current affairs in telugu 2019 pdf download – Manavidya.in http://manavidya.in Explore Your Knowledge Thu, 12 Mar 2020 10:10:23 +0000 en hourly 1 https://wordpress.org/?v=5.3.2 https://i0.wp.com/manavidya.in/wp-content/uploads/2017/10/cropped-manavidya-logo-1.jpg?fit=32%2C32&ssl=1 current affairs in telugu 2019 pdf download – Manavidya.in http://manavidya.in 32 32 137748976 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-03-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-11-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-11-03-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-11-03-2020/#respond Thu, 12 Mar 2020 10:10:13 +0000 http://manavidya.in/?p=12130 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-03-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-03-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-03-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 11-03-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-11-03-2020/feed/ 0 12130
Daily Current Affairs in Telugu 11-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-11-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-11-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-11-03-2020/#respond Thu, 12 Mar 2020 08:06:03 +0000 http://manavidya.in/?p=12120 Daily Current Affairs in Telugu 11-03-2020 ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి మహిళా డిఐజిగా నుపూర్ కుల శ్రేష్ట : ఇండియన్ కోస్ట్ గార్డ్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) గా పదోన్నతి పొందిన మొదటి మహిళగా నుపూర్ కులశ్రేష్ట నిలిచింది. ఆమె 1999 లోఇండియన్ కోస్ట్ గార్డ్ లో చేరారు.ఇండియన్ కోస్ట్ Read More ...

The post Daily Current Affairs in Telugu 11-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 11-03-2020

ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి మహిళా డిఐజిగా నుపూర్ కుల శ్రేష్ట :

ఇండియన్ కోస్ట్ గార్డ్ డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) గా పదోన్నతి పొందిన మొదటి మహిళగా నుపూర్ కులశ్రేష్ట నిలిచింది. ఆమె 1999 లోఇండియన్ కోస్ట్ గార్డ్ లో చేరారు.ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక బహుళ మిషన్ సంస్థ,సముద్రంలో రౌండ్ ది ఇయర్ రియల్ లైఫ్  ఆపరేషన్ ను నిర్వహిస్తుంది.ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏడాది పొడవున వివిధ మిషన్లునిర్వహిస్తున్న సంస్థ .ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ఇండిపెండెంట్ ఆర్మడ్ ఫోర్సెస్  ఆఫ్ ఇండియాగా 18 ఆగస్టు 1978 న కోస్ట్ గార్డ్  చట్టం ,1978 రాజ్యాంగం ద్వారా స్తాపించబడింది. ఇది రక్షణ శాఖ కింద పని చేస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మొదటి మహిలా డిఐజి  గా నుపూర్  కుల శ్రేష్ట :

ఎక్కడ: న్యు డిల్లి

ఎవరు: నుపూర్ కుల శ్రేష్టి

ఎప్పుడు: మార్చి 11

2017-19 సంవత్సరానికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును గెలుచుకున్న వి.ప్రవీణ్ రావు :

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం వైస్ చాన్సలర్ వి.ప్రవీణ్ రాఫు 7వ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును  గెలుచుకున్న్నారు. ఈయన 2017-19సంవత్సరకాలానికి అవార్డును గెలుచుకున్నారు.వ్యవసాయ పరిశోదన,బోధన,పొడగింపు మరియు  పరిపాలన రంగాల్లో ఆయన చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు లబించింది. భారత దేశం,ఇజ్రాయిల్ మరియు దక్షిణాఫ్రికాలో సూక్ష్మ సేద్యం పై 13 పరిశోదన మరియు 6 కన్సల్టేన్సి ప్రాజెక్టులను  ప్రవీణ్ రావు గారు నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2017-19 సంవత్సరానికి  ఎంఎస్ స్వామినాథన్  అవార్డును గెలుచుకున్న వి.ప్రవీణ్ రావు

ఎవరు: వి.ప్రవీణ్ రావు

ఎప్పుడు: మర్చి 11

డబ్ల్యుఈఎఫ్ రూపొందించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలోభారతియులైన అయిదురు కి చోటు:

ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఈ ఎఫ్) రూపొందిన యాంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారత్ నుంచి ఆయిదుగిరికి చోటు లబించిది.అందులో బైజుస్ క్లాసెస్ వ్యవస్థాపకుడు బైజు రవీందర్,జోమతో సహావ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా లతో పాటు మరో ముగ్గురికి చోటు దక్కింది.52 దేశాల్లో వివిధ రంగాల్లో అనూహ్య మార్పులు తెచ్చిన 115 మంది యువకుల (40ఏళ్ల లోపు వాళ్ళు)తో కూడిన జాబితాను జెనివా కు చెందిన డబ్ల్యుఈఎఫ్ రూపొందించింది. జాబితాలో అంటారా సీనియర్ లవింగ్ సిఈవో తారాసింగ్ వచాని,వినతి  అర్గానిక్స్ ఎండి,సియివో వినతి,లోరా ఎకలజికల్  సొల్యుషన్స్ సియివో  స్వపన్ మేహ్రాలు కూడా భారత్ కు చెందిన వారే .

క్విక్ రివ్యు :

ఏమిటి: డబ్ల్యు ఈఎఫ్  రూపొందించిన  యాంగ్ గ్లోబల్ లీడర్స్  జాబితాలో భారతియులకు అయిదురు కి చోటు:

ఎక్కడ: న్యు డిల్లి

ఎప్పుడు: మార్చ్ 11

కోశియస్కో  పర్వతాన్ని అధిరోహించి  రికార్డు సృష్టించిన  తుకారం :

తెలంగాణ యువకుడు పర్వతారోహకుడు అన్గోత్ తుకారం మరో అరుదైన రికార్డు సృష్టించాడు.ఆస్ట్రేలియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తైన పర్వతమైన కోషియాస్కో ను మార్చి 10న అధిరోహించాడు.ఏడూ ఖండలలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలానే లక్ష్యంతో  పర్వతారోహణ మొట్టమొదట మొదలుపెట్టిన అంగోతు తుకారం ఇప్పటికేనాలుగు ఖండాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు.తాజాగా కోశియాస్కో ను అధిరోహించడంతో ఐదు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.ఆస్ట్రేలియా లోని  కోశియాస్కో పర్వతాన్ని అధిరోహించడానికి మార్చి5 హైదరాబద్ నుంచి బయలుదేరిన తుకారం8న అక్కడికి  చేరుకున్నారు.మార్చి 8 న సాహస యాత్ర ప్రారంబించి 10వ  తేదికి పూర్తి చేశాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కోశియస్కో  పర్వతాన్ని అధిరోహించి  రికార్డు సృష్టించిన  తుకారం

ఎక్కడ: ఆస్త్రేలియ

ఎవరు: తుకారాం

ఎప్పుడు:మర్చి 11

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న  పి.వి సింధు :

భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పి.వి సింధు  2019 సంవత్సరానికి బిబిసి ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్  ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రారంబ ఎడిషన్ ను గెలుచుకుంది. న్యుడిల్లి లో జరిగిన బిబిసి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు లబించింది.పారా – బ్యాడ్మింటన్ ప్లేయర్ మనసి జోషి బాక్సర్  మేరి కొం స్ప్రింటర్ ద్యుతి చంద్ మరియు రెజ్లర్ వినేష్ పోఘాట్ తో పాటు మరో నలుగురు పోటీ దారులతో ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. పివి సింధు ఒలింపిక్ రజత పథకం సాధించిన తొలి భారతీయ సింగిల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరియు స్విట్జర్ లాండ్ లోని బాసెల్లో జరిగిన 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన  తొలి భారతీయురాలు కూడా సింధు కావడం విశేషం .

క్విక్ రివ్యు :

ఏమిటి:

ఇండియన్ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న  పి.వి సింధు :

ఎక్కడ:న్యుడిల్లి

ఎవరు: పి.వి సింధు

ఎప్పుడు:మార్చి 11

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 11-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-11-03-2020/feed/ 0 12120
Daily Current Affairs in Telugu 10-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-10-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-10-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-10-03-2020/#respond Wed, 11 Mar 2020 07:19:37 +0000 http://manavidya.in/?p=12049 Daily Current Affairs in Telugu 10-03-2020 గాప్ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం : ఫార్చ్యూన్  500 కంపెనీల్లో 186వ స్థానాల్ల్లో  ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అయిన గాప్ ఇంక్ సియివో గా భారత సంతతి మహిళ  సోనియా సింఘాల్ నియమితులయ్యారు. గాప్ ఇంక్ లో 2004 లో చేరిన Read More ...

The post Daily Current Affairs in Telugu 10-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 10-03-2020

గాప్ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం :

ఫార్చ్యూన్  500 కంపెనీల్లో 186వ స్థానాల్ల్లో  ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ అయిన గాప్ ఇంక్ సియివో గా భారత సంతతి మహిళ  సోనియా సింఘాల్ నియమితులయ్యారు. గాప్ ఇంక్ లో 2004 లో చేరిన 49 ఏళ్ల సింఘాల్ గ్రూప్ లో ఓల్డ్ నేవీ సియివో గా గాప్ ఇంక్  యూరప్ ఎండి గా ఉన్నారు.అంతకు ముందు సంస్థ మైక్రో సిస్టమ్స్ పోర్ట్  మోటార్స్ లో 15 ఏళ్ల పాటు పనిచేశారు. భారత్ లో పుట్టి సింఘాల్ కుటుంబం ఆమె చిన్నతనంలోనే కెనడా కు తర్వాత అమెరికాకు వెళ్ళింది.సింఘాల్ కెట్టరింగ్ వర్సిటి నుంచి మెకానికల్  ఇంజనీరింగ్ లో డిగ్రీ , స్తాన్ ఫోర్డ్  వర్శిటీ  నుంచి మాస్టర్స్ డిగ్రీ  పొందారు. గాప్ ఇంక్ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ల డాలర్లు  అమెరికాలో సహా విదేషలో 3,722 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో  1.35 లక్షల మంది ఉద్యోగుల  పనిచేశారు.ఫార్చ్యూన్  500 కంపెనిలలో  ఎన్నడు లేని విధంగా అత్యధికంగా  33మంది మహిళలు ప్రస్తుతం  సియివో లు గా  ఉన్న్నారు.

క్విక్ రివ్యు:

ఏమిటి : గాప్ ఇంక్ సిఈవో గా సోనియా సింఘాల్ నియామకం

ఎవరు: సోనియా సింఘాల్

ఎప్పడు: మార్చ్ 10

ఎస్.బి.ఐ  సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (ఎస్.బి.ఐ) చీఫ్ ఫైనాన్సియల్ ఆఫిసర్ గా చలసాని వెంకట నాగేశ్వర్ అదనపు బాద్యతలు చేపట్టారు.ప్రస్తుతం ఈయన ఎస్బిఐ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ డిప్యుటీ  మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఇక నుంచి చలసాని ఎస్.బి.ఐ డిప్యుటీ  ఎండి .సిఎఫ్ ఓ గా అదనపు బాద్యతలు నిర్వర్తిస్తారని బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్  కు అందించిన సమాచారంలో బ్యాంక్ పేర్కొంది.

క్విక్ రివ్యు:

ఏమిటి : ఎస్.బి.ఐ  సి ఎఫ్ ఓ గా వెంకట నాగేశ్వర్ నియామకం

ఎవరు: వెంకట నాగేశ్వర్

ఎప్పడు: మార్చ్ 10

G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తగ్గిస్తుంది.- మూడిస్ సంస్థ:

మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్  2020 లో జి-20 దేశాలు 2.1%పెరుగుతాయని  అంచనా వేసింది.మూడి స్ మునుపటి అంచనా కంటే 0.3 శాతం పాయింట్లు తక్కువగా ఉంది.కరోనా వైరస్ యొక్క ప్రపంచ వ్యాప్తి వల్ల ఏక కాలంలో సరఫరా మరియు డిమాండ్ షాక్ లు వస్తున్నాయి.ప్రపంచ మాంద్యం ప్రమాదాలు పెరిగాయని కూడా ఇది హెచ్చరించింది.గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీముఖ్యంగా ఈ సంవత్సరం మొదటి భాగంలో 2020 ఈ షాక్ లను బౌతికంగా మందగించే  ఆర్ధిక  కార్యకలాపాలను  ఆశిస్తుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి : G-20 వృద్ది పెరుగుదలను 2.1 %కు తాగ్గిస్తుంది.- మూడి స్

ఎవరు: మూడి స్

ఎప్పడు: మార్చ్ 10

కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత :

కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు హన్స్ రాజ్ బరద్వాజ్ గారు గుండె పోటుతో మరణిచారు.హన్స్ రాజ్ బరద్వాజ్ వయసు 83 సంవత్సరాలు .హన్స్ రాజ్ బరద్వాజ్  హర్యానలోని రోహ్తక్  జిల్లాలోని గార్హి సంప్ల్లా గ్రామంలో జన్మించారు.అతను ఏప్రిల్ 1982 నుండి జూన్ 2009 వరకు ఐదు సార్లు రాజ్య సభ సబ్యుడిగా ఉన్నారు.రాజీవ్ గాంధీ ,పివి  మంత్రి వర్గాల్లో న్యాయ శాఖ సహాయ మంత్రిగా ,యుపిఎ హయంలో  కేబినేట్  మంత్రిగా  పదవులు చేపట్టారు.2009 నుంచి 2014 వరకు  కర్ణాటక గవర్నర్ గా  కూడా పనిచేసారు . 

క్విక్ రివ్యు:

ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్ కన్నుమూత

ఎవరు: కేంద్ర మాజీ మంత్రి హన్స్ రాజ్ బరద్వాజ్

ఎప్పడు:మార్చ్ 10

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్ :

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరికోం టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.మార్చ్ 10 ఆసియా లో బాక్సింగ్ క్వాలిఫైర్ మహిళా 51కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ లో మేరి 5-0 తో ఐరిస్ మాగ్నో (ఫైలిఫ్ఫిన్స్) ను ఓడించింది. ఫైనల్లో స్థానం కోసం ఆమె యుం చాంగ్ (చైనా)తో తలపడనుంది.60కేజీల క్వార్టర్స్లో సిమ్రత్ జిత్ కౌర్ 5-0 తో సుమున్ (మంగోలియా) పై గెలిచి టోక్యో  కే వెళ్లనున్నాడు.52 కేజీల క్వార్టర్ స్లో అతను 4-1 తో కార్లో ఫాలం (ఫైలిఫ్ఫిన్స్)పై నెగ్గాడు .మరో భారత కుర్రాడు మనిష కోశిక్ (63కేజీలు) 2-3 తో చిన్ జోరింగ్ (మంగోలియా) చేతిలో ఓడినప్పటికి  రెండు ఒలింపిక్ స్థానాల కోసం నలుగురు క్వార్టర్ ఫైనల్ పరాజితులు పోటీ పడుతున్న నేపద్యంలో అతడికి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించడానికి అవకాశం ఉంది.మేరికోం ,అమిత్ ,సిమ్రాన్ ల కంటే  ముందు వికాష్ కృష్ణన్ ,పుజారాణి ,సతీష్ కుమార్ ,లవ్లీనా ,ఆశిష్ కుమార్  ఒలింపిక్స్ కు అర్హత సాధించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి : టోక్యో  ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మేరికోం ,అమిత్

ఎక్కడ:జోర్డాన్

ఎవరు:మేరికోం.అమిత్

ఎప్పడు:మార్చ్ 10

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 10-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-10-03-2020/feed/ 0 12049
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-03-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-08-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-08-03-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-08-03-2020/#respond Tue, 10 Mar 2020 13:42:18 +0000 http://manavidya.in/?p=12028 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-03-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-03-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-03-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 08-03-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-08-03-2020/feed/ 0 12028
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 07-03-2020: http://manavidya.in/downloaddownload-daily-current-affairs-magazine-pdf-in-telugu-07-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=downloaddownload-daily-current-affairs-magazine-pdf-in-telugu-07-03-2020 http://manavidya.in/downloaddownload-daily-current-affairs-magazine-pdf-in-telugu-07-03-2020/#respond Tue, 10 Mar 2020 13:21:56 +0000 http://manavidya.in/?p=12024 DownloadDownload Daily Current Affairs Magazine Pdf in Telugu 07-03-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 07-03-2020: appeared first on Manavidya.in.

]]>
DownloadDownload Daily Current Affairs Magazine Pdf in Telugu 07-03-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 07-03-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/downloaddownload-daily-current-affairs-magazine-pdf-in-telugu-07-03-2020/feed/ 0 12024
Daily Current Affairs in Telugu 09-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-09-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-09-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-09-03-2020/#respond Tue, 10 Mar 2020 12:59:13 +0000 http://manavidya.in/?p=12013 Daily Current Affairs in Telugu 09-03-2020 సుజాత గోగినేనికి ఆయుధ భూషణ్ అవార్డు : రక్షణ శాఖ  ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ఆయుధ భూషణ్ అవార్డు తెలంగ్నాలోని ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ  అదనపు జనరల్ గా  మేనేజర్  సుజాత గోగి నేనికి  దక్కింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్బంగా 2019 సంవత్సరానికి ఈ అవాఎడు Read More ...

The post Daily Current Affairs in Telugu 09-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 09-03-2020

సుజాత గోగినేనికి ఆయుధ భూషణ్ అవార్డు :

రక్షణ శాఖ  ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ఆయుధ భూషణ్ అవార్డు తెలంగ్నాలోని ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ  అదనపు జనరల్ గా  మేనేజర్  సుజాత గోగి నేనికి  దక్కింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్బంగా 2019 సంవత్సరానికి ఈ అవాఎడు కు సుజాత ను ఎంపిక చేసినట్లు ఆర్దిన్ద్నేన్స్ ఫ్యాక్టరీ  డిజి  గగన్ చతుర్వేది  మార్చ్ 09 తెలిపారు.సుజాత ప్రముఖ కార్మిక నాయకుడు గోగినేని సూర్యం ,సుశీల దంపతుల  కుమార్తె .ఆమె విద్యాబ్యాసం గుంటూరు లోని పతి బండ్ల సీతారామయ్య  హైస్కూల్  జేకేసీ కళాశాలో సాగింది.బల్గేరియ లో ఇంజనీరింగ్ చదివారు.ఈ నెల 18న కోల్కతా లో నిర్వహించే  కార్యక్రమంలో  సుజాత ఈ అవార్డు ను అందుకోనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: సుజాత గోగినేనికి ఆయుధ భూషణ్ అవార్డు :

ఎవరు: సుజాత గోగినేనికి

ఎప్పుడు:మార్చ్ 09

ఉత్తమ విమానాశ్రాయం  గా శంషాబాద్ విమానాశ్రయం  ఎంపిక:

హైదరాబాద్లో  లోని రాజీవ్ గాంధీ అంతర్జతీయ (శంషా బాద్)విమానాశ్రయం  సిగలో మరొక పురస్కారం చేరింది. 2019ఏడాదికి  ఎయిర్ పోర్ట్  సర్వీస్ క్వాలిటీ  (ఎఎస్ క్యు)పురస్కారానికి ఎంపికైంది. ఎయిర్ పోర్ట్  కౌన్సిల్  ఇంటర్నేషనల్ సంస్థ  ఈ పురస్కారాన్ని  ప్రకటించింది. సెప్టెంబర్ లో  పోలెండ్ లోని క్రాకోలో కస్టమర్ ఎక్స్పీరియన్స్ గ్లోబల్  సమ్మిట్ లో ఈ పురస్కారాన్ని అందించనుంది.శంష బాద్ విమానశ్రయం నికి ఎఎస్క్యు పురస్కారం ప్రకటించడం గర్వంగా ఉందని ఎయిర్ పోర్ట్  సియివో ఎస్జికే కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఉత్తమ విమానాశ్రాయం  గా శంషాబాద్ విమానాశ్రయం  ఎంపిక

ఎక్కడ:హైదరాబాద్

ఎవరు: శంషాబాద్ విమానాశ్రయం 

ఎప్పుడు:మార్చ్ 09

500టి 20 క్రికెట్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ :

వెస్టిండీస్ క్రికెట్  కెప్టెన్ కీరన్ పోలార్డ్ టి 20 (ట్వెంటీ 20) క్రికెట్ చరిత్రలో శ్రీలంకలోని  పల్ల్లెకలే లో జరిగినమొదటి  టి 20 మ్యాచ్ కోసం శ్రీలంక తో జరిగిన  మైదానంలో 500 మ్యాచుల్లో పాల్గొన్న మొదటి  ఆటగాడిగా  నిలిచాడు.జెర్సీ కి 500 నంబెర్  తో పాటు వెనుక వైపు ఆల్ రౌండర్ పేరు ఉంది .డ్వే న్ బ్రావో ఇప్ప్పటి వరకు  453 మ్యాచులతో  తన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.క్రిస్ గేల్ 404 టి 20 మ్యాచు లలో పాల్గోన్నందున ఈ జాబితాలో మూడవ స్థానం లో ఉన్నాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 500టి 20 క్రికెట్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్

ఎవరు: కీరన్ పోలార్డ్

ఎప్పుడు:మార్చ్ 09

ఐఎస్ఎస్ఎఫ్  షూటింగ్  ప్రపంచ కప్ వాయిదా :

భారత్ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక  షూటింగ్ ప్రపంచ కప్ టోర్న మెంట్  వాయిదా పడింది.ప్రపంచ  వ్యాప్తంగా  కోవిద్ -19 వైరస్ విజ్రుమ్బించడంతో పాటు దేశంలో కూడా పలు కేసులు నమోదు కావడం ఈ మెగా టోర్నీ  ఈవెంట్  ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్  స్పోర్ట్స్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్)మార్చ్ 06 న తెలిసింది.షెడ్యుల్ ప్రకారం  2020 మార్చి 15 నుంచి 25వరకు  జరగా వలసి ఉంది .అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా టోర్నీ ని ప్రస్తుతం నిర్వహించడం కుదరదని  ఐఎస్ఎస్ఎఫ్కు భారత  జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ)తెలిపింది.అంటే కాకుండా టోర్నీలో పాల్గొనే 22దేశాలు కూడా చివరి నిమిషం లో వైదోలిగాయని తెలిపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐఎస్ఎస్ఎఫ్  షూటింగ్  ప్రపంచ కప్ వాయిదా

ఎప్పుడు:మార్చ్ 09

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

పోషణ్ అబియన్ పాల్గొనే వారి జాబితాలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానం :

భారతీయ  పౌరుల పోషక స్థితిని మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రబుత్వ పోషణ్ అబియాన్ అనే ప్రదాన  కార్యక్రమం ను అమలు చేస్తుంది.ఈ కార్య క్రమం పిల్లలు ,కౌమార దశలు ,గర్బిని స్త్రీలు మరియు పాలిచ్చే తల్ల్లులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా సహాయ పడుతుంది.ఈ కార్య క్రమానికి 14 కేంద్ర విభాగాలు మరియు అన్ని రాష్ట్ర ప్రబుత్వాలు పాల్గొంటున్నందున  ఈ కార్యక్రమం  కు ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే  వారి సంఖ్యా పరంగా రాష్ట్రాల  జాబితాలో  తమిళనాడు అగ్రస్తానంలో ఉంది.ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం  దక్షిణ రాష్ట్రంలో చాలా కాలంగా అమలులో ఉంది.ఇది సెంటర్ యొక్క పోషణ్ అబియాన్ మిషన్లో  చైతన్యం నింపింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పోషణ్ అబియన్ పాల్గొనే వారి జాబితాలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానం

ఎక్కడ: తమిళనాడు

ఎప్పుడు:మార్చ్ 06

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 09-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-09-03-2020/feed/ 0 12013
Daily Current Affairs in Telugu 08-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-08-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-08-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-08-03-2020/#respond Tue, 10 Mar 2020 11:07:00 +0000 http://manavidya.in/?p=12003 Daily Current Affairs in Telugu 08-03-2020 టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినా ఆస్ట్రేలియా జట్టు: భారత మహిళల పపంచ కప్ స్వప్నం చెదిరింది.పూర్తి ఏకపక్షంగా జరిగిన  ఫైనల్లో భారత్ 85 పరుగులతేడాతో  ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.తొలిసారి  ఫైనల్  ఆడిన భరత జట్టు లో అనుభవలేమి కారణంగా  ఓటమి పాలైంది. ఆరోసారీ ఫైనల్లోకి Read More ...

The post Daily Current Affairs in Telugu 08-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 08-03-2020

టి20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినా ఆస్ట్రేలియా జట్టు:

భారత మహిళల పపంచ కప్ స్వప్నం చెదిరింది.పూర్తి ఏకపక్షంగా జరిగిన  ఫైనల్లో భారత్ 85 పరుగులతేడాతో  ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.తొలిసారి  ఫైనల్  ఆడిన భరత జట్టు లో అనుభవలేమి కారణంగా  ఓటమి పాలైంది. ఆరోసారీ ఫైనల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు తన అనుభవం ను ఉపయోగించికుని  అలవోకగా విజయం సాధించింది. మొదట  ఆస్ట్రేలియా  బ్యాటింగ్లో  184 పరుగులు సాధించింది. తరువాత చేదనలో భారత్ 99 రన్స్ సాదించి  85 పరుగుల తేడాతో ఘోరంగా విపలమైంది.అలీసా హెలీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  అవార్డు దక్కింది. మూని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక అయింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : టి 20 ప్రపంచ కప్ విజేతగా నిలిచినా ఆస్ట్రేలియా జట్టు

ఎక్కడ:మెల్ బోర్న్

ఎవరు: ఆస్ట్రేలియా టీం

ఎప్పుడు:మార్చ్ 08

ప్రత్యూష పారెడ్డి కి నీతి అయోగ్ పురస్కారం :

మార్పులకి ఆవిష్కరణలకు నీతి అయోగ్ ఇచ్చే పురస్కారాన్ని హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష  పారెడ్డి  దక్కించుకుంది.నవజతి శిశు మరణాల ను అరికట్టడం లక్ష్యంగా ప్రత్యూష 2017లో హైదరబాద్ లో నిమోకేర్ అనే అంకురా సంస్థ ష్టాపించారు.ఆమెతోసహా వివిధ రంగాలకు చెందిన 15మందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా మార్చ్ 08 న పురస్కారాలు ప్రదానం చేశారు. నీతి అయోగ్ లోని మహిళా ఔత్సహిక పారిశ్రామిక వేత్తల వేదిక నిర్వహించిన  కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీటిని అందజేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రత్యూష పారెడ్డి కి నీతి అయోగ్ పురస్కారం :

ఎక్కడ:న్యు డిల్లి

ఎవరు: : ప్రత్యూష పారెడ్డి

ఎప్పుడు:మార్చ్ 08

కోవింద్ నిరోదానికి  200కోట్ల రూ . కేటాయింపు:

కోవింద్ -19 (కరోనా వైరస్) పై ప్రజకను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని అయితే  జాగ్రత్తలు సూచించాలని ఆంద్ర ప్రదేశ్  ముఖ్య మంత్రి  వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.సిఎం జగన్ మార్చి 06 న క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష  నిర్వహించారు.విజయవాడ ,అనంతపురమ లో కోవింద్ చికిత్స కు ప్రత్యెక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లతో పాటు ఎలాంటి పరిస్థితుల పైన  ఎదుర్కొనేందుకు  రూ.200 కోట్లు విడుదల చేయాని  అధికరులని సిఎం ఆదేశించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : కోవింద్ నిరోదానికి  200కోట్ల రూ . కేటాయింపు

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: మార్చ్ 08

ఉక్రయిన్ నూతన ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్ :

ఉక్రయిన్ కొత్త ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్ ను ఉక్రయిన్ పార్లమెంట్ ఆమోదించింది.అతను ఉక్రయిన్ అద్యక్షుడు వోలో దైమిర్ జేలేన్స్కి నామిని అతను మెజారిటీ తో గెలిచాడు.గతంలో ప్రాంతీయ అబివృద్దికి బాద్యత వహించిన ఉప ప్రదానమంత్రి  పదవిలో ఉన్న అద్యక్షుడు వోలోదైమిర్ జేలేన్స్కి నామిని శ్మిగల్ కు మద్దతు ఇవ్వడానికి ఎక్కువ మంది చట్ట సబ్యులు ఓటు వేశారు..ఉక్రయిన్ ఇంతక ముందు ప్రదాని అయిన ఒలేక్సి హోన్చారుక్ రాజీనామా ఉక్రయిన్ పార్లమెంట్ ఆమోదించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఉక్రయిన్ నూతన ప్రధాన మంత్రిగా డెనిస్ శ్మిగల్

ఎక్కడ:ఉక్రియిన్

ఎవరు: డెనిస్ శ్మిగల్

ఎప్పుడు:మార్చ్ 08

5వ బిమ్స్ స్టేక్ సమ్మిట్ కు ఆథిత్యం ఇవ్వనున్న శ్రీలంక:

శ్రీలంక లోని కోలోంబో  లో 2020 సెప్టెంబర్ నెలలో జరగనున్న బిమ్స్ స్టేక్  ( బె ఆఫ్ బెంగాల్  ఇన్షి యేటివ్  ఫర్ మల్టీ సేక్టరాల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్ ) సమ్మిట్ 2020 యొక్క 5వ ఎడిషన్ .ఈ శికరగ్ర సమావేశానికి ముందు 17 వ మంత్రి వర్గ సమావేశం మరియు 21 వ సీనియర్ అధికారులు 2020 చివరి నాటికీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  బిమ్ స్టేక్ సైన్స్ ,టెక్నాలజీ ,ఇన్నోవేషన్  రంగానికి  శ్రీలంక నాయకత్వం వహించాలని నిర్ణయించారు.శ్రీలంక 2018 మరియు 2020 మద్య బిమ్స్తేక్ చైర్ గా ఉంది . మరియు ఇది 2020 చివరి  నాటికి థాయ్లాండ్ కు అద్యక్ష పదవిని  అప్పగిస్తుంది.శ్రీలంక ఇంతకుముందు 3 వర్కింగ్  కమిటీ సమావేశాలను నిర్వహించినప్పటికీ  ఈ సమావేశం కొత్త పరిపాలనలో  మొదటి ధీ.

క్విక్ రివ్యు :

ఏమిటి : 5వ బిమ్స్ స్టేక్ సమ్మిట్ కు ఆథిత్యం ఇవ్వనున్న శ్రీలంక

ఎక్కడ:శ్రీలంక

ఎప్పుడు: మార్చ్ 08

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 08-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-08-03-2020/feed/ 0 12003
Daily Current Affairs in Telugu 07-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-07-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-07-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-07-03-2020/#respond Tue, 10 Mar 2020 07:32:52 +0000 http://manavidya.in/?p=11981 Daily Current Affairs in Telugu 07-03-2020 జన ఔషద దివస్ గా  మార్చ్  7 జరుపుకోవాలని ప్రకటన : భారత దేశం ప్రతి  సంవత్సరం  మార్చ్07 వ తేదిన  జన ఔషద  దివస్ గా  జరుకుంటుంది.జనరిక్ ఔషదాల  వాడకానికి అవగాహనా  కల్పించడం మరియు  ఉత్శాహాన్ని  అందించడం  ఈ రోజులు  లక్ష్యంగా  పెట్టుకున్నాయి.దేశంలోని  700 జిల్లాలోని  Read More ...

The post Daily Current Affairs in Telugu 07-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 07-03-2020

జన ఔషద దివస్ గా  మార్చ్  7 జరుపుకోవాలని ప్రకటన :

భారత దేశం ప్రతి  సంవత్సరం  మార్చ్07 వ తేదిన  జన ఔషద  దివస్ గా  జరుకుంటుంది.జనరిక్ ఔషదాల  వాడకానికి అవగాహనా  కల్పించడం మరియు  ఉత్శాహాన్ని  అందించడం  ఈ రోజులు  లక్ష్యంగా  పెట్టుకున్నాయి.దేశంలోని  700 జిల్లాలోని  6200 అవుత లెట్లను కలిగి  ఉన్న ప్రపంచం లోనే  అతి పెద్ద  రిటైల్ ఫార్మా గోలుసు జన ఔషధి  కేంద్రాలు .ఇది స్తిరమియన్  మరియు సాధారణ  ఆదాయం తో స్వయం  ఉపాదికి మంచి మూలాన్ని కూడదా అందిస్తుంది,

క్విక్ రివ్యు :

ఏమిటి : జన ఔషద దివస్ గా  మార్చ్  7 జరుపుకోవాలని ప్రకటన

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు మార్చ్ 07

ప్యూమా కంపెని కొత్త బ్రాండ్  అంబాసిడర్ గా కరీనా కపూర్:

గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన  ప్యూమా  తన కొత్త బ్రాండ్  అంబాసిదర్ గా బాలివుడ్  నటి  అయిన కరీనా కపూర్ ఖాన్  చేసింది. ఆమె స్టూడియో  కలెక్షన్  కోసం  స్పోర్ట్స్  బ్రాండ్  యొక్క అంబాసిడర్ అవుతుంది.దీనిలో యోగా  బేర్ మరియు పైలట్స్ వర్కౌట్ల కోసం  తక్కువ  తీవ్రత కలిగిన శిక్షణ దుస్తులు  సేకరణ  ఉంటుంది.ప్యూమా  పుట్ బాల్ ,రన్నింగ్ అండ్ ట్రైనింగ్ ,బాస్కెట్ బాల్ ,గోల్ద్ఫ్ నుండి మోటార్ స్పోర్ట్స్  వరకు  వివిధ  ఆటలలో పని తీరు మరియు క్రీడా ప్రేరేపిత  జీవన శైలి ఉత్పత్తులను  అందిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్యూమా కంపెని కొత్త బ్రాండ్  అంబాసిడర్ గా కరీనా కపూర్:

ఎవరు: గా కరీనా కపూర్

ఎప్పుడు మర్చ్ 07

EPFO 2019-20 సంవత్సరానికి డిపాజిట్ల పై  వడ్డి రేటును 8.5%తగ్గింపు :

EPFO ఎంప్లాయిస్  ప్రావిడెంట్  ఆర్గనైజేషన్ ,రిటైర్మెంట్  ఫండ్ బాడి  2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వాడ్డి రేటును 8.65 శాతం నుండి 8.50 శాతానికి తగ్గించింది.తగ్గ్గిన వడ్డి రేటును కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు.ఈ చర్య ద్వారా  సుమారు 60 మిలియన్ల EPFO చందా దారులను ప్రభావితం చేసే అవకాశం ఉంది.            

క్విక్ రివ్యు :

ఏమిటి : EPFO 2019-20 సంవత్సరానికి డిపాజిట్ల పై  వడ్డి రేటును 8.5%తగ్గింపు

ఎప్పుడు: మార్చ్ 07

ఆర్బిఐ  డిప్యుటీ  గవర్నర్ ఎన్.ఎస్ విశ్వ నాథన్ రిటైర్మెంట్ కు ముందు రాజీనామా:

ఆrర్బిఐ డిప్యుటీ  గవర్నర్  ఎన్.ఎస్ విశ్వ నాథన్  ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా ప్రకటించారు. అతను మొదట రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ  గవర్నర్ గా 2016 లో మూడేళ్ళ కాలానికి  మియమితుదయ్యాడు.ఆ తరువాత  అతను ఒక సంవత్సరానికి తిరిగి  నియమించబడ్డాడు. విశ్వ నాథన్ ముగ్గురు  గవర్నర్ లు రఘురాం రాజన్ ,ఉర్జిత్ పటేల్  మరియు శక్తి కాంత దాస్  కింద ఈయన పని చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆర్బిఐ  డిప్యుటీ  గవర్నర్ ఎన్.ఎస్ విశ్వ నాథన్ రిటైర్మెంట్ కు ముందు రాజీనామా

ఎవరు: ఎన్.ఎస్ విశ్వ నాథన్

ఎక్కడ:న్యుదిల్లి

ఎప్పుడు: మార్చ్ 07

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

అత్యధికంగా సంపద కలిగిన నగరంగా న్యూయార్క్ నగరం :

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపద కలిగిన నగరంగా  అమెరికాలోని న్యూయార్క్ నిలిచింది  స్తిరాస్తి  కన్సల్టెంట్  సంస్థ నైట్ ప్రాంక్ వెల్లడించింది.ఆ తరువాత స్థానాల్లో వరుసగా లండన్ పారిస్  నగరాలు  ఉన్నాయని పేర్కొంది భారత్  నుంచి ముంబై 44 స్థానంలో ,డిల్లి 58 ,బెంగళూర్ 89 వ స్థానం లో ఉన్నామని వివరించిది.ఈ మారాకు నైట్ ప్రాంక్  వెళ్త -2020 పేరుతో  మార్చి 05న ఒక నివెదక  విడుదల చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : అత్యధికంగా సంపద కలిగిన నగరంగా న్యూయార్క్ నగరం

ఎక్కడ:న్యూయార్క్

 ఎప్పుడు: మార్చ్ 07

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Daily Current Affairs in Telugu 07-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-07-03-2020/feed/ 0 11981
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 06-03-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-06-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-06-03-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-06-03-2020/#respond Sat, 07 Mar 2020 11:35:04 +0000 http://manavidya.in/?p=11950 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 06-03-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 06-03-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 06-03-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 06-03-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-06-03-2020/feed/ 0 11950
Daily Current Affairs in Telugu 06-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-06-03-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-06-03-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-06-03-2020/#respond Sat, 07 Mar 2020 10:48:01 +0000 http://manavidya.in/?p=11939 Daily Current Affairs in Telugu 06-03-2020 కేంద్ర ప్రదాన సమాచార  కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం: కేంద్ర ప్రదాన సమాచార కమిషనర్ గా (సిఐసి) గా నియమితులైన  బిమల్ జుల్కా చేత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ మార్చ్ 06 న రాష్ట్ర పతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం Read More ...

The post Daily Current Affairs in Telugu 06-03-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 06-03-2020

కేంద్ర ప్రదాన సమాచార  కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం:

కేంద్ర ప్రదాన సమాచార కమిషనర్ గా (సిఐసి) గా నియమితులైన  బిమల్ జుల్కా చేత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ మార్చ్ 06 న రాష్ట్ర పతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం నూతన  సమాచార కమిషనర్ (ఐసి )గా అమితా పందోవే చేత జుల్కా ప్రమాణ స్వేకారం చేశారు.జనవరి 11 న సుదీర్ భార్గవ పదవి విరమణ చేసిన తరువాత పారదర్శకత  వాచ్ డాగ్ ఒక చీఫ్ లేకుండా పని చేస్తుంది.మరియు ఆరుగురు సమాచార కమిషనర్ల  బలంతో ,11 (సిఐసి  తో సహా ) మంజూరు చేయబడిన  బలానికి వ్యతిరేకంగా  ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : కేంద్ర ప్రదాన సమాచార  కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం

ఎవరు: బిమల్ జుల్కా

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు: మార్చ్ 06

సిఐఐ తెలంగాణా  చైర్మన్ గా కృష్ణ బోదనపు నియామకం ;

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణా చైర్మన్ గా సైయింట్ ఎండి కృష్ణ బోడనపు ,వైస్ చైర్ పర్సన్ గా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండి సమీర్ గోయల్ ఎన్నికయ్యారు.మార్చ్ 06 జరిగిన సిఐఐ వార్షిక సమావేశంలో  వీరిద్దరిని  ఎన్నికను ప్రకటించారు.అతను  ఐరాపా లోని సేల్స్  మేనేజర్ గా సయింట్  (అప్పటి  ఇన్ఫోటెక్ ) లో చేరాడు.మరియు తరువాత మార్కెటింగ్ మేనేజర్ గా మరియు కీ అకౌంట్  మేనేజర్ యొక్క  ద్వంద్వ పాత్రలను  నిర్వహించడానికి  భారత దేశానికి వెళ్ళాడు.అంతకు ముందు COO పాత్రలో  అతను ఆదాయం మార్టిన్ కస్టమర్  మరియు  అసోసియేటివ్  సంతృప్తి పరంగా  సియేంట్ యొక్క స్థిరమైన వృద్దికి గణనీయంగా దోహద పడ్డాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : సిఐఐ తెలంగాణా  చైర్మన్ గా కృష్ణ బోడనపు నియామకం

ఎవరు: కృష్ణ బోడనపు

ఎప్పుడు:మార్చ్ 06

తెలంగాణా  రాష్ట్ర ఎన్నికల ప్రదనిదికారిగా  శశాంక్ గోయల్ నియామకం:

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి  శశాంక్ గోయల్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యద్సర్శిగా ఉన్నారు.గతంలో రాష్ట్ర ఎన్నికల్ ప్రదానదికరిగా పని చేసిన రజత్ కుమార్ ను ప్రబుత్వం నీతి పారుదల శాఖకు  బదిలీ చేయడంతో ఆ స్థానం  ఖాళి అయింది.కేంద్ర ప్రబుత్వం ముగ్గురు ఐఎఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపింది. శశాంక్ గోయల్ కు ఈసీ  ఆమోదం తెలిపింది.ఈసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణా ప్రబుత్వం  ఆయన నియామకం పై ఉత్తర్వులు జారీ చేసింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణా  రాష్ట్ర ఎన్నికల ప్రదనిదికారిగా  శశాంక్ గోయల్ నియామకం

ఎవరు: శశాంక్ గోయల్

ఎక్కడ:తెలంగాణా

ఎప్పుడు:మార్చ్ 06

స్లోవేనియా నూతన ప్రదానిగా జనేజ్ జాన్సా :

2011 డిసెంబర్  లో ప్రారంబ  ఎన్నికల తరువాత 2012 లో జానేజ మల్లి ప్రదాన మంత్రి  అయ్యారు. 27 ఫిబ్రవరి  2013 నఅవిశ్వాస  తీర్మానంలో  జానేజా యొక్క రెండవ  ప్రబుత్వం  బహిష్కరించబడింది.మరియు పాజిటివ్ స్లోవేనియా యొక్క అలేంకా బ్రాటుసేక్  కొత్త ప్రబుత్వాన్ని  ఏర్పాటు చేయడానికి బాద్యత వహించారు.జూన్ 2013న అవినీతి  ఆరోఅపనలపై  జానేజా కు రెండుసంవత్సరాల  జైలు శిక్ష విధించబడింది. ఈ తీర్పును  స్లోవేనియా  ఉన్నత  న్యాయస్థానానికి  28 ఏప్రిల్ 2014 న ద్రువికరించబడింది. మరియు 23ఏప్రిల్  2015 న స్లోవేనియా రాజ్యంగా న్యాయస్థానం ఏకగ్రీవంగా రద్దు చేసింది.సంవత్సరాల తరబడి  ప్రతిపక్షమో గడిపిన  తరువాత  మార్జన్ ఒరేక్ ప్రదాన మంత్రి  పదవికి రాజీనామా చేసిన తరువాత  స్లోవేనియా  14 న ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయడనికి 2020 మార్చి 03 జానేజ ప్రధాన మంత్రిగా నియమించబడ్డాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : స్లోవేనియా నూతన ప్రదనిగా జనేజ్ జాన్సా

ఎవరు: జనేజ్ జాన్సా

ఎక్కడ:స్లోవేనియా

ఎప్పుడు:మార్చ్ 06

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ  జేవియర్ కన్నుమూత :

ఇరాక్ ,ఇరాన్  మద్య కాల్పుల  విరామాన ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన  ఐక్య రాజ్య సమితి  మాజీ  సెక్రటరీ జనరల్  జేవియర్  సేరేజ్ డి కుల్లార్  (100)కన్నుమూశారు.రాజధాని  లిమాలో మార్చి 04న తుది శ్వాస విడిచారు.లిమాలో  1920  జనవరి 19 న జన్మించిన ఆయన 2000 ,నవంబర్ 22 నుంచి  2001 ,జులై 21 వరకు  పేరు ప్రధాన మంత్రిగా  పనిచేశారు.1982 జనవరి01నుంచి 1991 డిసెంబర్ 31 వరకు ఐరాసా 5వ సెక్రటరీజనరల్ గా సేవలందించారు.ఐరాస  సెక్రటరీగా ఉన్నపుడు  ప్రపంచ ఆకలిపై పోరాటం ఇరాన్ ,ఇరాక్ మద్య  ఎనిమిదేళ్లుగా  సాగిన యుద్దానికి తేరదించడం  ఎల్ సాల్వదార్లో  అమెరికా ఎగ దోసిన  అంతర్యుద్దానికి  ముగింపు  పలికి  శాంతిని నెఅ కొల్పడం  వంటి  చర్యలు అయిన  పాలనా దక్షతను నిదర్శనం .1990 లో నమీబియా స్వాతంత్ర  సముపార్జన నను తన గొప్పప విజయంగా  ఆయన భావిస్తారు.ఈయన 1973 నుండి  74 వరకు ఐక్య రాజ్య సమితి  బద్రతా మండలి అద్యక్షుడిగా జేవియర్ వ్యవహరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ  జేవియర్ కన్నుమూత

ఎవరు: జేవియర్

ఎప్పుడు:మార్చ్ 06

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 06-03-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-06-03-2020/feed/ 0 11939