Daily Current Affairs in Telugu -29-11-2019

Daily Current Affairs in Telugu -29-11-2019

శ్రీలంక కు భారి సాయం ప్రకటించిన ప్రదాని మోది :

బారత్ శ్రీలంక ల మద్య ద్వైపాక్షిక  సంబందాలు చాలా ఉన్నత స్థాయిలో ఉండేల కృషి చేస్తానని ఆ దేశ అద్యక్షుడు గోటబాయ రాజపక్స అన్నారు. శ్రీలంక అద్యక్షునిగా బాద్యతలు చేపట్టిన అనంతరం తొలి విదేశీ పర్యటన నిమిత్తం నవంబర్ 29 న భారత్ నుండి ఆయనకు సంప్రదాయ స్వాగతం లబించింది. ఈ సందర్భంగా  ఆయన ,రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రదాని నరేంద్ర మోది సమక్షంలో విలేకరులతో మాట్లాడారు.ఈ పర్యటన పలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని అన్నారు. రక్షణ, ఆర్ధిక అబివృద్ది, ప్రజల  సంక్షేమం విషయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: శ్రీలంక కు భారి సాయం ప్రకటించిన  ప్రదాని నరేంద్రమోది

ఎవరు: ప్రదాని నరేంద్రమోది

ఎక్కడ:  డిల్లి

ఎప్పుడు: నవంబర్ 29

బారత్, జపాన్ ల తొలి 2+2 బేటి:

బారత్, జపాన్ ల మద్య  తొలి 2+2 బేటి నవంబర్ 29 న జరగనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్రయాన భద్రతపై వ్యూహాత్మక సహకారంతో పాటు, పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీ  వ్యవహారాల మంత్రి జై శంకర్, జపాన్ రక్షణ మంత్రి తారో కోనో, విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగీ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: బారత్, జపాన్ ల తొలి 2+2 బేటి

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: నవంబర్ 29

జపాన్ మాజీ ప్రదాని యశుహిరో నకసోనే మృతి

జపాన్ మాజీ ప్రదాని యశుహిరో నకసోనే నవంబర్ 29 న కన్నుమూసారు. ఆయన వయసు 101 ఏళ్ళు . 1982 నుంచి 1987 మద్య ప్రదాని గా ఆయన పని చేశారు. రెండో ప్రపంచ యుద్దంలో ఓటమితో కుదేలైన జపాన్ ను తిరిగి గాడిన పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆ యుద్ధంలో అమెరికా చేతిలో జపాన్ ఓడిపోయినప్పటికీ ,తిరిగి ఆ దేశంతోనే సంబందాలు బలోపేతం అయ్యేందుకు చొరవ తీసుకున్నారు. ఈ విషయంలో వచ్చిన  విమర్శలను ఆయన పట్టించికోలేదు.అమెరికా అద్యక్షుడిగా ఉన్న రొనాల్ద్ రీగన్ ఉన్నపుడు ఆ దేశానికి రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడం గమనార్హం. నకసోనే మృతికి భారత ప్రదాని నరేంద్ర మోది సంతాపం తెలిపారు.రెండు దేశాల మద్య సంబందాలు బలోపేతం కావడానికి ఆయన కృసి చేసారని గుర్తు చేసారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: జపాన్ మాజీ ప్రదాని యశుహిరో నకసోనే మృతి

ఎవరు: యశుహిరో నకసోనే 

ఎక్కడ: టోక్యో

ఎప్పుడు: నవంబర్ 29

సిడ్నిలో భారత డిప్యూటి కాన్సుల్ జనరల్ గా వరంగల్ వాసి

ఆస్త్రైలియా సిడ్నిలో గల బారత దౌత్య కార్యాలయాన్ని డిప్యూటి కాన్సుల్ జనరల్ గా వరంగల్ తూర్పు నియోజవర్గం రామాచారి వీధికి చెందిన ములక సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు డిల్లిలోని సౌత్ బ్లాక్ గల్ఫ్ డివిజన్ ,అండర్ సెక్రటరీ గా పనిచేసిన  ఆయనను బదిలి చేస్తూ  భారత విదేశాంగ శాఖ నవంబర్ 29 ఉత్తర్వులు జారి చేసింది. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తృతీయ కార్యదర్శిగా  బాద్యతలు చేపట్టారు. అంతరం సుడాన్లో నూ పనిచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: సిడ్నిలో భారత డిప్యూటి కాన్సుల్ జనరల్ గా వరంగల్ వాసి

ఎవరు: ములక సంజయ్ కుమార్

ఎక్కడ: ఆస్త్రైలియా

ఎప్పుడు: నవంబర్ 29

చోరీలో దక్షిణ మద్య రైల్వే కు 5 వ స్థానం

దేశంలోని 16 రైల్వే జోన్లలో జరిగిన చోరీల జాబితాలో దక్షిణ మద్య రైల్వే ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ జోన్ పరిధిలో  ప్రయాణికులకు చెందిన 2496 వస్తువులు చోరీ అయ్యాయి. ఈ జాబితాలో మద్య దక్షిణ , పశ్చిమ మద్య రైల్వే ల తర్వాత  దక్షిణ మద్య రైల్వే  నిలిచింది.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ జోన్  పరిధిలో 45 దోపిడీలు, 2 డికాయిటీలు ,24 మహిళా ప్రయానికులపై నేరాలు జరిగాయని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ రాజ్య సభలో  ఓ లికఖిత పూర్వక ప్రశ్నకు బదులిచ్చారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: చోరీలో దక్షిణ మద్య రైల్వే కు 5 వ స్థానం

ఎక్కడ: తెలంగాణ

ఎప్పుడు:  నవంబర్ 29

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఏపి పోలీస్ శాఖకు తొమ్మిది స్కోచ్ అవార్డులు

ఆంధ్రప్రదేశ్  పోలీస్ శాఖకు తొమ్మిది స్కోచ్  అవార్డులు దక్కాయి.డిల్లీలో నవంబర్29 నిర్వహించిన కార్యక్రమంలో స్కోచ్  చైర్మన్ సమీర్ కోచ్చార్ అవార్డులు అందించారు. వారాంతపు సెలవు విభాగం (ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ),మహిళలపై జరిగే నేరాలకు  సంబంధించి  అవగాహన కల్పన (చిత్తూర్ జిల్లా పోలీస్ విబాగం ), ముకకవలికల ద్వారా నేరస్తుల పట్టివేత (అనంతపురం ), గిరిజన యువతకు నైపున్యాబివ్రుద్ది ….సమగ్ర నిఘా పెట్రోలింగ్ –ప్రతిస్పందన కేంద్రం (విశాఖ గ్రామీణ జిల్లా ), జూనియర్ దర్యాప్తు అధికారులు (ప్రకాశం ),బదిలి నిర్వహణ వ్యవస్థ (శ్రీకాకుళం ), సందర్శకుల  పర్యవేక్షణ  వ్యవస్థ (విశాకపట్టణం సిటి) విబాగాల్లో  అవార్డులు దక్కాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఏపి పోలీస్ శాఖకు తొమ్మిది స్కోచ్ అవార్డులు

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: నవంబర్ 29

జిఎస్టి  సెక్రటేరియట్ జాయింట్ సెక్రటేరియట్ గా ఖాదర్ రెహ్మాన్

డిల్లిలోని ఐటి, పిర్యాదుల పరిశీలన విభాగంలో కమిషనర్ గా ఉన్న షేక్ ఖాదర్ రెహ్మాన్ జిఎస్టి కౌన్సిల్ సెక్రటేరియట్ లో జాయింట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ సిబి ఐసి నవంబర్ 29 ఉత్తర్వులు జరీ చేశారు. ఖాదర్ రెహ్మాన్  ప్రకాశం జిల్లా కగిరికి చెందినవారు. చెన్నై లో సిజిఎస్టి కంష్ణర్ గా ఉన్న కే వెంకట్రామిరడ్డి విజయవాడలో ఎపి కస్టమ్స్  ప్రేవెంటివ్ గా కమిషనర్ గా, పుదుచ్చేరి సిజిఎష్టి కమిషనర్ గా  ఆర్ మనోహర్ ను గుంటూర్  సిజిఎస్తి  కమిషనర్ గా నియమిస్తూ  సిబిఐసి  ఉత్తర్వులు ఇచ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: జిఎస్టి  సెక్రటేరియట్ జాయింట్ సెక్రటేరియట్ గా ఖాదర్ రెహ్మాన్

ఎవరు: ఖాదర్ రెహ్మాన్

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు:  నవంబర్ 29

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *