
Daily Current Affairs in Telugu 07-02-2020
ఐఐటి –మంగళగిరి ఎయిమ్స్ మద్య ఒప్పందం :

ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి)ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ల మద్య వివిధ అంశాలపై అవగాహనా ఒప్పందం కుదిరింది.రోగికి నాన్యమైన వైద్యం అందించడం ,బావిష్యట్లో ఎదురయ్యే సమస్యలకు సంబందంచిన అదునాతన సాంకేతికతను అబివృద్ది చేందుకు ఈ ఒప్పందం ద్వా కలిసి ముందుకు సాగానున్నట్లు ఐఐటి మద్రాస్ వర్గాలు ఫెబ్రవరి 07ఒక ప్రకటనలో తెలిపాయి,అవగాహన ఒప్పందం పై ఐఐటి డైరెక్టర్ ఆచార్య భాస్కర రామముర్హ్తి మంగళ గిరి ఎయిమ్స్ అద్యక్షుడు డాక్టర్ టిఎస్ రవి కుమార్ సంతకాలుచేశారు. రోగికి మెరుగైన వైద్యం అందించడానికి నాణ్యమైనసేవలు మాత్రమె అవసరమని ఖరీడైన పరికరాలు ఉండడం కాదని ప్రాజెక్టు ముఖ్యకార్యదర్శి ఐఐటిఎం బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు మనివన్నన్ అన్నారు.అనేక సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు ఐఐటిఎంఅద్బుత కృషి చేస్తుందని టిఎస్ రవికుమార్ తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; ఐఐటి –మంగళగిరి ఎయిమ్స్ మద్య ఒప్పందం :
ఎవరు: ; ఐఐటి –మంగళగిరి ఎయిమ్స్
ఎప్పుడు:ఫెబ్రవరి 07
ఆంద్ర ప్రదేశ్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ :

విశ్రాంతి ఐఎఎస్ అద్దికారి ,వ్యవసాయ సలహా దారు టి.విజయ్ కుమార్ ను రైతు సాధికార కార్య నిర్వహణ వైస్ చైర్మన్ గా నియమిస్తూ ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం ఫెబ్రవరి 07న ఉత్తర్వులు ఇచ్చింది.ఆయన ప్రత్యెక ప్రదాన కార్యదర్శి హోదాతో రెండేళ్ళ పాటు పదవిలో ఉంటారని సాదారణ పరిపాలన శాఖ (రాజకీయ వ్యవహారాలు)ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వుల తెలిపారు.వ్యవసాయ శాఖ గ్రామ సచివాలయల్లోని క్షేత్ర స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; ఆంద్ర ప్రదేశ్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ :
ఎవరు: విజయ్ కుమార్
ఎక్కడ :ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 07
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
చైతన్య గోదావరి గ్రామిన బ్యాంకుకు అవార్డు :

జాతీయ స్థాయి గ్రామిన బ్యాంకుల కేటగిరిలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకు బెస్ట్ డిజిటల్ ఫైనాసియాల్ ఇంక్లుషన్ ఇన్షియేటివ్ (ఎఫ్ఐఐ)విభాగంలో రన్నరప్ అవార్డు లబించింది.ముంబాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు ను అందజేశారు .చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ తలశిల కామేశ్వర్ రావు ఈ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; చైతన్య గోదావరి గ్రామిన బ్యాంకుకు అవార్డు
ఎవరు: చైతన్య గోదావరి గ్రామిన బ్యాంకు
ఎక్కడ :ఆంద్ర ప్రదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 07
జైపూర్ సిటీని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా దృవీకరణ :

రాజస్థాన్ లోని జైపూర్(పింక్ సిటీగా పిలువబడే నగరాన్ని ఐక్యరాజ్య సమితి విద్యా శాస్రియ మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిది.రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలె ఈ దృవీకరణ చేశారు.ఈ ద్రువీకారంలో భాగంగా ప్రపంచ వారసత్వ నగర ద్రువీకరన పత్రాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ పట్టణ అబివృద్ది శాఖ మంత్రి దరివాల్ కు అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి; జైపూర్ సిటీని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా దృవీకరణ
ఎవరు: యునెస్కో
ఎక్కడ :రాజసస్తాన్ లోని జైపూర్
ఎప్పుడు: ఫెబ్రవరి 07
అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్ పై ఐటిఎఫ్ సంస్థ నిషేధం :

డోపింగ్ లో పట్టుబడిన అమెరికా కు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగేయిట్ స్పియర్స్ పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్)22నెలల పాటు నిషేధం విధించింది.2019 యుఎస్ఓపెన్ గ్రాండ్ స్లాం టోర్నీ సందర్బంగా స్పియర్ కు నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్తిరోన్ ,టేస్తో స్తిరాన్ వాడినట్లు తేలింది.డోపింగ్ పలితాలు వచ్చిన తేది 2019 నవంబర్ 7నుంచి నిషేధం అమలవుతుంది అని 2021 ఏడాదిసెప్టెంబర్ 6 వరకు కోన సాగుతుందని ఐటిఎఫ్ ఫిబ్రవరి 6న తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి; అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్ పై ఐటిఎఫ్ సంస్థ నిషేధం
ఎవరు: అబిగేయిట్ స్పియర్స్
ఎప్పుడు:ఫెబ్రవరి 07