Daily Current Affairs in Telugu -22-11-2019
తెలంగాణకు ఇండియా టుడే సుపరిపాలన పురస్కారం
ఇండియా టుడే తెలంగాణకు సుపరిపాలన పురస్కారాన్ని ప్రకటించింది. దేల్లిలో స్టేట్ అఫ్ కాంక్లేవ్ -2019 పేరిట నవంబర్ 22 న నిర్వహించిన కార్యక్రమంలో పలు విబాగాల్లో రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. కేంద్ర పర్యావరన అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేతుల మీదుగా తెరాస పార్లిమెంతరి పార్టీ నేత కే. కేశవరావు అవార్ద్ ను అందుకున్నారు. ఈ సందర్బంగా కేశవరావు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణా పాలనలో పురోగతి సాదిస్తున్న ఉత్తమ రాష్ట్రం గా ఇండియా టుడే పురస్కారం పొందడం పై కేటిఅర్ ట్వీటర్లో హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: తెలంగాణకు ఇండియా టుడే సుపరిపాలన పురస్కారం
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: నవంబర్ 22
బాసర అర్జీయుకేటి విసీ కి అవార్డ్ ప్రదానం
ముంబై లో జరిగిన వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ లో నిర్మల్ జిల్లా ఆర్జియుకేటి ఉపకులపతి అవార్డును అందుకున్నారు. లీడర్షిప్ అవార్డు పేర ఎక్సేలెంట్ ఇన్ ఎడ్యుకేషన్ విబాగం లో (తెలంగాణ) ఆయనకు వచ్చిన విషయం తెల్సిందే నవంబర్22 న జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెయ్ రాయ్ చేతుల మీదుగా ఉపకులపతి డాక్టర్ ఎ. అశోక్ కుమార్ కు ఈ అవార్డ్ ను స్వీకరించారు. విద్యాలయంలో విద్య ప్రమాణాలు పెంచడానికి చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డ్ ను ప్రకటించారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: బాసర అర్జీయుకేటి విసీ కి అవార్డ్ ప్రదానం
ఎక్కడ: తెలంగాణ
ఎవరు: డాక్టర్ ఎ. అశోక్ కుమార్
ఎప్పుడు: నవంబర్ 22
కమ్యునిస్టు యోదుడు గుర్రం యాదగిరి కన్నుమూత
తెలంగాణా సాయుద ప్రాత యోదుడు మాజీ ఎమ్మెల్యే గుర్రం యదగిరి రెడ్డి (88) హైదరాబాద్లో నవంబర్ 22 న మరణించారు. గుండె పోటు రావడంతో హైదరాబాద్లోని ఒవైసీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మద్యాహ్నం కన్నుమూసినట్లు కుటుంబ సబ్యులు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1931 లో జన్మించిన యదగిరి రెడ్డి చిన్నప్పటి నుంచి సాయుద పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. ప్రముఖ కవి సుద్దాల హనుమంతు తో కలిసి పని చేసిన ఆయన రామన్న నియోజవర్గం నుంచి 1985,1989,1994లో వరుసగా మూడుసార్లు సిపిఐ ఎమ్మెల్యే గా గెలుపొందారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: కమ్యునిస్టు యోదుడు గుర్రం యాదగిరి కన్నుమూత
ఎక్కడ: తెలంగాణ
ఎవరు: గుర్రం యాదగిరి
ఎప్పుడు నవంబర్ 22
మను బాకర్ ఖాతాలో మరో పసిడి
ప్రపంచ కప్ షూటింగ్ ఫైనల్స్ టోర్నిని భారత్ ఘనంగా ముగించింది. నవంబర్22 న జరిగిన పోటిలలో ఆఖరి రోజు స్టార్ షూటర్ మనుబాకర్ మరో స్వర్ణం సాదించింది. మిక్సడ్ ఎయిర్ పిస్టల్ విబాగంలో ప్రపంచ నెంబర్ వన్ చేర్నోసోవ్ (రష్యా) పై గెలిచింది. 10 మీటర్ల మిక్స్ డు ఎయిర్ రైపిల్ విబాగంలో తుది సమరంలో దివ్యంష్ సింగ్ -పన్వర్ పెసివ్ (క్రొయేషియ ) 16-14 తో అపూర్వి చండేలా- జాంగ్ (చైనా ) పై గెలిచి పసిడి సాదించారు. వ్యక్తిగత విబాగాల్లో స్వర్ణాలు గెలిచినా మను ,దివ్యంష్ ప్రెసిడెంట్స్ ట్రోఫిలను కూడా సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: మను బాకర్ ఖాతాలో మరో పసిడి
ఎక్కడ: చైనా
ఎవరు: మనుబాకర్
ఎప్పుడు:నవంబర్ 22
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఎపి లో డిసెంబెర్16 నుంచి సముద్ర రవాణా చట్టం
ఆంద్ర[ప్రదేశ్ రాష్ట్రం లో సముద్ర రవాణ పర్యవేక్షణ బోర్డు చట్టం డిసెంబెర్ 16 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రబుత్వం ఉత్తర్వులు జారి చేసింది. 2018 లో రూపొందించిన చట్టానికి స్వల్ప సవరణలు చేసింది . దీని ప్రకారం కొత్త బోర్డు ఏర్పాటుకు విధి విదానాలు ఖరారు చేసింది. బోర్డ్ ప్రదాన కార్యాలయం విశాఖలో ఏర్పాటు కానున్నది. పోర్టుల అబివృద్ది వాటి పరిధిలో పారిశ్రామికకిరణ బాధ్యతలను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది ఆస్తుల వినియోగం , కాంట్రాక్ట్ ల ఒప్పందాలు న్యాయపరమైన అన్ని నిర్ణయాలు దీని పరిదలో ఉంటాయి.
బోర్డు చైర్మెన్ ప్రబుత్వం నామినేటె చేస్త్హుంది పరిశ్రమల శాఖ ముక్య కార్యదర్శి వైస్ చైర్మెన్ గా ఉంటారు.
మత్స్య ,ఆర్ధిక శాఖ ప్రబుత్వ కార్యదర్శులు ప్రైవేట్ పోర్టుల తరుపున ఒకరు కేంద్ర నౌకాయాన్ శాక మంత్రిత్వ శాఖ ప్రతినిధి , ఎక్సైజ్ కస్టమ్స్ ప్రతినిది , ప్రబుత్వం తరపున కార్యదర్శి స్తాయి అధికారి సబ్యులుగా ఉంటారు. బోర్డు సి ఇ వో సబ్యాకార్య దర్శి గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ
ఏమిటి: ఎపి లో డిసెంబెర్16 నుంచి సముద్ర రవాణా చట్టం
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: నవంబర్ 22
గుజరాత్ లో ఇనుప యుగపు ఆనవాళ్ళు
గుజరాత్ లో దాదాపు మూడువెల్ల ఎల్ల నాటికి ఇనుపయోగపు ఆనవాళ్ళు ఐఐటి కరగ్ పూర్ పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం క్లచ్ ప్రాంతం లో ఉన్న ఉప్పు నెలలకు సమీపంలోని కరీం షాహి ,విగా కోట్ ప్రాంతాల్లో ఇనుపయుగం పరిదవిల్లినట్లు వారు పేర్కొన్నారు. థార్ ఎడారి సమీపంలో పాక్ సరిహద్దు సమీప ప్రాంతంలో సుమారు 3000 -2500 ఎల్లా క్రితం జననీవాసాలు ఉన్నట్లు సాక్ష్యాలు లబించాయి. అన్నారు. మూడేళ్ళ పాటు పరిశోధకులు ఇక్కడ విస్తృత తవ్వకాలు నిర్వహించగా నాటి ఇనుప యుగపు ఆనవాళ్ళు కనిపించాయి. రుతుపవనాల క్షీణత తీవ్రమైన కరువుతో అమూల్యమైన సింధు నాగరికత అంతరించి పోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. గుజరాత్ లో సంబవించిన ఈ పరినామాణాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు చీకటి యుగం గా అబివర్నించిన విషయం గమనార్హం. ఆర్కియాలోజికల్ రిసెర్చ్ ఇన్ ఎసియ జర్నేల్ లో ఈ పరిశోదన వివరాలను ప్రచురించింది.
క్విక్ రివ్యూ
ఏమిటి: గుజరాత్ లో ఇనుప యుగపు ఆనవాళ్ళు
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: నవంబర్ 22