Daily Current Affairs in Telugu30-03-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu30-03-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

,

నాసా అవార్డు గెలుచుకున్న ఎలోన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ చండ్ర అంతరిక్ష కేంద్రం :

నేషనల్ ఏరోనాటిక్స్  అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)ఏజన్సీ యోక్క ప్రణాళిక బద్దమైన చంద్ర అంతరిక్ష  కేంద్రానికి సరకు మరియు సామాగ్రి ని రవాణా చేయడానికి స్పేస్ ఎక్స్ నుండి కొత్త అంతరిక్ష గులికను తీసుకుంది.అందువల్ల 7 బిలియన్ల నాసా ఒప్పందం తో స్పేస్ ఎక్స్ తన అతిపెద్ద రాకెట్ ఫాల్కన్ ఎహ్విని డ్రాగన్ ఎక్స్ఎల్  అని పిలిచే అంతరిక్ష నౌక ను లునార్ గెట్ వె కు పంపడానికి ఉపయోగిస్తుంది.డ్రాగన్ ఎక్స్ ఎల్ వ్యోమ నౌక చంద్ర నమూనాలను చంద్రుడి ఉపరితలం పై  బవిష్యత్ వ్యోమ గాములకి సహాయపడడానికి  పరిశోదన  నిర్వహించడానికి ఇది తన బాద్యత నిర్వర్తిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: నాసా అవార్డు గెలుచుకున్న ఎలోన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ చండ్ర అంతరిక్ష కేంద్రం

ఎక్కడ:ఎలోన్ మాస్క్ స్పేస్ చండ్ర అంతరిక్ష కేంద్రం

ఎప్పుడు: మార్చి 30

భారతీయ షాట్ పుటర్ నవీన్  చికారా ను 4 సంవత్సరాల పాటు IAAF నిషేధం :

ఇండియన్ షాట్ పుటర్ నవీన్ ను వరల్డ్ అథ్లెటిక్స్  బాడి (గతంలో ఇంతర్నేశంల్  అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఐఎఎఫ్ అని పిలిచేవారు.అథ్లెటిక్స్ ఇంటిగ్రిటి యూనిట్ నాలుగు సంవత్సరాలు పటు సస్పెండ్ చేసింది.నిషేధిత పదార్థాన్ని ఉపయోగించిన్నందుకు  అతన్ని సస్పెండ్ చేశారు.మరియు  అతని నాలుగేళ్ళ సస్పెన్షన్ జులై 27.2018 నుండి ప్రారంబమవుతుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారతీయ శత పుటర్ నవీన్  చికారా ను 4 సంవత్సరాల పాటు IAAF నిషేధం

ఎవరు: నవీన్ చికారా

ఎప్పుడు:మార్చి 30

కరోన ను ఓడించడానికి టీం -11 ను ఏర్పాటు చేసిన UP ప్రబుత్వం :

కరోనా వైరస్ వ్యాప్తి పై పోరాడడానికి ఉత్తర ప్రదేశ్ ప్రబుత్వం టీం -11 అనే కమిటీ ని ఏర్పాటు చేసింది.ఇది అనేక ఇంటర్ డిపార్ట్ మెంటల్  కమిటీ లను కలిగి ఉంది.సిఎం పర్యవేక్షణలో కీలకమైన స్తాయిలో పనిచేస్తున్న 2 డజను కు పైగా సీనియర్ అధికారులతో 11 ఇంటర్ డిపార్ట్ మెంటల్ కమిటీ లను ఏర్పాటు చేశారు.టీం -11 కు ముఖ్యమంత్రి  యోగి  ఆదిత్య నాథ్ నాయకత్వం వహించగా ,11 కమిటీల తో  ప్రతి ఒక్కటి రాష్ట్ర సీనియర్ బ్యూరో క్రాట్ నేత్రుత్వం లో ఇది ఉంటుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: కరోన ను ఓడించడానికి టీం -11 ను ఏర్పాటు చేసిన UP ప్రబుత్వం

ఎక్కడ:ఉత్తరప్రదేశ్

ఎవరు: యోగి ఆదిత్యా నాథ్

ఎప్పుడు:మార్చి 28

కరోనా వైరస్ తో స్పెయిన్ యువరాణి  కన్నుమూత :

ప్రాణాంతక  కరోనా వైరస్  బారిన పడి స్పెయిన్ దేశ యువ రాణి అయిన మరియా థెరిసా (86) కన్నుమూశారు.ఫ్రాన్స్ రాజదాని పారిస్ లో  చికిత్స  పొందుతూ  మార్చి 26 న తుది శ్వాస  విడిచారు.సోషియాలజీ  ప్రొఫెసర్ గా పనిచేసిన మరియా స్పెయిన్ రాజు ఫిలిప్ -6కు సోదరి .1933 జులై  28 ఆమె జన్మిచారు  ఫ్రాన్స్  లా చదువుతున్న మరియా  సామజిక కార్యక్రమాలల్లో  చురుకైన  పాత్ర పోషించి  రెడ్ ప్రిన్సెస్  గా  పేరు  సంపాదించారు .మరో వైపు  బ్రిటన్  రాజ కుమారుడు అయిన చార్లెస్  ,ప్రధాన మంత్రి  బోరిస్  జాన్సన్  ఆరోగ్య శాఖ మంత్రి  కి కోవిద్ -19 సోకినా సంగతి తెలిసిందే .

క్విక్ రివ్యు :

ఏమిటి: కరోనా వైరస్ తో స్పెయిన్ యువరాణి  కన్నుమూత

ఎక్కడ:స్పెయిన్

 ఎవరు: మరియా థెరిసా

ఎప్పుడు: మార్చి 30

 

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

27/4  నేషనల్ టెలికన్సల్టేషన్ సెంటర్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ :

కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  హర్ష వర్ధన్ 24/7 జాతీయ  టెలి కన్సల్తెషణ్  అనే కేంద్రాన్ని ప్రారంబించారు.COVID-19 సంబంధిత  ప్రశ్నల కు సమాదానం ఇవ్వడానికి ఈ కేంద్రం ప్రారంబించబడింది.COVID-19 కి సంబంధించిన ప్రశ్నలకు  సమాదానం ఇవ్వడానికి కేంద్రం ద్వారా వివిధ క్లినికల్ డొమైన్ల నుండి నిపుణులైన వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారు.ఈ కేంద్రాన్ని నేషనల్ మెడికల్ కాలేజి నెట్ వర్క్ కు అనుసందానం చేస్తున్నాయి.కమ్యునికేషన్ యొక్క రీతులు సాదారణ మొబైల్ టేలిఫోనీతో పాటు వాట్సప్  స్కైప్ మరియు గూగుల్ డ్యుయో వంటి ఫ్లాట్ ఫారం లను ఉపయోగించి  రెండు మార్గాలుగా వీడియో కమ్యునికేషన్ కలిగి ఉంటాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: 27/4  నేషనల్ టెలికన్సల్టేషన్ సెంటర్ జను ప్రారంబించిన కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ :

ఎప్పుడు: మార్చి 30

ఎవరుమంత్రి  హర్ష వర్ధన్ రెడీ      

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *