Daily Current Affairs in Telugu 01-03-2022
భవిష్యో రక్షితి రక్షిత్ అనే కొత్త నినాదాన్ని ప్రారంబించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని :
మహిళా మరియు శిశు అబివృద్ది మంత్రి స్మృతి ఇరాని న్యుడిల్లిలోని ఎర్ర కోట లో 17 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR యొక్క భవిష్యో రక్షితి రక్షిత్ అనే కొత్త నినాదాన్ని ప్రారంబించారు.దాని ఉద్దేశం భవిష్యత్ ను అంటే మన పిల్లలను రక్షించాలని కొత్త నినాదం ఉద్భోదిస్తుంది.ఎందుకంటే వారి సంక్షేమం లో బలమైన దేశానికి పునాది గా ఉంది. అత్యున్నత త్యాగం చేసిన బి.ఎస్.ఎఫ్ జవాన్ల పిల్లలకు మానసిక సామాజిక కౌన్సిలింగ్ మరియు మద్దతు ను అధించడానికి ఉద్దేశించిన సహారా అనే ప్రత్యెక చొరవ కోసం NCPCR అండ్ బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ మద్య సహకారాన్ని అందిస్తుంది..
క్విక్ రివ్యు :
ఏమిటి :భవిష్యో రక్షితి రక్షిత్ అనే కొత్త నినాదాన్ని ప్రారంబించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని
ఎవరు: కేంద్ర మంత్రి స్మృతి ఇరాని
ఎప్పుడు: మార్చ్ 01
వైమానిక దళ వెస్ట్రన్ కమాండ్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీ కుమారన్ ప్రభాకరన్ :
డిల్లిలోని భారత వైమానిక దళం యొక్క నూతన వెస్ట్రన్ కమాండ్ కు ఎయిర్ మార్షల్ శ్రీ కుమారన్ ప్రభాకరన్ గారు కమాండ్ గా బాద్యతలు స్వీకరించారు. రక్షణ మంత్రిత్వ శాఖా ప్రకారం ఎయిర్ మార్షల్పూనే లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ మరియు 22డిసెంబర్ 1983 IAFఫైటర్ ఫైలట్ గా ఆయన నియమితులయ్యారు. ఈయన అనుబవుజ్నుడైన మిగ్-21 పైలట్ మరియు ఒక వర్గం A క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇంస్త్రక్తర్ ఎయిర్ మార్షల్ ప్రభాకరన్ దాదాపు 5000 గంటల విమాన నడిపిన అనుభవం కలిగి ఉన్నారు. ఈయన ఈజిప్ట్ లోని ఇండియన్ మిషన్ లో డిఫెన్స్ అటాచ్ గా అసిస్టెన్స్ చీప్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైమానిక దళ వెస్ట్రన్ కమాండ్ గా భాద్యతలు స్వీకరించిన శ్రీ కుమారన్ ప్రభాకరన్
ఎవరు: శ్రీ కుమారన్ ప్రభాకరన్
ఎప్పుడు: మార్చ్ 01
పవర్ పాజిటివ్ ఎయిర్ పోర్ట్ హోదాను పొందిన కేరళా రాష్ట్ర విమానాశ్రయం :
కొచ్చిన్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ సౌర శక్తి తో నడిచే ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయం కేరళ లోని కన్నూర్ జిల్లాలో పయ్యనూర్ సమీపంలో తన కొత్త సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంబించిది. ఇది పవర్ పాజిటివ్ గా మారనుంది. దీనితో CIAL పవర్ న్యూట్రల్ విమానశ్రయం గా ఉన్న ప్రస్తుత స్థితి నుంచి పవర్ పాజిటివ్ విమానాశ్రయానికి ఒక అడుగు ముందుకు వేసింది.
- కేరళా రాష్ట్ర రాజధాని :తిరువంతపురం
- కేరళా రాష్ట్ర సిఎం : పినరయి విజయన్
- కేరళా రాష్ట్ర గవర్నర్ : ఆరిఫ్ అహ్మద్ ఖాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: పవర్ పాజిటివ్ ఎయిర్ పోర్ట్ హోదాను పొందిన కేరళా రాష్ట్ర విమానాశ్రయం
ఎవరు: కేరళా రాష్ట్ర విమానాశ్రయం
ఎప్పుడు: మార్చ్ 01
2022 ప్రపంచకప్లో తొలి స్వర్ణ పతకాన్నిసాధించిన సౌరబ్ చౌదరి :
టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల సౌరభ్ చౌదరి ఈ ఏడాది తొలి ప్రపంచకప్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈజిప్టులో జరిగిన ఐఎన్ఎస్ఎఫ్ ప్రపంచ ప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 16-6 తో జర్మనీకి చెందిన మైకేల్ స్వాల్ న్ను ఓడించాడు. రష్యాకు చెందిన ఆమ్ చెర్నెసోవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 10మీటర్ల మెన్స్ విభాగంలో 584 పాయింట్లు సాధించి సెమీఫైనల్ కు, అర్హత పొందిన సౌరభ్ గ్రూప్లో మొదటి స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 ప్రపంచకప్లో తొలి స్వర్ణ పతకాన్నిసాధించిన సౌరబ్ చౌదరి
ఎవరు: సౌరబ్ చౌదరి
ఎప్పుడు: మార్చ్ 01
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |