Daily Current Affairs in Telugu -26-11-2019

Daily Current Affairs in Telugu -26-11-2019

శివసేనానే ముఖ్యమంత్రి –ఉద్దవ్ థాక్రే ను సిఎం గా ఎన్నుకున్న కూటమి:

నెల రోజులుగా సస్పెన్స్  త్రిల్లర్ ను తలపిస్తూ  సాగిన మరాటా  రాజకీయ పర్వం నవంబర్ 25 న రాష్ట్ర రాజకీయాల్లో  కుటుంబ  సెంటిమెంటు  పై చేయి సాధించింది. ఇంటిపెద్దను కాదని  పోరిగిన్తికేల్లిన  అజిత్ పవార్  నాలుగు రోజులు  తిరగకముందే  సొంతగూటికి  చేరుకున్నారు. కమల దళంలో  మెజారిటీ ఆశలు రేపిన  ఆయన అనూహ్య రాజీనామా తో  బాజాపా 80 గంటల ప్రబుత్వం కుప్పకూలింది.  ఆగమేగాల మీద  నవంబర్23 న పదవి చేపట్టిన  దేవేంద్ర పద్నవిస్  రాజీనామా  చేయాల్సివచింది,. దీంతో రాష్రంలో  సేన ,ఎంసిపి ,కాంగ్రెస్స్  ల తో  కూడిన  మహావికాస్  అఘాది  ప్రబుత్వ ఏర్పాటును  మార్గం  సుగమమైంది. శివసేన అబ్యర్థిగా  అధినేత ఉద్దావ్ థాక్రే ను ముఖ్యమంత్రిగా  కూటమి  ఎన్నుకుంది. గవర్నర్ ను కలిసిన   థాక్రే  ప్రబుత్వ ఏర్పాటుకు  అవకాశమివ్వాలని  కోరారు

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  శివసేనానే ముఖ్యమంత్రి –ఉద్దావ్ థాక్రే ను సిఎం ఎన్నుకున్న కూటమి

ఎవరు: ఉద్ధవ్ థాక్రే

ఎక్కడ::మహారాష్ట్ర

ఎప్పుడు: నవంబర్ 26

డీఆర్ డివో అధినేత  సతీష్ రెడ్డి కి అరుదైన గౌరవం :

రక్షణ పరిశోదన ,అబివృద్ది  సంస్థ  (డిఆర్డివో) అధిపతి  జి.సతీష్ రెడ్డి  అరుదైన  గౌరవం దక్కింది.  లండన్ లో  ప్రతిష్టాత్మక  రాయల్  ఏరోనాటికల్  సొసైటి( ఆర్ఎఈఎస్) ఆయనకు గౌరవ  ఫెలోషిప్ ను  ప్రదానం చేసింది.  ప్రపంచంలోనే  అత్యంత  పురాతనమైన  ఈ ఏరోనాటికల్  సొసైటిలో  బారతియుడికి  ఈ ఘనత దక్కడం  వందేళ్ళలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఏరోస్పేస్  రంగం లో  విశిస్ట సేవలకు  గుర్తింపుగా  సతీష్ రెడ్డి  కి ఈ ఫెలోషిప్  లబించింది.  ఆయన  కృషి వల్ల  బారత్ కు  అధునాతన  ఆయుధ  వ్యవస్థలు  అంతర్జాతీయ  స్థాయి  క్షిపణి పరిజ్ఞానాలు  సాద్యమయ్యయని  ఓ అధికార ప్రకటనలో పేర్కొంది.1917 లో  ఈ ఫెలోషిప్ ను  తొలిసారి ప్రదానం చేశారు. విమానాన్ని  కనిపెట్టిన  ఒకరైన  అర్విల్  రైట్ కు  అది దక్కింది.  ఆ తర్వాత నుండి  ఏరోస్పేస్ రంగం లో  ఈ ఫెలోషిప్ ఇస్తున్నారు.  2019 కి గాను సతీష్ రెడ్డి కి దక్కింది.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  డీఆర్ డివో అధినేత  సతీష్ రెడ్డి కి అరుదైన గౌరవం

ఎవరు:  సతీష్ రెడ్డి

ఎప్పుడు:నవంబర్ 26

ఎపి  భవన్  ప్రిన్సిపల్  రెసిడెంట్ కమిషనర్ గా  అభి త్రిపాటి :

ధిల్లి లోని ఎపి భవన్  ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా  1986 వ బ్యాచ్  కి చెందిన  సీనియర్  ఐఫైఎస్ అధికారి  అభి త్రిపాటి  ని నియమిస్తూ  ప్రబుత్వం  నవంబర్26 న  రాత్రి 11.30 గంటల సమయంలో  ఉత్తర్వులు జారి చేసింది.  ఇప్పటి వరకు  డిప్యుటేషన్ పై  కేంద్ర సర్వీసులో  ఉన్న  త్రిపాటి  మల్లి రాష్ట్ర  సర్వీసుకు  వస్తున్నారు. ప్రస్తుతం  ఎపి  భవన్ లో  ప్రత్యేక అధికారిగా  ఓఎస్డి గా పని చేస్తున్న  ఐఫైఎస్ అధికారిని  భావనా సక్సేనా  అక్కడే  రెసిడెంట్ కమిషనర్  గా నియమిస్తూ  సిఎస్  ఉత్తర్వులు జారి చేసింది.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  ఎపి  భవన్  ప్రిన్సిపాల్  రెసిడెంట్ కమిషనర్ గా  అభి త్రిపాటి

ఎవరు:  అభి త్రిపాటి

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: నవంబర్ 26

లోక్ పాల్ కు కొత్త లోగో :

లోక్ పాల్ కు  లోగో ను ,లక్ష్యాన్ని  తెలియచెప్పేల  నినాదాన్ని  ఖరారు చేశారు. అలహాబాద్  కు చెందిన ప్రశాంత్  మిశ్రా  రూపొందించిన  లోగోను  ఎంపిక చేశారు.  నినాదం కోసం  వచ్చిన  ఎంట్రీల్లో  ఏవీ  అర్హమైనవి గా లేకపోవడం తో  ఉపనిషత్తు నుంచి  శ్లోకాన్ని  నినాదం గా  తీసుకున్నారు. “ పరుల సొమ్ము ఆశించమాకు“ అన్నది  ఈ శ్లోకం  సారాంశం.

క్వుక్ రివ్యూ:

ఏమిటి: లోక్ పాల్ కు కొత్త లోగో

ఎక్కడ: ఢిల్లీ

ఎప్పుడు: నవంబర్ 26

దేశంలో  10% తగ్గిన అవినీతి –టిఐఐ .లోకల్ సర్కిల్స్  సర్వే  లో వేల్ల్లడి:

దేశం లో గత  ఏడాది కాలం లో  అవినీతి  10% మేర  తగ్గిందని  ఒక సర్వ్ లో  వెల్లదయింది. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్   ఇండియా  (టిఐఐ) ,లోకల్ సర్కిల్స్  సంస్థలు  కలిసి  దేనిని  నిర్వహించాయి.  అవినీతి  సూచీ లో  2018 తో  పోలిస్తే  మన దేశం  ర్యాంకింగ్ లో  మూడు స్థానాలు  మెరుగు పడిందని  180 దేశాల్లో  78 వ స్థానాల్లో  నిలిచింది. అని టిఐఐ  ఒక ప్రకటన లో  తెలిసింది.

క్వుక్ రివ్యూ:

ఏమిటి: దేశంలో  10% తగ్గిన అవినీతి –టిఐఐ .లోకల్ సర్కిల్స్  సర్వే  లో వేల్ల్లడి

ఎక్కడ:ఇండియా

ఎప్పుడు: నవంబర్ 26

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

జాతీయ  సైన్స్  ప్రదర్శనలో  ప్రథమ  స్థానం –నవోదయ విద్యార్థి ప్రతిభ :

జాతీయ  స్థాయి సైన్సు  ప్రదర్శనలో  చిత్తూర్  జిల్లా  మదనపల్లె  నవోదయ  విద్యాలయమ  ఇంటర్ రెండో  ఏడాది  విద్యార్తి  హర్ష వర్ధన్  ప్రతిభ చాటాడు.  హర్యానా లోని  గురుగ్రామ్ నవంబర్ 25 న  ఈ ప్రదర్శన్  ను నిర్వహించింది.  నవోదయ విద్య  సంస్థల  ఇన్ఫర్మేషన్  అండ్  కమ్యునికేషన్   టేక్నోలోజి  విబాగంలో  హైదరాబాద్   రీజియన్  తరుపున  సెన్సర్  విడియో గేం నమూనా  ప్రదర్శించి  హర్షవర్దన్  ప్రథమ స్తానంలో   నిలిచారు.జాయ్ స్టిక్స్ లేకుండా  మనిషి కదలికలతో నే  ఈ కంప్యూటర్  వీడియో  గేమ్  ను ఆదోచ్చ్చు.  ఇది దీని ప్రత్యేకం.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  జాతీయ  సైన్స్  ప్రదర్శనలో  ప్రథమ  స్థానం –నవోదయ విద్యార్థి ప్రతిభ

ఎవరు:  హర్ష వర్ధన్ 

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:  నవంబర్ 26

పిబిఎల్ వేలంలో  పి.వి. సింధు,తైజు టాప్:

ప్రపంచ చాంపియన్  ఫైవి సింధు ,ప్రపంచ  నంబెర్ వన్ తై జు యింగ్ పిబిఎల్  వేలం  పాటలో  సత్తా చాటారు. రూ 77 లక్షలతో  అత్యదిక  దార పలికిన  అగ్రస్థానంలో  నిలిచారు. నవంబర్25న  జరిగిన  వేలంలో  సింధును  హైదరాబాద్  హంటర్స  తిరిగి  సొంతం చేసుకుంది .  తై జు ను  ద డిపెండింగ్ చాంపియన్  బెంగళూర్  రాఫ్తెర్స్  సొంతం చేసుకుంది. రూ32 లక్షలతో  సాయి ప్రనీత్  ను బెంగళూర్ తిరిగి దక్కించుకుంది,పారుపల్లి  కశ్యప్ ను  రూ 49లక్షలతో  ముంబాయ్ రాకెట్స్  లక్షసేన్ ను  రూ.36 లక్షలతో  ,సుమిత్ రెడ్డి ని  11 లక్షలతో  చెన్నై సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి  20 న పిబిఎల్  5 వ సీజన్  ఆరంబ  కానుంది.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  పిబిఎల్ వేలంలో  సింధు ,తైజు టాప్

ఎవరు:  సింధు ,తైజు టాప్

ఎప్పుడు:జనవరి 20

ఆర్చరీలో  మూడు కాంస్యాలు :

ఆసియా  ఆర్చరీ లో  భారత్  నవంబర్ 26 న  ఒక్కరోజే  మూడు కాంస్య పథకం  సాధించింది. పురుషుల  రిజర్వ్  వ్యక్తిగత  విబాగంలో  అతాను దాస్  కంచు  గెలిచాడు.  కాంస్య  పతక పోరులో  దాస్   షూటాఫ్  6-5  తో జిన్  హఎక్  (కొరియా ) ను  ఓడించాడు.  రిజర్వ్  పురుషుల   టీం  విబాగంలో  కాంస్య  పతక పోరులో  అతాను,తరుణ్ దీప  ,జయంత  తాలుక్ దార్  లతో కూడిన  బారత  జట్టు  6-2  తో చైనా ను  ఓడించింది. ఇదే టోర్నిలో   దీపిక కుమారి తో కలిసి  మిక్సేడ్  టీం ఈవెంట్లో  కాంస్యం గెలిచినా  దాస్  మొత్తం మీద  హ్యాట్రిక్  కొట్టాడు.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  ఆర్చరీలో  మూడు కాంస్యాలు

ఎవరు: అతాను దాస్ 

ఎక్కడ బ్యాంకాక్

ఎప్పుడు: నవంబర్  26

రష్యా  పై నాలుగేళ్ల  నిషేధం –వాడా  ప్రతిపాదన:

అంతర్జాతీయ  క్రీడల  నుంచి  రష్యాను  నాలుగేళ్ళు నిషేదించాలని  అంతర్జాతీయ  డోపింగ్  నిరోద  సంస్థ  (వాడా ) ప్యానెల్ ప్రతిపాదించింది.  డోపింగ్  కుంబకోణం పై  విచారణ  జరుపుతున్న  అధికారులకు   తప్పుడు  లాబరేటరీ  డేటా ను  ఇచ్చినందుకు  రష్యా పై  చర్యలు  ఉపక్రమించినట్లు   వాడా తెలిపింది. జనవరిలో  ఇచ్చిన  ఈ వివరాల  నుంచి  అనేక  విఫల   డ్రగ్  పరిక్షల ను  తొలగించినట్లు  రష్యా  ఆరోపణలు ఎదుర్కొంటోంది. నిషేధం  అమలయితే   వచ్చే ఒలింపిక్స్  లో రష్యా  ఉండదు. డోపింగ్ కుంబకోణం కారణంగా  ఒలింపిక్స్  అథ్లెట్లకు  దూరమైన రష్యా కు  ఇది షాకే. నాలుగేల్ల పాటు  ఎ రకమైన  క్రీడల్లోనూ  పోటీపడకుండా  అంతర్జాతియ  టోర్నీ లో అతిత్యానికి  బీడ్ వేయకుండా  రష్యా పై నిషేధం  విధించాలని  వాడా  ప్యానెల్  ప్రతిపాదించింది.

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  రష్యా  పై నాలుగేళ్ల  నిషేధం –వాడా  ప్రతిపాదన

ఎవరు:రష్యా

ఎప్పుడు: నవంబర్ 26

ఈస్త్రన్ కోల్  ఫీల్డ్  డైరెక్టర్ గా  సింగరేణి  జి ఎం:

సింగరేణి  కాలరీస్ కంపెనీ  జనరల్  మేనేజర్  బీ.వీరారెడ్డి  ఈస్తెర్న్  కోల్ ఫీల్డ్  డైరెక్టర్  (టెక్నికల్)  గా నియమితులయ్యారు. నియామక వ్యవహారాల  కేబినేట్  కమిటీ  నవంబర్26 నిందుకు ఆమోద ముద్ర వేసింది. జనవరి 1 నుంఛి  ఈ నియామకం  అమల్లోకి వస్తుంది

 

క్వుక్ రివ్యూ:

ఏమిటి:  ఈస్త్రన్ కోల్  ఫీల్డ్  డైరెక్టర్ గా  సింగరేణి  జి ఎం

ఎవరు:  జనరల్  మేనేజర్  బీ.వీరారెడ్డి 

ఎక్కడ తెలంగాణ

ఎప్పుడు నవంబర్ 26

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Study Material in Telugu

Biology in Telugu
General Knowledge in Telugu
Indian Geography in Telugu
Indian History in Telugu
Polity in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *