Daily Current Affairs in Telugu 28-10-2021

Daily Current Affairs in Telugu 28-10-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ నియామకం :

ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. అక్టోబర్28 న వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ పైన 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు.

 క్విక్ రివ్యు :

ఏమిటి: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ నియామకం

ఎవరు: రోహన్ జైట్లీ

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: అక్టోబర్  28

ఉజ్బెకిస్థాన్ దేశ  అధ్యక్షుడిగా షావ్కత్ మిర్జియోయెవ్ ఎన్నిక :

ఉజ్బెకిస్థాన్ దేశ అధ్యక్షుడిగా ఉన్న షావ్కత్ మిర్జియోయెవ్ 2వ ఐదేళ్ల కాలానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను UzLiDeP (ఉజ్బెకిస్తాన్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ) సభ్యుడు. స్వాతంత్య్రానంతరం ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇస్లాం కరీమోవ్ మరణం తర్వాత 2016లో షావ్కత్ మిర్జియోష్ బాధ్యతలు చేపట్టారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఉజ్బెకిస్థాన్ దేశ  అధ్యక్షుడిగా షావ్కత్ మిర్జియోయెవ్ ఎన్నిక

ఎవరు: షావ్కత్ మిర్జియోయెవ్

ఎక్కడ: ఉజ్బెకిస్థాన్ దేశ౦

ఎప్పుడు: అక్టోబర్  28

అమెరికా లోని స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా ఈషా  అంబానీ నియామకం :

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ తనయ, రిలయన్స్ జియో డైరెక్టర్ అయిన ఈషా  అంబానీకి అరుదైన గౌరవం లభించింది. వాషింగ్టన్ కు చెందిన స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈశాతో పాటు కరోలిన్ బ్రైమ్, పీటర్ కిమ్మెల్మాన్ లు సైతం నియమితులయ్యారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చిందని. నాలుగేళ్ల పాటు వీరు కొనసాగుతారని మ్యూజియం ఒక ప్రకటనలో పేర్కొంది. స్మిత్సోనియన్ మ్యూజియం పరిపాలనకు బాధ్యత వహించే 17 సభ్యుల బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ (బోర్డు ప్రతినిధులు)లో అమెరికా ప్రధాన న్యాయమూర్తి, అమెరికా ఉపాధ్యక్షుడు, సెనేట్లోని ‘ముగ్గురు సభ్యులు, ప్రతినిధుల సభహౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్) నుంచి ముగ్గురు, తొమ్మిది మంది పౌరు లుంటారు. 1923లో ఫ్రీర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ప్రారంభమై, 2023లో వందేళ్ల వేడుకలకు సిద్ధమవుతున్న ఈ మ్యూజియం బోర్డు సభ్యుల్లో అత్యంత పిన్న వయస్కుల్లో ఈశా కూడా ఒకరుగా నిలిచారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అమెరికా లోని స్మిత్సోనియన్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలిగా ఈషా  అంబానీ నియామకం

ఎవరు: ఈషా  అంబానీ

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: అక్టోబర్  28

హెర్క్యులస్ TI సైకిల్స్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెటర్ రిశబ్ పంత్ నియామకం:

దేశంలోని పట్టణ  ప్రాంత యువకులలో సైక్లింగ్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు భారత క్రికెటర్ రిషబ్ పంత్ ను తన బ్రాండ్ అంబాసిడర్ గా హెర్క్యులస్ TI సైకిల్స్ ఆఫ్ ఇండియా నుండి స్వదేశీ సైకిల్ బ్రాండ్ హెర్క్యులస్ నియమించుకుంది. హెర్క్యులస్ కంపెని దేశంలోని పట్టణ యువకుల సైకిల్ అవసరాలను తీర్చడానికి కృషి చేస్తాడు. కొన్నేళ్లుగా ఈ కంపెని  బ్రాండ్ టాప్ గేర్, రాకాక్స్, డైనమైట్, బ్రూట్, స్ట్రీట్ క్యాట్ సిరీస్ వంటి సైకిళ్ల శ్రేణిని ప్రవేశపెట్టింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: హెర్క్యులస్ TI సైకిల్స్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా భారత క్రికెటర్ రిశబ్ పంత్ నియామకం

ఎవరు:  రిశబ్ పంత్

ఎప్పుడు: అక్టోబర్  28

భారతదేశంలో మొదటి రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కోల్ కతా  లో ఏర్పాటు :

ప్రభావవంతమైన దీర్ఘ శ్రేణి సముద్ర కమ్యూనికేషన్ ను అందించడానికి, సముద్ర కమ్యూనికేషన్ మోడ్ రేడియో-ఓవర్-ఇంటర్నెట్ ప్రోటోకాల్ ( ROIP) వ్యవస్థను కోలకతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (SMP కోల్కతా)లో ప్రారంభించారు. కాగా ఇది భారతదేశంలో మొదటి రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ . ఈ సదుపాయంతో, ప్రత్యేకంగా తుఫానులు మరియు ప్రతికూల వాతావరణం సమయంలో, సాండెడ్స్లోని ఓడలు నేరుగా రేడియో ద్వారా, కోల్కతా నుండి కమ్యూనికేట్ చేయబడతాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారతదేశంలో మొదటి రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కోల్ కతా లో ఏర్పాటు

ఎక్కడ: కోల్ కతా లో

ఎప్పుడు: అక్టోబర్  28

స్వస్త్ మహిళ, స్వస్త్ గోవా కార్యక్రమం ప్రారంబించిన గోవా ప్రభుత్వం:

అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజం మరియు మానవతావాది యువరాజ్ సింగ్ యొక్క గారు స్థాపించిన “యూ వి కెన్ “ఫౌండేషన్వారు SBI ఫౌండేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి భాగస్వామ్యంతో ‘స్వస్త్ మహి స్వస్త్ గోవా’ ప్రారంభించారు. ఈ ‘స్వస్త్ మహి స్వస్త్ గోవా’ కార్యక్రమంలో భాగంగా గోవాలో 1 లక్ష మంది మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అందించబడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మరియు SBI ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం కింద, గోవాలోని ఒక లక్ష మంది మహిళలకు రెండేళ్ల కాలంలో ‘ఐ బ్రెస్ట్ ‘ పరికరాలను ఉపయోగించి ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లను అందించనున్నారు,

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘స్వస్త్ మహిళ, స్వస్త్ గోవా’ కార్యక్రమం ప్రారంబించిన గోవా ప్రభుత్వం

ఎవరు: గోవా ప్రభుత్వం

ఎక్కడ: అక్టోబర్  28

ఎప్పుడు:

Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021
Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021

Download Manavidya app

Download Manavidya APP

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *