telangana current affairs pdf – Manavidya.in http://manavidya.in Explore Your Knowledge Fri, 01 May 2020 14:25:54 +0000 en hourly 1 https://wordpress.org/?v=5.4.1 https://i0.wp.com/manavidya.in/wp-content/uploads/2017/10/cropped-manavidya-logo-1.jpg?fit=32%2C32&ssl=1 telangana current affairs pdf – Manavidya.in http://manavidya.in 32 32 137748976 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020 http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/#respond Fri, 01 May 2020 14:25:41 +0000 http://manavidya.in/?p=14214 Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: Download PDF Read Current Affairs in Telugu Manavidya-Daily Test -2 Download Study Material in Telugu  Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers Click here for RRB NTPC Free Mock Read More ...

The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: appeared first on Manavidya.in.

]]>
Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020:

Download PDF

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
Daily current affairs Pdf November 2019
Daily current affairs pdf November -07-2019
Daily current affairs pdf November -08-2019
Daily current affairs pdf November -09-2019
Daily current affairs pdf November -10-2019
Daily current affairs pdf November -11-2019
Daily current affairs pdf November -12-2019
Daily current affairs pdf November -13-2019
Daily current affairs pdf November -14-2019
Daily current affairs pdf November -15-2019
Daily current affairs pdf November -16-2019
Daily current affairs pdf November -17-2019
Daily current affairs pdf November -18-2019
Daily current affairs pdf November -19-2019
Daily current affairs pdf November -20-2019
Daily current affairs pdf November -21-2019
Daily current affairs pdf November -22-2019
Daily current affairs pdf November -23-2019
Daily current affairs pdf November -24-2019
Daily current affairs pdf November -25-2019
Daily current affairs pdf November -26-2019
Daily current affairs pdf November -27-2019
Daily current affairs pdf November -28-2019
Daily current affairs pdf November -29-2019
Daily current affairs pdf November -30-2019
For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


The post Download Daily Current Affairs Magazine Pdf in Telugu 30-04-2020: appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/download-daily-current-affairs-magazine-pdf-in-telugu-30-04-2020/feed/ 0 14214
Daily Current Affairs in Telugu 30-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=daily-current-affairs-in-telugu-30-04-2020 http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/#respond Fri, 01 May 2020 14:06:22 +0000 http://manavidya.in/?p=14202 Daily Current Affairs in Telugu 30-04-2020 ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికయిన సానియామిర్జా  : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సాధించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా-ఓసియానియా జోన్ నుంచి సానియా,ప్రిస్కా మెడేలిన్ నుగ్రోరో(ఇండోనేసియా)లను ఎంపిక కు  సిపార్సు చేశారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన Read More ...

The post Daily Current Affairs in Telugu 30-04-2020 appeared first on Manavidya.in.

]]>
Daily Current Affairs in Telugu 30-04-2020

ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు ఎంపికయిన సానియామిర్జా  :

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనతను సాధించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా-ఓసియానియా జోన్ నుంచి సానియా,ప్రిస్కా మెడేలిన్ నుగ్రోరో(ఇండోనేసియా)లను ఎంపిక కు  సిపార్సు చేశారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత క్రిడాకారిణి సానియానే అవడం విశేషం. ఐరోపా-ఆఫ్రికా జోన్ నుంచి అనెట్ కొంటావిట్(ఎస్తోనియా),ఎలియోనోరా మొలినారో(లక్సెంబర్గ్). అమెరికా తరపున ఫెర్నాంద్ గోమేజ్ (మెక్సికో),వేరోనికా రాయ్గ్ లు ఎంపికయ్యారు. మే 1 నుంచి 8 వరకు జరిగే ఆన్ లైన్ ఓటింగ్ లో అభిమానులు విజేతల్ని నిర్ణయిస్తారు. నాలుగేళ్ళ తర్వాత సానియా ఇటీవలి ఫెడ్ కప్ లో పునరాగమనం చేయగా. భారత్ తొలిసారి గా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు సానియా

ఎవరు : సానియా మీర్జా

ఎప్పుడు : ఏప్రిల్ 30

భారత్ లో నిర్వహించనున్న ‘ఫావిపిరవిర్’ ప్రయోగ పరిక్షలు :

కరోనా వైరస్ చికిత్స కోసం జపాన్ కు కంపెని ప్యుజిఫిల్మ్ టోయమ క్లినికల్స్ తయారుచేసే ‘ఫావిపిరవిర్’ జనరిక్ ఔషదాన్ని భారత్ లో చికిత్స నిమిత్తం రోగులపై  పరీక్షించేందుకు ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ గ్లేన్ మార్క్ ఫార్మాస్యుటికల్స్ కు అనుమతిచ్చింది. ‘ఫావిపిరవిర్ ఇన్ ప్లూయంజా వైరస్ లపై ప్రభావంతంగా పనిచేస్తుంది. జపాన్,చైనా,అమెరికాల్లో ఇప్పటికే కోవిడ్-19 రోగులకు చికిత్సలో పరీక్షించారు. కోవిడ్ రోగులపై పరిక్షలు నిర్వహించేందుకు దేశంలో తొలిసారిగా డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ ఔషధం తో రోగులకు 14 రోజులపాటు చికిత్స చేస్తారు. అలా 28 రోజులపాటు పరిక్షలు నిర్వహిస్తాం అని గ్లెన్ మార్క్ తెలిపింది. ఈ పరిక్షలు విజయవంతమైతే భారత్ లో కోవిడ్ రోగులకు నమ్మకమైన  చికిత్స అందుబాటులోకి వస్తుందని ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రేసిడెంట్ సుశ్రుత్ కులకర్ణి తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లో ‘ఫావిపిరవిర్’ ప్రయోగ పరిక్షలు

ఎక్కడ : భారత్

ఎప్పుడు :ఏప్రిల్ 30

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ మళ్ళి వాయిదా :

ప్రతిష్టాత్మక థామస్ కప్,ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్ళి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా 2020,మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నిని వాయిదావేసి ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడం వల్ల ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరు గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్,ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యుల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యుఎఫ్ ఏప్రిల్ 29 న ప్రకటించింది. పురుషుల,మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీ లో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : థామస్ కప్-ఉబెర్ కప్ టోర్నీ మళ్ళి వాయిదా

ఎవరు : బీడబ్ల్యుఎఫ్

ఎప్పుడు : ఏప్రిల్ 30

బాలీవుడ్ నటుడు ఇర్పాన్ ఖాన్ కన్నుమూత :

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని తోంక్ గ్రామంలో 1967, జనవరి 7న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్,హిందీ తో పాటు హాలివుడ్,దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు.స్లమ్ డాగ్ మిలియనీర్,ఎ మైటి హార్ట్,జురాసిక్ వరల్డ్,లైఫ్ ఆఫ్ పై వంటి హాలివుడ్ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.’పాన్ సింగ్ తోమర్’ సినిమాకు జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివరిగా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : బాలీవుడ్నటుడు ఇర్పాన్ ఖాన్ ఇకలేరు

ఎవరు : ఇర్ఫాన్ ఖాన్

ఎప్పుడు : ఏప్రిల్ 30

ప్రముఖ నటుడు బాలివుడ్ నటుడు రిషికపూర్ కన్నుమూత :

క్యాన్సర్ తో బాధపడుతున్న రిషికపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషికపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్,బాబీ,జిందా దిల్,రాజా,అమర్అక్బర్ ఆంటోని,సర్గమ్,కూలి,దునియా చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. నటుడుగానే కాకుండా దర్శక,నిర్మాతగా రాణించిన రిషికపూర్ పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ప్రముఖ నటుడు రిషికపూర్ కన్నుమూత

ఎవరు : రిషికపూర్

ఎప్పుడు : ఏప్రిల్ 30

For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

The post Daily Current Affairs in Telugu 30-04-2020 appeared first on Manavidya.in.

]]>
http://manavidya.in/daily-current-affairs-in-telugu-30-04-2020/feed/ 0 14202