Daily Current Affairs in Telugu -24-11-2019
నేడు పిఎస్ఎల్వి –సి 47 రిహార్సల్
బారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ దావాన్ స్పేస్ సెంటర్ షార్ లో పోలార్ శాతిలితే లాంచ్ వెహికల్ –సి 47 ప్రయోగానికి సిద్దమైంది. ప్రయోగానికి ముందు జరిపే పరిక్షలు తనికిలను నవంబర్ 22,23 న నిర్వహించారు.నవంబర్ 24 న ప్రయోగానికి రిహార్సల్ నిర్వహించనున్నాయి.ఇది ముగిసిన అనంతరం ఫ్రీ కౌంట్డౌన్ ప్రారంబం కానుంది. రాకెట్ సంనద్దత ,ల్యాబ్ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్26 న ఉదయం 5.28 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంబం కానుంది. ఇది నిరంతరాయంగా 28 గంటల పాటు సాగిన తరువాత బుదవారం ఉదయం 9.28 గంటలకు పిఎసేల్వి సి-47 నింగిలోకి దోసుకేల్లనుంది.
క్విక్ రివ్యూ
ఏమిటి: పిఎసేల్వి –సి 47 రిహార్సల్
ఎక్కడ:నెల్లూరు
ఎప్పుడు:నవంబర్ 24
కార్ల్ సన్ దే ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్
టాస్ స్టీల్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విబాగంలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు.నవంబర్ 24 న ఆడిన మూడు ర్యాపిడ్ గేములలో రెండు గెలిచిన అతడు ఒకటి డ్రా చేసుకున్నాడు. మొతం 9 రౌండ్ల నుంచి 15 పాయింట్లు సాదించిన కార్ల్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆనంద్ ,హరికృష్ణ ,డింగ్ లిరిన్ తలో ఎనిమిది పాయింట్లతో ఉమ్మడిగా ఆరో స్థానంలో నిలిచాడు.ఎదో రౌండ్లో కార్ల్సం చేతిలో ఓడిన ఆనంద్ ,విదిత్ ,హరికృష్ణ గేమ్ లను డ్రా ముగించాడు.
క్విక్ రివ్యూ
ఏమిటి: కార్ల్ సన్ దే ర్యాపిడ్
ఎవరు: కార్ల్ సన్
ఎక్కడ:కొలకత్తా
ఎప్పుడు:నవంబర్ 24
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ధ్రువ లిపికి వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ గుర్తింపు
ఆంద్ర వర్శిటీ ఆంగ్ల విబాగం ఆచార్యురాలు ప్రసన్నశ్రీ రూపొందించిన ధ్రువ లిపిని బ్రిటన్ కేంద్రం గా ఉన్న వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ సంస్థ గుర్తించింది.ధ్రువ జాతి గిరిజనుల బాష కు లిపి లేకపోవడంతో ఆచార్య ప్రసన్న శ్రీ 15 అచ్చులు ,27 హల్లులతో మొత్తం 42 అక్షరాలను రూపొందించారు. ధ్రువ జాతి గిరిజనుల బాష ,సంస్కృతి సంప్రదాయాలు ను ప్రతిబింబించేలా తయారు చసిన ఈ లిపికి తాజా గుర్తింపుతో అంతర్జాతీయ ప్రాముక్యం వచ్చినట్లయినది. గతములో ప్రసన్న 18 గిరిజన బాషలకు లిపి రూపొందించారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ధ్రువ లిపికి వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్ గుర్తింపు
ఎప్పుడు:నవంబర్ 24
ఎవరు: ఆచార్య ప్రసన్న శ్రీ
డామన్ డయ్యు ,దాద్రనగర్ హవేలీ విలీనం
కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యు ,దాద్రా నగర్ హవేలీ లను ఒక కేంద్ర ప్రాంతం కిందకు మార్చేందుకు కేంద్ర ప్రబుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్లిమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంతరి వ్యవహారాలు బారి పరిశ్రమలు , ప్రబుత్వరంగ సంస్థల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్ సభ లో నవంబర్ 24 తెలిపారు.పాలనను మరింత సులభతరం చేసేందుకు వీటిని కల్పనున్నట్లు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డామన్ డయ్యు , దాద్రా నగర్ హవేలీ లకు వేర్వేరు సచివాలయాలు ,బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్ర పాలిత ప్రాంతానికి దాద్రా, నగర్ హవేలీ ,డామన్ అండ్ డయ్యు అనే పేరు పెట్టె అవకాశం ఉంది.దీంతో కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 8 కి తగ్గనుంది.
క్విక్ రివ్యూ
ఏమిటి: డామన్ డయ్యు ,దాద్రనగర్ హవేలీ విలీనం
ఎవరు: కేంద్ర ప్రబుత్వం
ఎపుడు: నవంబర్ 24
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |