
Daily Current Affairs in Telugu 25-05-2020
వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాద నిర్వహణ లో ప్రపంచ బ్యాంక్ ప్రాక్టీస్ మేనేజర్ గా అబ్బాస్ జా నియామకం :

దక్షిణాసియ కు వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాద నిర్వహాణ కోసం పపంచ బ్యాంక్ ప్రాక్టీస్ మేనేజర్ గా అబ్బాస్ జా నియమితులయ్యారు.మరియు దక్షిణాసియా దేశాలకు ఉత్తమ పరిష్కారాలు అందించడానికి అధిక అర్హత కలిగిన నిపుణుల బృందాన్ని పోషించడం మరియు వారిని ప్రోత్సహించడం వీరి బాద్యత .తన పదవి కాలంలో ఇంక్యుబేట్ ఫైలట్ మరియు స్కేల్ అప్ వినూత్న మరియు అధిక నాణ్యత అబివృద్ది పరిష్కరాలకు ఇతర ప్రాక్టీసు మేనేజర్లు గ్లోబల్ లీడ్స్ మరియు గ్లోబల్ సొల్యుషన్స్ వంటి గ్రూపులతో కలిసి ఈయన పని చేస్తాడు.
క్విక్ రివ్యు ;
ఏమిటి : వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాద నిర్వహణ లో ప్రపంచ బ్యాంక్ ప్రాక్టీస్ మేనేజర్ గా అబ్బాస్ జా నియామకం
ఎవరు: అబ్బాస్ జా
ఎప్పుడు : మే 25
నెల్సన్ మండేలా అవార్డు -2020 కు ఎంపికైన తెలంగాణా సిఎస్ :

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ చంద్రయ్య లు నెల్సన్ MANDEAA అవార్డు -2020 కు ఎంపికయ్యారు.ఈ విషయాన్ని ముద్ర సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదానప్ప నాయుడు మే 25 న తెలిపారు.నేషనల్ కో ఆపరేటివ్ యునియన్ ఆఫ్ ఇండియా న్యుదిల్లి ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా నెల్సన్ మండేలా అవార్డు ఇస్తున్నారు.2020 నవంబర్ 14 డిల్లీలో జరిగే కార్యక్రమంలో సోమేశ్ కుమార్ జస్టిస్ చంద్రయ్య లకు ఈ అవార్డు ను ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యు ;
ఏమిటి : నెల్సన్ మండేలా అవార్డు -2020 కు ఎంపికైన తెలంగాణా సిఎస్ :
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు :మే 25
ఒక్క డాలర్ కే విక్రయించ నున్న న్యూజిలాండ్ మీడియా సంస్థ స్టఫ్ :

న్యూజిలాండ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ అయిన స్తాఫ్ ను కేవలం డాలర్ కే (మన రూపాయల్లో రూ.75) ల కే కంపెని సియివో అయిన స్నేడ్ బౌచర్ విక్రయిస్తున్నట్లు మాతృ సంస్థ నైన్ ఎంటర్ టైన్ మెంట్ మే25 న ప్రకటించింది.ఈ డీల్ మే నేలాకరుకు పూర్తవుతుందని తెలియజేసింది.కరోనా మహమ్మారి దెబ్బకు ప్రకటనల ఆదాయం పడిపోవడం తో స్టఫ్ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్ చోటు చేసుకుంది.
క్విక్ రివ్యు ;
ఏమిటి : ఒక్క డాలర్ కే విక్రయించ నున్న న్యూజిలాండ్ మీడియా సంస్థ స్టఫ్
ఎక్కడ: న్యూజిలాండ్
ఎప్పుడు :మే 25
క్రీడలకు పరిశ్రమ హోదాను ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం :

రాష్ట్రంలో క్రీడా రంగానికి ప్రోత్సహించే ముఖ్యమయిన చర్యలో మిజోరం కేబినేట్ మే 23 న క్రీడలకు పరిశ్రమ హోదాను ఇచ్చింది.క్రీడలకు పరిశ్రమ హోదా కల్పించాలన్న రాష్ట్ర క్రీడా యువ సేవ విభగం చేసిన ప్రతిపాదనను కేబినేట్ క్లియర్ చేసిందని దీని ప్రకారం ఈ విభాగాన్ని మరింతగా క్రమబద్దంగా మరియు స్తిరమైన పద్దతిలో క్రీడలను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య గా రాష్ట్ర క్రీడా మంత్రి రాబర్ట్ రోమవియో రాయ్టే చెప్పారు.
క్విక్ రివ్యు ;
ఏమిటి : క్రీడలకు పరిశ్రమ హోదాను ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం
ఎవరు: మిజోరాం ప్రభుత్వం
ఎక్కడ: మిజోరాం
ఎప్పుడు :మే25
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |