Daily Current Affairs in Telugu 14-05-2020

Manavidya daiy current affais in telugu

Daily Current Affairs in Telugu 14-05-2020

ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా  స్కైట్రాక్ అవార్డును గెలుచుకున్నబెంగళూర్ విమానాశ్రయం :

బెంగళూర్ లోని కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 2020 స్కై ట్రాక్ అవార్డును గెలుచుకుంది. 2020 ప్రపంచ విమానాశ్రయం అవార్డు ల ఎంపికలో ఈ విమానాశ్రయం ను వినియోగదారులు భారతదేశం మరియు మద్య ఆసియా లోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఎంపిక చేశారు. సింగపూర్ లోని చంగి విమానాశ్రయం వరుసగా 8వ సంవత్సర ప్రపంచం లోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. టోక్యో హనేడా విమనశ్ర్రయం ప్రపంచం లోని పరిశుబ్రమైన విమానాశ్రయం గా ఎన్నుకోబడింది. మరియు పారిస్ లో ఓరి విమానాశ్రయం 2020ప్రపంచ విమానాశ్రయం అవార్డులలో ప్రపంచ లో అత్యంత మెరుగైన విమానాశ్రయం గా ఎన్నుకోబడింది. ముంబై లోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా భారతదేశం మరియు మద్య ఆసియా లో ఉత్తమా విమానాశ్రయం సిబ్బందిగా ఎన్నుకోబడింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం గా స్కై ట్రాక్ అవార్డును గెలుచుకున్న బెంగళూర్ విమానాశ్రయం

ఎవరు: బెంగళూర్ విమానాశ్రయం

ఎక్కడ: బెంగళూర్

ఎప్పుడు: మే 14

WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో 74వ స్థానంలో నిలిచిన భారత్ :

ప్రపంచ ఆర్హ్తిక (డబ్యుఇఎఫ్) గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో భారత్ 74 వ స్థానంలో నిలిచింది.ఆర్ధిక వృద్ధి ఇంధన బద్రత మరియు పర్యావరణ సుస్థిరత యొక్క అన్ని ముఖ్య పారామితుల మేరుగుదలతో భారతదేశం రెండు స్థానాలను పెంచింది. 2015నుండి సంవత్సరానికి స్థిరమైన పురోగతి సాధించిన అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటి .స్వీడన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ (ఇటిఐ)లో అగ్ర స్థానంలో ఉంది.స్విట్జర్ లాండ్ మరియు ఫిన్లాండ్ వరుసగా 2మరియు 3ర్యాంకుల్లో ఉన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో 74వ స్థానంలో నిలిచిన భారత్:

ఎక్కడ:  భారత్:

ఎప్పుడు: మే 14

గ్రామి అవార్డు గ్రహీత గాయకుడు బెట్టీ రైట్ కన్నుమూత :

గ్రామి అవార్డు గ్రహీత గాయకుడు బెట్టీ రైట్ కన్నుమూసారు.ఆమె అసలు పేరు బెస్సి రెజినా నోరిస్ .ఆమె ఆర్ అండ్ బి (రిథం &బ్లూస్)గాయని పాటల రచయిత మరియు నేపధ్య గాయకురాలు .ఆమె 23సంవత్సరాలు వయసులో వేర్ ఈస్ ది లవ్ ? అనే ఒక ఉత్తమ పాటతో  ఆమె మొదటి గ్రామి అవార్డు అందుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : గ్రామి అవార్డు గ్రహీత గాయకుడు బెట్టీ రైట్ కన్నుమూత

ఎవరు: బెట్టీ రైట్

ఎప్పుడు: మే 14

 ఫార్ములావన్ ఫెరారీ జట్టు నూతన రేసర్ గా కార్లోస్ సేయింజ్  ఎంపిక :

ఫెరారీ జట్టులో స్టార్ రేసర్ గా వెలుగొందిన సెబాస్టియన్ వెటేల్ (జర్మని)స్థానాన్ని కార్లోస్ సేయింజ్ (జూనియర్ )తో బర్తీ చేశారు.ఈ మేరకు అతనితో రెండేళ్లల పాటు ఒప్పందం చేసుకుంటున్నట్లు ఫార్ములావన్ టీం ఫెరారీ వెల్లడించింది.నాలుగు సార్లు ఫార్ములావన్ చాంపియన్ అయిన జర్మని డ్రైవర్ గా ఉన్న వేటేల్ ఫెరారీ ని వీడనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే. దీంతో అతని స్థానంలో పలువురి పేర్లు వినిపించిన చివరకు సేయింజ్ కు ఆ చాన్స్ దక్కింది. 2021,2022 ఫార్ములావన్ రెండు సీజన్లలో సేయిన్జ్ ఫెరారీ స్టీరింగ్ చేపట్టనున్నాడు.ప్రస్స్తుతం మెక్ లారెన్ తో ఉన్న సేయింక్ కాంట్రాక్ట్ ఈ ఏడాది తో ముగిసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఫార్ములావన్ ఫెరారీ జట్టు నూతన రేసర్ గా కార్లోస్ సేయింజ్  ఎంపిక

ఎవరు: కార్లోస్ సేయింజ్ 

ఎప్పుడు: మే 14

కరోనా వైరస్ సోకి జపాన్ యువ సుమో రెజ్లర్ షోబుకి కన్నుమూత :

కరోన వైరస్ మహమ్మారి కారణంగా జపాన్ యువ సుమో రెజ్లర్ అయిన షోబుకి తనువు చాలించాడు.భారీ కాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్  లో ఇప్పుడిపుడే రానిస్తోన్న 28 ఏళ్ల షోబుకి నెల రోజుల నుంచి కరోనా వైరస్ తో పోరాడి మే 13న మృతి చెందాడు.జపాన కు చెందిన షోబుకి వైరస్ దాడి కారణంగా శరీరంలోనే అవయవాలు పని చేయడం మానేయడం తో మృత్యు వాత పడ్డాడు.2007 లో షోబుకి ప్రొఫెషనల్ సుమో పోటీలో పాల్గొన్నాడు.కెరీర్లో బెస్ట్ ర్యాంకింగ్ లో అతను 11 వ స్థానంలో నిలిచాడు.జపాన్ లో పెద్ద సంఖ్యలో రెజ్లర్ మాస్టర్లు కరోనా బారిన పడిన నేపద్యంలో 2020 మే నెలలో జరగాల్సిన బాశో టోర్నీలు రద్దయ్యాయి.2011 లో ఫిక్సింగ్ ఉదంతం తర్వాత టోర్నీ లు రద్దు కావడం ఇదే మొదటి సారి.

క్విక్ రివ్యు :

ఏమిటి : కరోనా వైరస్ సోకి జపాన్ యువ సుమో రెజ్లర్ షోబుకి కన్నుమూత

ఎవరు: సుమో రెజ్లర్ షోబుకి

ఎక్కడ : జపాన్

ఎప్పుడు: మే 14

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *