Daily Current Affairs in Telugu 04-04-2022
సంగీత ప్రపంచంలో అత్యుత్తమ మైన గ్రామి పురస్కారాలను గెలుచుకున్న రిక్కి కేజ్ :
సంగీత ప్రపంచంలో అత్యుత్తమ మైన ఈ పురస్కారాలు ఇద్దరు భారత సంతతి కళాకారులకు దక్కాయి. ముంబైలో జన్మించి, ఆమెరికాలో స్థిరపడిన ఫల్గుణీ షా, అమెరికాలో భారత సంతతికి చెందిన రిక్కీ కెజ్ గ్రామీపురస్కారాలు అందుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెల్స్ నగరంలో 64వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్స ‘విండ్స్ ఉత్సవాన్ని ఏప్రిల్ 04న రాత్రి నిర్వహించారు. రిక్కీ కెజ్ తొలిసారి పోలీసు’ డ్రమ్మర్ స్టీవార్ట్ కోహ్లిండ్ తో కలిసి ‘డివైన్ రకుల్ టైడ్స్” ఆల్బమ్ రూపొందించారు. వీరు బెస్టు న్యూ, ఫల్గుణీ షా ఆల్బమ్ కేటగిరీలో గ్రామీని స్వీకరించారు. రిక్కీ కెజ్ అందుకుని ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. రెహమాన్ స్టీవార్ కు ఇది ఆరో గ్రామీ. రిక్కీ: కెజ్ 2015లో’విండ్స్ ఆఫ్ సంసార అనే ఆల్బముగాను క్కీ కెజ్ తొలిసారి గ్రామీ పురస్కారం స్వీకరించారు. ‘ఏ కల ‘డివైన్ రపుల్ వరల్డ్ అనే ఆల్బమ్్ను రూపొందించిన స్టు న్యూ ఫల్గుణీ షా బెస్టు చిల్డ్రన్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అందుకున్నారు.
- గ్రామి అవార్డ్ ను సంగీత విభాగానికి సంబంధించిన కళాకారులకు ఇస్తారు.
- గ్రామి అవార్డ్ అనేది రికార్డింగ్ అకాడమి వారు బహుకరిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సంగీత ప్రపంచంలో అత్యుత్తమ మైన గ్రామి పురస్కారాలను గెలుచుకున్న రిక్కి కేజ్
ఎవరు: రిక్కి కేజ్
ఎప్పుడు: ఏప్రిల్ 04
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన లోక్ సభ :
నేరాలకు పాల్పడిన వ్యక్తులను సత్వరమే గుర్తించేందుకు, దర్యాప్తును వేగిరం చేసే లక్ష్యంతో అనుమానితుల, నేరగాళ్ల కొలతలు, బయోమెట్రిక్ నమూనాలను సేకరించేందుకు పోలీసులకు, జైలు వార్డన్లకు అధికారం కల్పించే బిల్లును లోక్సభ ఏప్రిల్ 04 న ఆమోదించింది. క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లును 1920 నాటి ఖైదీల గుర్తింపు చట్టం స్థానంలో తీసుకువస్తున్నారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించటానికి ముందు జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. విపక్ష సభ్యులు వ్యక్తంచేసిన భయాందోళనలను తోసిపుచ్చారు. శాంతిభద్ర తలు, అంతర్గత భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతోనే క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.
- లోక్ సభ గురించి రాజ్యాంగంలో తెలిపే ఆర్టికల్ :ఆర్టికల్ 80
- ప్రస్తుత లోక్ సభ స్పీకర్ : ఓం బిర్లా
- ప్రస్తుత లోక్ సభసెక్రటరి జనరల్ : ఉత్పల్ కుమార్ సింగ్
- లోక్ సభ కాల వ్యవధి ఆరు సంవత్సరాలు
క్విక్ రివ్యు :
ఏమిటి: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును ఆమోదించిన లోక్ సభ
ఎవరు: లోక్ సభ
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 04
విదేశీ తదుపరి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయన వినయ్ మోహన్ :
నేపాల్ లో భారత రాయబారిగా ఉన్న వినయ్ మోహన్ విదేశీ తదుపరి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వినయ్ మోహన్ హోదాలో కొనసాగుతున్న హర్షవర్ధన్ శృంగా ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఆయన స్థానంలో వినయ్ మోహన్ను నియమిస్తూ కేంద్ర సిబ్బంది శాఖ ఏప్రిల్ 04న వ్యవహారాల మంత్రిత్వ 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన వినయ్ మోహన్ గతంలో వాషింగ్టన్, బీజిం గ్ లో భారత దౌత్య కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఫ్రాన్స్ లో భారత రాయబారిగానూ సేవలందించారు. తన 32 ఏళ్ల సర్వీసులో ఆయన రెండేళ్లపాటు ప్రధాన మంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విధాన ప్రణాళిక, పరిశోధన విభాగా నికి సారథ్యం వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: విదేశీ తదుపరి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయన వినయ్ మోహన్
ఎవరు: వినయ్ మోహన్
ఎప్పుడు: ఏప్రిల్ 04
భారత్ మరియు నేపాల్ దేశాలు కుదుర్చుకున్న నాలుగు కీలక ఒప్పందాలు :
భారత్ మరియు నేపాల్ దేశాల మద్య కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 02,2022 న తేదిన న్యూ డిల్లి లో భారత ప్రదాని అయిన నరేంద్ర మోడి గారు మరియు నేపాల్ దేశ ప్రదాని షేక్ బహదూర్ దేబా గారు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాలు బహుళ కార్యక్రమాలను ప్రారంభించాయి. అలాగే బహుళ డొమైన్‌లలో నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారతదేశం మరియు నేపాల్ ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో ఇరు దేశాల యొక్క అబివృద్ది సహకార౦పైన దృష్టి కేంద్రీకరించబడింది. కాగా నేపాల్ దేశ ప్రధాని మూడు రోజుల పాటు భారత్ పర్యటనలో ఉన్నారు.
- నేపాల్ దేశ రాజధాని :ఖాట్మండు
- నేపాల్ దేశ కరెన్సీ : నేపాలీస్ రూపీ
- నేపాల్ దేశ అద్యక్షుడు :బిధ్యా దేవి బండారి
- నేపాల్ దేశ ప్రదాని : షేక్ బహదూర్ దేబా
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ మరియు నేపాల్ దేశాలు కుదుర్చుకున్న నాలుగు కీలక ఒప్పందాలు :
ఎవరు:భారత్ మరియు నేపాల్
ఎప్పుడు: ఏప్రిల్ 04
న్యూజిల్యాండ్ దేశ ప్రముఖ క్రికెటర్ రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటింపు :
న్యూజిల్యాండ్ దేశ క్రికెట్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునే ఆటగాడిగా తీవ్ర ఒత్తిడిలోనూ చెదరని చిరునవ్వుతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన క్రికెటర్గ మూడు ఫార్మాట్ల లోనూ మంచి ప్రదర్శనతో సాగిన బ్యాటర్ గా ఇలా న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగిన రాస్ టేలర్ తన చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కు అతను వీడ్కోలు పలికాడు. సోఏప్రిల్ 04న నెదర్లాండ్స్ లో వన్డే మ్యాచ్ అతనికి చివరిది. ప్రత్యర్థి ఆటగాళ్లు అతని గౌరవార్ధం “గార్డ్ ఆఫ్ హానర్’తో ఆహ్వానం పలకగా తను క్రీజులో అడుగుపెట్టాడు. భావోద్వేగంతో కనిపించిన అతను 14. పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరి సారిగా ఈ మాజీ కెప్టెన్ మైదానం వీడి అదే చిరునవ్వుతో డ్రెస్సింగ్ గది వైపు సాగుతుంటే మైదానంలోని ఆటగాళ్లతో విజయంతో వీడ్కోలును ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో సాగనంపారు. కివీస్ తరపున ఇది అతనికి 450వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) మ్యాచ్ కావడం విశేషం. మ్యాచు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా అతనితో పాటు తన పిల్లలు మెకెంజీ, జాంటీ మైదానంలోకి వచ్చారు. 2006లో వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన టేలర్ తక్కువ కాలంలోనే నమ్మకమైన ఆటగాడిగా మారాడు. 2007లో సుదీర్ఘ పార్మాట్లో అడుగు పెట్టిన అతను 112. టెస్టుల్లో 7,633 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో 21 శతకాల సాయంతో 8,607 పరుగులు సాధించాడు. 102 అంతర్జాతీయ దేశంలో 1909 పరుగులు చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: న్యూజిల్యాండ్ దేశ ప్రముఖ క్రికెటర్ రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: రాస్ టేలర్
ఎక్కడ: న్యూజిల్యాండ్
ఎప్పుడు: ఏప్రిల్ 04
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |