Daily Current Affairs in Telugu 18-03-2020
రాజ్య సబ్యుడిగా జస్టిస్ గగోయ్ ప్రమాణ స్వీకారం :

భారత మాజీ ప్రాదాన న్యాయమూర్తి (సిజేఐ) రంజన్ గగోయ్ మార్చి 19 రాజ్యసభ సబ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గగోయ్ రాజ్య సభ సబ్యుడిగా నామినేట్ చేస్తూ మార్చి 16 న రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అసోం రాష్ట్రానికి చెందిన జస్టిస్ గగోయ్ 2018 అక్టోబర్ 03నుంచి 2019 నవంబర్ 17వరకు సుప్రీం కోర్ట్ ప్రదాన న్యాయమూర్తి సేవలందించారు.2019 నవంబర్ 09 న సున్నితమైన అయోధ్య కేసులో తీర్పు ప్రకటించిన ఐదుగురు సబ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : రాజ్య సబ్యుడిగా జస్టిస్ గగోయ్ ప్రమాణ స్వీకారం
ఎక్కడ:డిల్లి
ఎవరు: రంజన్ గగోయ్
ఎప్పుడు:మార్చి 18
ఐసిసి అంపైర్స్ ప్యానెల్ కు జనని ,వృందా దక్కిన చోటు :

అంతర్జతీయ క్రికెట్ మండలి (ఐసిసి) డేవలోప్మెంట్ అంపైర్స్ అంతర్జాతీయ ప్యాన్లేలో భారత్ మహిళా అంపైర్స్ జనని నారాయణ్ ను ,వృందా తారి చోటు దకిన్చుకున్నారు. దీంతో ఈ ప్యానెల్ లో భారత్ మహిళా అధికార సంఖ్యా మూడుకు చేరింద్. ఇప్పటికే తెలుగు మహిళా జిఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసిసి రిఫరీస్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే . ఐసిసి అంపైర్స్ ప్యానెల్ అనేది పలు రీజన్ల కు చెందిన అత్యుత్తం అంపైర్లు రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఐసిసి అంపైర్స్ ప్యానెల్ కు జనని ,వృందా దక్కిన చోటు
ఎవరు: జనని ,వృందా
ఎప్పుడు:మార్చి 18
ఎపి సైన్స్ సిటీ సియివో గా జయరామి రెడ్డి నియామకం :

ఆంద్ర ప్రదేశ్ సైన్స్ సిటీ చెఫ్ ఎగ్సిక్యుతివ్ ఆఫీసర్గా (సిఈవో) గా డాక్టర్ జయరామిరెడ్డి కొండాను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం మార్చి 18 న ఉత్తర్వులు జారి చేశారు.ఆయన రెండేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతున్నారని పెట్టుబడులు ,మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆర్. కరికాల్ వలవన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చైర్మన్ సియివో గా ఉన్న డాక్టర్ అప్పసాని కృష్ణారావును బాద్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు.జయరామిరెడ్డి ప్రస్తుతం కేఎల్ యునివర్సిటీ లో మ్యాతమేటిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి : ఎపి సైన్స్ సిటీ సియివో గా జయరామి రెడ్డి నియామకం
ఎక్కడ:ఆంద్ర ప్రదేశ్
ఎవరు: గా జయరామి రెడ్డి
ఎప్పుడు:మార్హ్చి 18
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
బాజాజ్ ఆటో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ &సియివో గా రాజీవ్ బజాజ్ పునర్నియామకం :

బజాజ్ ఆటో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సియివో గా రాజీవ్ బజాజ్ ను తిరిగి నియమిచినట్లు ద్విచక్ర వాహన తయారీసంస్థ రెగ్యులేటరీ పైలింగ్ లో తెలిపింది.ఏప్రిల్ 01,2020 నుండి అమల్లోకి వచ్చే ఐదేళ్ళ కాలానికి మార్చి 15 తిరిగి నియామకాన్ని బోర్డు ఆమోదించింది.బజాజ్ బాస్ ప్రస్తుత పదవి కాలానికి మార్చి 31 2020 తో ముగియనుంది.అంటే తిరిగి నియామకం లోబడి ఉంటుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి : బాజాజ్ ఆటో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ &సియివో గా రాజీవ్ బజాజ్ పునర్నియామకం
ఎవరు: రాజీవ్ బజాజ్
ఎప్పుడు:మార్చి 18
2020 ఒలింపిక్స్ నిర్వహణ పై ఐఓసి సమావేశం ;

కోవద్ -19 వ్యాప్తి చేస్తునన్నప్పటికీ ప్రతిస్తాత్మక ఒలింపిక్స్ ను నిర్వహించడం లక్ష్యంగా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి) మార్చి 17 న టోక్యో ప్రత్యెక సమావేశం నిర్వహించిది.. ఒలింపిక్స్ కు ఈవెంట్ కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అనుచిత అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఐఓసి ఎగ్సిక్యు టివ్ కౌస్సిల్ అబిప్రాయపడింది. అందరి సంరక్షణ తం తొలి ప్రదానం అని అర్రోగ్యకరమైన వాతావరణంలోనే ఆటలు సాగుతాయని ఐఓసి అద్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు.2020 జులై నెల నుంచి ఆగస్టు నెల29 వరకు 2020సమ్మర్ ఒలింపిక్స్ జరగనున్నాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి : 2020 ఒలింపిక్స్ నిర్వహణ పై ఐఓసి సమావేశం
ఎక్కడ:టోక్యో
ఎవరు: అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి)
ఎప్పుడు:మార్చి 18
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |