Daily Current Affairs in Telugu 16-02-2020

Manavidya daily curent affairs in Telugu

Daily Current Affairs in Telugu 16-02-2020

rrb ntpc online exams in telugu

డిల్లి ముఖ్యమంత్రిగా కేజ్రివాల్ ప్రమాణ స్వీకారం:

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రివాల్ మూడో సారి ముఖ్య మంత్రిగా ఫిబ్రవరి 16 న దిల్లిలోని రాం లీలా  మైదానం లో  ప్రమాణ స్వీకారం చేశారు.డిల్లి అబివృద్దికి కేంద్రంతో కలిసి పని చేస్తా అని అన్నారు.నగర ప్రగతికి ప్రదాని నరేంద్ర మోది ఆశిస్సులు  కావాలని ఈ సందర్బంగా చేసిన తొలి ప్రసంగంలో అయన కోరారు .బుల్లి మఫ్లర్  మ్యాన్ గా సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందిన అవ్యన్ తోమార్  ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా వచ్చారు.మరియు డిల్లి నిర్మాన్ లో  కీలక భూమిక పోషించిన వివిధ రంగాలకు చెందిన 50మంది వ్యక్తులు ప్రమాణ స్వీకర కార్య క్రమంలో పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: డిల్లి ముఖ్యమంత్రిగా కేజ్రివాల్ ప్రమాణ స్వీకారం

ఎవరు:కేజ్రి వాల్

ఎక్కడ:న్యు డిల్లి

ఎప్పుడు:ఫిబవరి 16

జాతీయ చాంపియన్ షిప్ అండర్ -12విభాగంలో చాంపియన్ గా తెలుగమ్మాయి.:

ముంబైలో ని మహారాష్ట్ర లాన్ టెన్నిస్ సంఘం సెంటర్ కోర్టులో జరిగిన జాతీయ అండర్-12 బాలికల సింగిల్స్ పైనల్లో టాప్ సీడ్ తానియా 6-2,6-7,(4-7),6-3 తో నైనిక రెడ్డి మహారాష్ట్ర పై విజయం సాధించింది.డబుల్స్ లో తానియా నైనిక రెడ్డి జోడి 7-5,    7-6(7-0)తో దివ్య  ఆకృతి జంటపై నెగ్గి చాంపియన్ గానిలిచింది.కెరీర్లో తొలిసారి గా జాతీయ చాంపియన్ షిప్ లో బరిలో దిగిన 11ఏళ్ల తానియా డబుల్ సాధించడం గొప్ప విషయం.

క్విక్ రివ్యూ:

ఏమిటి: జాతీయ చాంపియన్ షిప్ అండర్ -12విభాగంలో చాంపియన్ గా తెలుగమ్మాయి

ఎవరు: తానియా

ఎక్కడ:ముంబాయి

ఎప్పుడు:ఫిబ్రవరి 16

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీం లోగో మార్పు:

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్)జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సిబి)2020 లో కొత్త లోగో తో బరిలోకి దిగబోతుంది.ఈ సారి తమ జట్టు లాగాన్ మార్చుతున్నట్లు ఆర్ సి బి మేనేజ్మెంట్ ఫిబ్రవరి 14న ప్రకటించింది.సింహం బొమ్మ హైలెట్ అవుతూ జట్టు పూర్తి పేరు లోగో పై ఉంటుంది,సింహం బొమ్మ నిర్బీతికి దూకుదుకు  సకేతం .ఈ విదంగా అబిమానుల్లో ఉత్సాహం పెంచేందుకు  టీం కు కొత్త రూపం రావడం మంచిదని  మేం బావించాం.అందుకే ఈ మార్పు అని ఆర్సిబి చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు.ఈవిదంగా ముత్తుట్ ఫైన్ కార్ఫ్ లిమిటెడ్ తో మూడేళ్ళ ఒప్పందాన్ని అధికారంగా ప్రకటించిన కొద్ది రోజుల తరువాత  ఆర్సిబి తమ సోషల్ మీడియా లో ఆని కొత్త లోగోలను ప్రకటించిది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీం లోగో మార్పు

ఎవరు:బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్

ఎప్పుడు: ఫిబ్రవరి 16

 .

ఖేలో ఇండియా 2020 క్రీడలు జమ్మూ మరియు లడక్ లో నిర్వహన:

కేంద్ర ఖండతర లడక్ లో ఫిబ్రవరి నెల  చివర్లో ప్రారంబ ఖెలో ఇండియా  వింటర్ గేమ్స్ కు ఆథిత్యం ఇవ్వనుంది.మార్చిలో జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి  కార్యక్రమం జరుగుతుందని క్రీడా మంత్రి  కిరెన్ రిజుజు ఫిబ్రవరి 16న ప్రకటించారు.క్రీడా మంత్రి కిరెన్ రిజుజు లడక్ ,జమ్మూ ,కాశ్మీర్ లో ఖెలో ఇండియా వింటర్ గేమ్స్ ను క్రీడా మంత్రి కిరెన్ రిజుజు  చిత్రపటాన్ని ప్రకటించారు.ఖెలో ఇండియా వింటర్ గేమ్స్ రెండింటికి  క్రీడా మంత్రిత్వ శాఖా నిధులు సమకూరుస్తుంది.ఫిబ్రవరి మూడవ వారంలో లధాక్ లో మరియు జమ్మూ కాశ్మీర్ లో మార్చి మొదటి వారంలో జరగనున్నాయి అని తెలిపారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఖేలో ఇండియా 2020 క్రీడలు జమ్మూ మరియు లడక్ నిర్వహిన

ఎవరు: క్రీడా మంత్రి  కిరెన్ రిజుజు

ఎప్పుడు:ఫిబ్రవరి 16

భారత్  పోర్చుగల్  మద్య  ఏడూ ఒప్పందాలు :

పెట్టుబడులు మరియు రవాణా ,ఓడరేవులు ,కర్మాగారాలు ,మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు  భారత్  మరియు పోర్చుగల్ మద్య ఏడూ ఒప్పందాలు కుదిరాయి.భారత ప్రదాని నరేంద్ర మోది తో పోర్చుగీసు అద్యక్షుడు మార్సెలో రెబె లో డి సౌసౌ న్యుదిల్లిలో ఫిబ్రవరి 14 బేటి  అయిన సందర్బంగా ఈ ఒప్పందాలు కుదిరాయి.నాలుగు రోజులు పర్యటనలో భాగంగా పోర్చుగగీసు అద్యక్షుడిగా డిసౌసౌ  భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి .చివరిసారిగా పోర్చుగీసు  అద్యక్షుడు భారత్ ను 2007 లో సందర్శించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్  పోర్చుగల్  మద్య  ఏడు ఒప్పందాలు

ఎవరు:భారత్ ,పోర్చుగల్

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:ఫిబ్రవరి 16

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *