Daily Current Affairs in Telugu -08-11-2019

Daily Current Affairs in Telugu -08-11-2019: తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన  మాతృమరణాలు: తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల సంఖ్య తగ్గాయి. 2015నుంచి 2017 వరకు నిర్వహించిన  సర్వేలో  ప్రతి లక్ష ప్రసవాలకు మాతృ మరణాలు 81 నుంచి 76 తగ్గాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఆరోగ్య లక్ష్మి, కేసిఆర్ కిట్ ప్రభావంతో మెరుగుదల నమోదైంది … Continue reading Daily Current Affairs in Telugu -08-11-2019