
Daily Current Affairs in Telugu 06-03-2020
కేంద్ర ప్రదాన సమాచార కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం:

కేంద్ర ప్రదాన సమాచార కమిషనర్ గా (సిఐసి) గా నియమితులైన బిమల్ జుల్కా చేత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ మార్చ్ 06 న రాష్ట్ర పతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం నూతన సమాచార కమిషనర్ (ఐసి )గా అమితా పందోవే చేత జుల్కా ప్రమాణ స్వేకారం చేశారు.జనవరి 11 న సుదీర్ భార్గవ పదవి విరమణ చేసిన తరువాత పారదర్శకత వాచ్ డాగ్ ఒక చీఫ్ లేకుండా పని చేస్తుంది.మరియు ఆరుగురు సమాచార కమిషనర్ల బలంతో ,11 (సిఐసి తో సహా ) మంజూరు చేయబడిన బలానికి వ్యతిరేకంగా ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర ప్రదాన సమాచార కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం
ఎవరు: బిమల్ జుల్కా
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: మార్చ్ 06
సిఐఐ తెలంగాణా చైర్మన్ గా కృష్ణ బోదనపు నియామకం ;

భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణా చైర్మన్ గా సైయింట్ ఎండి కృష్ణ బోడనపు ,వైస్ చైర్ పర్సన్ గా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండి సమీర్ గోయల్ ఎన్నికయ్యారు.మార్చ్ 06 జరిగిన సిఐఐ వార్షిక సమావేశంలో వీరిద్దరిని ఎన్నికను ప్రకటించారు.అతను ఐరాపా లోని సేల్స్ మేనేజర్ గా సయింట్ (అప్పటి ఇన్ఫోటెక్ ) లో చేరాడు.మరియు తరువాత మార్కెటింగ్ మేనేజర్ గా మరియు కీ అకౌంట్ మేనేజర్ యొక్క ద్వంద్వ పాత్రలను నిర్వహించడానికి భారత దేశానికి వెళ్ళాడు.అంతకు ముందు COO పాత్రలో అతను ఆదాయం మార్టిన్ కస్టమర్ మరియు అసోసియేటివ్ సంతృప్తి పరంగా సియేంట్ యొక్క స్థిరమైన వృద్దికి గణనీయంగా దోహద పడ్డాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సిఐఐ తెలంగాణా చైర్మన్ గా కృష్ణ బోడనపు నియామకం
ఎవరు: కృష్ణ బోడనపు
ఎప్పుడు:మార్చ్ 06
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రదనిదికారిగా శశాంక్ గోయల్ నియామకం:

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి శశాంక్ గోయల్ నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యద్సర్శిగా ఉన్నారు.గతంలో రాష్ట్ర ఎన్నికల్ ప్రదానదికరిగా పని చేసిన రజత్ కుమార్ ను ప్రబుత్వం నీతి పారుదల శాఖకు బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళి అయింది.కేంద్ర ప్రబుత్వం ముగ్గురు ఐఎఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపింది. శశాంక్ గోయల్ కు ఈసీ ఆమోదం తెలిపింది.ఈసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణా ప్రబుత్వం ఆయన నియామకం పై ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రదనిదికారిగా శశాంక్ గోయల్ నియామకం
ఎవరు: శశాంక్ గోయల్
ఎక్కడ:తెలంగాణా
ఎప్పుడు:మార్చ్ 06
స్లోవేనియా నూతన ప్రదానిగా జనేజ్ జాన్సా :

2011 డిసెంబర్ లో ప్రారంబ ఎన్నికల తరువాత 2012 లో జానేజ మల్లి ప్రదాన మంత్రి అయ్యారు. 27 ఫిబ్రవరి 2013 నఅవిశ్వాస తీర్మానంలో జానేజా యొక్క రెండవ ప్రబుత్వం బహిష్కరించబడింది.మరియు పాజిటివ్ స్లోవేనియా యొక్క అలేంకా బ్రాటుసేక్ కొత్త ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బాద్యత వహించారు.జూన్ 2013న అవినీతి ఆరోఅపనలపై జానేజా కు రెండుసంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ తీర్పును స్లోవేనియా ఉన్నత న్యాయస్థానానికి 28 ఏప్రిల్ 2014 న ద్రువికరించబడింది. మరియు 23ఏప్రిల్ 2015 న స్లోవేనియా రాజ్యంగా న్యాయస్థానం ఏకగ్రీవంగా రద్దు చేసింది.సంవత్సరాల తరబడి ప్రతిపక్షమో గడిపిన తరువాత మార్జన్ ఒరేక్ ప్రదాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత స్లోవేనియా 14 న ప్రబుత్వాన్ని ఏర్పాటు చేయడనికి 2020 మార్చి 03 జానేజ ప్రధాన మంత్రిగా నియమించబడ్డాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : స్లోవేనియా నూతన ప్రదనిగా జనేజ్ జాన్సా
ఎవరు: జనేజ్ జాన్సా
ఎక్కడ:స్లోవేనియా
ఎప్పుడు:మార్చ్ 06
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జేవియర్ కన్నుమూత :

ఇరాక్ ,ఇరాన్ మద్య కాల్పుల విరామాన ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన ఐక్య రాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ జేవియర్ సేరేజ్ డి కుల్లార్ (100)కన్నుమూశారు.రాజధాని లిమాలో మార్చి 04న తుది శ్వాస విడిచారు.లిమాలో 1920 జనవరి 19 న జన్మించిన ఆయన 2000 ,నవంబర్ 22 నుంచి 2001 ,జులై 21 వరకు పేరు ప్రధాన మంత్రిగా పనిచేశారు.1982 జనవరి01నుంచి 1991 డిసెంబర్ 31 వరకు ఐరాసా 5వ సెక్రటరీజనరల్ గా సేవలందించారు.ఐరాస సెక్రటరీగా ఉన్నపుడు ప్రపంచ ఆకలిపై పోరాటం ఇరాన్ ,ఇరాక్ మద్య ఎనిమిదేళ్లుగా సాగిన యుద్దానికి తేరదించడం ఎల్ సాల్వదార్లో అమెరికా ఎగ దోసిన అంతర్యుద్దానికి ముగింపు పలికి శాంతిని నెఅ కొల్పడం వంటి చర్యలు అయిన పాలనా దక్షతను నిదర్శనం .1990 లో నమీబియా స్వాతంత్ర సముపార్జన నను తన గొప్పప విజయంగా ఆయన భావిస్తారు.ఈయన 1973 నుండి 74 వరకు ఐక్య రాజ్య సమితి బద్రతా మండలి అద్యక్షుడిగా జేవియర్ వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జేవియర్ కన్నుమూత
ఎవరు: జేవియర్
ఎప్పుడు:మార్చ్ 06
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |