
Daily Current Affairs in Telugu 19-03-2020
క్రిసిల్ బోర్డు నుంచి రాజీనామా చేసిన అరుంధతి బట్టాచార్య :

అరుంధతి బట్టాచార్య క్రిసిల్ బోర్డు నుంచి రాజీనామాను సమర్పించారు.ఆమె క్రిసిల్ బోర్డ్ యొక్కఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. ఆమె రాజీనామా ఏప్రిల్ 15 2020 నుండి అమమలులో కి వస్తోంది.తన రాజినామలో శ్రీమతి బట్టాచార్య తన రాజీనామాకు కారణం మరొక సంస్థలో చైర్ పర్సన్ మరియు సియివో గా పూర్తి సమయం పాత్రను అంగీకరించాలని ఆమె తీసుకున్న నిర్ణయం అని తెలిపింది. అమెరికా లోని సెల్ఫ్ ఫోర్స్ యొక్క ఇండియా కార్యకలాపాలకు చైర్ పర్సన్ మరియు సియివో గ చేరనున్న ఆమె తన రాజీనామాను సంర్పించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : క్రిసిల్ బోర్డు నుంచి రాజీనామా చేసిన అరుంధతి బట్టాచార్య
ఎవరు: అరుంధతి బట్టాచార్య
ఎప్పుడు:మార్చి 19
అమెరికా పోరా హక్కుల బోర్డులో భారతీయ న్యాయ నిపుణుడు:

అమెరికా పౌర హక్కుల బోర్డు సబ్యుడిగా భారతీయ అమెరికన్ న్యాయ నిపుణుడు ఆదిత్ బామ్ జాయ్ ను మళ్ళి నియమిస్తూ అద్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రైవసీ ,సివిల్ లిబర్టీస్ ఓవర్ నైట్ బోర్డులో ఆయన 2026 జనవరి 26 వరకు సబ్యుడిగా కొనసాగుతారు ఉగ్ర వాద నిర్మూలన చర్యలు వ్యక్తిగత గోప్యత పోరాహక్కుల మద్య సమతౌల్యం సాధనకు ఈ బోర్డు కృషి చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా పోరా హక్కుల బోర్డులో భారతీయ న్యాయ నిపుణుడు
ఎవరు: ఆదిత్యబామ్ జాయ్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు:మార్చి 19
అమెరికా నుంచి మళ్ళి మానవ సహిత రోదసి యాత్రలు :

9 సంవత్సరాల తర్వాత ఆమెరికా బూబాగం నుంచి మానవ సహిత అతరిక్ష యరకు రంగం సిద్దం అయింది.మే నెలలో ఈ యాత్ర జరుగుతుందని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించిది.తమ డ్రాగన్ వ్యోమ నౌక ద్వారా అంతర్జాతియ అంతరిక్ష కేంద్రాలని (ఐఎస్ఎస్) కి వోమ గాములు బాబ్ బెంకేన్ డాగ్ హర్లీలను పంపుతామని తెలిపింది.డ్రాగన్ ను ఫాల్కన్ -9 రాకెట్ మోసుకేల్లనుందని వివరించింది.ఇప్పటికే డ్రాగన్ ఐఎస్ ఎస్ కు మానవ సహిత యాత్రను చేపట్టింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : అమెరికా నుంచి మళ్ళి మానవ సహిత రోదసి యాత్రలు
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు:మార్చి 19
సింగపూర్ లో జరగనున్న 7వ ప్రపంచ నగరాల సదస్సు :

7వ ప్రపంచ నగరాల సమ్మిట్ (డబ్ల్యుసిఎస్) 2020 జులై 5 నుండి 09వరకు సింగపూర్ లో జరగనుంది.దీనిని సింగపూర్ లో సెంటర్ ఫర్ లైవబుల్ సిటీస్ మరియు అర్బన్ రి డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తున్నాయి.WCS2020 యొక్కథీమ్ విఘాత ప్రపంచానికి అనుగుణంగా జీవించదగిన మరియు సుస్తిర నగరాలు అనేది దీని యొక్క థీమ్ ఇది WCS2020 సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ (SIWW) మరియు క్లీన్ ఎన్విరో సమ్మిట్ సింగపూర్ (CESG) లతో కలిసి జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : సింగపూర్ లో జరగనున్న 7వ ప్రపంచ నగరాల సదస్సు
ఎక్కడ: సింగపూర్ లో
ఎప్పుడు:మార్చి 19
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
బాల చందర్ ముంగేకర్ రచించిన “మై ఎంకౌటర్స్ ఇన్ పార్లమెంట్”అనే పుస్తకం విడుదల :

బాల్ చంద్ర ముంగేకర్ రచించిన పార్ల మెంటులో నా ఎన్కౌటర్స్ అనే పేరుతో పుస్తకం విడుదల అయింది.బాల చంద్ర మున్గేకర్ భారతీయ ఆర్ధిక వేత్త ,రాజ్యసబ మాజీ సబ్యుడు ఈ పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారి ,నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి ) చీఫ్ శరద్ పవార్ ,కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ప్రదాన కార్యదర్శి డి .రాజా ,సిపిఐ (మార్కిస్ట్) ప్రదాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమక్షంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాల చందర్ ముంగేకర్ రచించిన “మై ఎంకౌటర్స్ ఇన్ పార్లమెంట్”అనే పుస్తకం విడుదల
ఎవరు: బాల చందర్ ముంగేకర్
ఎక్కడ:నుడిల్లి
ఎప్పుడు:మార్చి 19
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |