Daily Current Affairs in Telugu -14-11-2019
తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదు:
రాష్ట్రంలో పల్లెల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరింగింది . గత మూడు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ లో నవంబర్14 న రాష్ట్రంలోనే అత్యల్పంగా 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగ 14నవంబర్ న ఉదయం 8 గంటలకు వరకు పొగ మంచు ఉంది చల్ల గాలులు వీస్తున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తెలంగాణా రాష్ట్రంలోనే మొదటిసారి అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదు
ఎక్కడ: చుక్కాపూర్
ఎపుడు:14 నవంబర్ 2019
చిరుధాన్యాల సాగుపై సంయుక్త కృషి రీడింగ్ వర్శిటీ తో ఇక్రిసాట్ ఒప్పందం :
పోషకాహార లబ్యత తగ్గిపోతోంఫీ .ఊబకయం సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది.వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు పంటలు దిగుబదులపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఇంగ్లాండ్ కు చెందిన రీడింగ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ఇక్రిశాట్ చేతులు కలిపాయి. ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థ ల శాస్త్రత్తలు ఆరోగ్యం పోషకారం అంశాలపై కలిసి పని చసేందుకు నవంబర్ 14న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పప్పుధాన్యాలతోపాటు చిరు దాన్యాల సాగు ను పెంచేదుకు అవసరమైన సాంకేతిక తో పాటు సరికొత్త వంగాడాలతో అందుబాటులోకి తెచ్చేందుకు సంయుక్త పరిశోదనలు చేస్తారు . ఇక్రిసాట్ ఆచార్యుడు రాజీవ్ వర్శానే , రీడింగ్ వర్శిటీ ఉపకులపతి రాబర్డ్ వాన్ డి మార్ట్ లు ఒప్పందాల పత్రాలపై సంతకాలు చేసారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చిరుదాన్యాల సాగుపై సంయుక్త కృషి రీడింగ్ వర్శిటీ తో ఇక్రిసాట్ ఒప్పందం
ఎవరు: ఇక్రిసాట్
ఎపుదు:14 నవంబర్ 2019
20 గుండెల చికిత్సలో రమేష్ హాస్పిటల్స్ గిన్నిస్ రికార్డు :
అత్యధిక గుండె శాస్త్ర చికిత్స లో విజయవాడ కు చెందినా రమేష్ ఆసుపత్రుల వైద్య బృందం గిన్నిన్ రికార్డు నెలకొల్పింది. 1996 లో ఆసుపత్రిని ప్రారంబించి నప్పటి నుంచి ఇప్పటి వరకు 20 వేల గుండె శాస్త్ర చికిత్స లను పూర్తి చేసి ప్రపంచం లోనే అరుదైన ఘనతను సాదించారు. విజయవాడ లో నవంబర్14 న నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రతినిది రిషినాద్ చేతుల మీదుగా ఆసుపత్రి ఎండి పోతినేని రమేష బాబు ఈ రికార్డు ను అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: 20 గుండెల చికిత్సలో రమేష్ ఆసుపత్రుల గిన్నిస్ రికార్డు
ఎక్కడ: విజయవాడ
ఎవరు: ఎండి పోతినేని రమేష బాబు
ఎపుదు:14 నవంబర్ 2019
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
కువైట్ ప్రదాని సహా కేబినేట్ రాజీనామా:
కువైట్ ప్రధాన మంత్రి షేక్ జబేర్ ముభారాక్ అల్ సభ తన కేబినేట్ తో సహా నవంబర్ 14 న రాజీనామా చేశారు. మంత్రుల మద్య అంతర్గత పోరు , వారి పని తీరుపై వ్యక్తం అవుతున్న ఆరోపణలు నేపద్యంలో వారు రాజీనామాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కువై ట్ ప్రదానితో సహా కేబినేట్ రాజీనామా
ఎక్కడ:కువైట్
ఎవరు: షేక్ జబేర్
ముభారాక్ అల్ సభ
ఎపుదు:14 నవంబర్ 2019
బ్రెజిల్ రాజదాని బ్రేసిలియ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రదాని మోది:
భరత్ ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశమని ప్రదాని నరేంద్రమోడి అన్నారు. పారదర్శ కత తో వ్యవహరిస్తూ పెట్టుబడి దారులతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నామని చెప్పారు. అపార అవకాశాలు అందుబాటులో ఉన్నందున తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు బ్రెజిల్ రాజదాని బ్రేసిలియా లో జరుతున్న బ్రిక్స్ సమావేశాలో భాగంగా గురువారం మోడీ బిజినెస్ పోరం సదస్సులో ప్రసంగించారు .
ఇందులో బాగంగా చైనా అధ్యక్షుడితో షి జిన్ పింగ్ తో మోడీ బేటి అయ్యారు వాణిజ్యం , పెట్టుబడులు రంగాల విషయమై చర్చలు కొనసాగిస్తుండాలని నిర్ణయించారు . సరిహద్దు సమస్యపై ఇరు దేశాల ప్రత్యెక ప్రతినిదుల సమావేశం జరపాలని ప్రతిపాదించారు. భారత్ నుంచి అత్యంత నాణ్యమైన సరుకులు దిగుమతి చేసుకునేందుకు చైనా అంగీకరించింది.
రష్యా అద్యక్షుడు పుతిన్ తో మోడీ సమావేశమయ్యారు . వచ్చే ఏడాది మే 9న మాస్కో లో జరిగే నాజిలపై విజయం 75 వ వార్షి కోత్సవానికి హాజరు కావాలని పుతిన్ కోరగా అందుకు మోడీ అంగీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బ్రెజిల్ రాజదాని బ్రేసిలియ లో జరిని బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ప్రదాని మోది
ఎక్కడ: బ్రేసిలియ
ఎవరు: ప్రదాని మోది
ఎపుడు:14 నవంబర్ 2019
గణిత
శాస్త్రజ్ఞుడు వశిష్ట నారాయణ్ కన్నుమూత
ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు
వశిష్ట నారాయణ్ సింగ్ (74) గురువారం
కన్నుమూసారు. దీర్గాకలికంగా
అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన
పాట్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో
తుదిశ్వాస విడిచారు. ఆయన
మృతికి ప్రదాన మంత్రి నరేంద్రమోడి
, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
సంతాపం తెలిపారు.అయన బొజ్ పూర్ జిల్లాలోని
బసంత్ పూర్ గ్రామంలో జన్మించారు . ఆయనకు వశిష్ట
బాబు గా పిలుస్తుంటారు. 1969 లో
కాలిపోర్నియా విశ్వవిద్యాలయాని నుంచి సైకిల్ వెక్టార్ స్పేస్
సిద్దాంతపై పీ హెచ్ డి చేసారు
అనతరం అమెరిక అంతరిక్ష సంస్థ (నాసా)లో
చేరారు.మరియు కోల్ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్
ఇన్స్టిట్యూట్ లో ఆయన ఆచార్యుడిగా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ట నారాయణ్ కన్నుమూత
ఎక్కడ: పాట్నా
ఎవరు: వశిష్ట
నారాయణ్ సింగ్
ఎపుడు:14 నవంబర్ 2019
ఉత్తమ లఘు చిత్రంగా కుంభిల్ శివ :
మనవ హక్కుల రక్షణ ప్రచారానికి సంబందించిన అవగాహనను సృజనాత్మకనగా తెలియజేసే లఘు చిత్రాలకు జాతీయ మనవ హక్కుల సంఘం (ఎన్హెచ్ ఆర్స) పురస్కారాలు ప్రకటిన్చింది. 2019 సంవత్సరానికి మొత్తం 88 లఘు చిత్రాలు పోటీపడగా వీటిలో మూడింటిని ఎంపిక చేసింది. అత్యాచారానికి గురైన బాలుడు అతని కుటుంబం న్యాయం పొందేందుకు చేసే ప్రయత్నం ఇతివృత్తంగా తీసిన కుంభిల్ శివ కు తొలి ఉత్తమ పురస్కారానికి ఎంపికైనది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉత్తమ లఘు చిత్రంగా కుంభిల్ శివ
ఎక్కడ:ఢిల్లీ
ఎపుదు14-నవంబర్-2019:
హైదరాబాద్ లో హాఫెల్ డిజైన్ కేంద్రం :
ఇంటీరియర్ డెజైన్ ఉత్పత్తులు సేవలను అందించే జర్మనికి చెందిన హఫెల్ గ్లోబల్ నెట్ వెర్క్ హైదరాబాద్లో డిజైన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.ఈ హాఫెల్ ఇండియా కేంద్రాన్ని 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంబమైంది. నవంబర్ 14 న తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ దీన్ని ప్రారంబించారు. అంతర్జాతీయంగా వస్తున్న పలు మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రం లో పలు డిజైన్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి వీటిని పరిశీలించి అవసరమైన వాటిని ఎంచుకునెందుకు గృహ నిర్మనదారులకు వీలు కలుగుతుంది. దేశంలోనే ఇది అతి పెద్ద డిజైన్ కేంద్రమని హాఫెల్ ఇండియా మేనజింగ్ డైరెక్టర్ జర్గెన్ వోల్ఫ్ అన్నారు .
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరాబాద్ లో హాఫెల్ డిజైన్ కేంద్రం
ఎక్కడ: హైదరాబాద్
ఎవరు: జయేష్
రంజన్
ఎపుడు:14నవంబర్-2019
ఆదార్ కు జాతీయ హంగు :
అదార్ కార్డ్ కొత్త రూపంలో ముందుకోచ్చింది. ఇక నుంచి అదార్ పత్రంలో జాతీయ జెండా ఉంటుంది . త్రివర్ణ పతకాలతో పాటు అశోక చక్రం ,నాలుగు సింహాలు , మరోవైపు అదార్ లోగోతో జాతీయత ఉట్టిపడేలా కార్డ్ ను తీర్చిదిద్దారు. దేశ వ్యాప్తంగా నవంబర్14 నుంచి అదార్ పత్రం ముద్రణ చేయించుకున్న వారికి మార్పులు చేసిన ఆధార పత్రం లభిస్తుంది. ఇక పై తపాల ద్వారా అందే అదార్ పత్రాలలోను జాతీయ పతాకం కనిపిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆదార్ కు జాతీయ
హంగు
ఎపుదు:14-నవంబర్-2019
విశాఖపట్నం లో జరిగిన భారత్- అమెరికా రక్షణ త్రివిదళాల విన్యాసాలు :
భారత్ , అమెరిక త్రివిదధలాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ త్రయంప్ విన్యాసాలతో ఇరు దేశాల మద్య రక్షణ సంభందం మరింతగా బలోపెతమవుతుందని భారత్ లో అమెరికా రాయబారి కెన్నెత్ జుస్తేర్ అబిప్రాయపడ్డాడు. నవంబర్14 న విశాకలో తూర్పు నౌకాదళం జెట్టి దగ్గర ఐఎంఎస్ జలాశ్వ యుద్ద నౌక పై ఏర్పాటు చేసిన ప్రారంబోత్సవంలో ఆయన మాట్లాడుతూ అమెరికా వాయు సేనకు చెందిన ఎఫ్ -16 యుద్ద విమానాల విడిభాగాల భారత్ లో తయారయ్యేందుకు మార్గం సుగమం అయింది
క్విక్ రివ్యూ:
ఏమిటి: విశాఖపట్నం లో జరిగిన భారత్- అమెరికా రక్షణ త్రివిదళాల విన్యాసాలు
ఎక్కడ: విశాఖపట్నం
ఎపుదు::14-నవంబర్-2019
ఈ నెల 24 న కత్తి పద్మారావు ఆత్మకత ఆవిష్కరణ :
ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి డాక్టర్ కత్తి పద్మారావు ఆత్మకత ఒక అస్ప్రుష్యుని యుద్దగాద పుస్తకావిష్కరన సభ ఈ నెల 24 న విజయవాడలో జరగనున్న బసవపున్య విజ్ఞాన కేద్రంలో అంబేద్కర్ వారసుడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఈ నెల 24 న కత్తి పద్మారావు ఆత్మకత ఆవిష్కరణ
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎవరు: ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్
ఎపుదు:నవంబర్14-2019
పొగాకు బోర్డు కు అంతర్జాతీయ అవార్డ్ :
వర్జీనియా పొగాకు సాగులో సుస్థిర కార్యక్రమాలకు కృషి చేసిన పొగాకు బోర్డు కు ప్రతిష్టాత్మక గోల్డెన్ చీఫ్ అవార్డ్ లబించింది. నెదర్లాండ్ లోని అం స్టర్ డాం లో నవంబర్ 14 న నిర్వహించిన టొబాకో ఎక్స్పో -2019 లో బోర్డు డైరెక్టర్ సునీత అవార్డ్ అందుకున్నారు. పొగాకు పరిశ్రమలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సంస్థలకు టుబాకో రిపోర్టర్ అనే అంతర్జాతీయ మాగజిన్ 2006 నుంచి ఏటా అవార్డ్ లు ఇస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పొగాకు బోర్డు కు అంతర్జాతీయ అవార్డ్
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎవరు: టొబాకో ఎక్స్పో -2019
ఎపుడు:14-11-2019
వచ్చే ఏడాది నవంబర్ లో చంద్రయాన్ -3:
వచ్చే ఏడాది నవంబర్ లో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని నిర్వహించేదుకు భారతీయ అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు బెంగళూర్ లో నవంబర్ 14 న వార్త సంస్థ ప్రతినిధితో ముఖముకి గా మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు .చంద్రయాన్-3 కోసం ఇప్పటికే తిరువనత పురంలో విక్రం సారాబాయి స్పేస్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఎస్ . సోమనాద్ నేతృత్వంలో ఒక బృందాన్ని సిపారసు లకు అనుగుణంగా ప్రయోగ తేదీలను ఇస్రో ప్రకటిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వచ్చే ఏడాది నవంబర్ లో చంద్రయాన్ -3
ఎక్కడ: బెంగళూర్ లో
ఎవరు: భారతీయ అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో)
ఎపుదు: నవంబర్ 14-2020
Study Material in Telugu |
Biology in Telugu |
General Knowledge in Telugu |
Indian Geography in Telugu |
Indian History in Telugu |
Polity in Telugu |