Daily Current Affairs in Telugu 25-02-2020
డిల్ల్లిలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుల ప్రదానం :

2019 కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుల ప్రదానోత్సవాన్ని డిల్లీలో ఫిబ్రవరి 25 న నిర్వహించారు.శాప్త భూమి చారిత్రిక నవలకు తెలుగు రచయిత బండి నారాయణ స్వామికి సంస్కృత భాషలో ప్రజ్ఞా చాక్షుషం మహా కావ్యం రాసిన ప్రొఫెసర్ పెన్నా మదుసూదన్ లకు సాహిత్య అకాడమి అద్యక్షుడు చంద్రశేకర్ కంబార అవార్డు లను రూ. లక్ష చోప్పున నగదు పురస్కారాన్ని అందించారు.ఆంగ్ల విభాగంలో యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ గ్రండానికి కేంద్ర మాజీ మంత్రి శశి తరూర్ అస్సామీ బాషలో చాణుక్య చారిత్రిక నవలకు అసోం మాజీ ముక్య మంత్రి ప్రపుల్లకుమార్ మహంత సతీ మని జయశ్రీ గోస్వామి మహంత తదితరులు అవార్డులు మగధు పురస్ల్కారాన్ని అందుకున్నారు.కార్యక్రమంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత గుల్జార్ ,కవి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: దిల్ల్లిలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డుల ప్రదానం
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు:ఫిబ్రవరి 25
బ్రిటన్ ఎజిగా భారత సంతతి మహిళా ఎన్నిక :

బ్రిటన్ నూతన అటార్నీ జనరల్ (ఎజి)గా భారత సంతతి మహిళా సుయేల్ల బ్రేవార్ మాన్ (39)ఫిబ్రవరి లండన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఈ క్యాబినెట్ పదవికి సుయేల్ల ను ప్రదాని బోరిస్ జాన్సన్ ను ఎంపిక చేశారు.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య న అబ్యాసించిన ఆమె పబ్లిక్ లా,జుడిషియల్ రివ్యూలో నిపుణురాలు .చారిత్రకమైన అటార్నీ జనరల్ పదవిని చేపట్టిన రెండో మహిళా గా తనకు అరుదైన గౌరవం లబించింది అని న్యాయ వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోది చేసేందుకు ప్రదాన్యమిస్తామని సుయేల్ల చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటన్ ఎజిగా భారత సంతతి మహిళా ఎన్నిక
ఎక్కడ:బ్రిటన్
ఎవరు: సుయేల్ల బ్రేవార్ మాన్
ఎప్పుడు:ఫిబ్రవరి 25
ఈజిప్టు మాజీ అద్యక్షుడు ముబారక్ కన్నుమూత :

ఈజిప్టు మాజీ అద్యక్షుడు హోస్ని ముబారక్ (91) కన్ను మూశారు.ఇటివల శాస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవారి 25 తుదిశ్వాస విడిచారని అధికార వర్గాలు వెల్లడించాయి.ముబారక్ 1981 నుంచి 2011 వరకు ఈజిప్టు అధ్యక్షునిగా ఉన్న్నారు.అమెరికాకు మంచి మిత్రుడు ఇస్లామిక్ తీవ్ర వాదంపై ఉక్క్కుపాడం మోపారు.ముబారక్ నియత్రుత్వ ధోరణిని అనుసరిస్తున్నారంటు 2011 లో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.ఆ గర్శనలో దాదాపు 900 మంది నిరసన కారులు చనిపోయారు.దీంతో 2011 ఫిబ్రవరి 11 సైన్యం ఆయన్ను పదవిచ్యుతున్ని చేసి అధికారులను తన చేతుల్లోకి తీసుకుంది.నిరసన కారుల మరణాలను నివారిన్చాలేకపోయరంటు 2012 జూన్ లో ఓ కోర్టు ముబారక్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించిది.2014 లో ఉన్నత న్యాయ స్థానం ఆ తీర్పును కొట్టివేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఈజిప్టు మాజీ అద్యక్షుడు ముబారక్ కన్నుమూత
ఎక్కడ: ఈజిప్టు
ఎవరు: ముబారక్
ఎప్పుడు: ఫిబ్రవరి 25
.
మాస్టర్ కార్డ్ చైర్మన్ గా అజయ్ బంగా ఎన్నిక ;

దశాబ్ద కాలంగా మాస్టర్ కార్డ్ సియిఓ ,ప్రెసిడెంట్ గా బాద్యతలు నిర్వహిస్తున్న సంజయ బంగా వచ్చే ఏడాది నుంచి ఎగ్సిక్యుతివ్ చైర్మన్ గా బాద్యతలు చేపతనున్నారు.కొత్త ప్రెసిడెంట్ ,సియిఓ గా మైకేల్ మిబాక్ ను మాస్టర్ కార్డ్ ప్రకటించింది. ప్రస్తుతం చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్గా మైకేల్ విదులు నిర్వహిస్తున్నారు. సియిఓగా ఆయనను ఏకగ్రీవంగా బోర్డు సబ్యులు ఎన్నుకున్నారు అని కంపెని తెలిపింది.సియివో హోదాలో విజ్రయాలు ,మార్కెటింగ్ ,ఉత్పత్తులు ,సేవలు లాంటి బాద్యతలు
క్విక్ రివ్యు :
ఏమిటి: మాస్టర్ కార్డ్ చైర్మన్ గా అజయ్ బంగా ఎన్నిక
ఎవరు: అజయ్ బంగా
ఎప్పుడు:ఫిబ్రవరి 25
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
దాదా సాహెబ్ పాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవ-2020 అవార్డులు :

మహారాష్ట్ర లోని ముంబై లో దాదాసాహెబ్ పాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అవార్డులు 2020 ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నటుడు రవి దూబే హోస్ట్ గా పనిచేశారు.హృతిక్ రోషన్ “సూపర్ 30’ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.
దాదా సాహెబ్ పాల్కేఅవార్డుల విజేతలు పూర్తి వివరాలు :
ఉత్తమ చిత్రం | సూపర్ 30 |
ఉత్తమ కథా నాయకుడు | హృతిక్ రోషన్ (సూపర్ 30) |
మోస్ట్ ప్రోమిసింగ్ యాక్టర్ | కిచ్చ సుదీప్ |
టేలివిసన్ సిరీస్ లో ఉత్తమ నటుడు , | దీరాజ్ దుపర్ |
టెలివిజన్ లో ఉత్తమ నటి | దివ్యంక త్రిపాతి |
మోస్ట్ ఫేవరేట్ టెలివిజన్ యాక్టర్ | హర్షద్ చోప్డ |
మోస్ట్ ఫేవరేట్ జోడి టెలివిజన్ సిరీస్ లో | శ్రీతి ఝా మరియు షబ్బీర్ అహ్లువాలియా (కుంకుం భాగ్య ) |
ఉత్తమ టెలివిజన్ సిరీస్ | కుంకుం భాగ్య |
ఉత్తమ ప్లే బాక్ సింగర్ (పురుషులలో) | అర్మాన్ మాలిక్ |
ఉత్తమ రియాల్టీ షో | బిగ్ బాస్ 13 |
క్విక్ రివ్యు :
ఏమిటి: దాదా సాహెబ్ పాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవ-2020 అవార్డులు
ఎక్కడ:మహారాష్ట్ర
ఎప్పుడు: ఫిబ్రవరి 25
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |