Daily Current Affairs in Telugu -10-11-2019

Daily Current Affairs in Telugu -10-11-2019

Daily Current Affairs in Telugu -07-11-2019

 

 

 

ఎన్నికల సంస్కర్త శేశన్ కన్నుమూత  :

ఎన్నికల సంఘం మాజీ ప్రదాన కమిషనర్ (సి ఇసి ) టి. నారాయణ్  శేషన్ (87) కన్నుముసారు .గుండె పోటుతో చెన్నై  అడయార్లో ని తన నివాసంలో నవంబర్10  రాత్రి 8.30 లకుగంట లకు ఆయన తుదిశ్వాస విడిచారు . కొన్నేలుగా ఆయన అస్వస్తులుగా  ఉన్నారు . ఎన్నికల సంస్కరనలు ,నిబందనలు కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా  దేశ ప్రజల మననలు అందుకున్న ఆయన అధికారిగా  చరిత్రలో  నిలలిచిపోయారు.1990 డిసెంబర్ 12 నుంచి 1998 డిసెంబర్ 11 వరకు  ఎన్నికల  గ  భాద్యతలు నిర్వహించారు . శేషన్  1997 లో రాష్ట్రపతి పదవికి  పోటి  చేసారు . అయన చేసిన సేవలకు రామన్ మెగసెసే  పురస్కారం లభించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎన్నికల సంస్కర్త శేశన్ కన్నుమూత

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . ఎన్నికల సంఘం మాజీ ప్రదాన కమిషనర్ (సి ఇసి ) టి. నారాయణ్  శేషన్

ఎక్కడ: చెన్నై

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

హైదరాబాద్ లో జరిగిన ఇంటర్నేషనల్ ప్లాంట్  ప్రొటెక్షన్ కాంగ్రెస్ (ఐపీపీసి) సదస్సు:

క్రిమి కీటకాల నుంచి  పంటల  సంరక్షణకై  ఆయా  దేశాలు  దేనికదే  కాకుండా  కలిసికాట్టుగా  పనిచేయవలసిన  అవసరం ఉందని  ఇండియన్  కౌన్సిల్  అఫ్  అగ్రికల్చరల్  రిసెర్చ్ (ఐసిఎఆర్) డైరేక్టర్  జనరల్  త్రిలోచన్  మహాపాత్ర  పేర్కొన్నారు .  సరికొత్త లక్షణలతో  క్రిమి కీటకాలు పుట్టుకోచ్చి పంటలపై  దాడులు  చేస్తున్నాయని  ఆందోళన  వ్యక్తం చేసారు .చీడ పీడలను అరికట్టడానికి  కేవలం  రసాయనాలు  ఉపయోగించడమే కాక జీవనియంత్రణ విదానాల ద్వారా  వాటిపై యుద్ధం  ప్రకటించాల్సిఉంది. కేందరప్రబుత్వం నానోఫెస్తిసైడ్స్ ,నానో ఫెర్టిలైజెర్స్  పై  తీసుకున్న  మార్గదర్శకాలు  చివరి దశలో ఉన్నాయని  తెలిపారు.మాదాపూర్ హెచ్ ఐసిసి లోనవంబర్ 10న జరిగిన 19వ ఇంటర్నేషనల్ ప్లాంట్  ప్రొటెక్షన్  కాంగ్రెస్ (ఐపీసిసి) 2019 ప్రారంభ మైంది  ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి మహపాత్ర  ముక్య అతిదిగా  హాజరై  ప్రసంగిచారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : హైదరాబాద్ లో జరిగిన  ఇంటర్నేషనల్ ప్లాంట్  ప్రొటెక్షన్  కాంగ్రెస్ (ఐపీపీసి) సదస్సు:

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . ఇండియన్  కౌన్సిల్  అఫ్  అగ్రికల్చరల్  రిసెర్చ్ (ఐసిఎఆర్) ఫిరేక్టర్  జనరల్  త్రిలోచన్  మహాపాత్ర 

ఎక్కడ:హైదరాబాద్

ఆస్ట్రేలియా  భారత్ నాయకత్వ సదస్సు కు కేటీఆర్ ఆహ్వానం :

వచ్చే నెల 8.9 న తేదీలో  ఆస్ట్రేలియా లోని  మెల్బోర్న్  నగరంలో  జరిగే  నాలుగో  ఆస్ట్రేలియా –భారత్  అంతర్జాతీయ  నాయకత్వ సదస్సు  కు రాష్ట్ర  పరిశ్రమలు ,ఐటి  పురపాలకశాఖా  మంత్రి  కేటిఆర్ కు ఆహ్వానం  అందింది . నిర్వాహకులు  ఆయనకు  నవంబర్10 న లేఖ రాశారు . రెండు దేశాలకు  చెందిన  ప్రభుత్వ  అధినేతలకు  వ్యాపార , వాణిజ్య  రంగాల  ప్రతినిధులు  ఈ సదస్సుకు  హాజరవుతారు . ఆస్ట్రేలియా –భారత్  సంబందాలు, ఆర్థిక ఒప్పందాలు  వ్యాపార  వాణిజ్య  రంగాలో  ఉన్న పెట్టుబడి  అవకాశాలపై  చర్చిస్తారు .ఇందులో భాగంగా తెలంగాణలో  ఉన్న హరిత హారం  కార్యక్రమాన్ని  ఆస్ట్రేలియా  ఉపముక్యమంత్రి జాసన్ ఉద్ గ్రీన్ అభినందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆస్ట్రేలియా  భరత్ నాయకత్వ సదస్సు కు కేటీఆర్ ఆహ్వానం

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . రాష్ట్ర  పరిశ్రమలు ఐటి  పురపాలకశాఖా మంత్రి కేటిఆర్

ఎక్కడ:ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్

తెలంగాణ విద్యుత్ ప్రాజెక్ట్ కు స్వర్ణ శక్తి అవార్డ్ :

రామగుండంలో  (ఎన్టిపీసి) యాజమాన్యం  నిర్మిస్తున్న తెలంగాణ  విద్యుత్  ప్రాజెక్ట్ కు  స్వర్నశక్తి  అవార్డ్  లబించింది . దేశవ్యాప్తంగా  ఉన్న 23 (ఎంటిపీసి) ప్రాజెక్ట్లో  వివిధ  విభాగాల్లో  ప్రతిభ  కనభరిచినందుకు  యాజమాన్యం  ఈ  పురస్కారం ను  ప్రదానం చేస్తుంది . తెలంగాణా విద్యుత్ ప్రాజెక్ట్  నిర్మాణంలో తీసుకుంటున్న  పటిస్ట  రక్షణ  చర్యలకు గాను  ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును  కేంద్రమంత్రి ఆర్కే  సింగ్  నుంచి  రామగుండము  ప్రాజెక్ట్  సంచాలకులు  దక్షిణ  ప్రాంత ఇంచార్జ్  కార్యనిర్వహణ  సంచాలకులు  డాక్టర్  పీపీ కులకుర్ని  అవార్డ్ అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : తెలంగాణా  విద్యుత్  ప్రాజెక్ట్ కు స్వర్ణ శక్తి  అవార్డ్

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . డాక్టర్  పీపీ కులకుర్ని

ఎక్కడ:ఢిల్లీ

టోక్యో 2020  ఒలింపిక్స్ కు అర్హత సాదించిన  ముగ్గురు షూటర్లు:

ఆసియా  షూటింగ్  చాంపియన్ షిప్ లో  భారత గురి అదిరిపోయింది . ఒకే రోజు  మూడు ఒలింపిక్స్  బెర్తులు  ఖాతాలో చేరాయి.

ఇప్పటికే  పదిహేను  కోట స్థానాలు  సొంతం  చేసుకున్న  షూటర్లు  రియో  ఒలింపిక్స్( 12)రికార్డు ను తిరగరాశారు . నవంబర్10న అంగద్ వీర్ సింగ్ బాజ్వ ,మైరాజ్ అహ్మద్ ఖాన్ , టీనేజి సంచలనం  ప్రతాప్ సింగ్ తోమార్  ఒలింపిక్స్  ఒలింపిక్  బెర్త్లు  దక్కించుకున్నారు .పురుషుల స్కీట్ విభాగం లో  వీర్ సింగ్  బాజ్వా  స్వర్ణం  కొల్లగొట్టారు . మిరాజ్ రజతం గెలిచారు .ఒకే విభాగంలో  వీరిద్దరూ  ఓకే  కోట  స్తానాలు  సంపాదించడం  విశేషం.ఫైనల్లో  వీర్ సింగ్  , మిరాజ్  56  పాయింట్లతో  సమనంగా  నిలిచాడు . షూటాఫ్  నిర్వహించగా  వీర్ సింగ్  6-5 స్కోర్ తో స్వర్ణం నెగ్గాడు .50మీటర్ల  రైపిల్ 3  పోజిషణ్ లో టీనేజి  సంచలనమ్ ప్రతాప్ సింగ్  తోమార్  కాంస్యం నెగ్గాడు .18 ఎల్ల  తోమార్ (449.1 )స్కోర్ తో  ఫైనల్లో మూడో స్తానం లో నిలిచాడు. కిం జాంగ్ యున్( 459.9)కొరియా  స్వర్ణం  జంగావో  జావో (459.1)చైనా  రజతం  గెలిచారు . వ్యక్తిగత  విబాగంలో కాంస్యం  నెగ్గిన  తోమార్ . టీం విభాగంలో చెయిన్  సింగ్ ,పరుల్  కుమార్ లతో  కలిసి కాంస్యం  నెగ్గాడు .

క్విక్ రివ్యు :

ఏమిటి : టోక్యో 2020  ఒలింపిక్స్ కు అర్హత సాదించిన  ముగ్గురు షూటర్లు

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . అంగద్ వీర్ సింగ్ బాజ్వ ,మైరాజ్ అహ్మద్ ఖాన్ ,  ప్రతాప్ సింగ్ తోమార్

ఎక్కడ: దోహా

ఎం ఏస్కో  సంస్థకు  లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం :

తెలుగు భాష  ,సాహిత్య  రంగానికి  విశేష  కృషి చేసిన  సంస్థలు , వ్య్యక్తులకు  లోక్నాయక్  ఫౌండేషన్ పురస్కారం ను  ఆ సంస్థ  అద్యక్షులు  అధికార భాషా సంఘం  అద్యక్షులు  యార్లగాడ్డ లక్ష్మి ప్రసాద్  ఆదివారం  ప్రకటించారు. సంస్థల విభాగంలో ఎ మేస్కో  సంస్థకు లోక్నాయక్ ఫౌండేషన్  పురస్కారం  వ్యక్తుల  విభాగంలో  విజ్ఞాన్ సంస్థల  అధినేత  లావు రత్తయ్య ను జీవన సాపల్య  పురస్కారానీ  ఎంపిక చేసినట్లు ఆయన  పేర్కొన్నారు . జనవరి 18 న ఈ పురస్కారాలు అందజేయనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఎం ఏస్కో  సంస్థకు  లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . విజ్ఞాన్ సంస్థల  అధినేత  లావు రత్తయ్య

ఎక్కడ::ఆంద్రప్రదేశ్

ఏపే వైద్య విధాన  పరిషత్  కమిషనర్  గా యు. రామకృష్ణ రావు:

ఆంద్ర ప్రదేశ్  వైద్య విధాన  పరిషత్  కమిషనర్ గా యు. రామకృష్ణారావు  ను ప్రభుత్వం  నియమించనున్నట్లు  తెలిసింది. ఈయన కర్నూల్ జిల్లా ఆసుపత్రుల సేవల  సమన్వయ అధికారిగా  పూర్తీ అదనపు  బాద్యతలు  నిర్వహిస్తున్నారు . ప్రస్తుతం  రాష్ట వైద్యవిదాన  పరిషత్  కమిషనర్ గా  బాద్యతలు  నిర్వహిస్తున్న  డాక్టర్ దుర్గా ప్రసాద్  నవంబర్ 10 నుంచి సెలవు పై వెళ్తున్నట్లు సమాచారం .

క్విక్ రివ్యు :

ఏమిటి : ఏపే వైద్య విధాన  పరిషత్  కమిషనర్  గా యు. రామకృష్ణ రావు

ఎపుడు: నవంబర్ 10- 2019

ఎవరు : . యు. రామకృష్ణ రావు

ఎక్కడ::ఆంద్రప్రదేశ్

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *