The post Daily Current Affairs in Telugu 01-09-2021 appeared first on Manavidya.in.
]]>కేంద్ర పన్నుల బోర్డ్ చైర్మన్ గా జగన్నాద్ బిడ్యా దర్ మహాపాత్ర నియమకం :
పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్గాగా దీని యర్ బ్యూరోక్రాట్ జగ న్నాధ్ బిద్యాధర్ మహా పాత్ర నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నియామకపు క్యాబినెట్ కమిటీ మహాపాత్ర నియామకానికి ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. మహాపాత్ర 1985 బ్యాచ్, కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఆదాయపు పన్ను) ఆధికారి. ఆదాయపు పన్ను ల శాఖకు విధాన నిర్ణయాల రూపకల్పన బోర్డ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీసీ మోడీ పదవీ విరమణ తర్వాత మే 31వతేదీ నుంచీ సీబీడీటీ చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర పన్నుల బోర్డ్ చైర్మన్ గా జగన్నాద్ బిడ్యా దర్ మహాపాత్ర నియమకం
ఎవరు: జగన్నాద్ బిడ్యా దర్
ఎప్పుడు సెప్టెంబర్ 01
డి.ఆర్.డి.వో దేసి డాక్ డైరెక్టర్ గా కామసాని నాగేశ్వర్ రావు నియామకం :
రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డి.ఆర్.డి.వో )కు చెందిన డిల్లి లోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ దేసి డాక్ డైరెక్టర్ గా శాస్త్రవేత్త డాక్టర్ కామసాని నాగేశ్వర్ రావు గారు నియమితులయ్యారు. ఆయనకు సాంకేతిక సమాచార నిర్వహణ వ్యవస్థ డిజిటల్ లైబ్రరీల ప్రణాళిక ఏర్పాటు అబివ్రుద్దిలో దశాబ్దాల అనుభవం ఉంది. పరిశోధకులకు కావాల్సిన సమాచారాన్ని తక్షణం డిజిటల్ లైబ్రరీల ద్వారా సమకూరేలా వ్యవస్థ లను అబివృద్ది చేయడంలో కీలక భూమిక పోషించారు. హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఎల్ లో శాస్త్రవేత్త జి.హోదాలో పరిశోధనలు చేసిన ఆయనకు పదోన్నతిపై డిల్లి లోని దేశి డాక్ కు డైరెక్టర్ గా నియమించారు. డాక్టర్ నాగేశ్వర్రావు ది చిత్తూర్ జిల్లా వేపకుప్పం గ్రామం ఈయన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో ఎమ.ఎస్సి. ఫిజిక్స్ చదివిన ఆయన మైసూర్ యునివర్సిటీ నుంచి పి.హెచ్.డి చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డి.ఆర్.డి.వో దేసి డాక్ డైరెక్టర్ గా కామసాని నాగేశ్వర్ రావు నియామకం
ఎవరు: కామసాని నాగేశ్వర్ రావు
ఎప్పుడు సెప్టెంబర్ 01
పంజాబ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బన్వారిలాల్ పురోహిత్ అదనపు బాద్యతలు :
తమిళనాడు గవర్నర్ గా ఉన్న బన్వారిలాల్ పురోహిత్ కు పంజాబ్ రాష్ట్రానికి మరియు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ కు అడ్మినిగ్రేటర్ గా బాధ్యతలను భారత ప్రభుత్వం అప్పగించింది. ఇంతకు ముందు, విపి.సింగ్ బద్నోర్ గారు పంజాబ్ రాష్ట్ర గవర్నర్ మరియు చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: పంజాబ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బన్వారిలాల్ పురోహిత్ అదనపు బాద్యతలు
ఎవరు: బన్వారిలాల్ పురోహిత్
ఎక్కడ; పంజాబ్ రాష్ట్రానికి ,చండీఘర్
ఎప్పుడు : సెప్టెంబర్ 01
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగాబాద్యతలు స్వీకరించిన అనితా రామచంద్రన్ :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. వెయిటింగ్లో ఉన్న అనితా రామచంద్రన్ ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఇంతక ముందు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగాబాద్యతలు స్వీకరించిన అనితా రామచంద్రన్
ఎవరు: అనితా రామచంద్రన్
ఎక్కడ; తెలంగాణా రాష్ట్రము
ఎప్పుడు : సెప్టెంబర్ 01
ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యునియన్ లో గౌరవ సభ్యుడు గా చేరిన డోర్జే ఆంగ్ఛుక్
లడఖ్ ప్రాంతంలోని హన్లేలోని ఇండియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) యొక్క ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజజనీర్ ఇన్చార్జ్ అయిన డోర్జే ఆంగ్చుక్ అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (IAU) లో గౌరవ సభ్యుడిగా చేరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది మందితో పాటు, 20 మంది అంతర్జాతీయ నిపుణుల ఎంపిక జాబితాలో ఈయన చేరారు ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేది ఒక ప్రభుత్వేతర సంస్థ. ఖగోళ పరిశోధన, ఎడ్యుకేషన్ మరియు డెవలప్మెంట్ తో సహా అన్ని అంశాలలో ఖగోళశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడం దీని ఉద్దేశ్యం. ఇది 1919 లో స్థాపించబడింది మరియు దీని యొక్క కార్యాలయం ఫ్రాన్లోని పారిస్ లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యనియన్ లో గౌరవ సభ్యుడు గా చేరిన డోర్జే ఆంగ్ఛుక్
ఎవరు: డోర్జే ఆంగ్ఛుక్
ఎప్పుడు : సెప్టెంబర్ 01
ప్రముఖ క్రికెట్ కోచ్ వాసూ పరంజాపే కన్నుమూత :
ముంబైలో మరణించిన ప్రముఖ కోచ్ వాసూ పరంజాపేకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనంగా నివాళులర్పించారు., అతను పనిచేసిన అత్యుత్తమ కోచ్‌లలో ఒకరని పేర్కొన్నాడు. 82 ఏళ్ల పరంజాపే తన నివాసంలో మరణించారు.కాగా అతని కుమారుడు జతిన్, మాజీ జాతీయ సెలెక్టర్ మరియు క్రికెటర్ ఉన్నారు. MCA యొక్క అపెక్స్ కౌన్సిల్ సభ్యుల తరపున, అన్ని సభ్యుల క్లబ్బులు మరియు క్రికెట్ సోదరులు అతని మరణానికి సంతాపం తెలియజేస్తున్నాము “అని కార్యదర్శి సంజయ్ నాయక్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ క్రికెట్ కోచ్ వాసూ పరంజాపే కన్నుమూత
ఎవరు: వాసూ పరంజాపే
ఎప్పుడు : సెప్టెంబర్ 01
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 01-09-2021 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs Magazine in Telugu 31-08-2021 appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Daily test for RRB NTPC ExamClick here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs Magazine in Telugu 31-08-2021 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 31-08-2021 appeared first on Manavidya.in.
]]>రాజ్యసభ నూతన సెక్రటరి జనరల్ గా కేశవ రామాచార్యులు నియామకం :
తెలుగు వ్యక్తి డాక్టర్ పట్టాభి కేశవ రామాచార్యులు గారు రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. 2018 నుంచి రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామా. చార్యులును సచివాలయంలో అత్యున్నత పదవికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపిక చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడింతవరకు ఆయన ఈ హోదాతో కొనసాగుతారు. 1952లో రాజ్యసభ ఆవిర్భవించినప్పటి నుంచి 70 ఏళ్ల కాలంలో రాజ్యసభ సనివాలయంలో MEAS సెక్రటరీ జనరల్ గా ఒకతెలుగు వాడుకావడం ఇదే ప్రథమం.రామా చార్యులు పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణ లో సుమారు నలబై ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజ్యసభ నూతన సెక్రటరి జనరల్ గా కేశవ రామాచార్యులు నియామకం
ఎవరు: కేశవ రామాచార్యులు
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: ఆగస్ట్ 31
టోక్యో పారలింపిక్స్ లో రజత పథకం సాధించిన మరియప్పన్ తంగవేలు :
మరియప్పన్ తంగవేలు పారాలింపిక్స్ లో మరో సారి సత్తా చాటాడు. కిందటిసారి పసిడి గెలిచిన అతడు ఈసారి రజత పథకం ను సొంతం చేసుకున్నాడు. పురుషుల హైజంప్ టీ42లో తంగవేలు రెండో స్థానం సాధించాడు. అతడు 1.86మీ. ఎగరగా. అమెరికాకు చెందిన సామ్ గ్రీవ్ 188 మీటర్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. శరద్ కుమార్ 1.83 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్యం సాధించాడు. ఒక దశలో 1.80 మీటర్లను విజయవంతంగా ముగించి తంగవేలు, శరద్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత పెద్దగా ప్రదర్శన చేయని శరద్ మూడో స్థానానికి పరిమితం కాగా స్వర్గం కోసం తంగ వేలు ఆఖరి వరకు పోరాడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారలింపిక్స్ లో రజత పథకం సాధించిన మరియప్పన్ తంగవేలు
ఎవరు: మరియప్పన్ తంగవేలు
ఎక్కడ: జపాన్ (టోక్యో )
ఎప్పుడు: ఆగస్ట్ 31
ఆసియా యూత్ ఛాంపియన్ ఆరు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్ :
ఆసియా యూత్ ఛాంపియన్ షిపన్ను భారత్ ‘ఘనంగా ముగించింది. కాగ భారత్ మొత్తం ఆరు స్వర్ణాలు కైవసం చేసుకుంది. స్నేహ కుమారి (66 కిలోలు), ఖుషి. (75 కిలోలు) పసిడి పతకాలు గెలవడంతో భారత్ స్వర్ణాల సంఖ్య ఆరుకు చేరింది. రెహ్మా కల్ఫాన్ అల్ముర్షిది (యూఏఈ)పై స్నేహ వరుస పంచ్ లతో విరుచుకుపడింది. రిఫరీ మ్యాచు మధ్యలో ఆపి స్నేహాను విజేతగా ప్రకటించాడు. 30 డనా డిడే (కజకిస్థాన్)ను ఓడించింది. ప్రీతి (60 కిలోలు), నేహా (54 కిలోలు), విశ్వామిత్ర (51 కిలోలు), విశాల్ (80 కిలోలు) కూడా కూడా పసిడి నెగ్గారు. ఈ టోర్నీలో భారత బాక్సర్లు 9 రజత పతకాలతో పాటు అయిదు కాంస్యాల పతకాలను గెలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా యూత్ ఛాంపియన్ ఆరు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: ఆగస్ట్ 31
హెచ్.ఎస్.బి.సి ఆసియా స్వతంత్ర డైరెక్టర్‌గా రజనిష్ కుమార్ నియామకం :
రజనీష్ కుమార్ హెచ్.ఎస్.బి.సి ఆసియా స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ రజనీష్ కుమార్ గారు ఆగస్టు 30, 2021న హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (HSBC) ఆసియా సంస్థ యొక్క స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం భారతదేశ లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ డైరెక్టర్, లార్సన్ & టూబ్రో ఇన్ఫోటెక్ యొక్క స్వతంత్ర డైరెక్టర్, బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా యొక్క సీనియర్ సలహాదారుగా పని చేసారు.. సింగపూర్‌లో లిమిటెడ్ మరియు ముంబైలోని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ సలహాదారు. గా ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హెచ్.ఎస్.బి.సి ఆసియా స్వతంత్ర డైరెక్టర్‌గా రజనిష్ కుమార్ నియామకం
ఎవరు: రజనిష్ కుమార్
ఎప్పుడు: ఆగస్ట్ 31
సౌతాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటింపు :
సౌతాఫ్రికా క్రికెట్ లెజెండరీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.కాగా తన 17 ఏళ్ల కెరీర్‌ని ముగించాడు .అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ పేస్ బౌలర్ క్రికెట్లోని వేగవంతమైన బౌలర్లలో ఒకడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీశాడు, కాగా అతను మొత్తం 93 టెస్టులు, 125 వన్డేలు మరియు 47 టీ20 మ్యాచ్ లు ఆడాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: సౌతాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటింపు :
ఎవరు: డేల్ స్టెయిన్
ఎక్కడ: సౌతాఫ్రికా
ఎప్పుడు: ఆగస్ట్ 31
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 31-08-2021 appeared first on Manavidya.in.
]]>The post AP&TS Police PC & SI Practice test -99 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
AP&TS Police PC & SI Practice test -99
AP&TS Police PC & SI Practice test -99 |
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Testhttp://manavidya.in/apts-police-pc-si-practice-test-97-indian-history-bits-in-telugu/
Leaderboard: AP&TS Police PC & SI Practice test -99
|
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post AP&TS Police PC & SI Practice test -99 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs Magazine in Telugu 30-08-2021 appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Daily test for RRB NTPC ExamClick here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs Magazine in Telugu 30-08-2021 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 30-08-2021 appeared first on Manavidya.in.
]]>22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) :
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నుంచి అత్యంత శక్తి సామర్థ్య యూనిట్ (ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్) సీఐఐ నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంది. ఈ నెల 24 నుంచి 27 వరకూ వర్చు వల్ సమావేశం ద్వారా 30 మంది న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 9 విభిన్న రంగాల నుంచి 400 పరిశ్రమలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నాయి. నిర్ణేతల ప్యానెల్ పరిశీలన అనం తరం చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రోత్ కారిడార్లో ఉన్న ఆటోమోటివ్ యూనిట్కు ఇంజినీరింగ్ కేటగిరీ కింద పురస్కారం లభించింది. అదే విధంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ లోని చిన్న బ్యాటరీల డివిజన్ ప్లాంట్ ‘ఇన్నో వేటివ్ ప్రాజెక్టు అవార్డు’ను గెలుచుకుంది. న్యుమాటిక్ సిలిండర్ సైజ్ ఆప్టి మైజేషన్ చేయడం ద్వారా ఈ అవార్డును అందుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 22వ జాతీయ అవార్డుల పోటీల్లో ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్న భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
ఎవరు: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
ఎప్పుడు:ఆగస్ట్ 30
అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నూతన అధిపతిగా మహ్మద్ ఎస్లామి నియామకం :
దేశంలోని అణుశక్తిని బలోపేతం చేయడానికి, ఇరాన్ ప్రభుత్వం ఆదివారం మాజీ రవాణా మంత్రి మహ్మద్ ఎస్లామిని ఆ దేశ అణు శాఖ కొత్త డైరెక్టర్‌గా నియమించింది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, కొత్తగా ఎన్నికైన ఇరాన్ హార్డ్-లైన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ 2013 నుండి ఇరాన్ యొక్క అత్యంత ప్రముఖ అణు శాస్త్రవేత్త మరియు AEOI చీఫ్‌గా ఉన్న అలీ అక్బర్ సలేహి స్థానంలో ఎస్లామీని నియమించారు. ఇంతలో, 65 ఏళ్ల ఎస్లామికి న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ముందస్తు అనుభవం లేదు. అయితే గతంలో సివిల్ ఇంజనీర్‌గా ఉన్నారు. అతను గతంలో దేశంలోని రోడ్ నెట్‌వర్క్‌లో పనిచేశాడు. అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనేది ఇరాన్ లో ని అణుశక్తి సంస్థ ఇరాన్ లో అణుశక్తి మరియు అణు ఇంధన చక్రాల సంస్థాపనలను నిర్వహించడానికి బాధ్యత వహించే ప్రధాన ఇరానియన్ ప్రభుత్వ సంస్థ.
క్విక్ రివ్యు :
ఏమిటి: అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నూతన అధిపతిగా మహ్మద్ ఎస్లామి నియామకం
ఎవరు: మహ్మద్ ఎస్లామి
ఎక్కడ: ఇరాన్
ఎప్పుడు: ఆగస్ట్ 30
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణపతకం గెలిచిన షూటర్ అవని లేఖారా :
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. షూటింగ్ భారత్ కూ బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో 621.7 స్కోరు సాధించింది. మరో మూడు మెడల్స్ ను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్ త్రోలో రజతం, జావెలిన్ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్ సింగ్కు కాంస్యం గెలుపొందాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణపతకం గెలిచిన షూటర్ అవని లేఖారా
ఎవరు: షూటర్ అవని లేఖారా
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 30
టోక్యో పారాలిమ్పిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన భారత జవేలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్ :
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. తన ఐదో అటేమ్ట్ లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. ఇప్పటి వరకు మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరింది. వాస్తవానికి భారత ఆటగాళ్లు సాధించింది8 పతకాలు కాగా, డిజేబిలిటీ క్లాసిఫికేషన్ లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని రద్దు చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలిమ్పిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన భారత జవేలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్
ఎవరు: సుమిత్ ఆంటిల్
ఎక్కడ: జపాన్ (టోక్యో)
ఎప్పుడు: ఆగస్ట్ 30
భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతియ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు :
భారత మాజీ క్రేకెటర్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాజీ దిగ్గజ ఆటగాడు రోజర్ బిన్నీ వారసుడిగా 2014లో అరంగేట్రం చేసిన 37 ఏళ్ల స్టువర్ట్.. భారత్ తరపున 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2014లో ఢాకాలో బంగ్లాదేశ్లో జరిగిన వన్డేలో కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీయడం ద్వారా ఈ పేసర్ సంచలనం సృష్టించాడు. ఇప్పటికీ భారత్ తరఫున వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు అతడివే.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతియ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: స్టువర్ట్ బిన్నీ
ఎప్పుడు: ఆగస్ట్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 30-08-2021 appeared first on Manavidya.in.
]]>The post AP&TS Police PC & SI Practice test -98 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
AP&TS Police PC & SI Practice test -98
AP&TS Police PC & SI Practice test -98 |
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading |
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post AP&TS Police PC & SI Practice test -98 Current Affairs Bits in Telugu appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs Magazine in Telugu 28&29-08-2021 appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Daily test for RRB NTPC ExamClick here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs Magazine in Telugu 28&29-08-2021 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 26&27-08-2021 appeared first on Manavidya.in.
]]>ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టిన కేంద్ర రక్షణ శాఖ :
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకంతో మెరిసిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను కేంద్ర రక్షణ శాఖ ఘనంగా సన్మానించింది. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టింది. ఒలింపిక్స్ లో పాల్గొన్న భద్రత దళాల క్రీడాకారులకు ఇటీవల జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. నీరజ్ (అథ్లెటిక్స్) తో పాటు తరుణ్ రాయ్, ప్రవీణ్ జాధవ్ (ఆర్చరీ), అమిత్, మనీష్ కౌశిక్, సతీశ్ కుమార్, కుట్టప్ప (బాక్సింగ్ కోచ్), చోటేలాల్ యాదవ్ (బాక్సర్ మేరీకోమ్ తో నీరజ్ కోచ్, దీపక్ పునియా (రెజ్లింగ్), అర్జున్ లాల్, అరవింద్సెంగ్ (రోయింగ్), విష్ణు శరవణన్ (సెయిలింగ్)లను రాజ్ నాథ్ సింగ్ గారు సత్కరించారు. ఏఎస్ఐ స్టేడియానికి నీరజ్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపియన్లు సంతకాలు చేసిన శాలువాను కేంద్ర మంత్రికి అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టి ట్యూట్ (ఏఎస్ఐ) స్టేడియానికి నీరజ్ పేరు పెట్టిన కేంద్ర రక్షణ శాఖ
ఎవరు: కేంద్ర రక్షణ శాఖ
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా అజయ్ కుమార్ నియామకం :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 ఆగస్టు 20 నుండి అమలులోకి వచ్చేలా శ్రీ అజయ్ కుమార్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) గా నియమించింది. ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందడానికి ముందు, శ్రీ అజయ్ కుమార్ రీజనల్ డైరెక్టర్‌గా బ్యాంక్ యొక్క న్యూఢిల్లీ ప్రాంతీయ కార్యాలయానికి అధిపతిగా ఉన్నారు. ఈయన మూడు దశాబ్దాల వ్యవధిలో, విదేశీ మారకం, బ్యాంకింగ్ పర్యవేక్షణ, ఆర్థిక చేరిక, కరెన్సీ నిర్వహణ మరియు రిజర్వ్ బ్యాంక్‌లోని ఇతర రంగాలలో సేవలందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, శ్రీ కుమార్ కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ డిపార్ట్‌మెంట్ మరియు ప్రాంగణ శాఖను చూసుకుంటారు. శ్రీ కుమార్ పాట్నా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో మాస్టర్స్, ICFAI నుండి MS మరియు బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ మరియు రీసెర్చ్ నుండి సర్టిఫైడ్ బ్యాంక్ మేనేజర్. అతను చికాగోలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను చేపట్టాడు మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ (CAIIB) సర్టిఫైడ్ అసోసియేట్‌తో సహా ఇతర వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ గా అజయ్ కుమార్ నియామకం
ఎవరు: అజయ్ కుమార్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షి తిరిగి నియామకం :
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షిని తిరిగి నియమించడానికి ఆర్బిఐ ఆమోదం తెలిపింది కాగా సందీప్ భక్షిని తిరిగి ఎండి మరియు సిఇఒగా నియమించాలనే నిర్ణయం దాదాపు రెండు సంవత్సరాల క్రితం వాటాదారుల ఆమోదం పొందినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. “ఆగష్టు 9, 2019 న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారు. ఇప్పటికే అక్టోబర్ 15, 2018 నుండి అక్టోబర్ 3, 2023 వరకు అమలులో ఉన్న కాలానికి మిస్టర్ సందీప్ బక్షి నియామకాన్ని ఆమోదించారు” అని ఎన్‌సిఇఐ ఫైలింగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒగా సందీప్ భక్షి తిరిగి నియామకం
ఎవరు: సందీప్ భక్షిని
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : ఆగస్ట్ 27
తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు నియామకం :
తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు (మామి డన్న సత్యరత్న శ్రీరామ చంద్రరావు) గారు నియమితు లయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన నాలుగు హైకోర్టుల న్యాయమూర్తుల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతు హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్థానంలో ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమిం చారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ ‘విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి గారి స్థానంలో జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె. కె. మహేశ్వరి స్థానంలో జస్టిస్ మీనాక్షి మదన రాయ్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా స్థానంలో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్ బాధ్యతల నుంచి వైదొలగాక జస్టిస్ వినీత్ కొఠారి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ విధులు పర్యవేక్షిస్తారని, జస్టిస్ కొఠారి సెప్టెంబరు ఒకటిన పదవీ విరమణ చేయనుండడంతో జస్టిస్ రష్మిన్ మన్హర్భాయ్ ఛాయ ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబరు 2 నుంచి బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ హైకోర్టు తాత్కా లిక ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్ ఎం. ఎస్. రామచంద్రరావు నియామకం
ఎవరు: ఎం. ఎస్. రామచంద్రరావు
ఎప్పుడు : ఆగస్ట్ 26
డిల్లి ప్రభుత్వం ప్రారంబించిన దేశ్ కా మెంటార్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ నియామకం :
కరోనా కల్లోల సమయంలో ఎంతో మందికి సాయం చేసి, ‘రియల్ ప్రశంసలు అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను దిల్లీ సీఎం కేజీవాల్ ప్రభుత్వ తాము ప్రారంభించిన ‘దేశ్ కా మెంటార్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడ ర్ గా నియమించింది. ఈ బాధ్యతల్లో భాగంగా ఢిల్లీ విద్యార్థులకు సోనూ సూద్ మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తమ ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల్లోని విద్యార్థుల పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కేజ్రివాల్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లి ప్రభుత్వం ప్రారంబించిన దేశ్ కా మెంటార్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ నియామకం
ఎవరు: సోను సూద్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఆగస్ట్ 26
ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ :
కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య శాఖ సహకారంతో ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) నిర్వహించిన “ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్” ను ప్రారంభించారు. ఇంజనీరింగ్ వాణిజ్యం మరియు పెట్టుబడులలో భారతదేశం-ఆసియాన్ భాగస్వామ్యంపై భారతీయ పరిశ్రమ నిమగ్నమవ్వడానికి సమ్మిట్ ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా-ఆసియాన్ ఇంజనీరింగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్
ఎవరు: కేంద్ర విదేశీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు :ఆగస్ట్ 26
టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకం గెలుచుకున్న దేశంగా నిలిచిన ఆస్ట్రేలియా :
టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకాన్ని ఆస్ట్రేలియా దేశం గెలుచుకుంది. ఆ దేశానికి చెందిన సైకిలిస్టు పేయిగ్ గెకో 3 వేల మీటర్ల మహిళల వ్యక్తిగత ఈవెంట్లో విజయం సాధించి స్వర్ణం నెగ్గింది. మహిళల క్లాస్1-3 కేటగిరిలో పోటీ పడిన గ్రెకో గతంలో తాను సాధించిన రికార్డును తానే తిరగరాసింది. 3 నిమిషాల 50.81 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి పసిడి పథకం ను ముద్దాడింది. ఇక వాంగ్ జియోమి (చైనా) రజతం నెగ్గగా డెనిస్ షిండ్లర్ (జర్మనీ) కాంస్యం పతకం గెలుచుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టోక్యో పారాలింపిక్స్ లో 2020 లో తొలి స్వర్ణ పతాకం గెలుచుకున్న దేశంగా నిలిచిన ఆస్ట్రేలియా
ఎవరు: ఆస్ట్రేలియా
ఎక్కడ: టోక్యో (జపాన్ )
ఎప్పుడు : ఆగస్ట్ 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 26&27-08-2021 appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs Magazine in Telugu 25-08-2021 appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Daily test for RRB NTPC ExamClick here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs Magazine in Telugu 25-08-2021 appeared first on Manavidya.in.
]]>