Daily Current Affairs in Telugu 14-04-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 14-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నమూనాల సేకరణకు కోవ్ సాక్ ను అబివృద్ధి చేసిన డిఆర్డివో :

కరోనా వైరస్ కట్టడికి ఉపయోగ పడే అనేక టెక్నాలజీలను అబివృద్ధి చేసిన భారత రక్షణ పరిశోదనసంస్థ (డిఆర్డివో)తాజాగా నమూనాలను సేకరణకు ఉపయోగపడే ప్రత్యెకమైన గదిని అబివృద్ధి చేసింది. కరోనా శాంపిల్ కలెక్షన్ కియాస్క్(కోవ్ సాక్) అని పిలుస్తున్న ఈ గదిని హైదరాబాద్లోని ఈఎస్ డాక్టర్ లతో సంప్రదింపులతో జరిపిన తరువాత రూపొంచడానికి డిఆర్డివో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సోకిందన్న అనుమానం ఉన్న వ్యక్తి నుండి నమూనాలను సురక్షితంగా సేకరించేందుకు ఈ కోవ్ సాక్ ఉపయోగపడుతుందని పేర్కొంది. భాదితుడు కుదుర్చుకొనే ప్రాంతాన్ని మానవ ప్రమేయం లేకుండా డిస్ ఇన్స్పెక్ట్  చేయడం దీని ప్రత్యేకత. ఫలితంగా వైద్య సిబ్బంది నమూనాలను సేకరించిన ప్రతి సారి ప్రత్యేకంగా వ్యక్తిగంతంగా రక్షణ పరికరాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నమూనాల సేకరణకు కోవ్ సాక్ ను అబివృద్ధి చేసిన డిఆర్డివో

ఎవరు: డిఆర్డివో

ఎప్పడు: ఏప్రిల్ 14

కోవిద్-19 ప్రభావంతో లాక్ డౌన్ ను ప్రారంబించిన నరేంద్ర మోడి :

భారత ప్రదాని నరేంద్ర మోడి తన దేశస్థులను ఉద్దేశించి 2020 మే3 వరకు లాక్ డౌన్ ను పొడగింపునకు ప్రకటించారు. కరోన వైరస్ వ్యాప్తిస్తున్న నేపద్యంలో ఏప్రిల్20 వరకు లాక్ డౌన్ ను మరింత కటినతరం చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనాహాట్ స్పాట్లకై ప్రాంతాల్లో షరతులతో కూడిన సడలింపు ఉంటుందని అన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ లపై ప్రత్యెక ద్రుష్టి పెట్టాలని చెప్పారు. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ను బాద్యతగా బావించాలని అయన తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి:

కోవిద్-19 ప్రభావంతో లాక్ దౌన్ ను ప్రారంబించిన నరేంద్ర మోడి

ఎవరు: నరేంద్ర మోడి

ఎప్పడు:ఏప్రిల్ 14

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎండి గా బిరుపాక్ష మిశ్రా నియామకం :

కార్పోరేషన్ బ్యాంక్ మరియు ఆంద్ర బ్యాంక్ లతో విలీనం అయిన తరువాత బిరుపాక్ష మిశ్రా ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు కొత్త ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ అయ్యారు. దీనికి ముందు బీరుపాక్ష మిశ్రా కార్పోరేషన్ బ్యాంకులో ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా పని చేశారు. అతను 1984 సంవత్సరంలో ప్రొబేషనరీ ఆఫీసర్ గా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంబించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. బ్యాంక్ యొక్క యొక్క క్రెడిట్ మరియు క్రెడిట్ మానిటరింగ్  పోర్ట్ పోలియోను నిర్వహించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  నూతన ఎండి గా బిరుపాక్ష మిశ్రా నియామకం

ఎవరు: బిరుపాక్ష మిశ్రా

ఎప్పడు:ఏప్రిల్ 14

ప్రపంచ బ్యాంక్ సౌత్ ఆసియా ఎకనామిక్ ఫోకస్ నివేదిక విడుదల:

ప్రపంచ బ్యాంకు సౌత్ ఆసియా ఎకనామిక్ ఫోకాస్ పేరుతో ఇక నివేదిక ను విడుదల చేసింది.ఈ ప్రాంతం యొక్క ఎనిమిది దేశాలతో ఆర్థిక పతనం చెందుతుందని నివేదిక అంచనా వేసింది. కోవిద్ -19 వైరస్ వ్యాప్తి పలితంగా ఏర్పడిన ఆర్ధిక కార్యకలాపాలు,వాణిజ్యం కూలిపోవడం తో మరియు ఆర్థిక మరియు బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కువ ఒత్తిడి వంటివి పదునైన ఆర్థిక పతనానికి కారణం. ప్రాంతీయ వృద్ది 2020 లో 1.8% మరియు 2.8 % మద్య ఉంటుంది. ఇది 6 నెలల క్రితం అంచనా వేసిన 6.3%నుండి తగ్గింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ బ్యాంక్ సౌత్ ఆసియా ఎకనామిక్ ఫోకస్  నివేదిక విడుదల

ఎవరు: ప్రపంచ బ్యాంక్

ఎప్పడు: ఏప్రిల్ 14

కేంద్ర మాజీ మంత్రి రాజశేకరన్  కన్నుమూత:

కేంద్ర మాజీ మంత్రి,ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎంవి.రాజశేకరన్ కన్నుమూసారు. అనారోగ్యంతో బాధపడుతు ఆయన బెంగుళూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13 న తుది శ్వాస విడిచారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజ లింగప్ప అల్లుడైన రాజశేకరన్ 1967లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్స్ ఎంపి గా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రబుత్వంలో మంత్రిగా పని చేసి గ్రామినబివ్రుద్దికి ప్రాదాన్యం ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రణాళిక సహయ మంత్రిగా అయన పనిచేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: కేంద్ర మాజీ మంత్రి రాజశేకరన్  కన్నుమూత:

ఎవరు: రాజశేకరన్

ఎప్పడు: ఏప్రిల్ 14

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *