
Daily Current Affairs in Telugu 17-05-2020
డాష్ బోర్డ్ NMDA చే అబివృద్ధి చేయబడిన నేషనల్ మైగ్రెంట్ ఇన్న్ఫర్మేషన్ సిస్టం :

ఆన్ లైన్ డాష్ బోర్డ్ నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎన్ఎంఐఎస్)ను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అబివృద్ధి చేసింది.వలసదారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని బద్రపరచడానికి మరియు రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వ్యక్తులు సజావుగా వెళ్ళడానికి వీలుగా వలస కార్మికులను వారి స్వస్తాలలకు సజావుగా తరలించడానికి వీలుగా ఇంటర్ స్టేట్ కమ్యునికేషన్ కో అర్టినేషన్ లో ఇది మద్దతు ఇస్తుంది. దాష్ బోర్డులో ఇంటిగ్రేటెడ్ డేటా సహాయంతో రాష్ట్రాలు ఎంత మంది ప్రజలు ఎక్కడి నుండి బయటికి వెలుతున్నారో మరియు ఎంత తమ గమ్యస్థాన రాష్ట్రాలకు చేరుకుంటున్నారో విసువల్ గా ఊహించగాలుగుతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డాష్ బోర్డ్ NMDA చే అబివృద్ధి చేయబడిన నేషనల్ మైగ్రెంట్ ఇన్న్ఫర్మేషన్ సిస్టం
ఎవరు: NMDA
ఎప్పుడు: మే 17
ఇజ్రాయిల్ ప్రదనిగా ఐదవ సారి నియమితులయిన బెంజిమెన్ నేతన్యాహు :

ప్రధాన మంత్రిగా బెంజిమన్ నేతన్యహు ఇజ్రాయిల్ జాతీయ ఎన్నికలు విజయం సాదించారు. అందువల్ల ప్రత్యర్థిగా మారిన భాగస్వామ్య ఒప్పందం తరువాత ఐదవ సారి రికార్డును సాదించారు. మూడేళ్ళ రికార్డును సాదించారు.మూడేల్ల సంకీర్ణ ఒప్పందం ప్రకారం నేతన్యహు ప్రధానిగా బెంన్ గంట్జ్ రాబోయే 18 నెలలు రక్షణ మంత్రిగా వ్యవహరిస్తారు. ఇది 2021 నవంబర్ 13 వరకు ఆయనను అధికారంలో ఉంచుంతుంది.18 నెలల తరువాత ఇద్దరు వారి పాత్రలను మార్చుకుని నేతన్యహు రక్షణ మంత్రిగా మరియు గంట్జ్ కొత్త ప్రదనిగా ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇజ్రాయిల్ ప్రదనిగా ఐదవ సారి నియమితులయిన బెంజిమెన్ నేతన్యాహు
ఎక్కడ: ఇజ్రాయిల్
ఎవరు: బెంజిమెన్ నేతన్యాహు
ఎప్పుడు:మే 17
జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త ఎండి గా నియమితులయిన జుబైర్ ఇక్బాల్ :

హెచ్డిఎఫ్ సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా జుబైర్ ఇక్భాల్ ను జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా మూడేళ్ళ పదవి కాలానికి నియమించారు. ఆర్కే చిబ్బార్ రాబోయే మూడేళ్ళ పాటు బ్యాంక్ చైర్మన్ గా కొనసాగుతారు. మెరుగైన పాలన కోసం చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పదవులను వేరు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిరంతర ఆదేశాల ఆదరంగా ఈ నియామకాలు జరుగుతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కొత్త ఎండి గా నియమితులయిన జుబైర్ ఇక్బాల్
ఎక్కడ: జమ్మూ కాశ్మీర్
ఎవరు: జుబైర్ ఇక్బాల్
ఎప్పుడు: మే 17
ఫిక్కి మహిళా విభాగ హైదరబాద్ చైర్ పర్సన్ గా ఉషారాణి బాద్యతలు స్వీకరణ :

ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరబాద్ విభాగం నూతన చైర్ పర్సన్ గా పోల్మన్ ఇన్స్ట్రుమెంట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉషారాణి మన్నే బాద్యతలు స్వీకరించారు. 11 ఏళ్లుగా ఎఫ్ఎల్ఓ లో వివిధ స్థాయిలో ఆమె పనిచేశారు.యుంగ్ ఫిక్కి లేడిస్ ఆర్గనైజేషన్ (వై.ఎఫ్.ఎల్.) చైర్ పర్సన్ ఫోకర్ణ డైరెక్టర్ గా అపూర్వ జైన్ ఎన్నికయ్యారు.ఆన్ లైన్ లో జరిగిన సమావేశంలో వీరిద్దరూ పదవి బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫీక్కి మహిళా విభాగ హైదరబాద్ చైర్ పర్సన్ గా ఉషారాణి బాద్యతలు స్వీకరణ
: ఎవరు: ఉషారాణి
ఎప్పుడు: మే 18
ఇరాన్ యొక్క ఒపెక్ గవర్నర్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూత :

ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ఓ ఇరాన్ యొక్క ప్రతినిథి హుస్సేన్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూసారు. అతను ఇరాన్ ఒపెక్ గవర్నర్ దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. అతను 1995 నుండి 2008వరకు ఈ పదవి ని నిర్వహించిన తరువాత 2013 నుండి ఒపెక్ ఇరాన్ యొక్క ప్రతినిధి గా ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇరాన్ యొక్క ఒపెక్ గవర్నర్ కజెంపూర్ ఆర్డెబిలి కన్నుమూత
ఎక్కడ: ఇరాన్
ఎవరు: కజెంపూర్ ఆర్డెబిలి
ఎప్పుడు: మే 17
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |