The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 25-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 25-04-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 25-04-2020 appeared first on Manavidya.in.
]]>బాం టార్ బ్లిట్జ్ కప్ ఫైనల్లో ఇరాన్ ఆటగాడు అలిరేజా ఫిరోజ్జా మాగ్నస్ కార్ల్ సం పై గెలుపు:
16 ఏళ్ల ఇరాన్ శరనార్తి అయిన అలీ రెజా ఫిరోజ్జ్జ ప్రపంచ చెస్ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్ సన్ ను బాంటర్ బ్లిట్జ్ కప్ 2020.ఫైనల్లో ఓడించి $14000 బహుమతిని పొందాడు . ఇప్పుడు పారిస్ లో నివసిస్తున్న ఇరానియన్ ఫిరోజ్జా అంతర్జాతీయ చెస్ పోటీ ని నిర్వహించే సంస్థ అయిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచేక్స్ (FIDE) నుండి 2700 రేటింగ్ కు చేరుకున్న రెండవ అతి పిన్న వయస్కుడుగా అతను ప్రపంచం లోనే 21 వ స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాం టార్ బ్లిట్జ్ కప్ ఫైనల్లో ఇరాన్ ఆటగాడు అలిరేజా ఫిరోజ్జా మాగ్నస్ కార్ల్ సం పై గెలుపు
ఎవరు: అలిరేజా ఫిరోజ్జా
ఎప్పుడు : ఏప్రిల్ 25
కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం:
భారత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నూతనంగా నియమితులయిన సంజయ్ కొటారి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రదాని నరేంద్ర మోడి నేతృత్వంలోని హై పవర్ తో కూడిన కమిటీ ఆయనను కొత్త కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఎంపిక చేశారు. దీనికి ముందు ఈయన రాష్ట్రపతి కార్యదర్శి గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం
ఎవరు: సంజయ్ కొటారి
ఎక్కడ: న్యు డిల్లీ
ఎప్పుడు : ఏప్రిల్ 25
లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ కంపనీ తో ఐఐసిటి ఒప్పందం :
హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కంపెని అయిన లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ తో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫేనోవిర్ ,రేమిడి సివిర్,హైడ్రాక్సీ క్లోరో క్విన్ (హెచ్.సి.క్యూ) వంటి ఔషదాల తయారి మీధ ద్రుష్టి పెడతామని ఐఐసిటీ ఏప్రిల్ 24 వ తేదిన తెలిపింది. అయితే ఐఐసిటీ లో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యులర్స్ లక్సాయ్ లో ఫార్ములేషన్ ,డ్రగ్స్ తయరు అవుతాయని ఐఐసిటీ తెలిపింది. లాక్సాయ్ కు హైదరా బాద్ లో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) అనుమతి పొందిన ఏపి తయారి కేంద్రాలున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ తో ఐఐ సిటి ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ తేస్పియన్ ఉషా గంగూలి కన్నుమూత:
ప్రముఖ థియేటర్ డైరెక్టర్ మరియు నటి మరియు కార్యకర్త అయిన ఉషా గంగూలి కన్నుమూసారు. 1998 లో దర్శకత్వం నకు గాను ఆమెకు సంగీత నాటక అకాడమి అవార్డు లబించింది. గుడియా ఘర్ అనే నాటకానికి ఉత్తమ నటిగా పశ్చిమ బంగాల్ ప్రబుత్వం ఆమెను సత్కరించింది. 1970మరియు 1980 లలో పశ్చిమ బెంగాల్ లో ప్రత్యామ్నాయ హింది థియేటర్ ను కూడా ప్రవేశ పెట్టిన ఘనత ఆమెకు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ తేస్పియన్ ఉషా గంగూలి కన్నుమూత
ఎవరు : ఉషా గంగూలి
ఎప్పుడు : ఏప్రిల్ 25
నూర్ అనే తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఇరాన్ దేశం:
ఇరాన్ దేశం నూర్ అనే తన మొట్ట మొదటి సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతగా ప్రయోగించింది. నూర్ ఉపగ్రహం దాని కక్ష్యకు చేరుకుంది. మరియు భూమి యొక్క ఉపరితలం నుండి 425 కిమీ ఈ ఉపగ్రహాన్ని దేశ సాయుద దళాల శాఖ అయిన ఇస్లామిక్ రివల్యుశనరి గార్డ్ కార్ప్ (IRGC) ప్రయోగించింది. ఘన ద్రవ ఇంధనాల కలయికతో నడిచే మూడు దశల రాకేట్ ద్వారా ఈ నూర్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నూర్ అనే తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఇరాన్ దేశం
ఎవరు: ఇరాన్ దేశం
ఎక్కడ:ఇరాన్
ఎప్పుడు :ఏప్రిల్ 25
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 25-04-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 24-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 24-04-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 24-04-2020 appeared first on Manavidya.in.
]]>భారత్ లో ప్రారంబించిన లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ప్రారంబించిన UNODC :
ఐక్య రాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్స్ కార్యాలయం (యుఎన్ ఒడిసి) తన ప్రధాన ఎడ్యుకేషన్ ఫర్ జస్టిస్ చొరవతో భారతదేశంలో లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ను రూపొందించింది. ఇది భారత దేశంలో ని విద్యావేత్తలు మరియు విద్యార్థులతో ఆన్ లైన్ లో‘లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ను ప్రారంబించింది. లాక్ దౌన్ లేర్నర్స్ సిరీస్ కోవిద్ -19 వలన జరిగిన ప్రభావం మరియు భవిష్యత్ సుస్థిర అబివృద్ధి లక్ష్యాలు ,శాంతి మరియు చట్ట పాలన పై దాని ప్రభావాన్ని గురించి వివరిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ లో ప్రారంబించిన లాక్ డౌన్ లేర్నర్స్ సిరీస్ ప్రారంబించిన UNODC
ఎవరు: UNODC
ఎప్పుడు: ఏప్రిల్ 24
భారత దేశంలోనే మొదటి కరోనా వైరస్ నమూనా సేకరణ మొబైల్ ల్యాబ్ ప్రారంభం:
కోవిద్ -19 పరీక్షలను వేగవంతం చేసిన భారత దేశం మొట్టమొదటి మొబైల్ వైరాలజి ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్ర హోం మంత్రి జి.కిషన్రెడ్డి తో కలిసి దేశ రాజదాని అయిన న్యుడిల్లీ నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్ ను ప్రారంబించారు. రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్ కూడా ఇందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశంలోనే మొదటి కరోనా వైరస్ నమూనా సేకరణ మొబైల్ ల్యాబ్ ప్రారంభం
ఎవరు: రాజ్ నాథ్ సింగ్
ఎక్కడ: న్యుడిల్లీ
ఎప్పుడు: ఏప్రిల్ 24
ప్రపంచ ఆటలు 2022 ఎడిషన్ కోసం కొత్త లోగో ఆవిష్కరణ:
యుఎస్ (యునైటెడ్ స్టేట్స్ ) లోని అలబామాలోని బర్మింగ్ హం లో జరగబోయే ప్రపంచ క్రీడల పదకొండవ ఎడిషన్ కరోనా వైరస్ మహమ్మారి వైరస్ కారణంగా ఒక సంవత్సరం ఆలస్యం అయిన తరువాత నూతనంగా లోగో ను మరియు శీర్షికను ఆవిష్కరించింది. ప్రపంచ క్రీడలు మొదట్లో జులై 2021 న జరగాల్సి ఉంది. కాని ఇప్పుడు అది 2020 జులై 7 నుండి 17 వరకు జరుగుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ ఆటలు 2022 ఎడిషన్ కోసం కొత్త లోగో ఆవిష్కరణ
ఎప్పుడు: ఏప్రిల్ 24
ప్రపంచ పుస్తక దినోత్సవం గా మై బుక్ మై ఫ్రెండ్ ప్రచారం ప్రారంభం:
కేంద్ర మానవ వనరుల అబివృద్ధి శాఖ మంత్రి రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్ #My Book my friend “ ప్రచారాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో దీని యొక్క ప్రచారం ప్రారంబించింది. పుస్తకాల ప్రాముఖ్యతను పేర్కొంటూ ,లాక్ డౌన్ సమయంలో కోర్సు పుస్తకాలతో పాటు ఆసక్తి ఉన్న కొన్ని పుస్తకాలు చదవాలని మంత్రి విద్యార్థులను కోరారు. సోషల్ మీడియాలో ని #My Book my friend ని ఉపయోగించి ఈ సమయంలో వారు చదువుతున్న ఈ పుస్తకాన్ని అందరితో పంచుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ పుస్తక దినోత్సవం గా మై బుక్ మై ఫ్రెండ్ ప్రచారం ప్రారంభం
ఎవరు: రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్
ఎప్పుడు: ఏప్రిల్ 24
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంబించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ప్రారంభం:
పోదుపు సంఘాల మహిళలకు చేయుతనివ్వడానికి ఉద్దేశించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 24 న తన క్యాంపు కార్యాలయంలో లాంచనంగా ప్రారంబించారు. కంప్యుటర్ బటన్ నొక్కి మహిళల ఖాతాలోకి సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లను పంపించారు. అనంతరం జిల్లలో స్వయం సహాయక సంఘాల మహిళలు ,కలెక్టర్లు తో ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ లో ప్రారంబించిన వైఎస్సార్ సున్నా వడ్డి పథకం ప్రారంభం
ఎవరు: వై ఎస్ .జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు: ఏప్రిల్ 24.
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 24-04-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 22-04-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 22-04-2020 appeared first on Manavidya.in.
]]>జి -20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌది అరేబియా నిర్వహణ :
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి-20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. కోవిద్-19 సమస్యతో పాటు ఆహార భద్రత మరియు పోషణ పై దాని ప్రబావం అనే అంశాల పై ఈ సమావేశం జరిగింది. సౌది అరేబియా అద్యక్షతన ఏర్పాటు చేసిన జి -20 వ్యవసాయ మంత్రుల అసాదారణ వర్చువల్ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : జి -20 అసాదారణ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని సౌది అరేబియా నిర్వహణ
ఎవరు : సౌది అరేబియా
ఎక్కడ: సౌది అరేబియా
ఎప్పుడు: ఏప్రిల్ 22
సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి &సియివోగా ఎన్.కామకోడి పునర్నియామకం :
సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఎండి &సియివో గా ఎన్.కామకోడి ని తిరిగి నియమించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఈ యూనియన్ బ్యాంక్ అనుమతి పొందింది. అతన్ని తిరిగి నియామకం మరో మూడేళ్ళ కాలానికి ఉంటుంది. తిరిగి నియమకం మే 01,2020 నుండి సిటీ యూనియన్ బ్యాంక్ తో సంబంధం కలిగి ఉంటాడు. అతను 2011 లో ఎండి &సియివో గా పని చేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి &సియివో ఎన్.కామకోడి పునర్నియామకం
ఎవరు : ఎన్ కామకోడి
ఎప్పుడు: ఏప్రిల్ 22
ఆయు &సేహత్ సతి “అనే యాప్ ను ప్రారంబించిన రాజస్థాన్ ప్రభుత్వం :
కోవిద్-19 కు వ్యతిరేకంగా పోరాడటానికి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కేర్ స్టార్టప్ ను మెడ్ కార్త్స్ తో కలిసి ఆయు & సేహత్ సతి అనే ఒక యాప్ ను విడుదల చేసింది. కోవిద్ -19 కారణంగా లాక్ డౌన్ నేపద్యంలో ఆన్ లైన్ లో వైద్యులను సంప్రదించడానికి మరియు వారి ఔషధ అవసరాల కోసం ఆర్డర్లు ఇవ్వడానికి ఈ యాప్ అనేది సహాయపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : “ఆయు &సేహత్ సతి “అనే యాప్ ను ప్రారంబించిన రాజస్థాన్ ప్రబుత్వం
ఎవరు : రాజస్థాన్ ప్రబుత్వం
ఎక్కడ: రాజస్తాన్
ఎప్పుడు: ఏప్రిల్ 22
తొలి ఉపగ్రహాన్నివిజయవంతగా ప్రయోగించిన ఇరాన్ :
ఇరాన్ తమ తొలి సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇరాన్ రివల్యుషనరి గార్డ్ ఏప్రిల్ 22న ప్రకటించింది. అమెరికా,ఇరాన్ ల మద్య ఉద్రిక్తల వాతావరణం నెలకొన్న నేపద్యంలో అందరిని ఆశ్చర్య పరిచే విధంగా ఈ ఉపగ్రహాన్ని 425 కి మీ దూరంలోని కక్ష్యలోకి ఉపగ్రహంను ఇరాన్ విజయవంతంగా ప్రవేశించిందని గార్డ్ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : తొలి ఉపగ్రహాన్నివిజయవంతగా ప్రయోగించిన ఇరాన్
ఎవరు : ఇరాన్
ఎక్కడ: టెహ్రాన్ (ఇరాన్)
ఎప్పుడు: ఏప్రిల్ 22
బిడబ్ల్యు ఎఫ్ రాయబారిగా పి.వి సింధుకు దక్కిన చోటు :
భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధు కు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) రాయబారుల బృందంలో పి.వి సింధు కు చోటు లభించింది. సింధు తో పాటు మిషెల్ లీ (కెనడా) జంగ్ వి,హవంగ్ కియాంగ్ (చైనా),జాక్ షెఫర్డ్ (ఇంగ్లాండ్),వలెస్కా నోబ్లాక్ ,మార్క్ జ్విబ్లార్ (జర్మని),చాన్ యయేన్ (హాంకాంగ్) లు రాయబారులుగా ఎంపికయ్యారు. వీరంతా “ఐ యాం బ్యాడ్మింటన్” అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ మ్యాచ్ ఫిక్సింగ్,డోపింగ్ ల నిరోధం పై వర్తమాన క్రీడాకారుల్లో అవగాహనా కల్పించడం కోసమే “ఐ యాం బ్యాడ్మింటన్’ ప్రచారం నిర్వహిస్తున్నట్లు బిడబ్ల్యుఎఫ్ వెల్లడించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బిడబ్ల్యు ఎఫ్ రాయబారిగా పి.వి సింధుకు దక్కిన చోటు
ఎవరు :పీ.వీ సింధు
ఎప్పుడు: ఏప్రిల్ 22
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 22-04-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 21-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 21-04-2020: appeared first on Manavidya.in.
]]>The post Daily Current Affairs in Telugu 21-04-2020 appeared first on Manavidya.in.
]]>యుఎస్ సైన్స్ బోర్డు సబ్యుడిగా ప్రవాస భారతీయుడు :
ప్రతిస్తాత్మకమైన అమెరికా (యుఎస్)సైన్స్ బోర్డులోకి సుదర్శనం బాబు అనే భారత సంతతికి చెందిన శాస్త్త్రవెత్తను సబ్యుడిగా తీసుకుంటున్నట్లు అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు అని అధికారులు పేర్కొన్నారు. సుదర్శనంబాబు ఈ పదవిలో ఆరేళ్ళపాటు కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన ఓ క్రిడ్జ్ నేషనల్ ల్యాబరేటరీలో పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యుఎస్ సైన్స్ బోర్డు సబ్యుడిగా ప్రవాస భారతీయుడు
ఎక్కడ: యుఎస్అమెరికా)
ఎవరు: సుదర్శనం బాబు
ఎప్పుడు: ఏప్రిల్ 21
ఆన్ లైన్ నేషన్స్ కప్ లో భారత్ తరపున విశ్వనాథ్ ఆనంద్ సారద్యం :
మే 5-10 మద్య జరిగే ఆన్ లైన్ నేషన్స్ కప్ చెస్ టోర్నీలో భారత బృందానికి విశ్వనాథ్ ఆనంద్ నాయకత్వం వహించనున్నాడు. ఫిడే,చెస్,కాం ఉమ్మడి ఆద్వర్యంలో జరిగే ఈ ఆన్ లైన్ టోర్నీలో భారత్ తో పాటు అమెరికా రష్యా,ఐరోపా,చైనా లతో పాటు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు కూడా తలపడతాయి. ర్యాపిడ్ విధానంలో జరిగే టోర్నీలో ఒక్కో జట్టులో నలుగురు క్రీడాకారులు పోటీ పడతారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆన్ లైన్ నేషన్స్ కప్ లో భారత్ తరపున ఆనంద్ సారద్యం
ఎవరు: విశ్వనాథ్ ఆనంద్
ఎప్పుడు: ఏప్రిల్ 21
భారత రాష్ట్రపతికి కొత్త కార్యదర్శిగా కపిల్ దేవ్ త్రిపాటి నియామకం:
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ నూతన కార్యదర్శిగా కపిల్ దేవ్ త్రిపాటి గారు నియమితులయ్యారు. కపిల్ దేవ్ త్రిపాటి నియామకానికి ప్రదాని నరేంద్ర మోడి నేతృత్వంలో కేబినేట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. కపిల్ దేవ్ త్రిపాటి అస్సాం మరియు మేఘాలయ క్యాడర్ యొక్క 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత రాష్ట్రపతికి కొత్త కార్యదర్శిగా కపిల్ దేవ్ త్రిపాటి నియామకం:
ఎక్కడ: న్యుడిల్లి
ఎవరు: కపిల్ దేవ్ త్రిపాటి
ఎప్పుడు: ఏప్రిల్ 21
చైనీస్ వర్చువల్ గ్రాండ్ ఫ్రిక్స్ గెలుచుకున్న చార్లేస్ లేక్లార్క్ :
ఫెరారీ యొక్క చార్లెస్ లేక్లార్క్ ఫార్ములా వన్ ఎస్పోర్త్స్ చైనీస్ వర్చువల్ గ్రాండ్స్ ఫ్రిక్స్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్నాడు. కోవిద్-19 మహామ్మారి కారణంగా ఫార్ములా వన్ కొత్త ఎఫ్-1 ఎస్పోర్త్స్ వర్చువల్ గ్రాండ్స్ ఫ్రిక్స్ సిరీస్ ను ప్రకటించింది. ఆలస్యం అయిన ప్రతిసారీ గ్రాండ్స్ ఫ్రిస్క్ బదులుగా వర్చువల్ రేసులు నడుస్తాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : చైనీస్ వర్చువల్ గ్రాండ్ ఫ్రిక్స్ గెలుచుకున్న హర్లేస్ లేక్లార్క్
ఎవరు: హర్లేస్ లేక్లార్క్
ఎప్పుడు: ఏప్రిల్ 21
ఈ-సంజీవని ఆప్ద్ అనే వైద్య సౌకర్యం కల్పించిన హిమాచల్ ప్రదేశ్ ప్రబుత్వం :
కోవిద్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రులను సందర్శించడం అసౌకర్యంగా ఉంటుంది కనుక జబ్బు పడిన వారికీ హిమాచల్ ప్రదేశ్ ప్రబుత్వం ఉచిత ఆన్ లైన్ వైద్య సంప్రదింపుల కోసం“ఈ -సంజీవని ఆప్ద్“ ను రూపొందించింది. ఈ సంజీవని ఆప్ద్ సేవ అనారోగ్యంతో ఉన్న వారికీ రాష్ట్రవ్యాప్తంగా వారి నివాసంలోనే ఉచిత ఆన్ లైన్ వైద్య సంప్రదింపులు ను అందిస్తుంది. ఈ సదుపాయం పొందటానికి ఒక వ్యక్తికి కంప్యుటర్,ల్యాప్టాప్ ,ట్యాబ్లేట్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఉచిత ఆన్ లైన్ వైద్య సంప్రదింపులు అందిచడానికి,రాష్ట్రంలో ని వివిధ వైద్య కళాశాల లకు చెందిన 16మది వైద్యుల బృందం అన్ని పని రోజులలో అందుబాటులో ఉంటుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఈ-సంజీవని ఆప్ద్ అనే వైద్య సౌకర్యం కల్పించిన హిమాచల్ ప్రదేశ్ ప్రబుత్వం
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్
ఎవరు: హిమాచల్ ప్రదేశ్ ప్రబుత్వం
ఎప్పుడు: ఏప్రిల్ 21
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Daily Current Affairs in Telugu 21-04-2020 appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 20-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 20-04-2020: appeared first on Manavidya.in.
]]>The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 19-04-2020: appeared first on Manavidya.in.
]]>Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |
The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 19-04-2020: appeared first on Manavidya.in.
]]>