Daily Current Affairs in Telugu 21&22-08-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 21&22-08-2021

RRB Group d Mock test

https://manavidya.in/daily-current-affairs-in-telugu-1920-08-2021

అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 10000 మీటర్ల నడకలో రజతం సొంతం చేసుకున్న అమిత్ ఖత్రి :

అండర్ -20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10000 మీటర్ల నడకలో భారత అథ్లెట్ అమిత్ ఖత్రి రజతం సొంతం చేసుకున్నా ఏ. శనివారం జరిగిన రేసులో 17 ఏళ్ల అమిత్ 42 నిమిషాల 17.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ హెరిస్టోన్ వన్యోని (42:10.84 నె) స్వర్ణం సాధించాడు. పాల్ మెక్రాల్ (స్పెయిన్: 42:26.11 నె) కాంస్యం గెలిచాడు. అమిత్ రేసులో 9 వేల మీటర్ల మార్కు వద్ద అందరికంటే ముందంజలో కనిపించాడు. అయితే చివరి వెయ్యి మీట ర్లలో స్థానిక అథ్లెట్ వన్యోని అతణ్ని అధిగమించాడు. 400 మీటర్ల పరుగు ఫైనల్లో ప్రియ మోహన్ 52.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసినప్పటికీ నాలుగో స్థానానికి పరిమితమైంది. పోటీల తొలి రోజు 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత బృందం కాంస్యం సాధించడం తెలిసిందే. తొలి అంతర్జాతీయ పోటీలోనే… రోహ్తక్కు చెందిన 17 ఏళ్ల అమిత్ ఖత్రి పాల్గొన్న తొలి అంతర్జాతీయ ఈవెంట్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్పే. ఈ జనవరిలో 40:40.97 సెకన్ల

క్విక్ రివ్యు :

ఏమిటి: అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 10000 మీటర్ల నడకలో రజతం సొంతం చేసుకున్న అమిత్ ఖత్రి

ఎవరు: అమిత్ ఖత్రి

ఎప్పుడు: ఆగస్ట్ 21

దేశంలోనే మొట్ట మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు :

దేశంలోనే మొట్ట మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి తొలి అడుగు పడింది. దీనికి సంబంధించి ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ శుక్రవారం పూర్తయింది. రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి అధికారిక నివాస గృహంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్టు డీడ్పై జస్టిస్ రమణ, జస్టిస్ లావు నాగే శ్వరరావు, జస్టిస్ రవీంద్రన్, జస్టిస్ హిమా కోహ్లి, న్యాయశాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ ఎ. వెంకటేశ్వరరెడ్డి తదిత రులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ… ‘తెలంగాణ… ఆదీ హైదరా బాద్ చరిత్రలో ఇదో ముఖ్యమైన రోజు.

క్విక్ రివ్యు :

ఏమిటి: దేశంలోనే మొట్ట మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు

ఎవరు: హైదరాబాద్

ఎప్పుడు: ఆగస్ట్ 21

IFFM 2021 అవార్డ్స్  వేడుకలో లో ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్య :

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డ్స్ 2021 ప్రకటించబడింది.కాగా ఉత్తమ నటుడి గా తమిళ హీరో సూర్య ఎంపికయ్యారు.అయన నటించిన సూరరై పొట్రుసినిమా కు గాను ఈ అవార్డు కు ఎంపికయ్యారు. కాగా ఈ సినిమానే ఉత్తమ ఫీచర్ ఫిలిం గా ఎంపికైంది ఫ్యామిలీ మ్యాన్ 2 నటులు మనోజ్ బాజ్‌పేయి మరియు సమంత అక్కినేని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అవార్డుల తాజా విజేతలలో ఉన్నారు. IFFM 2021 వేడుకలు వర్చువల్ విధానం లో వివిధ చలనచిత్ర పరిశ్రమల నుండి పలువురు తారలు హాజరయ్యారు. ప్రఖ్యాత భారతీయ కళాకారులు షూజిత్ సిర్కార్ అనురాగ్ కశ్యప్, త్యాగరాజన్ కుమారరాజా, శ్రీరామ్ రాఘవన్,రిచా చద్దా,గునీత్ మోంగా, ఒనిర్ మరియు జ్యూరీ సభ్యులుగా ఉన్నారు

  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: సూరరై పొట్రు
  • ఉత్తమ నటన పురుషుడు (ఫీచర్): సూర్య శివకుమార్ (సూరరై పొట్రు)
  • ఉత్తమ నటన మహిళ (ఫీచర్): విద్యా బాలన్ (షెర్ని) & న నిమిషా సజయన్ (ది గ్రేట్ ఇండియన్ కిచెన్)
  • ఉత్తమ దర్శకుడు: అనురాగ్ బసు (లుడో) & పృథ్వీ కొననూరు (పింకీ ఎల్లి
  • ఉత్తమ సిరీస్: మీర్జాపూర్ సీజన్ 2 సిరీస్‌
  • ఉత్తమ నటి: సమంత అక్కినేని (ది ఫ్యామిలీ మ్యాన్ 2) సిరీస్‌లో
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: షట్ అప్ సోనా
  • ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్‌పేయి (ది ఫ్యామిలీ మ్యాన్ 2

క్విక్ రివ్యు :

ఏమిటి: IFFM 2021 అవార్డ్స్ వేడుకలో లో ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్య

ఎవరు: సూర్య

ఎప్పుడు: ఆగస్ట్ 21

కేరళ అడ్వంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా పి.ఆర్ రవీంద్రన్ శ్రీజేష్ నియామకం :

ఒలింపియన్ పరట్టు రవీంద్రన్ శ్రీజేష్ (పిఆర్ శ్రీజేష్), గోల్ కీపర్ మరియు భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్ కేరళలో అడ్వెంచర్ టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. టోక్యో 2020 సంవత్సరం లో ఒలింపిక్స్  గేమ్స్ లో కాంస్య పతకం ను సాధించిన భారత హాకీ జట్టులో శ్రీజేష్ ఒక భాగంగా ఉన్నారు. అంటే కాకుండా పిఆర్ శ్రీజేష్ కేరళలోని ఎర్నాకుళం కు చెందినవారే .

క్విక్ రివ్యు :

ఏమిటి: కేరళ అడ్వంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా పి.ఆర్ రవీంద్రన్ నియామకం

ఎవరు: పి.ఆర్ రవీంద్రన్

ఎప్పుడు: ఆగస్ట్ 22

సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అపూర్వ చంద్ర నియామకం:

అపూర్వ చంద్ర తదుపరి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) కార్యదర్శిగా నియమితులయ్యారు.I&B సెక్రటరీ పోస్ట్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత ఉన్నత విద్యామండలి కార్యదర్శి అమిత్ ఖరె తర్వాత అపూర్వ చంద్ర అయన స్థానంలో రానున్నారు.  కాగా అమిత్ ఖరే సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. మహారాష్ట్ర కేడర్ యొక్క 1988 బ్యాచ్ IAS అధికారి అపూర్వ చంద్ర, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులైనట్లు మంత్రివర్గ నియామకాల కమిటీ ఆలస్యంగా జారీ చేసిన ఉత్తర్వులో తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అపూర్వ చంద్ర నియామకం

ఎవరు: అపూర్వ చంద్ర

ఎప్పుడు: ఆగస్ట్ 22

భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్ ఒ.ఎమ్.నంబియార్ కన్నుమూత :

భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్  ఒ.ఎమ్.నంబియార్ (ఓథయోతు మాధవన్ నంబియార్) (89) కన్నుమూశారు. పీటీ ఉషను పరుగుల రాణిగా తీర్చిదిద్దిన ఆయన వృద్ధాప్య రుగ్మతలతో కోజికోడ్ జిల్లా వడకర పట్టణంలోని స్వగృహంలో ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు. 1985లో పీటీ ఉషను పరుగుల రాణిగా తీర్చిదిద్దిన ఆయన వృద్ధాప్య రుగ్మతలతో కోజికోడ్ జిల్లా వడకర పట్టణంలోని స్వగృహంలో ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు. 1985లో తొలి ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న ఆయనకు 2021 ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. 1932, ఫిబ్రవరి 16న జన్మించిన నంబియార్ కోజికోడ్లోని గురువాయురప్పన్ కాలేజీలో అథ్లెట్గా విజయాలు సాధించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (పాటియాలా)లో డిప్లొమా చేసిన ఆయన తదనంతరం కోచ్ గా పనిచేశారు. భారత ఎయిర్ ఫోర్స్ కు 15 ఏళ్ల పాటు సేవలందించి 1970లో రిటైరయ్యారు. పీటీ ఉష, షైనీ విల్సన్, వందన రావు సహా చాలామంది యువతకు ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచింగ్ ఇచ్చారు

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్  ఒ.ఎమ్.నంబియార్ కన్నుమూత

ఎవరు: ఒ.ఎమ్.నంబియార్

ఎప్పుడు: ఆగస్ట్ 21

rs aggarwal online video classes

RRB Group D Practice test

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test

Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021
Daily current affairs in Telugu Pdf April 2021
Daily current affairs in Telugu Pdf 01-04- 2021
Daily current affairs in Telugu Pdf 02-04- 2021
Daily current affairs in Telugu Pdf 03-04- 2021
Daily current affairs in Telugu Pdf 04-04- 2021
Daily current affairs in Telugu Pdf 05-04- 2021
Daily current affairs in Telugu Pdf 06-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 08-04- 2021
Daily current affairs in Telugu Pdf 09-04- 2021
Daily current affairs in Telugu Pdf 10-04- 2021
Daily current affairs in Telugu Pdf 11-04- 2021
Daily current affairs in Telugu Pdf 12-04- 2021
Daily current affairs in Telugu Pdf 13-04- 2021
Daily current affairs in Telugu Pdf 14-04- 2021
Daily current affairs in Telugu Pdf 15-04- 2021
Daily current affairs in Telugu Pdf 16-04- 2021
Daily current affairs in Telugu Pdf 17-04- 2021
Daily current affairs in Telugu Pdf 18-04- 2021
Daily current affairs in Telugu Pdf 19-04- 2021
Daily current affairs in Telugu Pdf 20-04- 2021
Daily current affairs in Telugu Pdf 21-04- 2021
Daily current affairs in Telugu April PDF- 2021
Daily current affairs in Telugu PDF01-04- 2021
Daily current affairs in Telugu PDF02-04- 2021
Daily current affairs in Telugu PDF03-04- 2021
Daily current affairs in Telugu PDF04-04- 2021
>Daily current affairs in Telugu PDF05-04- 2021
Daily current affairs in Telugu PDF06-04- 2021
Daily current affairs in Telugu PDF07-04- 2021
Daily current affairs in Telugu PDF08-04- 2021
Daily current affairs in Telugu PDF09-04- 2021
Daily current affairs in Telugu PDF10-04- 2021
Daily current affairs in Telugu PDF11-04- 2021
Daily current affairs in Telugu PDF12-04- 2021
Daily current affairs in Telugu PDF13-04- 2021
Daily current affairs in Telugu PDF14-04- 2021
Daily current affairs in Telugu PDF15-04- 2021

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *