Daily Current Affairs in Telugu 25-06-2020
కుశినగర్ విమానాశ్రయానికి కేబినేట్ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :
ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్ విమానాశ్రయానికి కేంద్ర క్యాబినెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా దేశీయ లేదా అంతర్జాతీయ పర్యాటక రంగం మరియు ప్రాంతాల అర్తికఅబిరుద్ధి ని పెంచడంలో ఇది దోహదపడుతుంది.అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్యామైన వ్యుహత్మాక ప్రదేశంగా ఇది ఉంటుందని కేబినేట్ తెలిపింది.కుశినగర్ గోరఖాపూర్ నుండి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో ఉంది.మరియు ఇది బౌద్ధ సంబందిత దేవాలయాలలో ఇది ముఖ్యమైంది. ప్రదాని నరేంద్ర మోడి అద్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కుశినగర్ విమానాశ్రయానికి కేబినేట్ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ: ఉత్తరప్రదేశ్ లోని కుషి నగర్
ఎప్పుడు: జూన్ 25
ఈ పంచాయత్ రాజ్ పురస్కారం గెలుచుకున్న హిమాచ ప్రదేశ్ రాష్ట్రం:
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పంచాయితి రాజ్ విభాగం ఈ పంచాయతి పురస్కారం -2020 కింద మొదటి బహుమతి ని కేంద్ర పంచాయితి రాజ్ మంత్రిత్వ శాఖ ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 3226 పంచాయితిలకు ఇంటర్నెట్ సొకర్యం కల్పించగా ప్రజలు ఆన్లైన్ ఓ వివిధ సేవలను పొందవచ్చు.కుటుంబ రిజిస్టర్ ,జనన నమోదు ,మరణం , వివాహాలు వంటి వివిధ సేవలు పంచాయితీలో ఆన్ లైన్ లో నమోదు చేయబడతాయి. సమాచార మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా గ్రామ పంచాయితీల పై తీరులో పారదర్శకత సామర్థ్యం మరియు జవాబు దారితనం తీసుకురావడానికి కేంద్ర పంచాయితి రాజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయితి ల పనులను పర్యవేక్షించడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా చేసిన రాష్ట్రాలకు ఈ పంచాయితి పురస్కారం ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఈ పంచాయత్ రాజ్ పురస్కారం గెలుచుకున్న హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎవరు: హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎక్కడ: హిమాచ ప్రదేశ్ రాష్ట్రం
ఎప్పుడు: జూన్ 25
స్కాష్ దిగ్గజం రనీమ్ ఎ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు :
ఏ క్రీడలోనైన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి అరబ్ మహిళా గా గుర్తింపు తీచ్చుకున్న స్క్వాష్ దిగ్గజం రనీం ఎల్ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించింది. ఇపటికిప్ప్పుడు రిటైర్మెంట్ ప్రక్తిస్తున్నట్లు ఆమె అనూహ్యంగా ప్రకటించింది. 18సంవత్సరాల విజయవంతమైన అంతర్జాతీయ స్క్వాష్ కెరీర్ లో రనీం 24 పిఎస్ఎ టైటిల్ ను గెలుచుకుంది.ఇందులో 2017 లో సాధించిన వరల్డ్ చాంపియన్ షిప్ కూడా ఉంది. 2015 లో తొలి సారి ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరిన 31 ఏళ్ల ఈ ఈజిప్టు క్రీడాకారిణి గత ఏడాది మే నుంచి ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్ గా కొనసాగుతుంది. ఈజిప్టు వరల్డ్ టీం చాంపియన్ షిప్ ను గెలుచుకున్న నాలుగు సందర్బాలలో కూడా ఆమె జట్టులో భాగంగా ఉంది. 2019 ఆమె భర్త తారిక్ మెమెన్ కూడా వరల్డ్ చాంపియన్ సాధించడం లో ఏ క్రీడలో నైనా ప్రపంచ విజేతలుగా నిలిచిన ఏకైక బార్యభర్తల జోడిగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్కాష్ దిగ్గజం రనీమ్ ఎ వేలిలి ఆటకు రిటైర్ మెంట్ ప్రకటింపు
ఎవరు: రనీమ్ ఎ వేలిలి
ఎప్పుడు: జూన్ 25
ఫిఫా 2023 మహిళా ప్రపంచ కప్ కు అతిత్యమివ్వనున్న ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు :
ఫిఫా 2023 మహిళల పుట్ బాల్ ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 25 జరిగిన వీడియో సమావేశంలో ఈ పలితాన్ని ఫిఫా అధ్యక్షుడు అయిన గియని ఇన్ ఫాంటినో విడుదల చేశాడు. కొలంబియా (13) ను వెనక్కి నెడుతూ ఆసిస్ ,కివీస్ (22 ఓట్లు) ఈ మెగా టోర్నీ ఆతిథ్యాన్నిఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాయి. 2023 టోర్నీలో తొలిసారి 32 జట్లు పాల్గోనబోతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా 2023 మహిళా ప్రపంచ కప్ కు అతిత్యమివ్వనున్న ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎవరు: ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎక్కడ: ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్
ఎప్పుడు: జూన్ 25
టీబీ నిర్మూలనలో మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ రాష్ట్రం ;
దేశంలో 2019 లో 24.04 లక్షల కేసులను గుర్తించామని మరియు 2018 సంవత్సరంలో పోల్చితే కేసుల యొక్క సంఖ్య 14 శాతం పెరిగిదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సహాయ మంత్రి ఆశ్విని కుమార్ చౌబే గారు 24 జూన్ న న్యు డిల్లి లో టిబి వార్షిక నివేదిక 2020 ను విడుదల చేశారు. నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం (ఎన్టిపి) -2019 లో అత్యుత్తమ పంతీరును కేంద్ర ప్రబుత్వం ర్యాంకులు ప్రకటించింది.50 లక్షల కు పైన ఉన్న జనాభా గా పెద్ద రాష్ట్రాలు కేటగిరిలో గుజరాత్ ,ఆంద్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అత్యుత్తమ పని తీరు ని కనబరిచి వరుసగా ప్రథమ ,ద్వితీయ ,తృతీయ స్థానలలో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: టీబీ నిర్మూలనలో మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ రాష్ట్రం
ఎవరు: గుజరాత్ రాష్ట్రం
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: జూన్ 25
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |