current affairs month wise pdf download – Manavidya.in http://manavidya.in Explore Your Knowledge Fri, 01 May 2020 14:25:54 +0000 en hourly 1 https://wordpress.org/?v=5.4.1 https://i0.wp.com/manavidya.in/wp-content/uploads/2017/10/cropped-manavidya-logo-1.jpg?fit=32%2C32&ssl=1 current affairs month wise pdf download – Manavidya.in http://manavidya.in 32 32 137748976 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/#respond Fri, 01 May 2020 14:25:41 +0000 http://manavidya.in/?p=14214 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/feed/ 0 14214
Daily Current Affairs in Telugu 30-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-30-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/#respond Fri, 01 May 2020 14:06:22 +0000 http://manavidya.in/?p=14202 Daily Current Affairs in Telugu 30-04-2020 ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికయిన సానియామిర్జా  : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సాధించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా-ఓసియానియా జోన్ నుంచి సానియా,ప్రిస్కా మెడేలిన్ నుగ్రోరో(ఇండోనేసియా)లను ఎంపిక కు  సిపార్సు చేశారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన Read More ...

The post Daily Current Affairs in Telugu 30-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 30-04-2020

ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికయిన సానియామిర్జా  :

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సాధించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా-ఓసియానియా జోన్ నుంచి సానియా,ప్రిస్కా మెడేలిన్ నుగ్రోరో(ఇండోనేసియా)లను ఎంపిక కు  సిపార్సు చేశారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత క్రిడాకారిణి సానియానే అవడం విశేషం. ఐరోపా-ఆఫ్రికా జోన్ నుంచి అనెట్ కొంటావిట్(ఎస్తోనియా),ఎలియోనోరా మొలినారో(లక్సెంబర్గ్). అమెరికా తరపున ఫెర్నాంద్ గోమేజ్ (మెక్సికో),వేరోనికా రాయ్గ్ లు ఎంపికయ్యారు. మే 1 నుంచి 8 వరకు జరిగే ఆన్ లైన్ ఓటింగ్ లో అభిమానులు విజేతల్ని నిర్ణయిస్తారు. నాలుగేళ్ళ తర్వాత సానియా ఇటీవలి ఫెడ్ కప్ లో పునరాగమనం చేయగా. భారత్ తొలిసారి గా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు సానియా

ఎవరు : సానియా మీర్జా

ఎప్పుడు : ఏప్రిల్ 30

భారత్ లో నిర్వహించనున్న ‘ఫావిపిరవిర్’ ప్రయోగ పరిక్షలు :

కరోనా వైరస్ చికిత్స కోసం జపాన్ కు కంపెని ప్యుజిఫిల్మ్ టోయమ క్లినికల్స్ తయారుచేసే ‘ఫావిపిరవిర్’ జనరిక్ ఔషదాన్ని భారత్ లో చికిత్స నిమిత్తం రోగులపై  పరీక్షించేందుకు ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ గ్లేన్ మార్క్ ఫార్మాస్యుటికల్స్ కు అనుమతిచ్చింది. ‘ఫావిపిరవిర్ ఇన్ ప్లూయంజా వైరస్ లపై ప్రభావంతంగా పనిచేస్తుంది. జపాన్,చైనా,అమెరికాల్లో ఇప్పటికే కోవిడ్-19 రోగులకు చికిత్సలో పరీక్షించారు. కోవిడ్ రోగులపై పరిక్షలు నిర్వహించేందుకు దేశంలో తొలిసారిగా డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ ఔషధం తో రోగులకు 14 రోజులపాటు చికిత్స చేస్తారు. అలా 28 రోజులపాటు పరిక్షలు నిర్వహిస్తాం అని గ్లెన్ మార్క్ తెలిపింది. ఈ పరిక్షలు విజయవంతమైతే భారత్ లో కోవిడ్ రోగులకు నమ్మకమైన  చికిత్స అందుబాటులోకి వస్తుందని ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రేసిడెంట్ సుశ్రుత్ కులకర్ణి తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లో ‘ఫావిపిరవిర్’ ప్రయోగ పరిక్షలు

ఎక్కడ : భారత్

ఎప్పుడు :ఏప్రిల్ 30

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ మళ్ళి వాయిదా :

ప్రతిష్టాత్మక థామస్ కప్,ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్ళి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా 2020,మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నిని వాయిదావేసి ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడం వల్ల ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరు గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్,ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యుల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యుఎఫ్ ఏప్రిల్ 29 న ప్రకటించింది. పురుషుల,మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీ లో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ మళ్ళి వాయిదా

ఎవరు : బీడబ్ల్యుఎఫ్

ఎప్పుడు : ఏప్రిల్ 30

బాలీవుడ్ నటుడు ఇర్పాన్ ఖాన్ కన్నుమూత :

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని తోంక్ గ్రామంలో 1967, జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్,హిందీ తో పాటు హాలివుడ్,దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు.స్లమ్ డాగ్ మిలియనీర్,ఎ మైటి హార్ట్,జురాసిక్ వరల్డ్,లైఫ్ ఆఫ్ పై వంటి హాలివుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.’పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బాలీవుడ్నటుడు ఇర్పాన్ ఖాన్ ఇకలేరు

ఎవరు : ఇర్ఫాన్ ఖాన్

ఎప్పుడు : ఏప్రిల్ 30

ప్రముఖ నటుడు బాలివుడ్ నటుడు రిషికపూర్ కన్నుమూత :

క్యాన్సర్ తో బాధపడుతున్న రిషికపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషికపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్,బాబీ,జిందా దిల్,రాజా,అమర్అక్బర్ ఆంటోని,సర్గమ్,కూలి,దునియా చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. నటుడుగానే కాకుండా దర్శక,నిర్మాతగా రాణించిన రిషికపూర్ పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రముఖ నటుడు రిషికపూర్ కన్నుమూత

ఎవరు : రిషికపూర్

ఎప్పుడు : ఏప్రిల్ 30

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 30-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/feed/ 0 14202
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-29-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-29-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-29-04-2020/#respond Thu, 30 Apr 2020 15:39:49 +0000 http://manavidya.in/?p=14172 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-04-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 29-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-29-04-2020/feed/ 0 14172
Daily Current Affairs in Telugu 29-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-29-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-29-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-29-04-2020/#respond Thu, 30 Apr 2020 15:19:21 +0000 http://manavidya.in/?p=14163 Daily Current Affairs in Telugu 29-04-2020 G-20 ప్రారంబించిన కోవిద్ -19 టూల్స్ యాక్సలెటర్కు యాక్సెస్: జి-20. సౌది అరేబియా అద్యక్షతన కోవిద్-19 టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ అనే ఈ కొత్త  కార్యక్రమాన్ని ప్రారంబించింది. కొత్త చొరవ కోవిద్ -19టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ కనెక్షన్లను మెరుగుపరచడానికి అనే చర్య కోసం ప్రపంచ Read More ...

The post Daily Current Affairs in Telugu 29-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 29-04-2020

G-20 ప్రారంబించిన కోవిద్ -19 టూల్స్ యాక్సలెటర్కు యాక్సెస్:

జి-20. సౌది అరేబియా అద్యక్షతన కోవిద్-19 టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ అనే ఈ కొత్త  కార్యక్రమాన్ని ప్రారంబించింది. కొత్త చొరవ కోవిద్ -19టూల్స్ యాక్సలేటర్ కు యాక్సెస్ కనెక్షన్లను మెరుగుపరచడానికి అనే చర్య కోసం ప్రపంచ వేదికగా పని చేస్తుంది. అలాగే సమిష్టి భాగస్వామ్యం  మరియు సమీకరణ,సమస్య పరిష్కారం మరియు కొత్త కోవిద్-19 డయగ్నోస్తిక్స్,చికిత్స ల కోసం పెట్టుబడుల కోసం పరస్పర అధారితాలను ప్రభావితం చేస్తుంది. ఇందులోని సబ్యులందరికీ అన్ని సాధనాల యోక్క్ సమాన యాక్సెస్ అందించడం కూడా దీని యొక్క లక్ష్యం .

క్విక్ రివ్యు :

ఏమిటి : G-20 ప్రారంబించిన కోవిద్ -19 టూల్స్ యాక్సలెటర్ కు యాక్సెస్

ఎవరు: G-20

ఎప్పుడు: ఏప్రిల్ 28

ఆంద్ర ప్రదేశ్ లో ప్రారంబించిన జగనన్న విద్యదీవేన పథకం:

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయిన వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నూతనంగా జగనన్న విద్యాదీవెన అనే నూతన పథకాన్ని ప్రారంబించారు. ఈ పథకం కింద రాబోయే 2020-21 విద్యా సంవత్సరంలో కళాశాల యాజమన్య ఖాతాలకు కాకుండా వాటి బదులుగా ఫీజు రియింబర్స్ మెంట్ నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ అవుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆంద్ర ప్రదేశ్ లో ప్రారంబించిన జగనన్న విద్యదీవేన పథకం

ఎవరు: ఆంద్ర ప్రదేశ్

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: ఏప్రిల్ 28

న్యుయార్క్ సలహా మండలి లో ముగ్గురు భారతీయులకు చోటు :

అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ లోఆర్హ్తిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్దరించెందుకు  అవసరమైన సిపార్సులు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అండ్రూ కౌమో ఏర్పాటు చేసిన వ్యూహాత్మక కమిటీ లో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. మాస్టర్ కార్ట్ సియివో అజయ్ బంగ,టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్ అధినేత్రి చంద్రికా టాండన్,న్యూయార్క్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ దండపాణి లకు ఈ గౌరవం లబించింది. ది న్యూయార్క్ ఫార్వార్డ్ రీ ఓపెనింగ్  అడ్వయిజరీ బోర్డు పేరుతో ఏర్పాటు చేసిన  ఈ సలహా మండలిలో మొత్తం 100 మంది సబ్యులు ఉంటారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : న్యుయార్స్ సలహా మండలి లో ముగ్గురు భారతీయులకు చోటు

ఎక్కడ: న్యుయార్స్

ఎప్పుడు: ఏప్రిల్ 28

ఐరాసా భారత శాశ్వత ప్రతినిధిగా తిరుముర్హ్తి నియామకం:

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా టిఎస్ తిరుమూర్తి ని నియమిస్తూ ప్రబుత్వం ఏప్రిల్ 28 న ఉత్తర్వులు జారే చేసింది. 1985 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన ఈ అధికారి ప్రస్తుతం విదేశీ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్నసయ్యద్ అక్బరుద్ద్దిన్ స్థానంలో తిరుమూర్తిగారు బాద్యతలు చేపట్టనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐరాసా భారత శాశ్వత ప్రతినిధిగా తిరుముర్హ్తి నియామకం

ఎవరు: తిరుముర్హ్తి

ఎప్పుడు: ఏప్రిల్ 28

బాంబే హైకోర్ట్ చీఫ్  జస్టిస్ గా  దీపాంకర్ దత్తా  ప్రమాణ స్వీకారం:

మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోష్యారి దీపాంకర్ దత్తా గారితో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి  ఉద్దావ్ థాక్రే గారు హాజరయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన జస్టిస్ భూషణ్ ధర్మాధికారి ఏప్రిల్ 27 న రిటైర్ అయ్యారు, ఆయన స్థానంలో వచ్చిన దీపాంకర్ దత్తా 1965 ఫిబ్రవరి 09 న జన్మించారు. 1989 నవంబర్ 14 న న్యాయవాదిగా బాధ్యతలు స్వీకేరించారు. కలకత్తా హైకోర్ట్ శాశ్వత జడ్జి గా 2006 జూన్ 22 న నియమితులయ్యారు. కలకత్తా లో జడ్జి కావడానికి ముందు గుహవతి ఆ హైకోర్ట్ ,జార్కండ్ హైకోర్ట్ ,సుప్రీం కోర్ట్ లో 16 సంవత్సరాలు పని చేశారు. రాజ్యాంగం,కార్మికులు,సర్వీసు విభాగాల్లో నిపుణులైన జస్టిస్ దీపాంకర్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ గాను ,యునివర్సిటీ  ఆఫ్ వెస్ట్ బెంగాల్ ,వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లో లాయర్ ఇన్ చార్జ్ గా పని చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బాంబే హైకోర్ట్ చీఫ్  జస్టిస్ గా  దీపాంకర్ దత్తా  ప్రమాణ స్వీకారం

ఎవరు: దీపాంకర్ దత్తా 

ఎక్కడ: బాంబే (మహారాష్ట్ర)

ఎప్పుడు: ఏప్రిల్ 28

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 29-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-29-04-2020/feed/ 0 14163
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 27-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-27-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-27-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-27-04-2020/#respond Thu, 30 Apr 2020 08:01:10 +0000 http://manavidya.in/?p=14110 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 27-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 27-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 27-04-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 27-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-27-04-2020/feed/ 0 14110
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 28-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-28-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-28-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-28-04-2020/#respond Wed, 29 Apr 2020 16:09:46 +0000 http://manavidya.in/?p=14115 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 28-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 28-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 28-04-2020:

http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-27-04-2020:/

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 28-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-28-04-2020/feed/ 0 14115
Daily Current Affairs in Telugu 28-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-28-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-28-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-28-04-2020/#respond Wed, 29 Apr 2020 15:44:49 +0000 http://manavidya.in/?p=14107 Daily Current Affairs in Telugu 28-04-2020 మహిళల కోసం జీవన్ శక్తి యోజన ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం : మద్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం జీవన్ శక్తి యోజన అనే కార్యక్రమాన్ని  నూతనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ని మహిళలు ఇంట్లో ముసుగులు తయారు చేసుకుని సంపాదించవచ్చు. మాస్కులు Read More ...

The post Daily Current Affairs in Telugu 28-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 28-04-2020

మహిళల కోసం జీవన్ శక్తి యోజన ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

మద్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం జీవన్ శక్తి యోజన అనే కార్యక్రమాన్ని  నూతనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ని మహిళలు ఇంట్లో ముసుగులు తయారు చేసుకుని సంపాదించవచ్చు. మాస్కులు తయారు చేసినందుకు గాను ప్రభుత్వం వారికి ఒక్కో మాస్కుకు 11 రూ చొప్పున చెల్లించనుంది. ఈ విధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఒక రకమైన ఉపాధిని కల్పించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : మహిళల కోసం జీవన్ శక్తి యోజన ను ప్రారంభించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు : మద్య ప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు: ఏప్రిల్ 28

బిహార్ &త్రిపుర యొక్క మాజీ గవర్నర్ దేవానంద్ కొన్వర్ కన్నుమూత :

ప్రముఖ రాజకీయ వేత్త  మరియు బిహార్ &త్రిపుర ,పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ అయిన దేవానంద కొన్వర్ గారు కన్నుమూశారు. అతను జులై 24 2009 నుండి మార్చి 8 2013 వరకు బిహార్ గవర్నరు గా పనిచేశాడు. అతను మార్చి 25, 2013 మరియు జూన్ 29 2014 నుండి త్రిపుర గవర్నరు గా పనిచేశాడు. దీనికి తోడు అతను గవర్నరు గా (అదనపు చార్జ్) కూడా పనిచేశాడు. పశ్చిమ బెంగాల్ లో డిసెంబర్ 2009 నుండి జనవరి 2010 వరకు ఈయన గవర్నరు గా ఉన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బిహార్ &త్రిపుర యొక్క మాజీ గవర్నర్ దేవానంద్ కొన్వర్ కన్నుమూత

ఎవరు : మాజీ గవర్నర్ దేవానంద్ కొన్వర్

ఎప్పుడు: ఏప్రిల్ 28

ఇండియా రేటింగ్స్ భారత దేశం యొక్క FY21 జిడిపి వృద్ధిని 1.9 %కు తగ్గింపు :

క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ (ఇందా –రా) భారత ఆర్థిక సంవత్సరం 2021 లో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిని 3.6 శాతం ను 1.9 శాతానికి తగ్గించిందని మార్చి 2020 లో ప్రకటించింది. జిడిపి వృద్ధిని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉదహరించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాక్షిక  లాక్ డౌన్ ను ప్రభుత్వం మే మద్య వరకు కొనసాగించవచ్చు .

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇండియా రేటింగ్స్ భారత దేశం యొక్క FY21 జిడిపి వృద్ధిని 1.9 %కు తగ్గింపు

ఎవరు :  ఇండియా రేటింగ్స్

ఎప్పుడు: ఏప్రిల్ 28

తక్కువ ఖర్చుతో రుహ్దర్ అనే వెంటి లెటర్ ను అభివృద్ధి చేసిన ఐఐటీ బొంబాయి విద్యార్థి బృందం :

ఐఐటీ బొంబాయి,ఎన్ఐటి శ్రీనగర్ మరియు ఇస్లామిక్ యునివర్శిటీ  ఆఫ్ సైన్సెస్ మరియు టెక్నాలజీ  (ఐయుఎస్టీ) జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇంజనేరింగ్ విద్యార్థులు బృందం స్థానికంగా లభించే పదార్థాల సహాయంతో తక్కువ ఖర్చుతో కూడిన మెకానికల్ వెంటిలేటర్ రుహ్దార్ అనే పేరుతో దీనిని రూపొందించారు. రుహ్దార్ యొక్క ధర సుమారు 10000 దాని బారి ఉత్పత్తి సమయంలో దీనిని కూడా తగ్గించవచ్చు .

క్విక్ రివ్యు :

ఏమిటి : తక్కువ ఖర్చుతో రుహ్దర్ అనే వెంటి లెటర్ ను అభివృద్ధి చేసిన ఐఐటీ బొంబాయి విద్యార్థి బృందం

ఎవరు : ఐఐటీ బొంబాయి

 ఎప్పుడు: ఏప్రిల్ 28

స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యెక రుణాలు తీసుకునే పథకం ను విడుదల చేసిన ఐవోబి :

కోవిద్-19 వైరస్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి స్వయం సహాయక బృందాలకు సహాయ పడటానికి స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి) కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబి) ప్రత్యేక రుణాలు తీసుకునే పథకాన్ని  రూపొందించింది. ప్రత్యేక రుణాలు తీసుకునే పథకాన్ని ఆసక్తి గల రుణ గ్రహీతలు జూన్ 30.2020 వరకు పొందవచ్చు మరియు శాఖల ద్వారా లేదా వ్యాపార కర్స్పందేంట్ల  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సహాయక బృందంలోని ప్రతి సభ్యుడు  గరిష్టంగా 5000 రూపాయల రుణ మొత్తాన్ని పొందవచ్చు.

 క్విక్ రివ్యు :

ఏమిటి : స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యెక రుణాలు తీసుకునే పథకం ను విడుదల చేసిన ఐవోబి :

ఎప్పుడు: ఏప్రిల్ 28

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 28-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-28-04-2020/feed/ 0 14107
Daily Current Affairs in Telugu 27-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-27-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-27-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-27-04-2020/#respond Wed, 29 Apr 2020 15:33:38 +0000 http://manavidya.in/?p=14103 Daily Current Affairs in Telugu 27-04-2020 ఐవోసీ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య  నియామకం : ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) సంస్థ  చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ సంస్థ  డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఆయనను చైర్మన్ గా నియమిస్తున్నట్లు  ఏప్రిల్ 27న కేంద్ర Read More ...

The post Daily Current Affairs in Telugu 27-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 27-04-2020

ఐవోసీ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య  నియామకం :

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) సంస్థ  చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ సంస్థ  డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఆయనను చైర్మన్ గా నియమిస్తున్నట్లు  ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ గా పదవి విరమణ చేసిన తర్వాత ఈ బాద్యతలు చేపడతారు. 2023 ఆగస్టు 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు .

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐవోసీ చైర్మన్ గా శ్రీకాంత్ మాధవ్ వైద్య  నియామకం          

ఎవరు: శ్రీకాంత్ మాధవ్ వైద్య 

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పడు : ఏప్రిల్ 27

ఇంటింటికి ఔషద పంపిణి కోసం ధన్వంతరి అనే పథకం ప్రవేశపెట్టిన అస్సాం  :

అస్సాం  ప్రభుత్వం నూతనంగా ఇంటింటికి ఔషదాలను పంపిణి చేయడం కోసం “ధన్వంతరి” అనే కొత్త పథకాన్ని ప్రారంబించింది. రోగులు తమ ప్రిస్కిప్షన్లను టెలిఫోన్ ల ద్వారా పంపవచ్చు లేదా ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయవచ్చు. అందుబాటులో ఉన్న ఉచిత ఔషదాల జాబితాలో ఇది లేనప్పటికీ అది వారికి అందేలా ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ సమయం లో ఏ రాష్ట్ర ప్రబుత్వం తీసుకొని  చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం గా నిలవనుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇంటింటికి ఔషద పంపిణి కోసం ధన్వంతరి అనే పథకం ప్రవేశపెట్టిన అస్సాం 

ఎవరు: అస్సాం ప్రబుత్వం

ఎక్కడ: అస్సాం

ఎప్పడు : ఏప్రిల్ 27

ప్రపంచంలోనే సైనిక వ్యయం లో భారత్ ది మూడో స్థానం:

ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది సైనిక వ్యయం 3.6 శాతం పెరిగింది అని మేధో మదన సంస్థ స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యుట్ (సిప్రి) పేర్కొంది. 2019 లో సైనిక దళాలపై  వివిధ దేశాలు చేసిన ఖర్చు వివరాలను ఈ సంస్థ తన తాజా నివేదికలో బయట పెట్టింది. ఈ జాబితాలో అమెరికా ప్రథమ స్థానంలో ,చైనా ద్వితీయ ,భారత్ ది మూడో స్థానం లో నిలిచాయి. రెండు ఆసియా దిగ్గజాలు తర్వాతి స్థానాల్లో నిలవడం ఇదే మొదటి సారి. 2019 కి పపంచ వ్యాప్తంగా సైనిక వ్యయం 1,917 బిలియన్లు డాలర్లకు చేరిందని సిప్రి తెలిపింది. 2018 తో పోలిస్త్తే  ఇది 3.6 శాతం అధికమని పేర్కొంది. భారత సైనిక పద్దు  6.8 శాతం  పెరిగి 71.1. బిలియన్ల డాలర్ల ను తాకింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచంలో సైనిక వ్యయం లో భారత్ ది మూడో స్థానం

ఎవరు: భారత్

ఎప్పడు : ఏప్రిల్ 27

పాకిస్తాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై మూడేళ్ళ నిషేధం:

పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ బ్యాట్స్ మెన్  ఉమర్ అక్మల్ పై పిసిబి  మూడేళ్ళ నిషేధం విధించింది. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కొందరు తనను సంప్రదించిన విషయాన్ని తెలుపనందుకు  అక్మల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  పిసిబి  తెలిపింది.అక్మల్ మూడేళ్ళ పాటు ఏ ఫార్మాట్లోను ఆడకుండా క్రమశిక్షణ  కమిటీ చైర్మన్ మిరాన్ చౌహాన్ నిషేదం  విధించినట్లు  పేర్కొంది. ఉమర్ అక్మల్ ఇప్పటి వరకు 16 టెస్టులు ,121వన్డేలు ,84 టి20లు ఆడాడు .

క్విక్ రివ్యు :

ఏమిటి : పాకిస్తాన్ ఆటగాడు ఉమర్ అక్మల్ పై మూడేళ్ళ నిషేధం

ఎవరు: ఉమర్ అక్మల్

ఎక్కడ: పాకిస్తాన్

ఎప్పడు : ఏప్రిల్ 27

ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ తో ఫార్ములా వన్ సీజన్ ప్రారంభం

కరోనా మహమ్మారి తో వాయిదా పడిన 2020 ఫార్ములా వన్ (ఎఫ్ 1) సీజన్ 2020 జులై నెలలో ప్రారంభం కానుంది. జులై 5 న ఆస్ట్రియ గ్రాండ్ ఫ్రీ తో తాజా సీజన్ ను ఆరంబించాలని ఉద్దేశం తో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ ఏప్రిల్ 27 ప్రకటించారు. జులై –ఆగస్టు నెలలో యూరప్ రేసులను నిర్వహించి అనంతరం ఆసియా ,ఉత్తర ,దక్షిణ  అమెరికాలలో పూర్తి చేసి డిసెంబర్ లో మద్య ఆసియాలో సీజన్ ను ముగించే యోచనలో ఉన్నట్లు అయన తెలిపారు. 2020 ఏడాది లో కనీసం 15 రేసులను నిర్వహించెందకు  ప్రణాళికా సిద్దం చేస్తున్నట్లు తెలిపారు .

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆస్ట్రియా గ్రాండ్ ఫ్రీ తో ఫార్ములా వన్ సీజన్ ప్రారంభం:

ఎప్పడు : ఏప్రిల్ 27

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 27-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-27-04-2020/feed/ 0 14103
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-22-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-22-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-22-04-2020/#respond Thu, 23 Apr 2020 14:26:29 +0000 http://manavidya.in/?p=13863 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-22-04-2020/feed/ 0 13863
Daily Current Affairs in Telugu 22-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-22-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-22-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-22-04-2020/#respond Thu, 23 Apr 2020 14:08:46 +0000 http://manavidya.in/?p=13866 Daily Current Affairs in Telugu 22-04-2020 జి -20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌది అరేబియా నిర్వహణ : వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జి-20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. కోవిద్-19 సమస్యతో పాటు ఆహార భద్రత మరియు పోషణ పై దాని ప్రబావం అనే అంశాల పై ఈ సమావేశం Read More ...

The post Daily Current Affairs in Telugu 22-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 22-04-2020

జి -20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌది అరేబియా నిర్వహణ :

వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జి-20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. కోవిద్-19 సమస్యతో పాటు ఆహార భద్రత మరియు పోషణ పై దాని ప్రబావం అనే అంశాల పై ఈ సమావేశం జరిగింది. సౌది అరేబియా అద్యక్షతన ఏర్పాటు చేసిన జి -20 వ్యవసాయ మంత్రుల అసాదారణ వర్చువల్ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : జి -20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌది అరేబియా నిర్వహణ

ఎవరు : సౌది అరేబియా

ఎక్కడ: సౌది అరేబియా

ఎప్పుడు: ఏప్రిల్ 22

సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి &సియివోగా ఎన్.కామకోడి పునర్నియామకం :

సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఎండి &సియివో గా ఎన్.కామకోడి ని తిరిగి నియమించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ యూనియన్ బ్యాంక్  అనుమతి పొందింది. అతన్ని తిరిగి నియామకం మరో మూడేళ్ళ కాలానికి ఉంటుంది. తిరిగి నియమకం మే  01,2020 నుండి సిటీ యూనియన్ బ్యాంక్ తో సంబంధం కలిగి ఉంటాడు. అతను 2011 లో ఎండి &సియివో  గా పని చేశాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి &సియివో ఎన్.కామకోడి పునర్నియామకం

ఎవరు : ఎన్ కామకోడి

ఎప్పుడు: ఏప్రిల్ 22

ఆయు &సేహత్ సతి “అనే యాప్ ను ప్రారంబించిన రాజస్థాన్ ప్రభుత్వం :

కోవిద్-19 కు వ్యతిరేకంగా పోరాడటానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కేర్  స్టార్టప్  ను మెడ్ కార్త్స్ తో కలిసి  ఆయు & సేహత్ సతి అనే ఒక యాప్ ను విడుదల చేసింది. కోవిద్ -19 కారణంగా లాక్ డౌన్ నేపద్యంలో ఆన్ లైన్ లో వైద్యులను సంప్రదించడానికి మరియు వారి  ఔషధ అవసరాల కోసం ఆర్డర్లు ఇవ్వడానికి ఈ యాప్ అనేది సహాయపడుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : “ఆయు &సేహత్ సతి “అనే యాప్ ను ప్రారంబించిన రాజస్థాన్ ప్రబుత్వం

ఎవరు : రాజస్థాన్ ప్రబుత్వం

ఎక్కడ: రాజస్తాన్

ఎప్పుడు: ఏప్రిల్ 22

తొలి ఉపగ్రహాన్నివిజయవంతగా  ప్రయోగించిన ఇరాన్ :

ఇరాన్ తమ తొలి సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్ రివల్యుషనరి గార్డ్  ఏప్రిల్ 22న ప్రకటించింది. అమెరికా,ఇరాన్  ల మద్య ఉద్రిక్తల వాతావరణం నెలకొన్న నేపద్యంలో అందరిని ఆశ్చర్య పరిచే విధంగా ఈ ఉపగ్రహాన్ని 425 కి మీ దూరంలోని కక్ష్యలోకి  ఉపగ్రహంను ఇరాన్ విజయవంతంగా ప్రవేశించిందని గార్డ్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : తొలి ఉపగ్రహాన్నివిజయవంతగా  ప్రయోగించిన ఇరాన్

ఎవరు : ఇరాన్  

ఎక్కడ: టెహ్రాన్ (ఇరాన్)

ఎప్పుడు: ఏప్రిల్ 22

బిడబ్ల్యు ఎఫ్ రాయబారిగా పి.వి సింధుకు దక్కిన చోటు :

భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు కు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) రాయబారుల బృందంలో పి.వి సింధు కు చోటు లభించింది. సింధు తో పాటు మిషెల్ లీ (కెనడా)  జంగ్ వి,హవంగ్ కియాంగ్ (చైనా),జాక్ షెఫర్డ్ (ఇంగ్లాండ్),వలెస్కా నోబ్లాక్ ,మార్క్ జ్విబ్లార్ (జర్మని),చాన్ యయేన్ (హాంకాంగ్) లు రాయబారులుగా ఎంపికయ్యారు. వీరంతా “ఐ యాం బ్యాడ్మింటన్” అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ మ్యాచ్ ఫిక్సింగ్,డోపింగ్  ల నిరోధం పై వర్తమాన క్రీడాకారుల్లో అవగాహనా కల్పించడం కోసమే “ఐ యాం బ్యాడ్మింటన్’  ప్రచారం నిర్వహిస్తున్నట్లు బిడబ్ల్యుఎఫ్ వెల్లడించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : బిడబ్ల్యు ఎఫ్ రాయబారిగా పి.వి సింధుకు  దక్కిన చోటు

ఎవరు :పీ.వీ సింధు

ఎప్పుడు: ఏప్రిల్ 22

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 22-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-22-04-2020/feed/ 0 13866