Daily Current Affairs in Telugu -17-11-2019

Daily Current Affairs in Telugu -17-11-2019

భారత ప్రదాన న్యాయమూర్తిగా  జుస్తిస్ బొబ్డే ప్రమాణం

సుప్రీం కోర్ట్  47 వ ప్రదాన న్యాయమూర్తి గా  సిజేఐ గా జుస్తిస్ ఎస్.ఎ బొబ్డే  నవంబర్ 18 న ప్రమానస్వీకారం చేయనున్నారు.  రాస్రపతి  భావన్ లో  జరిగే  కార్యక్రమంలో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనతో  ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  ఈ పదవిలో  ఆయన 17 నెలల పాటు  కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్  23 న పదవి విరమణ చేయనున్నారు.

బారత ప్రదాన న్యాయమూర్తి  జస్టిస్  రంజన్ గగోయ్  నవంబర్ 17 న పదవి విరమణ చేశారు. 46 ప్రదాన న్యాయమూర్తి గా 2018 అక్టోబర్  3 న బాద్యతలు చేపట్టిన ఆయన  13 నెలల  పాటు  ఆ పదవిలో  ఉన్నారు.సుప్రీం కోర్ట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో  ఇక్కడ జస్టిస్ గగోయి కి వీడ్కోలు , జస్టిస్  బొబ్డే కు ఆహ్వాన కార్యక్రమం  జరిగింది.

క్విక్ రివ్యూ

ఏమిటి:  భారత ప్రదాన న్యాయమూర్తిగా  జుస్తిస్ బొబ్డే ప్రమాణం

ఎవరు: ఎస్.ఎ బొబ్డే 

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు:  నవంబర్17

శ్రీలంక అధ్యక్షునిగా గోటబాయ రాజపక్స  విజయం

శ్రీలంకలో హోరాహోరిగా  జరిగిన అద్యక్ష  ఎన్నికల్లో  వివాదసస్పద  రక్షణ  శాఖ  మాజీ కార్యదర్శి గోటబాయ  రాజపక్స  విజయం  సాదించారు. దీంతో  చైనా  అనుకూలంగా  ఉన్న శక్తి  మంతమైన  రాజపక్స వంశం  తిరిగి అదికార పీటాన్ని  కైవసం చేసుకుంది. ఈస్టర్ రోజున  269 మందిని  బలితీసుకున్న ఉగ్ర  దాడుల అనతరం  తలేత్తనున్న బద్రత పరమైన  సవాళ్ళ నేపద్యంలో గోటబాయ  విజయానికి  ప్రాదాన్యం ఏర్పడింది. ఆయనకు  భారత  ప్రదాన మంత్రి నరేంద్రమోడి  శుబాకాంక్షలు  తెలిపారు. రెండు దేశాల మద్య సంబందాలను  బలోపేతం చేయడానికి గోటబాయతో  బేటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని  చెప్పారు.

క్విక్ రివ్యూ

ఏమిటి: శ్రీలంక అధ్యక్షునిగా గోటబాయ రాజపక్స  విజయం

ఎవరు: గోటబాయ రాజపక్స 

ఎక్కడ: శ్రీలంక

ఎప్పుడు:నవంబర్ 17

దేశాబివృద్దిలో రాజ్యసభ  పాత్ర  ఏంతో కీలకం

దేశ ,సామాజిక ,ఆర్ధిక అబివృద్ది లో  రాజ్య సభ   పోషించిన  పాత్ర ఎంతో కీలకం  అని  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యసభ  250  వ సమావేశాలు  నవంబర్ 17 న తన నివాసంలో  వెంకయ్యనాయుడు  అద్యక్షతన  సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాజ్యసభ “ ది జర్నీ సీన్స్ 1952” అనే పుస్తకాన్ని  ఆయన ఆవిష్కరించారు.  సమావేశాల  తొలి రోజు దేశ రాజనీతిలో  రాజ్యసభ పాత్ర  సంస్కరణలు అవసరం  అన్న అంశం పై చర్చ ఉంటుందని తెలిపారు.

క్విక్ రివ్యూ

ఏమిటి:  దేశాబివ్రుద్దిలో రాజ్యసభ  పాత్ర  ఏంతో కీలకం

ఎవరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 17

నార నాగేశ్వర్ రావు కు సామాజిక న్యాయశాఖ  పురస్కారం

అంతర్జాతియ  దివ్యాన్గుల  దినోత్సవం  పురస్కరించుకుని  చలన వైకల్య  కేటగిరి లో  తెలంగాణ కు చెందిన  నార  నాగేశ్వర్ రావు కు  కేంద్ర  సామాజిక  న్యాయ శాఖ  ఆదర్శ (లోకోమోటివ్ రోల్ మోడల్ ) పురస్కారం లబించింది. ఈ మేరకు  కేంద్ర  సామాజిక  న్యాయ  శాఖ  ఆయనకు లేఖ రాసింది. డిసెంబర్ 3 న ఢిల్లీ లో జరిగే అంతర్జాతీయ  దివ్యాంగుల దినోత్త్సవం లో రాష్ట్రపతి  చేతుల మీదుగా ఈ పురస్కారం  అందుకోనున్నారు.  

క్విక్ రివ్యూ

ఏమిటి:  నార నాగేశ్వర్ రావు కు సామాజిక న్యాయశాఖ  పురస్కారం

ఎవరు:  నార  నాగేశ్వర్ రావు

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 17

అనిశా  డీజీ  పూర్ణ చందర్ రావు కి అదనపు బాద్యతలు

అవినీతి నిరోధక  శాఖ  డీజి  జే పూర్ణ చందర్ రావు కు నిఘా ,అమలు  విభాగం  డీజి గా పూర్తీ స్తాయి  అధనపు  బాద్యతలు  అప్పగిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారి చేసింది.  ఇప్పటి వరకు  రాజీవ్ త్రివేదికి  ఈ అదనపు భాద్యతలని  నిర్వర్తించారు.  ఇటివలే  ఆయన్ని  జిల్లా శాఖ  డీజి గా బదిలీ చేయడం తో పూర్ణ చందర్ రావు  కు ఆ బాద్య్తలని  అప్పగించారు.

క్విక్ రివ్యూ

ఏమిటి:  తెలంగాణాఅనిశా  డీజీ కి అదనపు బాద్యతలు

ఎవరు:  జే పూర్ణ చందర్ రావు

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు:  నవంబర్  17

 అఖిల భారత  సీనియర్  ర్యాంకింగ్ లో చాంపియన్  రిత్విక :

అఖిల బారత  సీనియర్  ర్యాంకింగ్లో బాడ్మింటన్ టోర్నిలో  తెలుగమ్మాయి  గద్దె రిత్విక  శివాని (తెలంగాణ ) చాంపియన్ గా నిలిచింది, నవంబర్17 న జరిఇగిన  మహిళ ల  సింగిల్స్  ఫైనల్లో రుత్విక శివాని 21-10,21-17 తో శ్రుతి  (మహా రాష్ట్ర ) పై విజయం సాదించింది.  సామియా ఇమాద్  శారుఖి  (తెలంగాణ ) కాంస్యం గెలుచుకుంది. పురుషుల విభాగంలో సింగిల్స్ లో జగదీశ్ (ఆంధ్రప్రదేశ్ ) 21-23, 15-21 తో సిద్దార్థ్  సింగ్  (ఛత్తీస్ఘడ్ ) చేతిలో  ఒడి రన్నర్ అప్ గ నిలిచాడు. పురుషుల  డబుల్స్ లో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ ) శ్హ్లోక్  (ఎఎఐ) జోడి రన్నర్ అప్ గా నిలిఛి రజతం సాదించింది. మహిళల డబుల్స్ లో సామియా –కవిప్రియ (పుదుచేరి) పురుషుల డబుల్స్లో శ్రీ కృష్ణ , సాయి కుమార్ ( తెలంగాణా )-గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్ ) జోడిలకు కాంస్య పతకాలు లభించాయి.

క్విక్ రివ్యూ

ఏమిటి:  అఖిల భారత  సీనియర్  రాన్కింగ్ లో చాంపియన్  రిత్విక

ఎవరు: రిత్విక

ఎక్కడ:పూణే

ఎప్పుడు: నవంబర్

భారత అమ్మాయిలకు  ఐదు స్వర్ణాలు

 ఆసియ యూత్ బాక్సింగ్  చాంపియన్ షిప్ లో భారత్ అమ్మాయిలు అదరగొట్టారు . నవంబర్ 17 న పోటిల చివరి రోజు  ఐదు స్వర్ణాలు  గెలుచుకున్నారు. పోటిల చివరి రోజు సందర్భంగా  ఐదు స్వర్ణాలు గెలుచుకున్నారు. మహిళల విభాగం ఫైనల్లో నారెమ్ చాను (51కేజీలు), వింక(64కేజీలు) ,సనమ చాను (75కేజీలు) ,పూనం (54 కేజీలు) ,సుష్మా (81 కేజీలు) పసిడి పతకాలు  గెలువగా  పురుషులలో  సెలాయ్ సోయ్ (49 కేజీలు),అంకిత్ సర్వాల్ (60 కేజీలు) తుది సమరంలో  ఒడి  రజాతాలలో  సరిపెట్టుకున్నారు. అరుందతి (69కేజీలు) ,కోమల్ [ప్రీత్ (81కేజీలు) పైన  జాస్మిన్ (57 కేజీలు ) సతేందర్ సింగ్ (91) అమన్ (91కేజీలు) కాంస్య పతకం నెగ్గారు . ఈ టోర్నీ ని భారత్ 12 పతకాలతో ముగించింది.

క్విక్ రివ్యూ

ఏమిటి:  భారత అమ్మాయిలకు  ఐదు స్వర్ణాలు

ఎక్కడ: మంగోలియా

ఎప్పుడు: నవంబర్ 17

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

సిద్దిపేటలో రైతు మిత్ర యాప్  హరీష్ రావు ఆవిష్కరణ

సాగు నిటి ప్రాజెక్టుల  నిర్మాణంలో  రాష్ట్రంలో  వ్యవసాయ  ఉత్పత్తులతో  పాటు ఉత్పాదకత  పెరగనుందని  వ్యవసాయక  శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ నేపద్యంలో  రైతులకు  వ్యవసాయ ఉత్పత్తులు  విక్రయించడం  సవాల్ గా మారిందని  అన్నారు. దీని దృష్ట్యా మహిళా సంఘాల అద్వర్యంలో  ఆహార పరిశ్రమల  ఏర్పాటుపై త్వరలో  ప్రభుత్వం విదాన నిర్ణయం ప్రకటించ నుందన్నారు. అందులో రైతు సమితులను ఎలా వినియోగిచుకోవాలనే అంశాన్ని చేస్తామన్నారు. వ్యసాయ శాఖా ఆద్వర్యంలో  సిద్దిపేట తొలి సారి  రైతు మిత్ర యాప్ ను  అర్హిక మంత్రి  హరీష్ రావు తో కలిసి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రం లో తొలి సారిగా సిద్ధిపేట జిల్లలో రైతు మిత్ర యాప్ ను ప్రారంబించడం ఆనందంగా  ఉందన్నారు.

క్విక్ రివ్యూ

ఏమిటి: సిద్దిపేటలో రైతు మిత్ర యాప్  హరీష్ రావు ఆవిష్కరణ

ఎవరు:  హరీష్ రావు

ఎక్కడ:  : సిద్దిపేటలో

ఎప్పుడు: నవంబర్ 17

 చిన్నారుల కోసం యునిసెఫ్ వంటల పుస్తకం :-

చిన్నారుల్లో రక్తహీనత , బరువు తక్కువ ,స్తులకాయం వంటి సమస్యలన్నిటిని  పౌష్టికాహారామ్ తో పరిష్కారాలను చూపుతూ  యూనిసెఫ్ ఓ పుస్తకాన్ని  అందుబాటులోకి  తెచింది. చిన్నారుల  సంపూర్ణ  ఆరోగ్యం  కోసం  రుచికరమైన , పౌషిక  విలువలు  సమృద్దిగా  ఉన్న  వంటకాలను  ఎలా తయారు చేయాలో  ఈ ఆంగ్ల పుస్తకం వివరిస్తుంది. ఒక్కో వంటకం  తయారికి  రూ.20 లోపే  ఖర్చవుతుందని  యునిసెఫ్  ప్రతినిధి  ఒకరు  వెల్లడించారు. 28 పేజీల పుస్తకాని  స్చూల్లలో  పాటయ ప్రణాళికలో  ఓ భాగం  చేయాలని  యోచిస్తున్నారు. ప్రతి వంటకు తయారికి ఎంత కర్చు అవుతుంది ,ఎ వంటకం నుంచి  ఎంత మేరకు  పోషక విలువలు  లభిస్తాయి  వంటి వివరాలు ఉంటాయి. రక్త హీనత  స్తూలకాయం  బరువు తక్కువ గా ఉన్న చిన్నారులకు  ఎలాంటి  ఆహారాన్ని  ఇవ్వాలో  కూడా ఈ పుస్తకం  పేర్కొంది.  అసలు  ఇలాంటి  సమస్యలు ఎందుకు వస్తాయి  పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

క్విక్ రివ్యూ

ఏమిటి :  చిన్నారుల కోసం యుని సెఫ్ వంటల పుస్తకం

ఎవరు: యునిసెఫ్

ఎక్కడ :  ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 17

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *