Daily Current Affairs in Telugu 16-06-2020 తెలంగాణా లో ఏర్పాటు కాబోతున్న ఖెలో ఇండియా సెంటర్ : తెలంగాణాలో ఖెలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కే.ఐఎస్సిఈ)ఏర్పాటు కాబోతుంది.క్రీడా వసతులు పెంపొందించే ఉద్దేశం తో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చోటు దక్కింది.కర్ణాటక Read More …