Daily Current Affairs in Telugu 23&24-10-2021

Daily Current Affairs in Telugu 23-10-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి హెడ్ కోచ్ గా భాద్యతలు స్వీకరించనున్న  భారతీయుడు  :

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి భారతీయుడు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపటనున్నాడు. ‘భారత్ తరపున 11 మ్యాచ్లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్ ను నార్త్ ఈస్ట్- యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్ గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ ను జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయా లతో నార్త్ ఈస్ట్ డీలాపడగా హెడ్ కోచ్.గెరార్డ్ మస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్ ల్లో విజేతగా నిలిపాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి హెడ్ కోచ్ గా భాద్యతలు స్వీకరించనున్న  భారతీయుడు  

ఎవరు:   ఖాలిద్ జమీల్

ఎప్పుడు:  అక్టోబర్ 23

ఎర్త్ హీరోస్ అవార్డ్స్ 2021  గెలుచుకున్న పారంబికులం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ :

పారంబికులం టైగర్ రిజర్వ్  కన్జర్వేషన్ ఫౌండేషన్ 2021 ఎర్త్ హీరోస్ అవార్డ్స్ గెలుచుకుంది. నాట్‌వెస్ట్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎర్త్ గార్డియన్ అవార్డును పరంబికులం టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ గెలుచుకుంది. ఈ అవార్డును పొందిన ఎనిమిది మంది విజేతలను యు.ఎన్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతరించిపోతున్న జంతుజాలం ​​​​మరియు వృక్షజాలం సెక్రటరీ జనరల్ ఐవోన్ హిగ్యురో వర్చువల్ వేడుక ద్వారా దీనిని సత్కరించారు. ఈ అవార్డులను  నాట్ వెస్ట్ గ్రూప్ ఇండియా వారు  స్థాపించారు.. భారతదేశంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించడం ద్వారా వాతావరణ మార్పులను అణచివేయడానికి కృషి చేస్తున్న వ్యక్తులు మరియు సంస్థల ప్రయత్నాలను గుర్తించే చొరవలో ఇవి  ఒక భాగం.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎర్త్ హీరోస్ అవార్డ్స్ 2021  గెలుచుకున్న పారంబికులం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్

ఎవరు: పారంబికులం టైగర్ రిజర్వ్

ఎక్కడ: కేరళ

ఎప్పుడు: అక్టోబర్ 23

సాత్ సాత్ అబ్ ఆర్ భీ పాస్ అనే కొత్త ఇన్షియేటివ్ ప్రారంబించిన తెలంగాణా పోలిస్ :

తెలంగాణా రాష్ట్ర పోలిస్ శాఖ వారు మహిళల  కోసం మెరుగైన భద్రత  కోసం, హైదరాబాద్ పోలీసు ‘షీ’ యూనిట్ ‘సాత్ సాత్ అబ్ ఆర్ భీ పాస్’ అనే కొత్త చొరవను ప్రారంభించింది. హైదరాబాద్ నగర పోలీసులు అక్టోబర్ 23న హైదరబాద్ లో ప్రారంభించారు. కాగా హైదరాబాద్ “షీ” బృందం అక్టోబర్ 23న తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

  • తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
  • తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి : కాల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు
  • తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై  సౌందర రాజన్

క్విక్ రివ్యు :

ఏమిటి: ‘సాత్ సాత్ అబ్ ఆర్ భీ పాస్’ అనే కొత్త ఇన్షియేటివ్ ప్రారంబించిన తెలంగాణా పోలిస్

ఎవరు: తెలంగాణా పోలిస్

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు: అక్టోబర్ 23

గరుడ  అనే యాప్ ను ప్రవేశపెట్టిన భారత ఎన్నికల సంఘం :

అన్ని పోలింగ్ కేంద్రాల డిజిటల్ మ్యాపింగ్ కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 23ణ ఒక నూతన ఆలోచన తో  గరుడ  అనే యాప్   ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా బీఎల్ లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల నుంచి పోలింగ్ స్టేషన్ల ఫొటోలు, లొకేషన్ సమాచారాన్ని అప్లోడ్ చేస్తారు. పేపర్ వర్క్ తగ్గించడంలో యాప్ కీలకంగా పనిచేస్తుంది.

  • భారత ఎన్నికల సంఘం స్థాపన : 1950 జనవరి 25
  • భారత ఎన్నికల సంఘం ప్రదాన కార్యాలయం :న్యుడిల్లి
  • భారత ఎన్నికల సంఘం చైర్మన్ : సునీల్ అరోరా

క్విక్ రివ్యు :

ఏమిటి: గరుడ  అనే యాప్ ను ప్రవేశపెట్టిన భారత ఎన్నికల సంఘం

ఎవరు: భారత ఎన్నికల సంఘం

ఎప్పుడు: అక్టోబర్ 23

ప్రపంచ పోలియో దినోత్సవం గా అక్టోబర్ 24 :

అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ పోలియో దినోత్సవ౦ గా జరుపుకుంటారు.). పోలియో అనేది పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు. 1988 నుంచి గ్లోబల్ ఎరిడిషన్ ప్రోగ్రామ్ కింద పోలియో కొరకు పని చేస్తున్నారు మరియు వారు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పోలియోవైరస్ వ్యాక్సిన్ లను ఉపయోగించారరు. పోలియో వైరస్ ను ఎదుర్కోవడానికి దేశ, విదేశాల్లో కూడా టీకాలు తయారు చేశారు, ఇది పోలియో ఔషధం రూపంలో పిల్లలకు ఇవ్వబడుతుంది. తాజా గణాంకాల ప్రకారం 2006 గణాంకాలతో పోలిస్తే పోలియో కేసులు 58% తగ్గగా, 2007లో ప్రపంచవ్యాప్తంగా 613 పోలియో కేసులు మాత్రమే నమోదయ్యాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ పోలియో దినోత్సవం గా అక్టోబర్ 24

ఎప్పుడు: అక్టోబర్ 23

ఐక్యరాజ్యసమితి దినోత్సవ౦ గా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 :

ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్నిజరుపుకుంటారు. ఈ రోజు ప్రాముఖ్యత ఏమనగా  ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తున్నాయి.  1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి.’యునైటెడ్ నేషన్స్’ అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఉపయోగించారు. యూఎన్ లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్,  ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉంది. ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐక్యరాజ్యసమితి దినోత్సవ౦ గా ప్రతి సంవత్సరం అక్టోబర్ 24

ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా

ఎప్పుడు: అక్టోబర్ 23

.

పది దేశాల రాయబారులపై చర్యలు చేపట్టిన టర్కీ దేశం :

పది దేశాల రాయబారులపై టర్కీ దేశం  చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాయబారులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బహిష్కరణ వేటు వేశారు. దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు 10 దేశాల రాయబారులను బహిష్కరిస్తున్నట్లు టర్కీ వెల్లడించింది. సామాజిక కార్యకర్త ఉస్మాన్ కావాలా విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ అమెరికా, ఫ్రాన్స్ జర్మనీ, కెనడా, డెన్మార్ స్వీడన్, నెదర్లాండ్స్ నార్వే, ఫిన్లాండ్, న్యూజీలాండ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు దూరడాన్ని టర్కీ జీర్ణించుకోవడం లేదు. దాంతో ఆయా దేశాల రాయబారులకు దేశ బహిష్కరణ గంటల్లోపు దేశం విడిచి వెళపోవాలని బహిష్కరణ  విధించారు. 48 నుంచి 72 గంటల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని వారి ఆదేశాలు జరీ చేసాయి.

  • టర్కీ దేశ రాజధాని : అంకారా
  • టర్కీ దేశ కరెన్సీ : టర్కిష్ లీరా
  • టర్కీ దేశ అద్యక్షుడు : రేసిప్ తయ్యిప్ ఏర్దోగాన్

క్విక్ రివ్యు :

ఏమిటి: పది దేశాల రాయబారులపై చర్యలు చేపట్టిన టర్కీ దేశం

ఎవరు: టర్కీ దేశం

ఎప్పుడు: అక్టోబర్ 23

Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021
Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021

Download Manavidya app

Download Manavidya APP

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *