The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 19-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 19-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 17-06-2020 appeared first on Manavidya.in.
]]>తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ జి.ఎంగా ప్రసేన్ జిత్ పాల్ నియామకం :
ఎన్టీ పీసీ యాజమాన్యం రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ కు జి.ఎం గా ప్రసేన్ జిత్ పాల్ ను నియమిస్తూ యాజమాన్యం జూన్ 17న ఉత్తర్వులు జరీ చేసింది. మధ్యప్రదేశ్ లోని గడర్వరా ఎన్టీపీసీ ప్రాజెక్టులో జి.ఎంగా పని చేస్తున్న ప్రసేన్ జిత్ పాల్ ను రామగుండము కు బదిలీ చేసింది. కాగా తెలంగాణా ప్రాజెక్టు సిజిఎం గా పని చేసిన ప్రేం ప్రకాష్ ను సంస్థ ప్రాజెక్టు ,ప్లానింగ్ ఈడి గా ఇటివల బదిలీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్ జి.ఎంగా ప్రసేన్ జిత్ పాల్ నియామకం
ఎవరు: ప్రసేన్ జిత్ పాల్
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: జూన్17
100మీ ప్రపంచ చాంపియన్ క్రిస్టియన్ కోల్ మన్ ఎఐయు సస్పెన్షన్ విధింపు :
100 మీ పరుగు ప్రపంచ చంపియన్ అయిన క్రిస్టియన్ కోల్ మన్ పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటి యూనిట్ ఏఐయు సస్పెన్షన్ వేటు వేసింది. నిర్ణీత వ్యవధిలో డొప్ పరీక్షలకు హాజరు కాకపోడమే ఇందుకు కారనం .గత ఏడాది ప్రపంచ చాంపియన్ షిప్ ముంగిట అతను రెండు సార్లు డొప్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడం పై దుమారం రేగింది. డిసెంబర్ 09 న మూడో సారి అతను డొప్ పరీక్షకు హాజరు కాలేదు. దీనిపై విచారించిన ఏఐయు ఇప్పుడు సస్పెన్షన్ వ వేటు వేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి :100మీ ప్రపంచ చాంపియన్ క్రిస్టియన్ కోల్ మన్ ఎఐయు సస్పెన్షన్ విధింపు :
ఎవరు: క్రిస్టియన్ కోల్ మన్
ఎప్పుడు: జూన్ 17
కర్మభూమి అనే జాబ్ పోర్టల్ ను ప్రారంబించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం :
ప్రపంచ వ్యాప్తంగావివిధ దేశాలను వణికిస్తున్న కోరనా వైరస్ (కోవిద్ -19) వ్యాప్తి నేపద్యం లో వివిధ ప్రదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటి నిపుణుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాబ్ పోర్టల్ “కర్మభూమి “అనే పేరుతో ప్రారంబించింది. ఐటి నిపుణుల ఈ పోర్టల్ ను ఉపయోగించి రాష్ట్రానికి చెందిన సంస్థలతో కనెక్ట్ అవవచ్చు. ఇది బెంగాల్ లోని నిపుణులు మరియు ఐటి కంపెనీల మధ్య ఇది ఒక మాధ్యమం గా పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కర్మభూమి అనే జాబ్ పోర్టల్ ను ప్రారంబించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎవరు: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ఎక్కడ: పశ్చిమబెంగాల్
ఎప్పుడు: జూన్ 17
షార్జా ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న మేమేద్వారోవ్ :
వరల్డ్ స్టార్స్ షార్జా ఆన్ లైన్ ఇంటర్ నేషనల్ చెస్ చాంపియన్ షిప్ లో అజార్ బైజాన్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ అయిన షాక్రియార్ మమేద్వారోవ్ గెలుపొందారు. అతను 10రౌండ్ల నుంచి 7.5 పాయింట్లు సాధించిన తరువాత టైటిల్ మరియు 3000 డాలర్ల ప్రైజ్ మని ని గెలుచుకున్నాడు. చాంపియన్ షిప్ లో భారతీయ గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ 10 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లు సాధించి రెండో స్థానం లో నిలిచాడు. షార్జా ఆన్ లైన్ ఇంటర్ నేషనల్ చెస్ చాంపియన్ షిప్ ను షార్జా కల్చరల్ &చెస్ క్లబ్ నిర్వహించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : షార్జా ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న మేమేద్వారోవ్
ఎవరు: మేమేద్వారోవ్
ఎప్పుడు: జూన్ 17
Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 17-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 14-06-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 14-06-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 14-06-2020 appeared first on Manavidya.in.
]]>“ఘర్ ఘర్ నిగ్రని” అనే ఒక మొబైల్ యాప్ ను ప్రారంబించిన పంజాబ్ ప్రభుత్వం :
పంజాబ్ రాష్ట్రంలో కోవిద్ -19 (కరోనా వైరస్) యొక్క కమ్యునిటీ వ్యాప్తిని గుర్తించడానికి పంజాబ్ ప్రభుత్వం “ఘర్ ఘర్ నిగ్రాని” అనే ఒక నూతన మొబైల్ అప్లికేషన్ ను ప్రారంబించింది.మొబైల్ అప్లికేషన్ ఘర్ ఘర్ నిగ్రాని ని ఆరోగ్య శాఖ అబివృద్ధి చేసి ఇంటిలోనే డిజైన్ చేసింది. ఈ చొరవ తో కోవిద్ -19 మహమ్మారి వైరస్ ను తోలగించే వరకు పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటికి నిఘా పెడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఘర్ ఘర్ నిగ్రని అనే ఒక మొబైల్ యాప్ ను ప్రారంబించిన పంజాబ్ ప్రభుత్వం
ఎవరు: పంజాబ్ ప్రభుత్వం
ఎక్కడ: పంజాబ్
ఎప్పుడు: జూన్ 14
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంగారెడ్డి మృతి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.రంగారెడ్డి (86) జూన్ 14 న మృతి చెందారు.అమీర్ పేట లోని నివాసం లో ఉండే ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. నగరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. అనంతపురం లో జన్మించిన ఆయన 1957 లో న్యాయవాదిగా ఎస్ రోల్ అయ్యారు.1963 లో మున్సిప్ మేజిస్ట్రేట్ గా ఎంపిక అయి 1990 ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టారు హైకోర్టు న్యాయమూర్తిగా ఐదేల్ల పాటు కొనసాగిన అయన పలు కీలక తీర్పు లిచ్చారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంగారెడ్డి మృతి
ఎవరు: జస్టిస్ రంగారెడ్డి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: జూన్ 14
షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో రెండో స్థానం లో నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ :
షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నర్ అప్ గా నిలిచాడు. జూన్ 14 న జరిగిన చివరిదైన పదో రౌండ్ల వోటాస్ జెక్ (పోలెండ్) చేతిలో ఓడిన హరి మొత్తం 6.5 పాయింట్లతో రెండో స్థానం తో సరిపెట్టుకున్నాడు. మాజీ ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ మేమేద్వారోచ్ (అజర్ బైజాన్,7.5 పాయింట్లు) చాంపియన్ గా నిలిచాడు. వోటాస్ జెక్ (6 పాయింట్లు) కు మూడో స్థానం దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ లో రెండో స్థానం లో నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ
ఎవరు: హరికృష్ణ
ఎప్పుడు: జూన్ 14
పిలిప్పిన్స్ లో భారత దేశ తదుపరి రాయబారిగా శంబు ఎస్ .కుమరన్ నియామకం :
రిపబ్లిక్ ఆఫ్ పిలిప్పిన్స్ కు భారత తదుపరి రాయబారిగా శంభు ఎస్.కుమారన్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన మొరాకో రాజ్యానికి భారత రాయబారిగా పని చేస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ పిలిప్పిన్స్ కు జై దీప మజుందార్ స్థానం లో భారత హై కమిషనర్ ఈయన నియమితులవుతారు. కుమారన్ విదేశాలలో దౌత్య పరమైన పనులలో ఫ్రాంక్ ఫర్డ్ మరియు బెర్లిన్ (1997-2002),ఖాట్మండులో రాజకీయ సలహాదారుగా (2007-2009) మరియు దక్షిణాఫ్రికా కు డిప్యుటీ హై కమిషనర్ గా (2009-2012) వివిధ పోస్టులలో అయన పని చేసాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పిలిప్పిన్స్ లో భారత దేశ తదుపరి రాయబారిగా శంబు ఎస్ .కుమరన్ నియామకం :
ఎవరు: శంబు ఎస్ .కుమరన్
ఎక్కడ: : పిలిప్పిన్స్
ఎప్పుడు: జూన్ 14
ఫిఫా ర్యాంకింగ్స్ లో 108 స్థానాన్ని నిలుపుకున్న భారత్ :
తాజాగా ఇటీవల ప్రకటించిన ఫిఫా ర్యాకింగ్స్ లో ఇండియా ఫుట్ బాల్ జట్టు 108 వ స్థానాన్ని నిలుపుకుంది. బెల్జియం మొదటి స్థానం ఉండగా ప్రపంచ చాంపియన్ అయిన ఫ్రాన్స్ 2 వ స్థానం లో బ్రెజిల్ 3 వ స్థానం లో ఉన్నాయి.కరోనా వైరస్ (కోవిద్ -19) మహమ్మరి నేపద్యంలో అంతర్జతీయ స్థాయిలో ఫిఫా ప్రపంచ కప్ మరియు ఇతర ప్రదాన ఆటలకు క్వాలిఫైర్ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా ర్యాంకింగ్స్ లో 108 స్థానాన్ని నిలుపుకున్న భారత్ :
ఎప్పుడు: జూన్ 14
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 14-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 04-06-2020 appeared first on Manavidya.in.
]]>కువైట్ లో భారత దేశ తదుపరి రాయబారిగా నియమితులయిన సిబి జార్జ్ :
సిబి జార్జ్ కువైట్ దేశ తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం రాయబారిగా ఉన్న కే.జీవా సాగర్ స్థానం లో కువైట్ దేశానికి భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. కే.జీవ సాగర్ 2018 జనవరిలో కువైట్ దేశానికి భారత రాయబారిగా బాద్యతలు స్వీకరించారు. సిబి జార్జ్ ఇంతకు ముందు స్విట్జర్ లాండ్ దేశానికి రాయబారిగా ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కువైట్ లో భారత దేశ తదుపరి రాయబారిగా నియమితులయిన సిబి జార్జ్
ఎవరు: సిబి జార్జ్
ఎక్కడ: కువైట్
ఎప్పుడు: జూన్ 04
ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పదం ను కుదుర్చుకున్న భారత్ :
భారత్,ఆస్ట్రేలియా మద్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత మెరుగు పడే దిశ గా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రదాని నరేంద్రమోడి,ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మారిసన్ మద్య జూన్ 03న ఆన్ లైన్ సదస్సు జరిగింది. కోవిద్ వైరస్ వ్యాప్తి నేపద్యంలో ఇరువురు నేతలు ఆన్ లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలిటరీ స్థావరాలలో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం తో రక్షణ రంగం లో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలిటరీ స్థావరాలు మరికరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇక పై మరమ్మత్తులు సైనికుల కు అవసరాలు తీర్చేలా సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలిటరీ స్థావరాన్ని మరికరు వినియోగించు కోవచ్చు. ఎం.ఎల్.ఎస్.ఎ ఒప్పందం తో పాటు గా సైబర్ టెక్నాలజీ వృత్తి విద్యా కోర్సులు,జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పదం ను కుదుర్చుకున్న భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: న్యుదిల్లి
ఎప్పుడు: జూన్ 04
అమెరికాలో భారతప్రత్యెక ఆర్ధిక దౌత్యవేత్తగా నియమితులయిన రవి కోట :
అమెరికాలో భారత ప్రత్యేక ఆర్ధిక దోత్యవేత్త గా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారి రవి కోట నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నేతృత్వంలో ని నియామకాల కేబినేట్ కమిటీ జూన్ 03 అయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. అమెరికా రాజదాని వాషింగ్ టన్ డిసి లో భారత రాయబారి కార్యాలయం లో మినిస్టర్ (ఎకనామిక్) గా నియమితులైన ఆయన అక్కడ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అద్వర్యంలో పనిచేసే భారత ఆర్ధిక విభగానికి నాయకత్వం వహిస్తారు. భారత్,అమెరికా ల మద్య ఆర్ధిక ద్రవ్య పెట్టుబడి వ్యవహారాలు ఇరుదేశాల మద్య జరిగే ఆర్ధిక ఒప్పందాన్నింటిని ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. 1993బ్యాచ్ అసోం కేడర్ కు చెందిన 53ఏళ్ల రవి కోట రెండున్నరేల్లుగా 15 వ ఆర్ధిక సంఘం సంయుక్త కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికాలో భారతప్రత్యెక ఆర్ధిక దౌత్యవేత్తగా నియమితులయిన రవి కోట
ఎవరు: రవి కోట
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జూన్ 04
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రసిద్ద దర్శకుడు అయిన బాసూ చటర్జీ కన్నుమూత :
సుప్రసిద్ధ దర్శకుడు ,స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత బాసూ చటర్జీ (90) జూన్ 03 న ముంబై లో కన్నుమూసారు. ఆయన అంతక్రియలు శాంతా క్రాజ్ శ్మశాన వాటికలో ముగిసాయి. వయసు సంబంధిత సమస్యల వల్ల అయన మరణించినట్టు ఇండియన్ ఫిలిం అండ్ టివి డైరెక్టర్స్ అసోసియేషన్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ఆయన తీసిన “చోటి సి బాత్ “మరియు “రజనీగంధ” వంటి చిత్రాల ద్వారా అయన మంచి పేరు సంపాదించాడు. అతను బయోమ్కేష్ బక్షి మరియు రజిని అనే రెండు హిట్ టివి సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రసిద్ద దర్శకుడు అయిన బాసూ చటర్జీ కన్నుమూత
ఎవరు: బాసూ చటర్జీ
ఎక్కడ : ముంబై
ఎప్పుడు: జూన్ 04
బాప్టా కొత్త చైర్మన్ గ నియమితులయిన కృష్నేండు మజుందార్ :
ఎమ్మి విజేత టెలివిజన్ నిర్మాత అయిన కృష్నేండు మజుందార్ బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) కు కొత్త చైర్మన్ అయ్యారు. బాప్టా యొక్క 73 సంవత్సరాల చరిత్రలో బాఫ్టా చైర్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న మొదటి వ్యక్తిగా అయన అతను పిప్పా హారిస్ స్థానం లో ఉంటాడు. హారిస్ ఇప్పుడు డిప్యుటీ చైర్పర్సన్ గా కొనసాగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాప్టా కొత్త చైర్మన్ గ నియమితులయిన కృష్నేండు మజుందార్
ఎవరు: కృష్నేండు మజుందార్
ఎప్పుడు: జూన్ 04
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 04-06-2020 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 28-05-2020 appeared first on Manavidya.in.
]]>హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన షేహన్ మధుశంక ను అన్ని ఫార్మాట్ ల నుంచి సస్పెండ్ చేసన శ్రీలంక బోర్డు :
ఆక్రమ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఇటివల అరెస్టయిన వెంటనే శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షేహాన్ మధుశంకాను అన్ని రకాల క్రికెట్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 25 ఏళ్ల ఈ క్రికెటర్ జనవరి 2018 లో బంగ్లాదేశ్ లోని డాకా లో జరిగిన తొలి వన్డే ఇంటర్ నేషనల్ లో హ్యాట్రిక్ సాధించాడు మరియు గాయాలతో పక్కకు తప్పుకునే ముందు ఆ పర్యటనలోనే మరో రెండు ట్వెంటీ 20 అంతర్జాతీయ ఆటలను ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన షేహన్ మధుశంక ను అన్ని ఫార్మాట్ ల నుంచి సస్పెండ్ చేసన శ్రీలంక బోర్డు
ఎక్కడ : శ్రీలంక
ఎవరు: షేహన్ మధుశంక
ఎప్పుడు:మే 28
ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెని కి కొత్త సిఎండి గా ఎస్.ఎన్ రాజేశ్వరి నియామకం:
న్యు ఇండియా అసురేన్స్ జనరల్ మేనేజర్ ,ఎస్.ఎన్ రాజేశ్వరి ఓరియంటల్ ఇస్యురేన్స్ కంపెని (ఓఐసి)చైర్మన్ అరియు ఎండి గా బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బిబిబి)ఎంపిక చేసింది. 60 ఏళ్లకు చేరుకున్న ఈ నెలాఖరులో పదవి విరమణ చేయబోతున్న ఏవి గిరిజా ఉమర్ స్థానం లో ఆమె నియమితులవుతారు. బిబిబి ప్రభుత్వ రంగ సాదరంగా భీమా పరిశ్రమకు చెందిన ఐదుగురు సీనియర్ జనరల్ మేనేజర్ల వర్చువల్ ఇంటర్వ్యులను నిర్వహించింది. మే 2022 వరకు రెండు సంవత్సరాల అవశేషా సేవలతో ఓఐసి యొక్క సిఎండి గా రాజేశ్వరి ని ఎన్నుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెని కి కొత్త సిఎండి గా ఎస్.ఎన్ రాజేశ్వరీ నియామకం
ఎవరు: ఎస్.ఎన్ రాజేశ్వరీ
ఎప్పుడు: మే 28
ఎన్డిబి తదుపరి అద్యక్షుడిగా మార్కోస్ ట్రాయ్జో ఎన్నిక :
మార్కోస్ ట్రాయ్జో న్యు డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డిబి) తదుపరి అద్యక్షుడిగా ఎన్న్నికయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఎన్డిబి ప్రత్యేక బోర్డులో గవర్నెన్స్ సమవేశంలో ఆయన ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. జులై 07,2020 నుంచి ఆయన ఎన్డిబి అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో భారత దేశానికి కేంద్ర ఆర్ధిక కార్పోరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్ గారు ప్రాతినిత్యం వహించారు. భారతదేసనికి చెందిన అనిల్ కిషోర్ ఎన్డిబి తదుపరి ఉపాధ్యక్షునిగా సిఆర్ఓగా ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎన్డిబి తదుపరి అద్యక్షుడిగా మార్కోస్ ట్రాయ్జో ఎన్నిక
ఎవరు: మార్కోస్ ట్రాయ్జో
ఎప్పుడు: మే 28
పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఉర్దూ రచయిత ముజ్తాభా హుస్సేన్ కన్నుమూత :
ప్రముఖ ఉర్దూ రచయిత హాస్య రచయిత వ్యంగ్య రచయిత ముజ్తభా హుస్సేన్ కన్ను మూశారు. అతను జులై 15 ,1936 న తెలంగాణా లోని హైదరాబాద్ లో జన్మించాడు. హుస్సేన్ ను ఉర్ధూ యొక్క మార్క్ ట్వైన్ అని అబివర్నిస్తారు. అతను తన సాహిత్య వృత్తిని హైదరాబాద్ నుండి ప్రచురించిన ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్ నుంచి ప్రారబించాడు. అతని కొన్ని ముఖ్యమైన రచయితలతో “అప్నేయాద్ మే” అనే అతని ఆత్మ కథ వ్యంగ్యo తో కూడిన రచనలు మరియు ఉర్దూ కే షెహర్ ఉర్దూ కే లాగ్,బేహార్ హాల్,సఫర్ లక్ష లాక్త్ మరియు మేరా కాలం వంటి ఇతర రచనలు ఉన్నాయి. ఇ౦దులో భాగంగా ఆయనకు 2007 లో పద్మ శ్రీ అవార్డు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఉర్దూ రచయిత ముజ్తాభా హుస్సేన్ కన్నుమూత
ఎవరు: ముజ్తాభా హుస్సేన్
ఎప్పుడు:మే 28
ధాన్యం సేకరణలో అగ్రస్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రం :
దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్ దాన్యం సేకరణలో తెలంగాణా నంబర్ వన్ స్థానం లో ఉందని భారత ఆహార సంస్థ అయిన ఎఫ్సిఐ సిఎండి వి.వి. ప్రసాద్ మే 27 న ప్రకటించారు.దేశం మొత్తం మీద ఈ సీజన్లో 83.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా ఒక్క తెలంగాణా సొంతంగా 52.23 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృస్టించిందని తెలిపారు.ఇప్పటికే తెలంగాణా 91.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా ధాన్యం సేకరణ పూర్తి చేసిందని వివరించారు.ఇక ఆంద్రప్రదేశ్ సైతం రికార్డు స్థాయిలో 23.04 లక్షల టన్నుల ధాన్యం ను సేకరించిందని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ధాన్యం సేకరణలో అగ్రస్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రం
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు: మే 28
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 28-05-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 17-05-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 17-05-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 17-05-2020 appeared first on Manavidya.in.
]]>డాష్ బోర్డ్ NMDA చే అబివృద్ధి చేయబడిన నేషనల్ మైగ్రెంట్ ఇన్న్ఫర్మేషన్ సిస్టం :
ఆన్ లైన్ డాష్ బోర్డ్ నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎన్ఎంఐఎస్)ను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అబివృద్ధి చేసింది.వలసదారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని బద్రపరచడానికి మరియు రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వ్యక్తులు సజావుగా వెళ్ళడానికి వీలుగా వలస కార్మికులను వారి స్వస్తాలలకు సజావుగా తరలించడానికి వీలుగా ఇంటర్ స్టేట్ కమ్యునికేషన్ కో అర్టినేషన్ లో ఇది మద్దతు ఇస్తుంది. దాష్ బోర్డులో ఇంటిగ్రేటెడ్ డేటా సహాయంతో రాష్ట్రాలు ఎంత మంది ప్రజలు ఎక్కడి నుండి బయటికి వెలుతున్నారో మరియు ఎంత తమ గమ్యస్థాన రాష్ట్రాలకు చేరుకుంటున్నారో విసువల్ గా ఊహించగాలుగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాష్ బోర్డ్ NMDA చే అబివృద్ధి చేయబడిన నేషనల్ మైగ్రెంట్ ఇన్న్ఫర్మేషన్ సిస్టం
ఎవరు: NMDA
ఎప్పుడు: మే 17
ఇజ్రాయిల్ ప్రదనిగా ఐదవ సారి నియమితులయిన బెంజిమెన్ నేతన్యాహు :
ప్రధాన మంత్రిగా బెంజిమన్ నేతన్యహు ఇజ్రాయిల్ జాతీయ ఎన్నికలు విజయం సాదించారు. అందువల్ల ప్రత్యర్థిగా మారిన భాగస్వామ్య ఒప్పందం తరువాత ఐదవ సారి రికార్డును సాదించారు. మూడేళ్ళ రికార్డును సాదించారు.మూడేల్ల సంకీర్ణ ఒప్పందం ప్రకారం నేతన్యహు ప్రధానిగా బెంన్ గంట్జ్ రాబోయే 18 నెలలు రక్షణ మంత్రిగా వ్యవహరిస్తారు. ఇది 2021 నవంబర్ 13 వరకు ఆయనను అధికారంలో ఉంచుంతుంది.18 నెలల తరువాత ఇద్దరు వారి పాత్రలను మార్చుకుని నేతన్యహు రక్షణ మంత్రిగా మరియు గంట్జ్ కొత్త ప్రదనిగా ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇజ్రాయిల్ ప్రదనిగా ఐదవ సారి నియమితులయిన బెంజిమెన్ నేతన్యాహు
ఎక్కడ: ఇజ్రాయిల్
ఎవరు: బెంజిమెన్ నేతన్యాహు
ఎప్పుడు:మే 17
జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త ఎండి గా నియమితులయిన జుబైర్ ఇక్బాల్ :
హెచ్డిఎఫ్ సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా జుబైర్ ఇక్భాల్ ను జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా మూడేళ్ళ పదవి కాలానికి నియమించారు. ఆర్కే చిబ్బార్ రాబోయే మూడేళ్ళ పాటు బ్యాంక్ చైర్మన్ గా కొనసాగుతారు. మెరుగైన పాలన కోసం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పదవులను వేరు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిరంతర ఆదేశాల ఆదరంగా ఈ నియామకాలు జరుగుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త ఎండి గా నియమితులయిన జుబైర్ ఇక్బాల్
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్
ఎవరు: జుబైర్ ఇక్బాల్
ఎప్పుడు: మే 17
ఫిక్కి మహిళా విభాగ హైదరబాద్ చైర్ పర్సన్ గా ఉషారాణి బాద్యతలు స్వీకరణ :
ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరబాద్ విభాగం నూతన చైర్ పర్సన్ గా పోల్మన్ ఇన్స్ట్రుమెంట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉషారాణి మన్నే బాద్యతలు స్వీకరించారు. 11 ఏళ్లుగా ఎఫ్ఎల్ఓ లో వివిధ స్థాయిలో ఆమె పనిచేశారు.యుంగ్ ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ (వై.ఎఫ్.ఎల్.) చైర్ పర్సన్ ఫోకర్ణ డైరెక్టర్ గా అపూర్వ జైన్ ఎన్నికయ్యారు.ఆన్ లైన్ లో జరిగిన సమావేశంలో వీరిద్దరూ పదవి బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫీక్కి మహిళా విభాగ హైదరబాద్ చైర్ పర్సన్ గా ఉషారాణి బాద్యతలు స్వీకరణ
: ఎవరు: ఉషారాణి
ఎప్పుడు: మే 18
ఇరాన్ యొక్క ఒపెక్ గవర్నర్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూత :
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ఓ ఇరాన్ యొక్క ప్రతినిథి హుస్సేన్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూసారు. అతను ఇరాన్ ఒపెక్ గవర్నర్ దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. అతను 1995 నుండి 2008వరకు ఈ పదవి ని నిర్వహించిన తరువాత 2013 నుండి ఒపెక్ ఇరాన్ యొక్క ప్రతినిధి గా ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇరాన్ యొక్క ఒపెక్ గవర్నర్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూత
ఎక్కడ: ఇరాన్
ఎవరు: కజెంపూర్ ఆర్డెబిలి
ఎప్పుడు: మే 17
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 17-05-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 16-05-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 16-05-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 16-05-2020 appeared first on Manavidya.in.
]]>ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయత్ అనే పథకం ప్రారంబించిన గుజరాత్ ప్రభుత్వం :
ఆత్మ నిర్భార్ గుజరాత్ సహయత్ యోజన అనే పథకాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ప్రారంబిచింది. ఈ పథకం ద్వారా వడ్డీ రాయితీ ,తాత్కాలిక నిషేడంతో పాటు లక్ష రూపాయలకు వరకు అనుషంగిక ఉచిత రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.పైన పేర్కొన్న అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో ఒక మిలియన్ మంది చిన్న వ్యాపారులు ,వీధి వ్యపారులు మరియు చిన్న తరహా నిపుణుల కోసం ప్రారంబించబడ్డాయి.గుజరాత్ ప్రభుత్వం 3 సంవత్సరాల కాలం ఉన్న ఋణం ద్వారా సుమారు 5000 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆత్మ నిర్భర్ గుజరాత్ సహాయత్ అనే పథకం ప్రారంబించిన గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ: గుజరాత్
ఎవరు : గుజరాత్
ఎప్పుడు : మే 16
MIR AHD కోవిద్ -19 డాష్ బోర్డ్ ను అబివృద్ధి చేసిన ఐ ఐటి గాంధీనగర్ :
ఐఐటి గాంధి నగర్ పరిశోధకులు MIR AHD కోవిద్ -19 దాష్ బోర్డ్ అని పిలువ బడే ఇంటరాక్టివ్ కోవిద్ -19 డాష్ బోర్ద్ ను అబివృద్ధి చేశారు.సంక్షోభ సమయంలో పరిశోధన ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి వాటాదారులకు మరియు ప్రజలకు కీలక సమాచారాన్ని అందించడం ఈ డాష్ బోర్డ్ యొక్క ముఖ్య లక్ష్యం.ఈ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ నవల కరోనా వైరస్ కోసం ఆప్టిమైజ్ పరీక్షను ప్లాన్ చేయడంలో నిర్వాహకులు ఆసుపత్రులు మరియు ప్రజలకు సహాయపడుతుంది.లాక్ డౌన్ అనంతర సందర్బలల్ల్లో కమ్యునిటీ సంక్రమణ ను కలిగి ఉండడానికి ఇది సహాయపడుతుది.
క్విక్ రివ్యు :
ఏమిటి : MIR AHD కోవిద్ -19 డాష్ బోర్డ్ ను అబివృద్ధి చేసిన ఐఐటి గాంధీనగర్
ఎవరు : ఐఐటి గాంధీనగర్
ఎప్పుడు : మే 16
సాహిత్య అకాడమి విజేత బెంగాలీ రచయిత దేబేష్ రాయ్ కన్నుమూత :
రచయితగా ఐదు శతబ్దాల పాటు వృత్తి ని అనుభవించిన ప్రముఖ బెంగాలీ రచయిత దేబేష్ రాయ్ ఇటీవల కన్నుమూసారు.ఆయన బాగుహతి లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గుండె పోటు కారణంగా ప్రముఖ బెంగాలీ రచయిత దేబేష్ రాయ్ (84) సంవత్సరాలు మే 14 2020 న మరణించాడు.అతను డిసెంబర్ 17 ,1936 న పాట్నా లో నేటి (బంగ్లా దేశ్) లో జన్మిచాడు. అతను 1990 లో తన “టిస్తా పరేర్ బ్రింటాటో” నవలకి సాహత్య అకాడమి అవార్డు ను గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సాహిత్య అకాడమి విజేత బెంగాలీ రచయిత దేబేష్ రాయ్ కన్నుమూత
ఎవరు: దేబేష్ రాయ్
ఎప్పుడు : మే 16
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కోసం ఎఫ్ఎం 4 వ దశల చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :
కోవిద్ -19 మహమ్మారి మద్య ఆత్మ నిర్భార్ భారత్ అభియాన్ కోసం 4 వ విడత ఆర్ధిక ఉపశమన ప్యాకేజి వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు.భారతదేశాన్ని స్వాలంబన చేయాలనే ప్రదాన లక్ష్యంతో రూ .20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలో భాగమైన ఈ 4 త్రాన్స్చే ప్రకటించబడింది.బొగ్గు,ఖనిజాలు ,రక్షణ ఉత్పత్తి ,పౌర విమాన యానం (వాయు అంతరిక్ష నిర్వహణ విమానాశ్రయాలు ,నిర్వహణ మరమ్మతు మరియు సమగ్ర) విద్యుత్ పంపిణి సంస్థలు వివిధ రంగాల్లో నిర్మాణాత్మక సంస్కరణలకు అంకితం చేయబడిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కోసం ఆర్ధిక ఉపశమన ప్యాకేజి ఇది నాల్గవ భాగం .
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కోసం ఎఫ్ఎం 4 వ దశల చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు :16 మే
2026 నాటికి తొలి ట్రిలియనీర్ గా అమెజాన్ జెఫ్ బెజోస్ కి దక్కిన హోదా :
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు సంపన్న కంపెనీల చారిత్రక వాల్యుయేషన్ అద్యయనం చేయడం ద్వారా ఎవరు ఎప్పుడు ట్రిలియన్ డాలర క్లబ్ లో చేరతరనేది కంపేరిజన్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. వివిధ వ్యాపారాల పై తులనాత్మక అద్యయనం చేసే కంపెరిజాన్ సంస్థ రూపొందించిన నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి.ఈ నివేదిక ప్రకారం 2026 నాటికి అమెరికన్ రిటైల్ దిగ్గజం అయిన అమెజాన్ సియివో జెఫ్ బెజోస్ తొలి ట్రిలియన్ హోదాను అందుకొనున్నాడు.145 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చలామణి అవుతున్నారు. గడిచిన ఐయిదేల్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : 2026 నాటికి తొలి ట్రిలియనీర్ గా అమెజాన్ జెఫ్ బెజోస్ కి దక్కిన హోదా
ఎవరు: జెఫ్ బెజోస్
ఎప్పుడు : 16-05-2020
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 16-05-2020 appeared first on Manavidya.in.
]]>