Daily Current Affairs in Telugu 15-02-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 15-02-2020

rrb ntpc online exams in telugu

ర్యాపిడ్ జెన్ పేరుతో ఇక్రిసాట్ థ్ సరికొత్త వ్యవస్థ :

హైదరాబాద్ లోని అంతర్జాతీయ మెత్త ప్రాంత పంటల పరిశోదన కేంద్రం (ఇక్రిసాట్)లో ర్యాపిడ్ పేరుతో సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది..ర్యాపిడ్ జెన్ వ్యవస్థతో ఇప్పటి వరకు తయారు చేయడానికి పన్నెండేళ్ళ సమయం పట్టే కొత్త వంగడాల సృష్టిని అతి తక్కువ సమయంలో సాధించవచ్చని ప్రబుత్వ రంగ సంస్థలో ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారి అని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్ బేరి ఫెబ్రవరి 14న వెల్లడించారు.ఇక్రిసాట్లొఇ జన్యు బ్యాంకులో నుంచి మంచి లక్షనాలున్న  పురాతన వంగడాలు చాలా ఉన్నాయని వాటిని వేగంగా రైతుల పోలాల్ల్లోకి చేర్చేందుకు ర్యాపిడ్ జెన్ ఉపయోగ పడుతుందని వివరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ర్యాపిడ్ జెన్ పేరుతో ఇక్రిసాట్ థ్ సరికొత్త వ్యవస్థ

ఎక్కడ:హైదరాబాద్

ఎవరు: ఇక్రిసాట్

ఎప్పుడు: ఫిబ్రవరి 15

రామాయణ ఇతివృత్తం తో నూతన రైలు ఏర్పాటు :

రామాయణ ఇతివృత్తం నేపద్యంలో కూడిన రైలును మార్చి చివర్లో తిసుకోస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వి,కే యాదవ్ ఫెబ్రవరి 14న తెలిపారు .రైలు లోపల బయట రామాయనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయన్నారు.దేశం నలు మూలాల నుంచి నడిపిస్తాయని చెప్పారు.రామాయణ్ ఆన్ వీల్స్ గా ఈ రైలు ప్రాముఖ్యత పొందుతుందన్నారు, ఇంకో వైపు రైల్వేలు చేపట్టిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులను 2023 పూర్తి చేస్తామని వి.కే యాదవ్ గారు చెప్పారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: రామాయణ ఇతివృత్తం తో నూతన రైలు ఏర్పాటు

ఎవరు: రైల్వే బోర్డు చైర్మన్ వి,కే యాదవ్

ఎప్పుడు: ఫిబ్రవరి 16

anavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

డాన్ డేవిడ్ ప్రైజ్ -2020 అవార్డు విజేత గా గీతా సేన్ ;

భారతీయ స్త్రీవాద మార్గాదర్శకురాలు ,కార్యకర్త గేతా సేన్ పస్తుత విభాగంలో ప్రతిష్టాత్మక డాన్ డేవిడ్ ప్రైజ్-2020 ను గెలుచుకున్నారు.మహిళల హక్కులు ,పునరుత్పత్తి  మరియు పేదరిక నిర్మూలన రంగాల్లో ఆమె చాలా శ్రమించింది. డాన్ డేవిడ్ పౌండేషన్ 2000లో రొమేనియన్ జన్మించిన ఇజ్రాయిల్ వ్యపారవేత్త మరియు డాన్ డేవిడ్ చేత 100 మిల్లియన్ల ఎండోమెంట్ తో స్థాపించబడింది.వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ గాడ్ బార్తిలై ఫౌండేషన్ మరియు టేల్ అవిన్ విశ్వవిద్యాలయం బహుమతులు ప్రదానం చేస్తాయి.మొదటి అవార్డుల కార్యక్రమం మే2002 న తెల అవీన్ విశ్వ విద్యాలయం లో జరిగింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: డాన్ డేవిడ్ ప్రైజ్ -2020 అవార్డు విజేత గా గీతా సేన్

ఎవరు: గీతా సేన్

ఎప్పుడు:ఫిబ్రవరి 16

న్యు స్పేస్ఇండియా లిమిటెడ్  కు చిర్మన్ గా జి.నారాయణ్  ఎంపిక :

ప్రముకఅంతరిక్ష శాస్త్ర వేత్త జి.నారాయణ్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్  యొక్క కొత్తగా ఏర్పడిన వాణిజ్య  సంస్థ  న్యు స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)కు చైర్మన్ గా ఎంపికయ్యారు.అతను ఇంతక ముందు తిరువనంతపురం ఆధారిత ఇస్రో యూనిట్ అయిన లిక్విడ్ ప్రోఫెల్స్హన్ సిస్తమెంట్స్(ఎల్పిఎస్సి)లో డిప్యుటీ డైరెక్టర్ (సిస్టమ్స్ విశ్వ సనీయత మరియు నాన్యత హామీ) లో పని చేస్తున్నాడు.ఇది ప్రయోగం వాహనాల కోసం ద్రవ చోదక దశలను రూపొందిస్తుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: న్యు స్పేస్ఇండియా లిమిటెడ్  కు చిర్మన్ గా జి.నారాయణ్  ఎంపిక

ఎవరు:  జి.నారాయణ్ 

ఎప్పుడు:ఫిబ్రవరి 16

శ్రీలంక ఆర్మీ చీఫ్ అయిన శవేంద్ర సిల్వ పై అమెరికా నిషేధం :

శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వపై తో పాటు అతడి కుటుంబ సబ్యులపై అమెరికా ప్రబుత్వం నిషేధం విధించింది. ఈయన తమిళ వేర్పాటు వాదులతో  దీర్గ కాలంగా కొంసాగుతున్న అంతర్యుద్ధంలో అతను ఒక ఆర్మీ విభాగానికి నాయకత్వం వహించాడు.మరియు సంఘర్షణ యొక్క చివరి దశల్లో  యుఎన్ యుద్ద నేరాలకు పాల్పడాడు.అందువలన సిల్వా ను అమెరికా లోకి అనుమతి ఇవ్వ బోమని ఆ దేశ విదేశంగా మంత్రి మైక్ పామ్పియో చెప్ప్రారు. 2009 అంతర్యుద్ద లో బారేగా మనవ హక్కుల ఉల్లంగానలకు అతడు పాల్పడుతున్నట్లు తమ వద్ద స్పష్టమైన ఆదారాలు ఉన్నాయన్నారు.ఆయా ఆదరాలను ఐక్యరాజ్యసమితి  సహా పలు సంస్థలు కూడా గుర్తించయని పామ్పియో పేర్కొన్నారు.శాంతిని మానా హక్కుల పెంపొంచాలంటూ శ్రీలంక ప్రబుత్వామికి అమెరికా సూచిందింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: శ్రీలంక ఆర్మీ చీఫ్ అయిన శవేంద్ర సిల్వ పై అమెరికా నిషేధం

ఎక్కడ:అమెరికా

ఎవరు: శవేంద్ర సిల్వ

ఎప్పుడు:ఫిబ్రవరి 16

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *