచకప్ విజయాల్లో బాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగిం తన తరంలోనే కాక మొత్తంగా ఆ చరిత్రలోనే ప్రత్యెక ఆటగాడిగా పేరు పొందాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాడు పీలే కన్నుమూత

ఎవరు : పీలే

ఎప్పుడు : డిసెంబర్ 29

Download Manavidya app

Daily current affairs in Telugu Pdf November - 202
Daily current affairs in Telugu 01-11-2022
>Daily current affairs in Telugu 02-11-2022
Daily current affairs in Telugu 03-11-2022
Daily current affairs in Telugu 04-11-2022</strong>
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 05-11-2022
Daily current affairs in Telugu 06-11-2022</strong>
Daily current affairs in Telugu 07-11-2022
Daily current affairs in Telugu 08-11-2022
>Daily current affairs in Telugu 09-11-2022
Daily current affairs in Telugu 10-11-2022
Daily current affairs in Telugu 11-11-2022
Daily current affairs in Telugu Pdf October 2022
Daily current affairs in Telugu Pdf Octobe r01 - 2022
Daily current affairs in Telugu Pdf October 02 - 2022
Daily current affairs in Telugu Pdf October03 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October04 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October05 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October 6 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October07 - 2022 PDF
Daily current affairs in Telugu Pdf October08 - 2022 PDF</strong>
Daily current affairs in Telugu Pdf October09 - 2022
Daily current affairs in Telugu Pdf October 10 - 2022
Daily current affairs in Telugu Pdf October 11 - 2022
Daily current affairs in Telugu Pdf October 12 - 2022
Daily current affairs in Telugu Pdf October 13 - 2022
Daily current affairs in Telugu Pdf October 14 - 2022
Daily current affairs in Telugu Pdf October 15 - 2022
Daily current affairs in Telugu Pdf October 16 - 2022
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *