
Daily Current Affairs in Telugu -09-12-2019 శరణార్తులకు పౌరసత్వం సవరణ బిల్లు కు ఆమోదం: పోరుగునున్న మూడు దేశాల్లో మతపరమైన పీడనకు గురై ,శరణార్ధులుగా మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలని కీలక బిల్లు లోకసభ డిసెంబర్ 09 న అర్ద రాత్రి 12గంటలకు ఆమోదం తెలిపింది. ఉదయం నుంచి సుదీర్గంగా Read More …