Daily Current Affairs in Telugu 28-05-2020

Manavidya daiy current affairs in Telugu

Daily Current Affairs in Telugu 28-05-2020

rrb ntpc online exams in telugu

హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన షేహన్ మధుశంక ను అన్ని ఫార్మాట్ ల నుంచి సస్పెండ్ చేసన శ్రీలంక బోర్డు :

ఆక్రమ మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో  ఇటివల అరెస్టయిన వెంటనే శ్రీలంక ఫాస్ట్  బౌలర్ షేహాన్ మధుశంకాను అన్ని రకాల క్రికెట్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 25 ఏళ్ల ఈ క్రికెటర్ జనవరి 2018 లో బంగ్లాదేశ్ లోని డాకా లో జరిగిన తొలి వన్డే ఇంటర్ నేషనల్ లో హ్యాట్రిక్ సాధించాడు మరియు గాయాలతో పక్కకు తప్పుకునే ముందు ఆ పర్యటనలోనే మరో రెండు ట్వెంటీ 20 అంతర్జాతీయ ఆటలను ఆడాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హెరాయిన్ కేసులో అరెస్ట్ అయిన షేహన్ మధుశంక ను అన్ని ఫార్మాట్ ల నుంచి సస్పెండ్ చేసన శ్రీలంక బోర్డు

ఎక్కడ : శ్రీలంక

ఎవరు: షేహన్ మధుశంక

ఎప్పుడు:మే 28

ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెని కి కొత్త సిఎండి గా ఎస్.ఎన్ రాజేశ్వరి నియామకం:

న్యు ఇండియా అసురేన్స్ జనరల్ మేనేజర్ ,ఎస్.ఎన్ రాజేశ్వరి ఓరియంటల్ ఇస్యురేన్స్ కంపెని (ఓఐసి)చైర్మన్ అరియు ఎండి గా బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బిబిబి)ఎంపిక చేసింది. 60 ఏళ్లకు చేరుకున్న ఈ నెలాఖరులో పదవి విరమణ చేయబోతున్న ఏవి గిరిజా ఉమర్ స్థానం లో ఆమె నియమితులవుతారు. బిబిబి ప్రభుత్వ రంగ సాదరంగా భీమా పరిశ్రమకు చెందిన ఐదుగురు సీనియర్ జనరల్ మేనేజర్ల వర్చువల్ ఇంటర్వ్యులను నిర్వహించింది. మే 2022 వరకు రెండు సంవత్సరాల అవశేషా సేవలతో  ఓఐసి యొక్క సిఎండి గా రాజేశ్వరి ని ఎన్నుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఓరియంటల్ ఇన్సురెన్స్ కంపెని కి కొత్త సిఎండి గా ఎస్.ఎన్ రాజేశ్వరీ నియామకం

ఎవరు: ఎస్.ఎన్ రాజేశ్వరీ

ఎప్పుడు: మే 28

ఎన్డిబి తదుపరి అద్యక్షుడిగా మార్కోస్ ట్రాయ్జో  ఎన్నిక :

మార్కోస్ ట్రాయ్జో న్యు డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డిబి) తదుపరి అద్యక్షుడిగా ఎన్న్నికయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఎన్డిబి ప్రత్యేక బోర్డులో గవర్నెన్స్ సమవేశంలో ఆయన ఏకగగ్రీవంగా ఎన్నికయ్యారు. జులై 07,2020 నుంచి ఆయన ఎన్డిబి అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో భారత దేశానికి కేంద్ర ఆర్ధిక కార్పోరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్  గారు ప్రాతినిత్యం వహించారు. భారతదేసనికి చెందిన అనిల్ కిషోర్ ఎన్డిబి తదుపరి ఉపాధ్యక్షునిగా సిఆర్ఓగా ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎన్డిబి తదుపరి అద్యక్షుడిగా మార్కోస్ ట్రాయ్జో  ఎన్నిక

ఎవరు: మార్కోస్ ట్రాయ్జో 

ఎప్పుడు: మే 28

పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఉర్దూ రచయిత ముజ్తాభా హుస్సేన్ కన్నుమూత :

ప్రముఖ ఉర్దూ రచయిత హాస్య రచయిత వ్యంగ్య రచయిత ముజ్తభా హుస్సేన్ కన్ను మూశారు. అతను జులై 15 ,1936 న తెలంగాణా లోని హైదరాబాద్ లో జన్మించాడు. హుస్సేన్ ను ఉర్ధూ యొక్క మార్క్ ట్వైన్ అని అబివర్నిస్తారు. అతను తన సాహిత్య వృత్తిని హైదరాబాద్ నుండి ప్రచురించిన ప్రముఖ ఉర్దూ దిన పత్రిక సియాసత్ నుంచి ప్రారబించాడు. అతని కొన్ని ముఖ్యమైన రచయితలతో “అప్నేయాద్ మే” అనే అతని ఆత్మ కథ వ్యంగ్యo తో కూడిన రచనలు మరియు ఉర్దూ కే షెహర్ ఉర్దూ కే లాగ్,బేహార్ హాల్,సఫర్ లక్ష లాక్త్ మరియు మేరా కాలం వంటి ఇతర రచనలు ఉన్నాయి. ఇ౦దులో భాగంగా ఆయనకు 2007 లో పద్మ శ్రీ అవార్డు లబించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఉర్దూ రచయిత ముజ్తాభా హుస్సేన్ కన్నుమూత

ఎవరు: ముజ్తాభా హుస్సేన్

ఎప్పుడు:మే 28

ధాన్యం సేకరణలో అగ్రస్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రం :

దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్ దాన్యం సేకరణలో తెలంగాణా నంబర్ వన్ స్థానం లో ఉందని భారత ఆహార సంస్థ అయిన ఎఫ్సిఐ సిఎండి  వి.వి. ప్రసాద్ మే 27 న ప్రకటించారు.దేశం మొత్తం మీద ఈ సీజన్లో  83.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా ఒక్క తెలంగాణా సొంతంగా 52.23 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృస్టించిందని తెలిపారు.ఇప్పటికే తెలంగాణా 91.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా ధాన్యం సేకరణ పూర్తి చేసిందని వివరించారు.ఇక ఆంద్రప్రదేశ్ సైతం రికార్డు స్థాయిలో 23.04 లక్షల టన్నుల ధాన్యం ను సేకరించిందని తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ధాన్యం సేకరణలో అగ్రస్థానం లో నిలిచిన తెలంగాణా రాష్ట్రం

ఎక్కడ : తెలంగాణ

ఎప్పుడు: మే 28

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *