
Daily Current Affairs in Telugu 25-04-2020
బాం టార్ బ్లిట్జ్ కప్ ఫైనల్లో ఇరాన్ ఆటగాడు అలిరేజా ఫిరోజ్జా మాగ్నస్ కార్ల్ సం పై గెలుపు:

16 ఏళ్ల ఇరాన్ శరనార్తి అయిన అలీ రెజా ఫిరోజ్జ్జ ప్రపంచ చెస్ చాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్ సన్ ను బాంటర్ బ్లిట్జ్ కప్ 2020.ఫైనల్లో ఓడించి $14000 బహుమతిని పొందాడు . ఇప్పుడు పారిస్ లో నివసిస్తున్న ఇరానియన్ ఫిరోజ్జా అంతర్జాతీయ చెస్ పోటీ ని నిర్వహించే సంస్థ అయిన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఎచేక్స్ (FIDE) నుండి 2700 రేటింగ్ కు చేరుకున్న రెండవ అతి పిన్న వయస్కుడుగా అతను ప్రపంచం లోనే 21 వ స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బాం టార్ బ్లిట్జ్ కప్ ఫైనల్లో ఇరాన్ ఆటగాడు అలిరేజా ఫిరోజ్జా మాగ్నస్ కార్ల్ సం పై గెలుపు
ఎవరు: అలిరేజా ఫిరోజ్జా
ఎప్పుడు : ఏప్రిల్ 25
కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం:

భారత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నూతనంగా నియమితులయిన సంజయ్ కొటారి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రదాని నరేంద్ర మోడి నేతృత్వంలోని హై పవర్ తో కూడిన కమిటీ ఆయనను కొత్త కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ఎంపిక చేశారు. దీనికి ముందు ఈయన రాష్ట్రపతి కార్యదర్శి గా కూడా పనిచేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొటారి ప్రమాణ స్వీకారం
ఎవరు: సంజయ్ కొటారి
ఎక్కడ: న్యు డిల్లీ
ఎప్పుడు : ఏప్రిల్ 25
లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ కంపనీ తో ఐఐసిటి ఒప్పందం :

హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కంపెని అయిన లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ తో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో వినియోగిస్తున్న వుమిఫేనోవిర్ ,రేమిడి సివిర్,హైడ్రాక్సీ క్లోరో క్విన్ (హెచ్.సి.క్యూ) వంటి ఔషదాల తయారి మీధ ద్రుష్టి పెడతామని ఐఐసిటీ ఏప్రిల్ 24 వ తేదిన తెలిపింది. అయితే ఐఐసిటీ లో మాత్రం ఆయా ఔషదాల మాలిక్యులర్స్ లక్సాయ్ లో ఫార్ములేషన్ ,డ్రగ్స్ తయరు అవుతాయని ఐఐసిటీ తెలిపింది. లాక్సాయ్ కు హైదరా బాద్ లో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) అనుమతి పొందిన ఏపి తయారి కేంద్రాలున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ తో ఐఐ సిటి ఒప్పందం
ఎప్పుడు : ఏప్రిల్ 25
ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ తేస్పియన్ ఉషా గంగూలి కన్నుమూత:

ప్రముఖ థియేటర్ డైరెక్టర్ మరియు నటి మరియు కార్యకర్త అయిన ఉషా గంగూలి కన్నుమూసారు. 1998 లో దర్శకత్వం నకు గాను ఆమెకు సంగీత నాటక అకాడమి అవార్డు లబించింది. గుడియా ఘర్ అనే నాటకానికి ఉత్తమ నటిగా పశ్చిమ బంగాల్ ప్రబుత్వం ఆమెను సత్కరించింది. 1970మరియు 1980 లలో పశ్చిమ బెంగాల్ లో ప్రత్యామ్నాయ హింది థియేటర్ ను కూడా ప్రవేశ పెట్టిన ఘనత ఆమెకు లబించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ తేస్పియన్ ఉషా గంగూలి కన్నుమూత
ఎవరు : ఉషా గంగూలి
ఎప్పుడు : ఏప్రిల్ 25
నూర్ అనే తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఇరాన్ దేశం:

ఇరాన్ దేశం నూర్ అనే తన మొట్ట మొదటి సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతగా ప్రయోగించింది. నూర్ ఉపగ్రహం దాని కక్ష్యకు చేరుకుంది. మరియు భూమి యొక్క ఉపరితలం నుండి 425 కిమీ ఈ ఉపగ్రహాన్ని దేశ సాయుద దళాల శాఖ అయిన ఇస్లామిక్ రివల్యుశనరి గార్డ్ కార్ప్ (IRGC) ప్రయోగించింది. ఘన ద్రవ ఇంధనాల కలయికతో నడిచే మూడు దశల రాకేట్ ద్వారా ఈ నూర్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : నూర్ అనే తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపిన ఇరాన్ దేశం
ఎవరు: ఇరాన్ దేశం
ఎక్కడ:ఇరాన్
ఎప్పుడు :ఏప్రిల్ 25
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |