Daily Current Affairs in Telugu 20-03-2020
మద్య ప్రదేశ్ రాష్ట్ర ముక్యమంత్రి కమల్ నాథ్ పదవి విరమణ :
మద్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కమల నాథ్ తన పదవికి రాజీనామా చేశారు.2020 మార్చి 20 న రాష్ట్ర అసేమ్ల్బిలో జరగాల్సిన బల పరీక్షకు ముందే ఆయన ఈ నిర్ణయమ ద్వారా రాజీనామా చేశారు.ఆయన తన రాజీనామాను మధ్యప్రదేశ్ గవర్నర్ అయిన లాల్ జి టాండన్ కు సమర్పించనున్నారు.2018 లో జరగిన రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల్లో విజయం సాధింఛి కమల్ నాథ్ మద్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మద్య ప్రదేశ్ రాష్ట్ర ముక్యమంత్రి కమల్ నాథ్ పదవి విరమ
ఎక్కడ: మద్య ప్రదేశ్
ఎవరు: కమల్ నాథ్
ఎప్పుడు:మార్చి 20
నేషనల్ టెక్స్ టైల్స్ మిషన్ ఏర్పాటుకు GOI ఆమోదం :
జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనకు భారత ప్రబుత్వం రూ. 1480 కోట్ల రూపాయలను ప్రకటించిది.ఈ మిషన్ 2020-21 నుండి 2023-24 వరకు 4సంవత్సరాల పాటు కాలానికి ఏర్పాటు చేయబడుతుంది.దేశంలో ని వివిధ ప్రదాన కార్యక్రమాలలో సాంకేతిక వస్త్రాల వాడకంలో అబివృద్ది పై ఈ మిషన్ ద్రుష్టి సారించింది.యువ ఇంజనీరింగ్ /తెక్నాలజి/సైన్స్ ప్రమాణాలు మరియు గ్రాడ్యుయేట్ల లో ఆవిష్కరణ మరియు ఇంక్యుబెషణ్ కేంద్రాలు ఏర్పాటుకు మరియు స్టార్ట్అప్ మరియు వెంచర్స్ యొక్క ప్రమోషన్ కోసం మిషన్ పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ టెక్స్ టైల్స్ మిషన్ ఏర్పాటుకు GOI ఆమోదం
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: మార్చి 20
నిర్బయ అత్యాచార కేసులోని దోషులకి తీహార్ జైలులో ఉరితీత :
నిర్బయ గ్యాంగ్ రెప ,హత్య కేసులో నిందితులైన నలుగుఋ వ్యక్తులైన పవన్ గుప్తా ,విని శర్మా , అక్షయ కుమార్ ,ముకేష్ కుమార్ ల ను డిల్లి లోని తీహార్ జైలులో మార్చి 20 వ తేదిన ఉదయం ఉరి తీసారు. ఉరి శిక్షకు మార్గం సుగమం చేస్తూ డిల్లి హైకోర్ట్ సుప్రీం కోర్ట్ దోషులను చివరి నిమిషంలో చేసిన పిటిషన్ ను తోసి పుచ్చాయి. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ఈ నలుగురు దోషులను ఉదయం 5.30గంటలకు ఉరి తీసినట్లు ద్రువికరించారు.ఒక వైద్యుడు పరీశించి నలుగురు చనిపోయినట్లు ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నిర్బయ అత్యాచార కేసులోని దోషులకి తీహార్ జైలులో ఉరితీత
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు:మార్చి 20
దిగ్గజ పుట్ బాలర్ పికే బెనర్జీ కన్నుమూత :
భారత్ పుట్ బాల చరిత్రలోనే అత్యంత ద్ద్గోప్ప అతగాడిలో ఒక దిగా పేరున్న దిగ్గజ ఆతాగాడు పికే బెనర్జీ కన్నుమూశారు.బెంగాల్ కు చెందిన ఆయన వయసు 83 ఏళ్ళు. శ్వాస సంబంధితవ్యాధితో బాధ పడుతున్న బెనర్జీ ఈ నెల 2 నుంచి ఆసుపత్రులోనే ఉన్నాడు. మార్చి 20న ద మద్యాహ్నం 12-40 కి అయన తుది శ్వాస విడిచాడు.భారత పుట్ బాల్ లో స్వర్ణయుగం అనదగ్గ 60 వ దశకంలో బెనర్జీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో ఆయన సబ్యుడు .1952 ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో ను బెనర్జే ఉన్నాడు.భారత పుట్ బాల్ జట్టు చివరిగా ఒలింపిక్స్ ల పాల్గొన్న 1960 క్రీడల్లో భారత జట్టు ఆయన కెప్టెన్ కూడా.
క్విక్ రివ్యు :
ఏమిటి: దిగ్గజ పుట్ బాలర్ పి కే బెనర్జీ కన్నుమూత
ఎక్కడ:కోల్ కతా
ఎవరు:పికే బెనర్జీ
ఎప్పుడు:మార్చి 20
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
రైతు ఆత్మ హత్యల్లో మూడో స్థానం,ఆరు స్థానాల్లో తెలంగాణా ,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలు :
దేశంలోని 9రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత ఐయిదేళ్ల రైతు ఆత్మ హత్యలు లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ మార్చి 20 రాజ్య సబకు వెల్లడించారు.మంత్రి సమాదానం ప్రకారం2014-18 మద్య కాలంలో దేశ వ్యాప్తంగా 31,645 మంది రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు .మొత్తం ఆత్మహత్యల్లో 99.51 శాతం 13 రాస్త్రల్లూనే జరిగాయి .అత్యధికంగా మహారరాష్ట్ర లో 12,813 మంది అన్న దాతలు బలవన్మరణం పాలయ్యారు.కర్నాటకరెండో స్థానం లో ఉంది.4,634 మంది రైతుల ఆత్మ హత్యల్లో మూడో స్థానంలో తెలంగాణాన 1655 మంది బలవన్మరణం తో ఆంద్ర ప్రదేశ్ ఆరో స్థానంలో ను నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: రైతు ఆత్మ హత్యల్లో మూడో స్థానం,ఆరు స్థానాల్లో తెలంగాణా ,ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలు
ఎక్కడ:న్యుడీల్లి
ఎవరు: తెలంగాణా ,ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: మార్చి 20
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |