Daily Current Affairs in Telugu 03-07-2020

Daily Current Affairs in Telugu 03-07-2020

ఫ్రాన్స్ ప్రదనిగా జీన్ కాస్తిక్స్ నియామకం :

ప్రాన్స్ నూతన ప్రదనిగా జీన్ కాస్తిక్స్ ను ఆ దేశ అద్యక్షుడు ఉన్న ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రదనిగా ఉన్న ఎడ్వర్డ్స్ పిలిప్స్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కాస్తిక్స్ ను నియమించారు. కోవిద్ వైరస్ నియంత్రణ లో విపలమైనధీ అన్న విమర్శలను మేక్రాన్ ప్రభుత్వం ఎదుర్కొంది. స్థానిక ఎన్నికలలోను ఆశించిన పలితాలు సాధించలేకపోయాయి. ఈ నేపద్యంలో నే ప్రదాని మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఫ్రాన్స్ ప్రదనిగా జీన్ కాస్తిక్స్ నియామకం

ఎవరు: జీన్ కాస్తిక్స్

ఎక్కడ: ఫ్రాన్స్

ఎప్పుడు: జులై 03

ఆంద్ర ప్రదేశ్ ఆర్టిఐ చీఫ్ కమిషనర్ గా రమేష్ కుమార్ బాద్యతలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టిఐ) చీఫ్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అయిన పి.రమేష్ కుమార్ నియమితులయ్యారు. పదవి బాద్యతలు చేపట్టిన నాటి నుంచి అయన మూడేళ్ళు లేదా 65ఏళ్ల వయసు వరకు అయన ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి అయిన నీలం సాహ్ని జులై 2న ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లు చెందిన రమేష్ కుమార్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఎఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు. పదవి విరమణ తరువాత పశ్చిమ బెంగాల్ పరిపాలన ట్రిబ్యునల్ సబ్యునిగా కూడా ఈయన సేవలను అందించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఆంద్ర ప్రదేశ్ ఆర్టిఐ చీఫ్ కమిషనర్ గా రమేష్ కుమార్ బాద్యతలు

ఎవరు: రమేష్ కుమార్

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పుడు: జులై 03

హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఎన్పిసిఐ  డేటా  సెంటర్  :

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆ ఇండియా (ఎన్పిసిఐ)హైదారాబాద్ నగరం లో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల పెట్టు బడితో రంగారెడ్డి జిల్లా నార్సింగి లో ఎన్పిసిఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్ కు తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు ఐటి శాఖా మంత్రి కే,తారక రామారావు జులై 02న శంకుస్థానపన చేశారు. పేమెంట్ యాప్స్,కార్డులు ఇతరత్రా నగదు రహిత లావాదేవీలను నిర్వహించడం వివాదాల పరిష్కారానికి ఆర్బిఐ ,ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఎన్పిసిఐ ను 2008 ల్లో ఏర్పాటు చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఎన్పిసిఐ  డేటా  సెంటర్ 

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: జులై 03

భారత్  మరియు బంగ్లాదేశ్ లు ఎల్పిజి జాయింట్ వెంచర్ గా బాగస్వామ్యం ఏర్పాటు: 

భారత్ మరియు బంగ్లాదేశ్ ఇరు దేశాలు మద్య  50 :50 జాయింట్ వెంచర్ కంపెని (జేవిసి)ఏర్పాటు కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బంగ్లాదేశ్ లో ఎల్పిజి వ్యాపారం కోసం 50:50 జాయింట్ వెంచర్ కంపెని ని ఏర్పాటు చేశారు. ఆర్ ఆర్ హోల్డింగ్స్  లిమిటెడ్ ,బంగ్లాదేశ్ చెందిన బెక్సిమ్కో  ఎల్పిజి  హోల్డింగ్ కంపెని రాస్ అలఖైమా మరియు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఐఓసి యొక్క పూర్తి  యాజమాన్యంలో ని దుబాయ్ ఐఓసి మిడిల్ ఈస్ట్ ఎఫ్జడ్ ఈ మధ్య ఒప్పందం కుదుర్చుకుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: భారత్  మరియు బంగ్లాదేశ్ లు ఎల్పిజి జాయింట్ వెంచర్ గా బాగస్వామ్యం ఏర్పాటు

ఎవరు: భారత్  మరియు బంగ్లాదేశ్

ఎప్పుడు: జులై 03

వెస్టిండీస్  మాజీ టాప్ క్రికెటర్ ఎవర్జిన్ విక్స్ కన్నుమూత :

వెస్టిండీస్ నాటితరం టాప్ బ్యాట్స్ మెన్ ఎవర్జిన్ డి’కార్సి వీక్స్ (95)జులై 01 న కన్నుమూసారు.1948 నుంచి 1958 మధ్య కాలం లో వెస్టిండీస్ కు ప్రాతి నిత్యం వహించిన వీక్స్ 15 సెంచరీలు ,19 అర్థ సెంచరీలు సహా 4455 పరుగులు చేశారు. ఆయన టెస్టు బ్యాటింగ్ సగటు (58.61) ఆల్ టైం జాబితాలో టాప్ -10 ల ఉండడం విశేషం .అత్యంత వేగంగా 12 ఇన్నింగ్స్ లోనే పాటు క్రికెట్ ప్రపంచం పై తనదైన ముద్ర వేశారు.  23 సంవత్సరాల వయసులోనే అయన  తొలి టెస్టు ఆడిన వీక్స్ తోడ గాయం తో 33 ఏళ్ల వయసుకే ఆటకు గుడ్ బై చెప్పాడు. 1951 లో అయన విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన ఆయనకు ఐసిసి హాల్ ఆఫ్ ఫేం లో కూడా చోటు దక్కించుకున్నాడు. మరియు ఆయనకు వీక్స్ క్రికెట్ చేసిన కృషికి గాను 1995  నైట్ హుడ్ పురస్కారం దక్కడం తో అయన పేరు పక్కన సర్ అని పదం చేరింది.  

క్విక్ రివ్యు:

ఏమిటి: వెస్టిండీస్  మాజీ టాప్ క్రికెటర్ ఎవర్జిన్ విక్స్ కన్నుమూత

ఎవరు: ఎవర్జిన్ విక్స్

ఎప్పుడు: జులై 03

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *