Daily Current Affairs in Telugu 06-06-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 06-06-2020

rrb ntpc online exams in telugu

ప్రపంచ బ్యాంక్ ఈడి కి సీనియర్ సలహాదారుడిగా నియమితులయిన రాజీవ్ టోప్నో:

సీనియర్ బ్యూరో క్రాట్ అయిన రాజీవ్ టోప్నో ను వాషింగ్టన్ డిసి లో ప్రపంచ బ్యాంక్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్  ఈడికు సీనియర్ సలహాదారుడిగా నియమించారు.ప్రస్తుతం ఆయన 2014 సంవత్సరం నుంచి ప్రదాని నరేంద్ర మోడి ప్రైవేట్ కార్యదర్శిగా పని చేస్తున్నారు.గుజరాత్ కేడర్ కు చెందిన 1996 బ్యాచ్ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ ఈడి కు సీనియర్ సలహాదారుడిగా నియమితులయ్యారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ బ్యాంక్ ఈడి కి సీనియర్ సలహాదారుడిగా నియమితులయిన రాజీవ్ టోప్నో

ఎవరు:  రాజీవ్ టోప్నో

ఎప్పుడు : జూన్ 06

వర్చువల్ గ్లోబల్ సమ్మిట్ వ్యాక్సిన్ సమ్మిట్ -2020 ను నిర్వహించిన  యునైటెడ్ కింగ్డం :

 వర్చువల్ గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ 2020 ను UK ప్రదాని మంత్రి అయిన బోరిస్ జాన్సన్ నిర్వహించారు.గ్లోబల్ వైరస్ వ్యాక్సిన్ సరఫరా మరియు రోగానిరోదకతకు సహాయ పడటానికి 6 బిలియన్ డాలర్ల నిదులను పొందడానికి యు.కే జూన్ 04న గ్లోబల్ వ్యాక్సిన్ సమ్మిట్ 2020 ను నిర్వహించింది.వర్చువల్ ఈవెంట్లో భారత ప్రదాని అయిన నరేంద్ర మోడి తో సహా 50 కి పైగా దేశాల ప్రతినిధులు దేశ నాయకులు పాల్గొన్నారు.రాబోయే ఐదేళ్ళలో ఎనిమిది మిలియన్ల మంది ప్రాణాలను రక్షించడం లో సహాయ పాడటానికి నిబద్దతతో గ్లోబల్ టీకా కూటమి అయిన గవి కి ఈ సదస్సు లో ప్రతిజ్ఞ చేశారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: వర్చువల్ గ్లోబల్ సమ్మిట్ వ్యాక్సిన్ సమ్మిట్ -2020 ను నిర్వహించిన  యునైటెడ్ కింగ్డం

ఎవరు: యునైటెడ్ కింగ్డం

ఎప్పుడు : జూన్ 06

నగర్ వాన్  అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన భారత ప్రభుత్వం  :

పట్టాణ ప్రాంతాల్లో అటవీ విస్తేర్నాన్ని పెంచే లక్ష్యం తో భారత ప్రభుత్వం నగర్ వాన్ (అర్బన్ ఫారెస్ట్) అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంబించింది.ఈ కార్యక్రమం భారతదేశం లోని 200 కార్పోరేషన్లు మరియు నగరాలతో ప్రారంబించబడింది.మరియు వచ్చే ఐదేళ్ళలో భారత దేశం అంతటా 200 పట్టణ అడవులను అబివృద్ది చేయడమే లక్ష్యం గా ఉంది.అటవీ శాఖ మునిసిపల్ సంస్థలు ,ఎన్జీవో లు ,కార్పోరేట్ లు  మరియు స్థానికి పౌరుల మధ్య ప్రజల భాగస్వామ్యం మరియు సహకారం తో నిర్వహించనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: నగర్ వాన్  అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన భారత ప్రభుత్వం 

ఎవరు: భారత ప్రభుత్వం 

ఎప్పుడు :జూన్ 06

బాలివుడ్ నిర్మాత అయిన అనిల్ సూరి కన్నుమూత :

ఇటివల ప్రపంచ దేశాల వ్యాప్తంగా మహామ్మరిగా మారిన వైరస్ అయిన కరోన వైరస్ (కోవిద్ -19) కారణంగా బాలివుడ్ నిర్మాత అనిల్ సూరి కన్నుమూసారు.రాజ్ కుమార్ మరియు  రేఖ నటించిన కర్మయోగి ,రాజ్ తిలక్ వంటి బాలివుడ్ చిత్రాలను నిర్మించినందుకు మంచి పేరు తెచ్చుకున్నారు. 1991 లో అతను రాజేష్ ఖాన్నా ,ఫరనాజ్ మరియు జితేంద్ర నటించిన బెగునా అనే చిత్రానికి ఈయన దర్శకత్వం వహించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: బాలివుడ్ నిర్మాత అయిన అనిల్ సూరి కన్నుమూత

ఎవరు: అనిల్ సూరి

ఎప్పుడు: జూన్ 06

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *